Gangula Brijendra Reddy (Nani) | MLA | Allagadda | Kurnool | YSRCP | the Leaders Page

Gangula Brijendra Reddy (Nani)

MLA, Allagadda, Kurnool, Andhra Pradesh, YSRCP

Gangula Brijendra Reddy (Nani) is a Member of the Legislative Assembly (MLA). He was born in 1988 to Prabhakar Reddy in Allagadda. In 2008, He completed Graduation (B.com) from St Mary College, Yousfguda.

In 2017, He joined the YSRCP. Brijendra Reddy’s father (Gangula Prabhakar Reddy ) was won the post of MLC ( Member of Legislative Council ) and was the Government Whip, Andhra Pradesh.

In the 2019 Andhra Pradesh Legislative Elections, Brijendra Reddy (Nani)  is won the post of Member of Legislative Assembly (MLA) with the Highest Majority of Allagadda Constituency from YSRCP, Kurnool District.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • The villages were sprayed with sodium hypochlorite solution.
  • Helping poor people in his village, and developing activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to maintain physical distance and follow precautionary measures.
  • He introduced Jagananna Vidhya Kanuka Scheme to his Constituency, Under this scheme, the government school students from classes 1 to 10 across the state will set the school kits or Vidya Kanuka, which will contain three pairs of school uniform, one pair of shoes, two pairs of socks, a belt, one set of textbooks and notebooks and one school bag.

H.No.7-4-62/1, Balaji Nagar, Allagadda town and Mandal, Kurnool District-518543, Andhra Pradesh

E-mail: [email protected]
Contact:+91-9849176767

Recent Activities

అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు తెలుపుతూ ...

ఆళ్ళగడ్డ పట్టణంలో అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) గారి అధర్వంలో వంటా-వార్పు ..
పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు

పెద్దమ్మ తల్లి కీ పూజలు నిర్వహించిన కార్యక్రమంలో

W.గోవిందిన్నె గ్రామంలో పెద్దమ్మ తల్లి కీ పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల నాని గారు శ్రీ గంగుల మనోహర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు

పంపిణీ కార్యక్రమంలో

 శిరివెళ్ళ మండలం బోయిలకుంట్ల గ్రామం లో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తనయుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రా రెడ్డి (నాని) గారు

జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము

ఆళ్ళగడ్డలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము కింద పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో పాల్గోన్న MLC శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆయన తనయుడు ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల నాని గారు జిల్లా వ్యాధి నిర్ధారణ ఏడి డాక్టర్ రవిబాబు మరియు డాక్టర్లు సిబ్బంది

కర్నూలు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆళ్ళగడ్డ MLA గంగుల బ్రిజేంద్ర రెడ్డి (నాని) గారు

ప్రమాణ స్వీకారోత్సవానికి

ఆళ్ళగడ్డ పట్టణంలో నూతన మార్కెట్ యార్డు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తనయుడు ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల నాని గారు

ఆళ్ళగడ్డ లో టిడిపి కి భారీ షాక్.....

రుద్రవరం మండలకేంద్రం గ్రామంనుండి కొల్లం పుల్లయ్య అధర్వం లో50 కుటుంబాలు టిడిపి ని వీడి వైఎస్సార్సీపీ పార్టీ లో చేరిక….

పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని) గారు

Election Campiagn

ఆళ్ళగడ్డ పట్టణ 14వ మున్సిపల్ కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన యస్వీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి(నాని) గారు ఆళ్ళగడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాటసాని రామ లింగారెడ్డి గారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే యస్వీ మోహన్ రెడ్డి గారు..

పుస్తకాల పంపిణి కార్యక్రమంలో

శాసనమండలి విప్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి, MLA శ్రీ గంగుల నాని గార్ల పిలుపు మేరకు నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అక్క చెల్లెమ్మలు ఇచ్చిన నోట్ బుక్, పెన్సిళ్ళను, ఎగ్జామ్ ప్యాడ్స్, పాఠశాలలకు పంపడానికి సిధ్ధం చేసిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని గారు వైసీపీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ గంగుల సుభాష్ రెడ్డి గారు పట్టణ అధ్యక్షుడు సింగం భరత్ రెడ్డి, గోట్లూరు సుధాకర్ రెడ్డి గార్లు

నూతన సంవత్సరం సందర్భంగా

శాసనమండలి విప్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి, MLA శ్రీ గంగుల నాని గార్ల పిలుపు మేరకు నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అక్క చెల్లెమ్మలు ఇచ్చిన నోట్ బుక్, పెన్సిళ్లను యర్రగుంట్ల ప్రాథమిక పాఠశాలలో పంపీణీ చేసిన ఎమ్మెల్యే గారి కుమారుడు దేవరథ్ కార్తికేయ రెడ్డి బాబు, మేనల్లుడు ఆద్రిత్ రెడ్డి బాబు

ఎపి హంస క్యాలెండర్ సందర్భంగా

ఆళ్ళగడ్డ పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల నాని గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి *ఎపి హంస* క్యాలెండర్ ను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరింప జేసిన ఆళ్ళగడ్డ పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది

Social Services

}
1988

Born in Allagadda

Kurnool

}
2008

Graduation (B.com)

from St Mary College, Yousfguda

}
2017

Joined in the YSRCP

}

MLC

his father (Gangula Prabhakar Reddy), Allagadda

}

Governament Whip

his father (Gangula Prabhakar Reddy), Andhra Pradesh

}
2019

MLA

 Allagadda, Andhra Pradesh