Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page

Gangolla Pralay Tej

Village Booth President, BJP, Kalladi, Makloor, Armoor, Nizamabad, Telangana.

 

Gangolla Pralay Tej is the Village Booth President from the BJP in Kalladi Village of Makloor Mandal, Nizamabad Dist. He was born on 18-12-1993 to Prabhakar and Indira in Kalladi.

He completed SSC Standard from the ZPHS at Kalladi and Intermediate in 2010 from Gouthami Jr.college at Nizamabad.

In 2016, He Started his Political Journey with the Bharatiya Janata Party(BJP). In 2018, He was selected as Youth President of Kalladi from the BJYM.

In 2019, He was contested as 2nd Ward Member of Madhapur Village from the BJP but he lost.

In 2020, He elected as the Village Booth President from the BJP in Kalladi Village of Makloor Mandal, Nizamabad Dist.

Social Services:

  • Pralay distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Makloor Mandal during the COVID-19 Pandemic lockdown period and He was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • He has Provided Pensions, Cylinders Women’s under the Pradhan Mantri Ujjwala Yojana Scheme. He Conducts the Free Food Programs at every Festival from the BJP.

Kalladi Village, Makloor Mandal, Nizamabad Dist

 Email: [email protected]

Contact:+91-9494257247

Recent Activities 

వీడ్కోలు సమావేశం

 ఈ వీడ్కోలు సమావేశం లో కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శ్రీ గంగోల్ల ప్రళయ్ తేజ్ S/O ప్రభాకర్ గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గర లోనే ఉండడం ఉద్దేశించి విద్యార్ధిని విద్యార్థులకు exam pads మరియు బాల్ పెన్స్ బ్లూ & బ్లాక్, జామెట్రి స్కెల్స్ సెట్ పంపిణి చేయడం జరిగింది.

ప్రజా గోస -బిజెపీ బరోసా కార్యక్రమం

ప్రజా గోస -బిజెపీ బరోసా కార్యక్రమం కల్లడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగులపల్లి రజేశ్వర్ గారు ఆర్మూర్ బీజేపీ నాయకులు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి గారు.బిజెపీ మండల అధ్యక్షులు కలగడ్డ వినోద్ కుమార్ గారు.శక్తి కేంద్ర సహ ఇంచార్జీ గంగోల్ల ప్రళయ్ తేజ్ బూత్ అధ్యక్షులు మచర్ల ఆర్జిత్ ,సిరికొండ సాయి, డికంపల్లి బూత్ అధ్యక్షులు జిల్కరి రాజేష్ , సాయి చరణ్ ప్రణయ్ నగేష్,ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

మిత్రుడు టీ షాప్ ప్రారంభోత్సవం

నీటి సదుపాయం

గ్రామంలో బోరుబావి వేసి నీటి సదుపాయం కల్గించిన అంగోలా ప్రళయ తేజ్ గారు మరియు పార్టీ సభ్యులు.

బైక్ ర్యాలీ

మాక్లూర్ మండలంలో వికాస్ బైక్ ర్యాలీ లో పాల్గొనడడానికి బయలుదేరిన కల్లడి నాయకులు.

కరపత్రాలు అందజేత

శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధిని మరియు వారు తెచ్చిన పథకాలను ప్రజలకు తెలియజేయాలనీ కరపత్రాలు ఇంటింటికి తిరిగి పంచుతూ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి ని తెలియజేయడం జరిగింది. 

సభ

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సభ సికింద్రాబాద్ ఫరెడ్ గ్రౌండ్ కి బయలుదేరిన కల్లడి గ్రామ నాయకులు

జన్మదినం సందర్బంగా

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి జన్మదినం సందర్బంగా కరీంనగర్ లో ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో అన్నగారిని మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

సాయం

మొన్నటి వర్షాలకు కల్లడి గ్రామం లో చాలా వరకు పేదవారి ఇండ్లు కూలి పోవడం జరిగింది ఆ కుటుంబలని పరమర్శించి వారం రోజులకు సరిపడా బియ్యం వంట సామాగ్రి ఆ కుటుంబలకి సాయం చేయడం జరిగింది

తెలంగాణ విమోచన దినోత్సవం

సెప్టెంబర్ 17 రోజున జాతీయ జెండా ఎగురావేసి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం జరిగింది

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

కల్లడి తాండ లో జై సేవాలాల్ మహారాజ్ మరియు భవాని మాత విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొనడం జరిగింది

సుపరిపాలన దినోత్సవం

మాక్లూర్ మండలం కల్లడి గ్రామంలో నరేంద్రమోడీ గారి 8 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాలగడ్డ వినోద్ కుమార్ గారు BJYM మండల అధ్యక్షులు సుర శ్రీకాంత్ గారు, సెక్రెటరీ. సాయినాథ్ గారు, వార్డ్ మెంబర్ మోతే శేకర్ గారు, గంగొల్ల ప్రలయ్ తేజ్ గారు, బాలరాజు గారు, దినేష్ గారు, నవీన్ గారు, రాజేష్ గారు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదినం సందర్భంగా

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజు ను ఘనంగా జరుపుకుంటున్న పార్టీ కార్యకర్తలు

Blood Donation

రక్తదానం చేస్తున్న ప్రళయ్ తేజ్ గారు

బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

పార్టీ సభ్యులతో

ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో

కల్లడి 2 వ వార్డు మెంబెర్ గా మాదాపూర్. గ్రామ పంచాయతీ లో బిజెపి అభ్యర్థి గా నామినేషన్ వేయడం జరిగింది

Election Campaign

సీలిండర్ల పంపిణీ కార్యక్రమంలో

ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోన పథకం గ్రామంలోని మహిళలకు సీలిండర్లను పంపిణి చేయడం జరిగింది

నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్ డౌన్ సమయం లో కల్లడి లో పేద వారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ప్రళాయ్ తేజ్ గారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రళాయ్ తేజ్ గారు మరియు పార్టీ నాయకులు

పుట్టినరోజు సందర్భంగా

ఎంపీ అరవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రళాయ్ తేజ్ గారు

ఎంపీ అరవింద్ గారిని కలిసిన పార్టీ నాయకులు

బైక్ ర్యాలీ

బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రళాయ్ తేజ్ గారు మరియు తదితరులు

Party Activities

Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page
Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page
Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page
Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page
Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page
Gangolla Pralay Tej | Village Booth President | BJP | Kalladi | Makloor | the Leaders Page

Party Activities

News Paper Clippings

Videos

}
18-12-1993

Born in Kalladi

Makloor Mandal, Nizamabad Dist.

}
2008

Completed SSC Standard

 from the ZPHS at Kalladi

}
2010

Completed Intermediate

from Gouthami Jr.college at Nizamabad

}
2016

Joined in the BJP

}
2018

Youth President

of Kalladi from the BJYM.

}
2020

Village Booth President

 from the BJP in Kalladi Village of Makloor Mandal, Nizamabad Dist