Ganji Venugopal | Assembly Joint Convenor | Chandrayanagutta | the Leaders Page

Ganji Venugopal

BJP Joint Convenor Chandrayangutta Assembly, Child Rights Protection Forum Presiden, Telangana State, BJP.

Ganji Venugopal is an Indian Politician of the BJP Political Party and Chandrayangutta Assembly Joint Convener from Chandrayanagutta of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 19th of March 1981, Venugopal was born to the couple Mr Ganji Mohan and Mrs Ganji Ramulamma and raised in Uppuguda of Hyderabad district of Telangana State.

In 1996, Venugopal obtained his Secondary School Certificate from Government Boy’s High School at Chanchalguda of Hyderabad District and completed his Intermediate education at Viveka Vardhini Junior College in Koti of Hyderabad in 1999.

OCCUPATIONAL LIFE –

Shortly after receiving his education qualification, Venugopal turned professional by setting up a business of his own in the field of Real Estate, and ever since he started, he has simultaneously handled his family responsibility.

CAREER IN POLITICS-

With a desire to make a difference in people’s lives, Venugopal entered into Politics. In the year 2001, Venugopal joined the Bharatiya Janata Party (BJP), which was founded by Atal Bihari Vajpayee (India’s ex-prime minister) and Lal Krishna Advani (Former Deputy Prime Minister of India).

In 2007, he was designated as the Party Activist of Lalitha Bagh by BJP for his effort and humility toward the progress and welfare of the people. He has since fulfilled the needs of everyone who has come to him for assistance.

Venugopal takes an enthusiastic interest in the Party. He takes the initiative to take part in all events, carrying out his duties in line with a set of ethics and for the benefit of the Party’s international perception.

Consistently working for the people, thinking about their welfare, and gathering tremendous affection from the people, he rose to a Respectable Position in society and was given the honor of City Executive Member of Hyderabad by the BJP in 2014.

He keeps the confidence given in him by the people and sustains his service by focusing on the proximate welfare of the people and on initiatives that will make the Party prosper.

Venugopal’s everlasting dedication and hard work gained him the role of OBC Morcha Convener of Chandrayanagutta from BJP in 2017 for his perseverance, dedication, and service. He has been in the assigned position and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration.

In recognition of his continued service, Venugopal was elected to Assembly Joint Convener of Chandrayanagutta in 2021 but also increased his responsibilities to discharge his duties.

Since the day he stepped into it, Venugopal has worked above and beyond his means for the development of the party and the betterment of society by carrying out his duties properly and adhering to the party’s rules and regulations.

CAREER IN COMMUNITY –

Beginning at a young age, he had a passion for working in public service. Venugopal has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

With the sole idea of helping the poor in all possible ways, Venugopal leads himself when they are in difficulty, and his pure sense of humor turns him into a great man with humanity.

As a Social Activist, he has performed many welfare and developmental activities and awareness programs for the welfare of the people in society.

He extended his service by accepting the position of President of the Child Rights Protection Forum from Hyderabad and further enhancing his responsibilities to stay closer to the people and monitor their well-being every moment.

As the Telangana State President of the Child Rights Protection Forum in  2019, he worked to exceed his capabilities for Society’s advancement. He invested much effort in Society’s victory from the day he enrolled.

Party Activities –

  • At his own expense, he organized and participated in all Mandal- and village-level gatherings, delivering motivational speeches to the youth and emerging leaders.
  • Leaders of the Bharatiya Janata Party (BJP) conducted a Maha Dharna, demanding the federal government express its position on acquiring grains so that farmers may get adequate justice.
  • He worked tirelessly to bring several state and national programs to the public’s notice, assist them in collecting benefits, and maintain strong and friendly connections with people from all walks of life and leadership.
  • He declared that the growth of party beliefs depends on unemployment and not on differences between faiths and castes, and he is attracted to the party’s ideals and works for the party.

Social Involvement –

  • Venugopal and the BJP Party Leaders annually commemorate national leaders’ and liberation fighters’ birth and death anniversaries and express gratitude for their services to the nation.
  • He continues to fight to eradicate caste and religious inequalities in society and for human equality. He is battling with the government to offer proper employment to the unemployed concerned about finding a suitable position even after graduation.
  • His tireless attempts to alleviate the suffering of farmers were rewarded with a considerable payment in return for the commodities produced by farmers.
  • In addition to fulfilling his responsibilities, he looks out for the welfare of the village and zone’s residents by addressing water, sanitation, and any other minor issues that may occur.
  • He supported the elderly and poor community members by providing them with basic needs and aiding them in financial distress.
  • During the occasion, it was intended to offer blankets to beggars, clothes for the impoverished, and meals for orphaned children.
  • He advocates for the interests and welfare of the people; consequently, many of the colony’s growth initiatives have been tremendous successes.

