
Geddam Srinivas Naidu
MLA, Nidadavole, West Godavari, Andhra Pradesh, YSRCP.
Geddam Srinivas Naidu is the Member of the Legislative Assembly(MLA) of Nidadavole Constituency from the YSRCP.
He was born in 1970 to Suryachandra Rao. In 1990, He has completed his B.Tech from the National Institute of Engineering, Mysore University.
He attained a Master of Business Administration from Marshall University, the USA in 1992. He has Business.
He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). He was the Senior Leader of YSRCP and was Participated in Padayatra, Odarpu Yatra along with the Jagan Mohan Reddy.
In 2019, Andhra Pradesh Legislative Elections, He was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 81,001 votes from the YSRCP.
Recent Activities:
- He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
- He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
- He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.
- R.O water plant, building inaugurated in Mukkamala village.
- Undrajaravam Z.P High School today to benefit 43 lakh public school students at a cost of Rs 648 crore through the “Jagannanna Vidyakanuka” scheme (Undrajaravam Zone Total 4739 Kits) One Kits Thousand, Rs.1400/-, 3 pairs of uniform, shoe, 2 pairs of socks, belt, notebooks, textbooks school bag, this event Nidadavolu constituency legislator G Srinivas Naidu was the chief guest. Presented to students by the hand.
Nidadavole, West Godavari, Andhra Pradesh
Email: [email protected]
Contact: +91-9440597797
Recent Activities
Recent Activities


































News Paper Clippings


























Born in Nidadavole
Completed B.Tech
from National Institute of Engineering, Mysore University
Completed MBA
From Marshall University, USA
Joined in the YSRCP
MLA
Nidadavole Assembly Constituency
72 వ గణతంత్ర దినొత్సవం సందర్బముగా నిడదవోలు నియోజకవర్గ కార్యాలయం, పట్టణ, M.R.O, మరియు మున్సిపల్, కార్యాలయాల వద్ద జాతీయపతాకం ఎగురవేసి వందన సమర్పణ చేసిన నియొజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనీవాస్ నాయుడు గారు, మరియు పట్టణ,మండల, ysrcp ముఖ్య నాయకులు కార్యకర్తలు, అధికారులు, పాల్గొన్నారు. pic.twitter.com/CTvIbOlKGH
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 26, 2021
పెరవలి మండలంలో, పలు గ్రామాలలో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 20, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/XR9p0nB5pt
నిడదవోలు మండలం సమిశ్రగూడెం, అట్లపాడు, కాటకోటేశ్వరం, గ్రామాలల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 13, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/TEPKpROLRC
ఉండ్రాజవరం, పిట్టలవేమవరం, సూర్యారావుపాలెం,చివటం, గ్రామాలల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 6, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/nHG0KLkGH8
పెరవలి మండలం ముక్కామల, ఖండవల్లి లంకమలపల్లి, గ్రామంల
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 4, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ ముఖ్యఅతిధిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ చేరుకువాడ శ్రీ రంగనాధరాజు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ. మార్గాని భరత్ రామ్ గారు pic.twitter.com/yfX3NNw2Xr
రెండో రోజు నిడదవోలు పట్టణంలో వై.యస్.ఆర్.జగనన్న ఇంటి పట్టాల ను పండుగ వాతావరణంలో అర్హులైన అక్కచెల్లెమలకు ఇంటి పట్టాలు అందజేయడం జరిగింది. pic.twitter.com/9S0fcUZF8a
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 29, 2020
పట్టణ 7,8,9 వార్డుల
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 22, 2020
మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)
"YSR స్లామ్ సమాఖ్య" ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు మహిళల సొంత అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతుంది. ఆ డబ్బును వృధా చేయకుండా చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి సద్వినియోగం చేసుకోవాలని pic.twitter.com/uHVIMfOnPF
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమ మిత్రస్ వారి విధిని కొనసాగించాలని జీవో జారీ చేసిన సందర్భంగా ఈరోజు పట్టణ టక్కర్ బాబా స్కూల్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కట్ చేసి, mla శ్రీ జి.శ్రీనివాస్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు pic.twitter.com/L3fMK4zW0U
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 11, 2020
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు గురించి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వివరించిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు గారు pic.twitter.com/Qdzj1UMxKL
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 7, 2020
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసెంబరు 25వ తేదీన అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరే విధంగా. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో హౌసింగ్ శేఖ అధికారులతో సమీక్ష సమావేశం. pic.twitter.com/OCmCUHyITc
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) November 23, 2020
నిడదవోలు మండలం సమిశ్రగూడెం గీతామందిరంలో దివ్యాంగులకు ఉపకరణాలను, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే అన్నారు. వినికిడి యంత్రాలు, ఫిజియోధెరపి@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/EFNUI7rJhB
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 6, 2020
జాతిపిత మహాత్మాగాంధీ గారి 151వ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ గారి
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 2, 2020
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.
