Ganganamoni Sathaiah | Fisherman Congress Committee State General Secretary | the Leaders Page

Ganganamoni Sathaiah

Telangana Pradesh Fisherman Congress Committee State General Secretary, Telangana, INC

Ganganamoni Sathaiah is an Indian Politician of INC and State General Secretary of the Telangana Pradesh Fisherman Congress Committee in Telangana.

Childhood and Education:

On the 10th of October 1963, Ganganamoni Sathaiah was born to the couple Mr. Ganganamoni Pentaiah and Mrs. Ganganamoni Sattemma and raised in Farooqnagar Village of Mahabubnagar District in the Indian state of Telangana.

A Career in BJP:

Having had a great conviction of service from childhood, Sathaiah desires to provide all of the benefits to the people in attainment. Sathaiah officially became a politician, by joining the Indian National Congress Party (INC) and eventually rising to become its Leader.

He shows a genuine interest in the Party. He participates actively in all activities, carrying out his obligations in accordance with a code of conduct and for the benefit of the party’s publicity.

Since 2021 Sathaiah acquires the Position of District Secretary for the Welfare Association in Mahabubnagar after receiving control and carrying out all operations as his dedication to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct, as well as the privilege of recognition of respective Party.

In 2022, he increased his dedication and effort by accepting the coveted post as Joint Convener of the OBC Department Mahbubnagar District of Telangana from the INC to care for the people and the hardships they experience, and he worked in that capacity.

Involvement in the Telangana Pradesh Fisherman Congress-

Ganganamoni Sathaiah | Fisherman Congress Committee State General Secretary | the Leaders Page

Telangana Pradesh Fishermen Congress was established in order to facilitate the organisation of active fishermen and those who work in industries linked to the fishing industry.

In 2022, His unwavering commitment and effort gained him the position of  State General Secretary of the Telangana Pradesh Fisherman Congress. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people and he is currently serving in the position.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

Bharat Jodo Yatra:

Bharat Jodo Yatra is an ongoing mass movement the political party Indian National Congress started. Senior Congress leader Rahul Gandhi is orchestrating the movement by encouraging the party cadre and the public to walk from Kanyakumari at the southern tip of India to the union territory of Jammu and Kashmir.

Ganganamoni Sathaiah | Fisherman Congress Committee State General Secretary | the Leaders Page

Ganganamoni Sathaiah participated in the major movement Bharat Jodo Yatra and meet with eminent people during the movement.

A career in Social Life:

  • Even though Sathaiah extended his commitments by assuming respected positions, there was sufficient in his service to the people, as he satisfied the requirements of everyone who requested his support and assistance.
  • He is the first responder to everyone needing assistance in the area around him. He continues to help society by assisting individuals who seek assistance without reservation.
  • He earned the respect of everyone in society by assisting the helpless. Early in life, his dedication to social service earned him a name for himself as a knowledgeable individual.

Pandemic Activities:

  • Sathaiah stepped forward to help the needy affected by the lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food items, Butter Milk, Eggs, Rice packs, etc., for drivers and migrant laborers whose livelihood has been affected during this lockdown period, were distributed.
  • Sathaiah moved forward with humanity to help those in dire straits during the corona and provided financial assistance to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers and delivered varieties of food to the poor, and contributed to them financially.

H.no: 27-151, Street Name: Gangaputra, Village: Farooqnagar, Mandal: Shadnagar, District: Mahabubnagar, Constituency: Shadnagar, Parliament: Mahabubnagar, State: Telangana, Pincode: 509216.

Email: [email protected]

Mobile: 9666336611

Biodata of Mr. Ganganamoni Sathaiah

Ganganamoni Sathaiah | Fisherman Congress Committee State General Secretary | the Leaders Page

Name: Ganganamoni Sathaiah

DOB: 10-10-1963

Father: Mr. Ganganamoni Pentaiah  

Mother: Mrs. Ganganamoni Sattemma

Spouse: Ganganamoni Jyothi 

Profession: Full Time Politician

Political Party: INC

Present Designation: Telangana Pradesh Fisherman Congress Committee State General Secretary 

Permanent Address: Farooqnagar, Shadnagar, Mahabubnagar, Telangana.