Pandemic Activities –

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Even after the second wave of the covid infection, Venugopal continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

HNO: 18-8-434/3/72, Street: Marathi Nagar, Land Mark: Lalitha Bagh, Village: Uppuguda, Mandal: Bandlaguda, District: Hyderabad, Constituency: Chandrayanagutta, State: Telangana, Pincode: 500053

Email: [email protected]

Mobile No: 9866505996

Biodata of  Mr.Ganji Venugopal

Ganji Venugopal | Assembly Joint Convenor | Chandrayanagutta | the Leaders Page

Name: Ganji Venugopal

DOB: 19-03-1981

Father: Mr. Ganji Mohan

Mother: Mrs. Ganji Ramulamma

Education Qualification: Intermediate

Political Party: Bharatiya Janatha Party (BJP)

Present Designation: Chandrayangutta Assembly Joint Convenor

Permanent Address: Uppuguda, Bandlaguda, Hyderabad, Chandrayanagutta, Telangana

Contact No: 9866505996

Recent Activities

శోభ యాత్ర కార్యక్రమం

శ్రీ రామ్ నవమి శోభ యాత్ర కార్యక్రమం ఉప్పుగూడలో నిర్వహించడం జరిగింది.

విద్య సమర్థల తనకి కార్యక్రమం

6,7,8,9,తరగతి పిల్లలతో బండ్లగూడ మండలంలో విద్య సమర్థల తనకి కార్యక్రమం నిర్వహించిన గంజి వేణుగోపాల్ గారు.

పోస్ట్ కార్డు అందజేత

2019 & 2020 సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని CM KCR గారికి మరియు హై కోర్టు ప్రధాన నయమూర్తికి పోస్ట్ కార్డు ద్వారా తెలియచేయడం జరిగింది.

శుభాకాంక్షలు

గంగాపురం కిషన్ రెడ్డి గారు సికంద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినందుకు వారిని కలిసి హుదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ ఓబీసీ చాంద్రాయణగుట్ట కన్వీనర్ వేణుగోపాల్ గారు.

సంబరాలు

గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఏడవసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా రియాసత్ నగర్ డివిజన్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

భారత ప్రధాని నరేంద్రమోదీ గారి జన్మదిన వేడుకలు చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియాసత్ నగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ధర్నా

తెలంగాణ రాష్ట్రం లో ప్రవేట్ పాఠశాలల్లో ఫీస్ ల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫీస్ నియంత్రణ చట్టం తేవాలని తెలంగాణ స్కూల్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ధర్నా

ప్రవేట్ స్కూల్స్ మరియు కాలేజ్ లో అధిక ఫీస్ ల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని మరియు తల్లిదండ్రుల కు భరోసా కల్పించాలని వేణుగోపాల్ గారు ధర్నా చేయడం జరిగింది.

జయంతి

దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం లో ప్రభుత్వ స్కూల్స్ మానేస్తున్నా పిల్లల హాజరు శాతం 20 నుండి 30 వరకు వచ్చిందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ధి చేసి పిల్లల బావిషత్తుకు భరోసా కల్పించాలని లేకుంటే విద్య ఉద్యమం ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేస్తామని డిమాండ్ చేయడం జరిగింది.

నిరసన కార్యక్రమం

చంద్రాయన గుట్ట అసెంబ్లీ లోని రియాసత్ నగర్ మరియు కంచం బాగ్ వద్దగల డి ఆర్ డి ఎల్ ఎక్స్ రోడ్డు నిన్న అసెంబ్లీలో రాజా సింగ్ గారిని, రఘునందన్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని, బిజెపి ఎమ్మెల్యే లను TRS రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జయంతి కార్యక్రమం

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియాసత్ నగర్ డివిజన్ లోని రక్షపురం కాలనీ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి కార్యక్రమం నిర్వహించడాం జరిగింది.

భీమ్ దీక్ష కార్యక్రమం

భీమ్ దీక్ష కార్యక్రమంలో బీజేపీ నాయకులతో కలిసి వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది.

కృతజ్ఞతలు

చాంద్రాయణగుట్ట అసెంబ్లీలో ని రియసత్ నగర్ డివిజన్ లో దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధి కింద రైతుల అకౌంట్లోకి 6 వేల రూపాయలు డబ్బులు జమ చేసినందుకు గాను మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రయన్ గుట్ట కో కన్వీనర్ గంజి వేణు గారు, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

జన్మతిథి సందర్బంగా

శ్యామప్రసాద్ ముఖర్జీ జన్మతిథి సందర్బంగా రియసత్ నగర్ డివిజన్ రక్షపురంలోని శివాలయం ప్రగణంలో చెట్లు నాటడం జరిగింది.