గ్రామ వార్డ్ సచివాలయం వ్యవస్థ స్థాపించి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా పట్టణ పరిధిలోని 13 సచివాలయంలకి చెందిన సెక్రెటరీ లతో రాలీ. pic.twitter.com/MhtFyUNRaL
జాతిపిత మహాత్మాగాంధీ గారి 151వ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ గారి
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 2, 2020
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.
గ్రామ వార్డ్ సచివాలయం వ్యవస్థ స్థాపించి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా పట్టణ పరిధిలోని 13 సచివాలయంలకి చెందిన సెక్రెటరీ లతో రాలీ. pic.twitter.com/MhtFyUNRaL
ఇటీవల భారీ వర్షాలు కారణంగా.
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 16, 2020
ఉండ్రాజవరం మండలం పాలంగి, వెంకట నారాయణ నగరం, షిరిడి నగరం, గ్రామాల్లో ఉన్న ప్రాంతాన్ని సందర్శించి.వివిధ శాఖల అధికారులతో పరిశీలించి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.@ysjagan @GSrinivas_YSRCP pic.twitter.com/HqGXogDEUd
ఎర్రకాలువ క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా పంటలకు ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో నీట మునిగిన పల్లపు ప్రాంతాలలో నీటిని యుద్ధ ప్రతిపాదికన బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవలి.@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/0Ne4CEdazo
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 14, 2020
minister Y S Jagan Mohan Reddy Garu
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) April 8, 2020
Launched @COVID-19 Rapid testing kits along with Hon'ble ministers & Higher officials at camp office Tadepalli, today.@ysjagan @SakshiHDTV @2024YSRCP @GSrinivas_YSRCP @VSReddy_MP pic.twitter.com/D6mIIf2jd1
#ముఖ్యమంత్రివర్యులు శ్రీ.#వైయస్_జగన్_మోహన్_రెడ్డి_గారు రైస్ కార్డు ఉన్నవారికి వెయ్యి రూపాయలు మంజూరు చేసిన ఆర్థిక సహాయాము
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) April 5, 2020
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...@ysjagan @JKT_WGodavari @VSReddy_MP @SakshiHDTV @GSrinivas_YSRCP pic.twitter.com/RxyoSdEsZk
మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు కోవిడ్-19 - కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై మరియు ప్రజలు ఎదురుకొంటున్న ఇబ్బందులపై పరిష్కారం కొరకు తీసుకోవలసిన చర్యలపై నిడదవోలు నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ డి. సి.ఓ,డి. యస్.పి,టాస్క్ ఫోర్స్@JKT_WGodavari pic.twitter.com/juZ8UvL1a8
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) April 4, 2020
#గ్రామ_సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ #ఉద్యోగులు, #వలంటీర్లకు చప్పట్లతో అభినందనలు తెలుపుతూన్న #ysrcp నాయకులు, #ప్రజలు.#GramaSwarajyamInAP@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP @SakshiHDTV pic.twitter.com/oLThcyG8Ms
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 2, 2020
రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జండా ఊపి ప్రారంభించిన జగనన్న
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 21, 2021
👌👌👌
చెప్పాడంటే చేస్తాడంతే #YSJaganMohanReddy #rationdoordelivery pic.twitter.com/7LqRr2BEJy
నిడదవోలు మండలం పందలపర్రు, డి. ముప్పవరం, శెట్టిపేట, గ్రామాలల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 19, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/lBgVF4aB78
ఉండ్రాజవరం, వేలివెన్ను, కె. సావరం, మోర్త, గ్రామాలల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 8, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/NXX1SOo1P2
నిడదవోలు మండలం పురుషోత్తపల్లి, గోపవరం, ములిపల్లి,కోరుపల్లి, గ్రామాలల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 5, 2021
వై.యస్.ఆర్. జగనన్న కాలనీ ఇంటి పట్టాలను లబ్దిదారులకు పంపిణీ@ysjagan @YSRCParty @VSReddy_MP @AndhraPradeshCM @GSrinivas_YSRCP pic.twitter.com/VNjk9DvjaR
నిడదవోలు మండలం, తాళ్లపాలెం,సింగవరం,రావిమెట్ల,కంశాలిపాలెం గ్రామాలల్లో వై.యస్.ఆర్.జగనన్న ఇంటి పట్టాల పండుగ.....@ysjagan @VSReddy_MP @YSRCParty @GSrinivas_YSRCP pic.twitter.com/6oTBNkyfKD
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) January 2, 2021
నిడదవోలు పట్టణంలో వై.యస్.ఆర్.జగనన్న ఇంటి పట్టాల ను పండుగ వాతావరణంలో అర్హులైన అక్కచెల్లెమలకు ఇంటి పట్టాలు ముఖ్య అతిధిలుగా పాల్గొన్న వ్యవసాయ శాఖామాత్యులు కురసాల కన్నబాబు గారు,రాజమండ్రి MP మార్గాని భరత్ గారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గారు pic.twitter.com/PSpXpLNdq8
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 28, 2020
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా. కార్యాలయం,మరియు పెరవలి, ఉండ్రాజవరం, మండలల్లో రక్తదాన శిబిరాలు, ప్రారంభించి, పలుచోట్ల పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ ఈ శిబిరంలో జగన్ గారి అభిమానులు,కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో రక్తదానం చేయడం జరిగింది pic.twitter.com/QyJ6B9zl03
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 21, 2020
సమిశ్రగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మనం-మన పరిశుభ్రత ఈ కార్యక్రమంపై మండల స్థాయి అవగాహన సదస్సుకు.ప్రజల సహకారంతోనే గ్రామాలు స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుతాయని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు గారు అన్నారు. pic.twitter.com/dKXdSfXGEl
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) December 8, 2020
జగనన్న ప్రభుత్వం అందిస్తున్న రైతన్నకు కానుక..
