Gangula Kamalakar | Minister | MLA | Karimnagar | Telangana | TRS | the Leaders Page

Gangula Kamalakar

MLA, Karimnagar, TRS, Minister for BC Welfare, Food and Civil Supplies,Administration and Consumer Affairs, Telangana

Gangula Kamalakar is the MLA of Karimnagar Constituency and Minister for BC Welfare, Food & Civil Supplies Administration & Consumer Affairs, Government of Telangana.

He was born on 08-05-1968 to Mallaiah in Karimnagar. He completed Graduate B.Tech(Civil) from KITS Ram Tek of Maharashtra, in 1990. He has his own Business.

In 2000, He started his political journey with the TDP. From 2000-2005, he was Served as Councilor and Telugu Desam Party Floor Leader, Karimnagar Municipality.

From 2005-2009, he worked as the Corporator and  TDP Floor Leader, Karimnagar Municipality.

From 2006 – 2007, he was appointed as Vice-President of Telugu Desam Party, Karimnagar district. From 2009-2014, he was worked as a Member of the 13th Andhra Pradesh Legislative Assembly (MLA) from the TDP.

In 2013, He joined the TRS(Telangana Rashtra Samithi) Party. From 2014-2018, he was Served as the Member of the 1st Telangana Legislative Assembly (MLA) from the TRS Party.

In 2018, He was elected as a Member of the 2nd Telangana Legislative Assembly (MLA) of Karimnagar. In 2019, He is the Minister for BC Welfare, Food & Civil Supplies Administration & Consumer Affairs, Government of Telangana.

R/O H No 3-1-227 Christian Colony Karimnagar

Email: [email protected]

Contact : +91-9177783333

Party Events

టోపీలు పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి వెల్లే వారి కోసం హ్యాండ్ వాష్ బేసిన్ మరియు డెటాల్ లిక్విడ్ ఏర్పాటు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఎండ తాకిడిని తట్టుకునేందుకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది..

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతు నష్టపోవద్దు, రైతులకు తగిన మద్ధతు ధర ఇవ్వాలని గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు 1835/- రూపాయల మద్ధతు ధరను వరి పంటకు ప్రభుత్వం రైతులకు అందిస్తుంది.

కార్పొరేటర్ల ఆధ్వర్యంలో

కరీంనగర్ లో పలు డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు బియ్యం, నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో మరో 20 రోజుల పాటు లాక్ డౌన్ ను పాటించి, కరీంనగర్ లో వైరస్ ను పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు సహాకరించాలి.

జయంతి సందర్భంగా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 23వ డివిజన్ కార్పెరేటర్ ఆర్ష కిరణ్మయి – మల్లేశం గారి ఆధ్వర్యంలో 200 మంది నిరూపేద కార్మికులకు, వలస కూలీలకు అన్నదానం నిర్వహించడం జరిగింది

సహాయ నిధి

కరోన నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కరీంనగర్ కు చెందిన గ్రానైట్ అసోసియేషన్ వారు రూ. 50 లక్షలు మరియు మార్వాడీ గ్రానైట్ అసోసియేషన్ వారు రూ. 25 లక్షల విరాళం గౌరవ సీఎం కేసీఆర్ గారికి అందజేయడం జరిగింది. కరోనా మహామ్మారిని ఎదురుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కోటి రూపాయల విలువగల మందులు, మెడికల్ పరికరాలను విరాళంగా ప్రకటించడం జరిగింది.

ఉచిత బియ్యం పంపిణీ

నగరంలో రేషన్ షాపుల తనిఖీ, డీలర్లను పరిస్థితులు ఆడిగి తెలుసుకోవడం జరిగింది. రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యాన్ని నెలాఖరువరకు పంపిణీచేస్తాం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండుమూడు రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,500 నగదును ఖాతాల్లో జమచేస్తాం.

ఇంటివద్దకే కూరగాయలు..

కరీంనగర్‌లో కరోనా వైరస్ కట్టడికి మరో ముందడుగు. ఎక్కువ మంది ప్రజలు కూరగాయాల కోసం బయటకు వస్తున్నారు, అలా రాకుండా ఉండేందుకు “మొబైల్ రైతు బజార్” సేవలు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం నగరంలో 5 మొబైల్ రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయి.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరీంనగర్ లోని పలు డివిజన్లలో రోజు వారి కూలీ పని ఆధారిత నిరుపేద కుటుంబాలకు, ఆటో డ్రైవర్లకు స్థానిక తెరాస నాయకులు నిత్యావసర సరుకుల పంపిణీకి ముందుకు రావడం హర్షదాయకం.

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ – అమ్మకం – ఎగుమతులు, దీనికి అవలంభించాల్సిన విధానం తదిర అంశాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది.

కరోనా వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో రసాయనాలు స్ప్రేయింగ్ కొరకు వినియోగిస్తున్న ప్రత్యేక యంత్రాల పనితీరును పరిశీలించడం జరిగింది.

}
08-05-1968

Born in Karimnagar

}
1986-1990

Graduate B.Tech

From KITS Ram Tek of Maharashtra

}

Business

}
2000

Joined in the TDP

}
2000-2005

Councilor

Karimnagar Municipality

}
2000-2005

TDP Floor Leader

Karimnagar Municipality

}
2005-2009

Corporator

Karimnagar Municipality

}
2005-2009

TDP Floor Leader

Karimnagar Municipality

}
2006-2007

Vice-President

of Telugu Desam Party, Karimnagar District

}
2013

Joined in the TRS

}
2014-2018

MLA

of Karimnagar Constituency, TRS

}
2018

MLA

of Karimnagar Constituency, TRS

}
2019

Minister

for BC Welfare, Food & Civil Supplies Administration & Consumer Affairs, Government of Telangana