బలిదాన్ దివస్‌

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని రియాసత్ నగర్ డివిజన్‌లో బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని బీజేపీ నాయకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.

పాలాభిషేకం

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియసత్ నగర్ డివిజన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన కింద దీపావళి వరకు పేద కుటుంబాలకు ఉచిత రెషన్ మరియు 18 సంవత్సరాలు పై బడిన వారికి ఉచిత వాక్సిన్ ప్రకటించి నందుకు నరేంద్రమోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. 

పాలాభిషేకం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా సేవాహే సంఘటన లో భాగంగా చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియసత్ నగర్ డివిజన్ లో సేవా కార్యక్రమాలు నిర్వహించడాం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు భాగ్యనగర్ జిల్లా మరియు డివిజన్ నాయకులు పాల్గున్నారు.

నిరసన కార్యక్రమం

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియసత్ నగర్ డివిజన్ లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల పై TMC గుండాలు దాడి మరియు హత్య కాండలకు వేతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర పబ్లిసిటీ ఇంచార్జి కడ్తల్ సుభాష్ గారు, చాంద్రాయణగుట్ట కన్వీనర్ గ్యారే ప్రభాకర్ గారు, చాంద్రాయణగుట్ట జాయింట్ కన్వీనర్ గంజి వేణుగోపాల్ గారు, రియసత్ నగర్ అధ్యక్షులు శివకుమార్ గారు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు , కార్యదర్శి నగరాజ్ కంచంబగ్ అధ్యక్షులు రవి గారు పాల్గున్నారు

జయంతి

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ లోని రియసత్ నగర్ మరియు కంచంబగ్ డివిజన్ లలో మహాత్మా గోవింద్ రావు జ్యోతి రావు పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఓబీసీ మోర్చా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు పెండం లక్ష్మణ్ గారు పాల్గున్నారు.

ఆవిర్భావ దినోత్సవం

చాంద్రాయణగుట్ట అసెంబ్లీలో ని రియసత్ నగర్ మరియు కంచంబగ్ డివిజన్ లలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

అరెస్టు

దేవాలయాల భూములను పరిరక్షించాలని దేవాదాయశాఖ ముందు స్వచ్చధంగా ధర్నా చేద్దాం అని వెళ్తుంటే దేవాదాయశాఖ భవన్ వద్ద అక్రమంగా అరెస్టు చేసి చికడపల్లి పోలిస్ స్టేషన్ కి తరలించడం జరిగింది..

ఓటరు నమోదు కార్యక్రమం

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం లోని రియాసత్ నగర్ డివిజన్లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి ఓటర్ నమోదు చేయించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండం లక్ష్మణ్ అన్న గారు మరియు చంద్రాయన గుట్ట అసెంబ్లీ బీజేపీ ఓబీసీ కన్వీనర్ గంజి వేణుగోపాల్ గారు , మరియు చాంద్రాయణగుట్ట అసెంబ్లీ మీడియా కన్వీనర్ మహేందర్ రెడ్డి గారు, పాల్గొన్నారు.

నియమించిన సందర్భంగా

బాలల హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి వేణుగోపాల గారిని నియమించడం జరిగింది.

బాలల హక్కుల పరిరక్షణ వేదిక

హైదరాబాద్ లోని మలకపేటలో జరిగినటువంటి మైనర్ బాలికపై అత్యాచారాన్ని బాలల హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ జిల్లా కమిటీ ద్వారా వేణుగోపాల్ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది.

నిత్యావసర సరుకులు అందజేత

బాలల హక్కుల పరిరక్షణ వేదిక మరియు ఎం వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండ్లగూడ మండలంలోని శివాజీ నగర్ రాజీవ్ గాంధీ నగర్ లోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గంజి వేణుగోపాల్  గారు మరియు CRPF సభ్యులు పాల్గొన్నారు.

నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్థంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

శ్రద్ధాంజలి

రక్షాపురం కాలనీ లో పుల్వామా లో జరిగినటువంటి దాడిలో వీరమరణం పొందినటువంటి భారత జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడము జరిగింది.

జయంతి సందర్భంగా

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి సందర్భంగా చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది.

ధర్నా

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడం జరిగింది.

