Ganji Srikanth Netha | BC Cell President | Telangana | theLeadersPage | the Leaders Page

Ganji Srikanth Netha

State President of B.C Cell Telangana, TRS Party, Medchal-Malkajgiri

 

Ganji Srikanth Netha is the State President of B.C Cell, Telangana State. He was born on 04-01-1989 to Ganji Ramulu and Ganji Laxmibai at Choutuppal, Yadadri Bhuvanagiri Dist. He completed his B.Pharm in 2012 from Malla Reddy College of Pharmacy.

Srikanth has started his political journey with the Telangana Rashtra Samithi(TRS) Party in 2012 and he was elected as Chemist and Druggist association President of Nizampet in the year 2013. He was elected as Treasurer of the Medchal Chemist and Druggist Association in 2017.

He was elected as B.C Cell President, Medchal-Malkajgiri Dist in August 2017 and he was served as Telangana State General Secretary for BC Cell from May 2018 to December 2018.

Srikanth was served as Telangana State working President for BC Cell in 2018. In March 2019, he was Promoted as Telangana State President for BC Cell.

 

Recent Activities:

  • He has done so many Social Activities like she provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. She sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.
  • Srikanth distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Singarayakonda Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • Awareness was created on how to practice social distance.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.
  • The village was sprayed with sodium hypochlorite solution.
  • The two legs injured by a student who was studying Keerthi in the bus accident in Koyyalagudem village of Yadadri Bhuvanagiri district on 23rd. Visited her who is getting treatment at NIMS hospital and for the medical expenses, Healthy help has been provided.

H.No:-9,Road No:-2, KTR Colony, Nizampet, Bachupally, Medchal-Malkajgiri Dist.

Email: [email protected]
Contact Number: +91-9912144143

Recent Activities

TRS నుండి బీజేపీ లోకి చేరిక

తెలంగాణ  బీసీ  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, TRS రాష్ట్ర నాయకుడు గంజి శ్రీకాంత్  నేత  బీజేపీలో చేరారు. మాజీ  మంత్రి ఈటెల రాజేందర్  నాయకత్వంలో  బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుంగ్  ఆయనకు ఢిల్లీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్ పాల్గొన్నారు.

Helping a Student

There is no exercise better for the heart than reaching down and lifting people up

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కె పీ వివేకానంద అన్న గారితో కలిసి సభ్యత్వ పుస్తకాలు అందజేస్తూ…

సీఎం_సహాయనిది చెక్ ను అందించడం జరిగింది.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన బంతిని రాంబాబు గారికి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారి సహకారంతో సీఎం సహాయనిది ద్వారా 60,000/- రూపాయలు చెక్ ను అందించడం జరిగింది.

నిజాంపేట్ లో జరిగిన బీసీ సంఘం సమావేశంలో గత 2 రోజులు క్రితం రంగారెడ్డి జిల్లా ఎంల్ సి శంభిపూర్ రాజుగారిని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా దూషించడం సరైనది కాదని తెలంగాణ బి సి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి శ్రీకాంత్ నేత అన్నారు.

మినిస్టర్ క్వార్టర్స్ లో వివిధ పార్టీల నుండి బీసీ నాయకులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ అన్న గారు ,జోగు రామన్న గారు, ముప్పు బిక్షపతి,గంజి శ్రీకాంత్ గార్ల నాయకత్వంలో TRS పార్టీలో చేరిన 200 మంది యువకులు…..

సీఎం_సహాయనిది చెక్ ను అందించడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంబావి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దివంగత శ్రీ ఈడెం శ్రీనాథ్గారి కుటుంబానికి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారి సహకారంతో సీఎం సహాయనిది ద్వారా 60000/- రూపాయల చెక్ ను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గార్లు పాల్గొన్నారు.

పుట్టిన రోజును అనాధ & వృద్ధ ఆశ్రమం లో

నా పుట్టిన రోజును అనాధ ఆశ్రమం మరియు వృద్ధ ఆశ్రమం లో జరుపుకోవడం ఏంతో తృప్తిగా ఉంది.

One in 100 gets a chance to celebrate their birthday in Old age homes.

Social Services

అల్పాహారం

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ “ఈటల రాజేందర్” అన్న గారి జన్మదినం సందర్భంగా “డిజైర్ సొసైటీ “లో పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ,డిప్యూటీ మేయర్ గా భాద్యతలు చేపట్టిన శ్రీ కొలను నీలగోపాల్ రెడ్డి,ధనరాజ్ యాదవ్ గార్లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది

పుట్టినరోజు సందర్భంగా

పుట్టినరోజు సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
మీ గంజి శ్రీకాంత్_నేత బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో చేతి వృత్తుల మీద ఆధారపడ్డ కులాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సంఘం కృషి చేయాలని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మరియు ఉపద్యక్షులైన శ్రీ వినోద్ కుమార్ గారు నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసి ఈ కులాల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది.దీనికి వారు సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
మీ
గంజి శ్రీకాంత్_నేత
బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పుట్టినరోజు సందర్భంగా

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వైద్య ఆరోగ్య_శాఖ మంత్రి మా అన్న శ్రీ ఈటల రాజేందర్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

మీ గంజి శ్రీకాంత్_నేత బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

మేడ్చల్ జిల్లా పరిధిలోని నాగరంలో నా మిత్రుడి “లక్ష్మీ పాలి క్లినిక్ ” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

House Warming Wishes

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కె పీ వివేకానంద అన్న గారి నూతన గృహ ప్రవేశం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ

Newspaper Clippings

Ganji Srikanth Netha | BC Cell President | Telangana | theLeadersPage | the Leaders Page
Ganji Srikanth Netha | BC Cell President | Telangana | theLeadersPage | the Leaders Page
Ganji Srikanth Netha | BC Cell President | Telangana | theLeadersPage | the Leaders Page
}
04 -01-1989

Born in Koyyala Gudem

Choutuppal

}
2005

Pharmaceutical Business

}
2012

B.Pharmacy

from Malla Reddy College of Pharmacy

}
2012

Joined in the TRS Party

}
2013

President

of  Nizampet Chemist and Druggist Association

}
2016

Founder & President

of Bachupally Mandal Paramedical Association

}
2017-2020

Treasurer

of Medchal Chemist and Druggist Association

}
2017

President

of BC Cell, Medchal-Malkajgiri, Telangana State.

}
2018

General Secretary

for BC Cell, Telangana State

}
2018

Working President

}
2019

President

for BC Cell, Telangana State