Contact No: 9666336611

A sense of humor is part of the art of leadership, of getting along with people, of getting things done.

Recent Activities

జన్మదిన శుభాకాంక్షలు

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

బస్ పాసులను పంపిణీ చేశారు

షాద్ నగర్ నియోజకవర్గంలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ తరఫున తన శక్తివంచన లేకుండా ఉచిత ప్రయాణం కోసం బస్ పాసులు జారీ చేస్తున్నట్టు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేలా కాంగ్రెస్ పాసులను పంపిణీ చేశారు.

షాద్ నగర్ పట్టణ సేవాదళ్ అధ్యక్షునిగా గంగానమోని సత్తయ్య నాపై నమ్మకం తో AICC మరియు PCC పెద్దలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ వారు షాద్ నగర్ పట్టణ సేవాదళ్ అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదములు అలాగే టి పి సి సి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకరన్న మరియు రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ లిక్కి వెంకట్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ రమాకాంత్ రావు గారికి ధన్యవాదములు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

జన్మదిన శుభాకాంక్షలు

ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు శాసనసభ్యురాలు శ్రీమతి దనసరి సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రైతులని కల్సిన సందర్భం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. రాహుల్ గాంధీ” గారు రైతులని కల్సిన సందర్భం

నిరసన దీక్ష

రాహుల్ గాంధీ గారి పై అనర్హత వేటు ప్రజాస్వామ్యం కూని చేయడమే మోడీ నిరంకుశ పాలన పై నిరసన వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 3 తేదీన న్యూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిలభాత ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షకురైలు మార్గం ద్వారా ఢిల్లీ కి బయలుదేరిన తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ మెట్టు.సాయికుమార్ మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు.

పదవి స్వీకారం

షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 20వ వార్డులో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, బాబర్ ఖాన్, మన్నె రవి, ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా మన్నే చెన్నయ్య ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శిగా కుక్కల కుమార్, ఉప ప్రధాన కార్యదర్శిగా దేవగిరి గణేష్, కార్యదర్శులు వినోద్, మన్నే మధు, ఎండి గౌస్, మన్నే మహేష్, గంగ ముని సత్తయ్య, ఫయాజ్, మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వాలీ బాల్ పోటీలు

షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 20వ వార్డులో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, బాబర్ ఖాన్, మన్నె రవి, ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా మన్నే చెన్నయ్య ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శిగా కుక్కల కుమార్, ఉప ప్రధాన కార్యదర్శిగా దేవగిరి గణేష్, కార్యదర్శులు వినోద్, మన్నే మధు, ఎండి గౌస్, మన్నే మహేష్, గంగ ముని సత్తయ్య, ఫయాజ్, మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మత్స్య దినోత్సవం

గంగనమోని సత్తయ్య గారు ప్రముఖ నాయకులతో కలిసి ప్రపంచ మత్స్య దినోత్సవం లో పాల్గొని కారిక్రమని విజయవంతం చేయడం జరిగింది.

ఫిషర్మాన్ ఫస్ట్

గంగనమోని సత్తయ్య గారు ఫిషర్మాన్ ఫస్ట్ లో ప్రముఖ నాయకులతో పటు పాల్గొని కారిక్రమని విజయవంతం చేసారు.

