Gangula Prabhakar Reddy | Govt.Whip | MLC | Yerraguddidine | Rudravaram | YSRCP | the Leaders Page

Gangula Prabhakar Reddy

MLC, Yerraguddidine, Rudravaram, Allagadda, Kurnool, Andhra Pradesh, YSRCP

Gangula Prabhakar Reddy is a Member of the Legislative Council(MLC) elected by MLA’s. He was born on 18-06-1957 to Thimma Reddy and Subbamma. He has completed Intermediate from YPPM Govt Junior College Allagadda, Kurnool Dist in 1976. Basically, he hails from an Agricultural family.

He started his political journey with the Telugu Desam Party(TDP). He worked in Incharge of the TDP party. He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP).

From 2017-2023, he was elected as a Member of the Legislative Council(MLC) by MLA’s. In 2019, He served as Government Whip, A.P. Legislative Council.

 H No-1-120, Yerraguddidine (V), Rudravaram (M), Nandyal Revenue Division, Kurnool (Dist), Andhra Pradesh (State) 

Contact Number: +91-919849200999

Recent Activities

శిరివెళ్ళ మండలం లో వరదకు గురైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ యస్‌పి పకీరప్ప లతో కలిసి పర్యటించిన మండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి గారు, మరియు ఆళ్లగడ్డ యమ్‌యల్‌ఏ గంగుల బిజేంద్రారెడ్డి (నాని) గారు

జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ను సందర్శించి పాఠశాల నందు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన MLC గంగుల ప్రభాకర్‌రెడ్డి గారు

నివాళి

కడప జిల్లా పర్యటనలో భాగంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్మృతి వనం వద్ద నివాళులర్పిస్తూన్న శాసనమండలి విప్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు 

మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మరియు స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన లింగందీన్నే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బండి ప్రభాకర్, కిషోర్, విజయ్ కుమార్

చెక్కులు పంపిణీ

కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో సునైనా ఆడిటోరియంలోని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై వైయస్ఆర్ వాహాన మిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10 వేల ఆర్థిక సహాయ చెక్కులు పంపిణీ చేసిన శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి (నాని) గారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ గారు శ్రీశైలం కర్నూలు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి గారు హాఫీజ్ ఖాన్ గారు

గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం

చాగలమర్రి లోగ్రామ సచివాలయ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్సీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గారు చాగలమర్రి అమ్మవారి శాల నందు అమ్మవారిని దర్శించుకొని గ్రామ సచివాలయం ప్రారంభించారు

గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి గారు

దర్శనం

గోవిందిన్నె మూల పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకున్న మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి(నాని) గారు

}
18-06-1957

Born in Yerraguddidine

}
1976

Intermediate

from YPPM Govt. Junior College Allagadda, Kurnool Dist

}

Joined in the TDP

}

Incharge

of TDP party

}

Joined in the YSRCP

}
2017-2023

MLC

Member of the Legislative Council

}
2019

Government Whip