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) November 17, 2020
“వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం"
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు గారు. pic.twitter.com/fXtsgYscDV
👉 చిరువ్యాపారులకు అండగా "జగనన్న తోడు"
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) November 25, 2020
👉 నిడదవోలు మున్సిపల్
కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు గారు
👉 చిరువ్యాపారులకు అండగా నిలవాలనేది సీఎం జగన్ గారి ఉద్దేశం..
నియోజకవర్గంలో "జగనన్న తోడు" పథకం కింద రూ.5,1020,000 లబ్ధిదారులకు pic.twitter.com/iWrVerxlr8
ఉండ్రాజవజం మండలం వెలగదుర్రు
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 7, 2020
గ్రామంలో నూతనంగా మంజూరు అయిన సచివాలయం,*వై.యస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ & వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రా* భవనాలకు శంకుస్థాపన. కొత్త రేషన్ కార్డులు, ఎమ్మెల్యే గారి అందజేశారు. "#వై_యస్_ఆర్_చేయూత_పథకం" సహాయంతో మహిళ#కిరాణా_షాపు ప్రారంభిం. pic.twitter.com/arLtvLQNpW
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే గారు అన్నారు, వినికిడి యంత్రాలు, ఫిజియోధెరపి@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/7LVKnSfSll
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 7, 2020
నిడదవోలు మండలం సమిశ్రగూడెం గీతామందిరంలో దివ్యాంగులకు ఉపకరణాలను, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే అన్నారు. వినికిడి యంత్రాలు, ఫిజియోధెరపి@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/EFNUI7rJhB
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) October 6, 2020
ఎర్రకాలువ క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా పంటలకు ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో నీట మునిగిన పల్లపు ప్రాంతాలలో నీటిని యుద్ధ ప్రతిపాదికన బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవలి.@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/0Ne4CEdazo
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 14, 2020
"వై.యస్.ఆర్ ఆసరా పథకం " ప్రారంభోత్సవం నేడు తొలి విడతగా నిడదవోలు నియోజకవర్గంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.46.39 కోట్లు చెక్కులు నియోజకవర్గ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అందజేయడం జరిగింది.@ysjagan @VSReddy_MP @GSrinivas_YSRCP pic.twitter.com/RkRDoQm96c
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 11, 2020
పిల్లలు, మహిళలు పోషణ- బంగారు భవిష్యత్తుకు రక్షనే ధ్యేయంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ పధకాన్ని నిడదవోలు మునిస్పల్ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/ZPIHYupJgU
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 10, 2020
మున్సిపల్ కార్యాలయంలో చేయూత పథకం లబ్ధిదారులకు తమ వ్యాపార అభివృద్ధికి అవసరమైన సూచనలు.
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 8, 2020
మార్గదర్శకాలపై ఏర్పాటుచేసి
మహిళా సాధికారతే లక్ష్యంగా అక్క చెల్లెమ్మ జీవితాల్లో వెలుగు నింపడానికి, మన ప్రభుత్వం వైయస్సార్ చేయూత పథకాన్ని అమలు.@ysjagan @GSrinivas_YSRCP @VSReddy_MP pic.twitter.com/uP7cDlIHeP
పట్టణంలో డొక్కా సీతమ్మ మున్సిపల్ హైస్కూలు "నాడు - నేడు" పనులను, పరిశీలించి, అలాగే "జగనన్న విద్యకనుక" స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ క్లాత్, బెల్ట్,ఘాస్, సాక్షులు,పుస్తకాలు, నోట్ బుక్లు,
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 8, 2020
అలాగే పట్టణంలో నూతనంగా మంజూరైన అంగన్వాడీ భవనాలు పరిశీలించి జరిగింది.@ysjagan pic.twitter.com/cdy3dgFNzp
పెరవలి మండలం గ్రామాల్లో
— MLA G.Srinivas Naidu (@GSrinivas_YSRCP) September 5, 2020
నూతనంగా మంజూరు అయిన గ్రామ సచివాలయం, వై.యస్.ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ & వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రా భవనాలకు శంకుస్థాపన. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు.
వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన CM relief fund చెక్కులను అందజేయడం జరిగింది.@ysjagan pic.twitter.com/zahbflf9bI