అభివృద్ధి పనులు

షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే వదిలేసి లక్షలాది రూపాయల ప్రజా ధనం వెచ్చించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని అధికారులతో లేని అభివృద్ధి గురించి గొప్పలు చెప్పిస్తున్నారని, షాద్ నగర్ యావత్తు సమస్యల వలయం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పి రఘు తదితరులు ఘాటు విమర్శలు చేశారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నరేందర్ సొంతవార్డు గాంధీనగర్ కాలనీలో సమస్యకు నిలయమైన డ్రైనేజీ కాలువ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన వర్షానికి గాంధీనగర్ కాలనీలో పాత జాతీయ రహదారి పక్కనసమస్య ఏర్పడి ఎంతోమందికి నష్టం జరిగిందని అదేవిధంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొన్నారు. మీడియా బృందాన్ని పిలిచి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పి రఘు మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ సొంతవార్డులోనే ఈ దుస్థితి ఏర్పడితే మిగతా వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని రోజుల నుండి ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన ఈ రహదారి డ్రైనేజీ సమస్యపై మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో షాద్ నగర్ మున్సిపాలిటీలో 33.50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గొప్పగా నిధులు తగలేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులు గాలికి వదిలేసి పైపై మెరుగులతో మున్సిపాలిటీ గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. నోరు తెరిస్తే అధికారులు కూడా అబద్ధాలు ఆడుతున్నారని ప్రభుత్వానికి వంత పాడుతున్నారని అన్నారు. అడిషనల్ కలెక్టర్ నుండి మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వ గురించి గొప్పలు చెబుతున్నారని ఎంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెబుతున్నారని తమ వెంట వస్తే పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో? అధికారులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని సవాల్ విసిరారు. దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు లాభపడ్డారని ప్రజలు ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని ఎంతో నిరుపయోగం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే వాటిని మీడియా ముందుకు తీసుకువచ్చి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు సాయన్న ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు షాద్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగనమోని సత్తయ్య. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నేడు భాద్యతలు స్వీకరిస్తున్న నెట్టు సాయన్నకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా మెట్టు సాయన్న ఎంపిక పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“Give a man a fish, and you’ll feed him for a day. Teach a man to fish, and he’ll buy a funny hat. Talk to a hungry man

about fish, and you’re a consultant”

Meet with Prominent People

భారత పార్లమెంటు సభ్యుడు “రాహుల్ గాంధీ” గారితో గంగనమోని సత్తయ్య గారు.

 

శాసన సభ సభ్యుడు “మల్లు భట్టి విక్రమార్క” గారితో గంగానమోని సత్తయ్య గారు.

 

శ్యాంపేట ఎమ్మెల్యే “కొండా సురేఖ” గారితో గంగానమోని సత్తయ్య గారు.

 

తెలంగాణ పార్లమెంటు సభ్యుడు “అనుముల రేవంత్ రెడ్డి” గారితో గంగనమోని సత్తయ్య గారు.

తెలంగాణ ప్రదేశ్ మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ “మెట్టు సాయి కుమార్” గారితో గంగనమోని సత్తయ్య గారు.


కర్ణాటక పార్లమెంటు సభ్యుడు “జైరాం రమేష్” గారితో గంగానమోని సత్తయ్య గారు.

తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు “వెంకట్ బల్మోర్” గారితో గంగానమోని సత్తయ్య గారు.


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసీసీ కార్యదర్శి “వీ.హనుమంత రావు” గారితో గంగానమోని సత్తయ్య గారు.


 లోక్ సభ సభ్యుడు “పొన్నం ప్రభాకర్” గారితో గంగానమోని సత్తయ్య గారు.

Meet with Eminent People

Party Activities

Bharat Jodo Yatra

Rahul Gandhi With Farmers

 Pamphlets

News Paper Clippings

Videos

}
10-10-1963

Born in Farooqnagar

at Mahabubnagar, Telangana

}

Joined INC

}

Party Activist

from Shadnagar, Telangana

}
Since 2021

District Secretary

for Welfare Association, Mahabubnagar

}
2022

Joint Convener

of OBC Department, Mahbubnagar

}
Since 2023

State General Secretary

of Telangana Pradesh Fisherman Congress, Telangana