మద్దతు

రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు RTC కార్మికుల సమ్మెకు మిధాని బస్సు డిపో లో మద్దతు తెలిపిన చాంద్రాయణగుట్ట అస్సాంబ్లీ బీజేపీ నాయకులు.

సమావేశం

పిల్లలకు తరగతికి తగ్గ విద్యా సామర్థాలు పిల్లలకు అందే విదంగా ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలల టీచర్ బాధ్యత తీసుకోవాలని అదె విదంగా విద్య శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని సమావేశంలో మాట్లాడడం జరిగింది.

సందర్శన

బాలలహక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ కందుకూరు మహేశ్వరం మరియు రాజేంద్రనగర్ లలోని హాస్టల్ లని సందర్శించడం జరిగింది. 

వినతిపత్రం అందజేత

తరగతికి తగ్గ విద్య సామర్థాలు పిల్లలకు అందించాలని బండ్లగూడ మండల విద్య అధికారులకు వినతిపత్రం అందించిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లలితాబాగ్ డివిజన్ తనజీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మరియు వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది.

ప్రెస్ క్లబ్

విద్య సమర్థల విషయాలపై బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో, పిల్లలకు విద్య సామర్థాలు అందించవలసిన పూర్తి బాధ్యత టీచర్ లదని, దీనిని అమలుచేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని, స్కూల్స్ ని నిరంతరామ్ పర్యవర్సించ వలసిన బాధ్యత సంబంధిత అధికారులది అని మాట్లాడడం జరిగింది.

Party Activities

పాదయాత్ర కార్యక్రమం

హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి Dr. ￰భగవంతరావు గారు చాంద్రాయణగుట్ట అస్సాంబ్లీ లో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నివాళి

వీరమరణం చెందినటువంటి అమరవీరులకు నివాళిలు అర్పించడం జరిగింది.

అవగాహనా కార్యక్రమం

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉప్పుగూడ అశోకానగర్ బస్తీలో విద్యాసామర్థాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MV ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి గారు పాల్గున్నారు.

కరపత్రాలు అందజేత

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తరగతులకు తగ్గ విద్య సమర్థలు పిల్లలకు అందాలని దీనిపై ప్రభుత్వం స్పందించాలని, దర్నాచోక్ లో జరగనున్న ధర్నా కార్యక్రమం గురించి కరపత్రాలు పంచడం జరిగింది.

దర్నా కార్యక్రమం

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జిల్లా స్థాయి సమావేశం

అఖిల భారత బాలల హక్కుల పరిరక్షణ వేదిక లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా, బీజేపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

కలిసిన సంధర్భంగా

రియాసత్ నగర్ డివిజన్ రక్షపురం శివాలయంలో బీజేపీ మహిళా నాయకురాలిని కలవడం జరిగింది.

దిష్టి బొమ్మ దఘ్నం

బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టి బొమ్మను దఘ్నం చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

వినతి పత్రం అందజేత

గ్రామా సమస్యలను వివరిస్తూ పోలీస్ అధికారికి వినతి పత్రం అందజేసిన వేణుగోపాల్ గారు.

నివాళి

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) మరియు ఇతర దివంగత బిజెపి నాయకుల జయంతి సందర్భంగా చిత్రపటానికి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

జెండా ఏర్పాటు

ఉప్పుగూడలో జాతీయ జెండా ఏర్పాటు చేసిన గంజి వేణుగోపాల్ గారు.

జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగనేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

విజయ సంకల్ప యాత్ర

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది.

అంతర్జాతీయ యోగ దినోత్సవం

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా గంజి వేణుగోపాల్ గారు యోగా చేయడం జరిగింది.

హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా వేణుగోపాల్ గారు ఇంటి ఇంటికి వెళ్లి జెండా లు అందజేయడం జరిగింది.

Ganji Venugopal with BJP Leaders

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

స్వామి పరిపూర్ణానంద గారిని కలసి అభినందనలు తెలిపిన గంజి వేణుగోపాల్ గారు.

Party Activities

Election Campaign

In the News

Videos

}
19-03-1981

Born in Uppuguda

Bandlaguda, Hyderabad

}
1996

Studied Schooling

from Government Boy’s High School, Chanchalguda

}
1999

Finished Intermediate

from Viveka Vardhini Junior College, Koti

}
2001

Joined in the BJP

}
2007

Party Activist

from BJP

}
2014

City Executive Member

from BJP, Hyderabad

}
2017

OBC Morcha Convener

from Chandrayanagutta, BJP

}
2017

President

of Child Rights Protection Forum

}
2019

State President

of Child Rights Protection Forum

}
Since - 2021

Assembly Joint Convener

from Chandrayanagutta, BJP