Gattu Vijay Kumar

Gattu Vijay Kumar

Ramagundam Corporation OBC General Secretary, Pedddapalli, Telangana, INC

 

Gattu Vijay Kumar is an Indian Politician of the Congress Party and Ramagundam Corporation OBC General Secretary from Ramagundam, Telangana.

CHILDHOOD AND EDUCATION-

On the 20th of August 1987, Vijay Kumar was born to the couple Mr Gattu Chandraiah & Mrs Gattu Padma and raised in Godavarikhani Village of Pedddapalli district from the Indian state of Telangana.

In 2003, Vijay Kumar obtained his Secondary Board of Education from Vidya Bharathi High School at Ramagundam of Telangana. In 2005 he completed his Intermediate at Pavani Junior College at Ramagundam in Telangana. In 2008, Vijay Kumar graduated with a degree from Gowtham Sai Degree College in Ramagundam, Telangana.

OCCUPATIONAL LIFE-

Shortly after receiving his education qualification, Vijay Kumar became a professional by setting up his own business and continuing his work abilities.

CAREER IN INC-

Many political leaders among them influenced Vijay Kumar are Late Sri. Rajiv Gandhi and Sri Late YS. Rajasekhara Reddy is prominent, and he was influenced by his father (INTUC Secretary). Vijay Kumar is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 2018, Vijay Kumar commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Vijay Kumar expressed keen interest and performed every activity to recognize the respective party.

As he upholds the trust that the people have placed in him and maintains his service, in 2018, Vijay Kumar was elected as an RTI (Right to Information Act) Ramagundam Convenor of Samachara Hakku Parirakshana Samithi. He served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that would encourage Party to advance.

His constant attention and pure dedication to service in 2022 led to his promotion to the Corporation OBC General Secretary of Ramagundam from INC to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

Party Activities-

  • Vijay Kumar has participated in the Bharat Jodo Yatra, an ongoing radical movement initiated by Rahul Gandhi, the leader of the Indian National Congress.
  • Vijay Kumar has performed many developmental programs, Social activities, and Party activities for the welfare of the people.
  • Every year on the Birth and Death Anniversary of Y.S.Rajasekhar Reddy and the Birth Anniversary, Vijay Kumar organized a blood camp in the village. He donated blood to needy people.

Social Activities –

  • Vijay Kumar continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • Vijay Kumar conducted Village development activities like laying CC Roads, Digging Bore wells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problem issues.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • Vijay Kumar is fighting with the government to offer suitable jobs to the jobless, concerned about finding a good job even after graduating from college or university.

Services rendered during the pandemic-

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to the teachers affected by the lockdown. Vijay Kumar distributed face masks, hand sanitizers, and meals to the less fortunate and financially supported them.
  • Vijay Kumar sneaked away to assist people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures.
  • An awareness demonstration was performed to raise awareness about social distancing and the need to take precautionary steps to eliminate the Corona Epidemic.

HNO: 17-1-17/6, Land Mark: Sri Chaitanya School, Colony: Rajeev Nagar, Village: Godavarikhani, Mandal: Ramagundam, District: Pedddapalli, Constituency: Ramagundam, State: Telangana, Pincode: 505209

Email: vijaykumargattu@gmail.com

Mobile: 7799969995

Biodata of Mr. Gattu Vijay Kumar

Name: Gattu Vijay Kumar

DOB: 20-08-1987

Father: Mr. Gattu Chandraiah

Mother: Mrs. Gattu Padma

Education Qualification: Graduation

Political Party: Indian National Congress Party (INC)

Present Designation: Ramagundam Corporation OBC General Secretary

Permanent Address: Godavarikhani, Ramagundam, Peddapalli, Telangana

Contact No: 7799969995

Recent Activities

కలిసిన సందర్భంలో

ములుగు సీతక్క తో కలిసి 11ఇంక్లైన్ గనిలోని సమస్యలు కార్మికుల కష్టాలు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గట్టు విజయ్ కుమార్ గౌడ్.

ఉచిత వైద్యం

ఉచిత విద్య,ఉచిత వైద్యం మే లక్ష్యంగా ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సమాచార హక్కు పరిరక్షణ సమితి రామగుండం కన్వీనర్ గట్టు విజయ్ కుమార్ గౌడ్ గారు

కలిసినా సందర్బం

రామగుండం సిపి రేమ రాజేశ్వరి మేడం గారిని కలిసిన రామగుండం కన్వీనర్ గట్టు విజయ్ కుమార్ గౌడ్

కలిసినా సందర్బం

సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు గారిని మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిసిన రామగుండం కన్వీనర్ గట్టు విజయకుమార్ గౌడ్ 🙏

సమాచార హక్కు పరిరక్షణ సమితి

సమాచార హక్కు పరిరక్షణ సమితి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సభ్యులు భారత దేశ ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల నుంచి వివిధ హోదాలలో ఉన్న సభ్యులందరూ భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో సమావేశమై భారతదేశమే కాక అన్ని దేశాలలో కూడా సమాచార హక్కు పరిరక్షణ సమితిని ముందుకు తీసుకెళ్లాలని జాతీయ చైర్మన్ గా డాక్టర్ శ్రీ బొమ్మరబోయిన కేశవులు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో డాక్టర్ శ్రీ బొమ్మరబోయిన కేశవులు గారి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. దీనికి గాను కేశవులు గారు మన దేశంలోనే కాక అన్ని దేశాలలో దీనిని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది.

