Gandra Venkata Ramana Reddy
MLA, Bhupalpally, Jayashankar Bhupalpally, Telangana, Congress
Gandra Venkata Ramana Reddy was the Member of the Legislative Assembly(MLA) of Bhupalpally Constituency from the Congress party. He was born on 05-05-1965 to Late Mohan Reddy.
In 1987, He has completed Polytechnic(Licenced Civil Engineer) from SBTET Govt Polytechnic, college, Hyderabad. He has Business.
He started his political journey with the Congress party. From 2007-2009, in Andhra Pradesh Legislative Elections, he elected as Member of Legislative Assembly(MLA) from the Congress party.
From 2009-2014, in Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) from Bhupalpally constituency.
He worked as Chief Whip of the Andhra Pradesh Legislative Assembly from 2012-2014. In 2018, Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 69,918 votes from the Congress party.
Venkata Ramana Reddy quit the Congress party and joined the Telangana Rashtra Samiti(TRS) Party.
Recent Activities:
- MLA Gandra Venkata Ramana Reddy participated in the Telangana tractor rally organized by the farmers and people of the Bhupalpally constituency.
- MLA Ganda Venkata Ramana Reddy handed over checks to Kalyana Lakshmi beneficiaries in Regonda, Chityala, and Tekumatla Mogulla Palli in Bhupalpally constituency.
- Gandra Harish Reddy has been appointed as the floor leader of Bhupalpally Municipality Council and MLA Venkata Ramana Reddy has handed over the appointment letter.
- MLA Venkata Ramana Reddy conveyed his deepest condolences and financial assistance of Rs. 1,00,000/- to the family members of the recently deceased Chityala Village Sarpanch Masu Rajaiah.
- At the call of Hon’ble Shri Taraka Rama Rao, Minister of Municipal Administration & IT, Telangana State, MLA Venkata Ramana Reddy inaugurated the ambulance provided by the Bhupalpally Constituency at the Bhupalpally MLA Camp Office for timely delivery of better medical care to the people in remote areas.
H.No.6-155, Bhupalpally (V &M), Jayashankar Bhupalpally (dist), Telangana
Recent Activities
Born in Bhupalpally
Polytechnic
from SBTET Govt Polytechnic, college, Hyderabad
Business
Joined in the Congress
MLA
Member of Legislative Assembly from Bhupalpally Constituency
MLA
Member of Legislative Assembly from Bhupalpally Constituency.
Chief Whip
of Andhra Pradesh Legislative Assembly
MLA
Member of Legislative Assembly from Bhupalpally Constituency.
Joined in the TRS
*భూపాలపల్లి నియోజకవర్గంలోని*
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) June 5, 2020
భూపాలపల్లి మండలం 61 మందికి,
ములుగు ఘన్పూర్ మండలం 38 మంది లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్
చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.@TelanganaCMO@MinisterKTR @KTRTRS @MPsantoshtrs @KumarMusi @MusiVinod pic.twitter.com/ucx6BIRfhS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు ఇంత కటీన పరిస్తితులో కూడా రైతు బంధు,రైతు రుణ మాఫీ,పించన్ల కొరకు నిధులను విడుదల చేసినందుకు గాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి క్షిరాభిషేకం చేస్తూ. pic.twitter.com/nD9iJsSVop
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) May 9, 2020
On the orders of our President, Telangana Rashtra Samithi Working President Sri Kalvakuntla Tharaka Rama Rao, on the anniversary of the emergence of the Telangana Rashtra Samithi.Blood donation was done.@TelanganaCMO @MinisterKTR @trspartyonline @KTRTRS @MPsantoshtrs pic.twitter.com/jiPdZsO7yW
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) April 28, 2020
ఈరోజు టెకుమట్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయడం జరిగింది.@TelanganaCMO @KTRTRS @Sunnygo09938132 @MPsantoshtrs @trspartyonline pic.twitter.com/yWvaIwhEwO
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) March 4, 2020
ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవంలో
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 21, 2020
1) టేకుమట్ల మండలం మెయిన్ రోడ్ నుండి సుబ్బక్క పల్లి గ్రామం వరకు బిటి రోడ్డుకు శంకుస్థాపన
*అంచనా విలువ రూ: 200 లక్షలు.*
2) వెలిశాల గ్రామంలో *ఎస్సీ కమ్యూనిటీ హాల్* pic.twitter.com/ADu3A2GPoZ
ఈరోజు భూపాలపల్లి లోని కుందూర్పల్లి ASR గార్డెన్స్ నందు జరిగిన పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమం,పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖల సమ్మేళన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు pic.twitter.com/DmJ7cSVCjN
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 20, 2020
పట్టణ ప్రగతి లో భాగంగా 1,12,13వ వార్డులో పర్యటిస్తు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరిగింది pic.twitter.com/EvBhLvnxG5
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) March 1, 2020
ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 27, 2020
ఘన్పూర్ మండలం లో రెండు గ్రామ పంచాయతీలకు 2 ట్రాక్టర్లు , భూపాలపల్లి మండలం లో 6 గ్రామ పంచాయతీలకు 6 ట్రాక్టర్లు , శాయంపేట మండలంలో ఒక్క ట్రాక్టర్ మరియు వాటర్ ట్యాంక్ పంపిణీ చెయడం జరిగింది pic.twitter.com/HSi7rDAOx1
దాదాపు 37 ఏళ్ళ క్రితం నుండి ఏంతో ఆశగా ఎదురు చూస్తూన్న రైతాంగం కలను నిజం చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి,రైతుల కష్టాలను రూపుమాపడానికి వచ్చిన దైవ సమానులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కృతఙ్ఞత అభిమానం తెలియచెస్తూ,రైతులు KCR గారి చిట్రపటాన్నికి మంగళ హారతి ఇచ్చి,పాలబిషేకం pic.twitter.com/cRVaSLGV50
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 25, 2020
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 18, 2020
@KTRTRS @narendramodi @trsharish @TelanganaCMO @MinisterKTR
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 17, 2020
భూపాలపల్లి జిల్లా లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర సాధకుడు,తెలంగాణ రాష్ట్ర అభివృధ్ధి ప్రదాత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సంబురాలను గనంఘ జరిపించారు. pic.twitter.com/kvlmcqbAaD
*వ్యవసాయ సహకార సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో *@KTRTRS@MinisterKTR@BHPLDistPRoCom @narendramodi@RahulGandhi
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 16, 2020
జంగేడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు గా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో pic.twitter.com/JrPRuG0Y8S
*సమ్మక్క సారలమ్మ దేవతా మూర్తుల సన్నిధిలో గండ్ర*
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) February 5, 2020
రేగొండ మండలంలోని తిరుమల గిరి లో నేటి నుండి మూడు రోజుల పాటు ఏంతో వైభవంగా జరుగుతున్న సమ్మక్క - సారలమ్మ జాతర లో....
జాతర పనులను పరిశీలిస్తు..... pic.twitter.com/G6INI8OCE1
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలో భాగంగా 1వ వార్డు లో TRS పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి సెగ్గం వెంకటరాణి గారి ప్రచారంలో pic.twitter.com/9PGpMK2ZBZ
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) January 17, 2020
భూపాలపల్లి CR Nagar లో నూతనం గా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యలయం పనులు పరిశీలన pic.twitter.com/aDbvFk4ji9
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) December 30, 2019
భూపాలపల్లి మండల సర్వ సభ్య సమావేశంలో గండ్ర pic.twitter.com/jFkVnyeBMM
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) December 29, 2019
హనుమాన్ నగర్ బస్తీబాట లో
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) December 28, 2019
ప్రజల వద్దకే పాలన అంటూ,ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కొరకు ప్రజల వద్ద కు...........గండ్ర pic.twitter.com/PxAQwdIWUa
బస్తీ బాట లో గండ్ర
— Gandra Venkata Ramana Reddy (@RamanaGandra) December 26, 2019
భూపాలపల్లిలో నగర పరిధిలోని వేశాలపల్లి , కాశింపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి గ్రామస్థుల ఇబ్బంధులను తెలుసుకుని,వెంటనే అధికారులను పిలిపించి పది రోజుల లో అన్నీ సమస్యలను పరిస్కరించాలని ఆదేశించారు. pic.twitter.com/gld80S6GuS