ధర్నా

స్థానిక ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఓసిపి-5 కి వ్యతిరేఖంగా జరిగిన “ధర్నా కార్యక్రమంలో” సింగరేణి యాజమాన్యం, స్థానిక శాసన సభ్యునిపై నిప్పుల చెరిగిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఓసిపి-5 ప్రాజెక్టు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన ధర్నా కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు హాజరై,కార్యక్రమం సంధర్భంగా మాట్లాడుతూ ఓసిపి-5 ప్రాజెక్టు విస్తరణను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు చేసిన విషయం రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఓసిపి-5 ను వ్యతిరేకిస్తూ ప్రజగొంతుకలై ప్రజలపక్షాన తమ గోడును వినిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది,ధర్నా అనంతరం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు & కాంగ్రెస్ శ్రేణులు ఓసిపి-5 ప్రాజెక్టు వైపు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టులు చేసి, పోలీస్ స్టేషనుకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొేరేటర్లు,డివిజన్ అధ్యక్షులు, ఎస్.సీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన విభాగం, NSUI విభాగాల అద్యక్షులు, ఎన్టీపీసీ, రామగుండం టౌన్ అద్యక్షులు, నాయకులతో పాటు కార్యకర్తలు,& అధిక సంఖ్యలో వివిధ డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి రామగుండం కన్వీనర్ గట్టు విజయ్ కుమార్ గౌడ్ గారు చాలా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది దీనికిగాను కాంగ్రెస్ పార్టీ ఎండి ఆసిఫ్ పాషాగారు , మాజీ ఎంపీపీ ఉరి మెట్ల రాజలింగంగారు , కొక్కెర రమేష్ గారు , మడ్డి తిరుపతి గౌడ్ గారు , ఈదునూరి రవి గారు , ముచ్చకుర్తీ రమేష్ గారు , మోయిన్ రషీద్ గారు సురేష్ గారు ఆశ్రఫ్ గారు హరిగారు వరుణ్ గారు తదితరులు పాల్గొన్నారు

జన్మ దిన వేడుకలు

మంథని శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సూచనలతో, రామగుండము నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో మరియు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SY థామస్ గార్ల ఆదేశాల మేరకు NSUI జిల్లా కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రంలో నాయకులు జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది.

ధర్నాలో భాగంగా

ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య మరియు రామగుండం అసెంబ్లీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది

ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో రామగుండం MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, అనంతరం MRO గారికి వినతిపత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడిన రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గారు.

జయంతి

భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కేంద్ర వ్యక్తి, భారతదేశ 3వ ప్రధానమంత్రి, భారతదేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి సందర్బంగ వారి యొక్క విగ్రహానికి పూల మాలను వేసి కేక్ కట్ చేసి అభిమానులకు అందజేయడం జరిగింది.

ఖేడ్ కు జోడో యాత్రకు

నారాయణ ఖేడ్ కు జోడో యాత్రకు బయల్దేరిన గట్టు విజయ్ కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

జోడో యాత్ర

AICC జనరల్ సెక్రటరీ అండ్ కర్ణాటక ఇంచార్జి దుదిల్లా శ్రీధర్ బాబు గారితో కలిసి జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది.

ఆహ్వానం

రామగుండం అసెంబ్లీ ఇంచార్జీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి మక్కాన్ సింగ్ గారిని అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం కి ఆహ్వానించిన రామగుండం కార్పొరేషన్ ఓ బి సి ప్రధాన కార్యదర్శి గట్టు విజయకుమార్ గారు.

పుట్టినరోజు వేడుకలు

అనాధ ఆశ్రమం లో nsui రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట నర్సింగ్ రావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

పాదాభివందనం పోగ్రామ్

మునుగోడు nsui తరుపున పాదాభివందనం పోగ్రామ్ లో పాలుగోని కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి గారిని గెలిపించడానికి కృషిచేసిన రామగుండం కార్పొరేషన్ ఓబిసి ప్రధాన కార్యదర్శి గట్టు విజయకుమార్ గారు.

నియమితులైన సందర్భంగా

RTI సమాచార హక్కు పరిరక్షణ సమితి రామగుండం కన్వీనర్ గా నియమితులైన గట్టు విజయ్ కుమార్ గారు. 

పుట్టినరోజు సందర్భంగా

సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా అనాధ పిల్లలకి ఫ్రూట్స్ పంపిణీ చేసిన రామగుండం, పెద్దపల్లి RTI సభ్యులు

Mr. Vijay Kumar with Prominent Leaders

రాష్ట్ర అధ్యక్షలు నూతి శ్రీకాంత్ గారితో ఓబీసీ రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గట్టు విజయ్ కుమార్ గౌడ్ గారు.

డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్ గారిని కలిసిన, సమాచార హక్కు పరిరక్షణ సమితి రామగుండం కన్వీనర్ గట్టు విజయకుమార్ గారు.

NSUI రాష్ట్ర అధ్యక్షలు బల్మురి వేంకట్ నర్సింగరావు గారి తో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనడం జరిగింది.

రాహుల్ గాంధీ జోడో యాత్రలో రామగుండం అసెంబ్లీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారితో రామగుండం కార్పొరేషన్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి గట్టు విజయ్ కుమార్ గారు.

Foot Salutation Program

Party Activities

Paper Clippings & Pamphlets

Videos

}
20-08-1987

Born in Godavarikhani

Ramagundam, Pedddapalli

}
2003

Studied Schooling

from Vidya Bharathi High School, Ramagundam

}
2005

Completed Intermediate

from Pavani Junior College, Ramagundam

}
2008

Finished Graduation

from Gowtham Sai Degree College, Ramagundam

}
2018

Joined in the INC

}
2018

Party Activist

from INC, Ramagundam

}

RTI Ramagundam Convenor

from Samachara Hakkula Parirakshana Samithi

}
Since - 2022

Corporation OBC General Secretary

from INC, Ramagundam