Gamparai Thimothy Raju( Chalapathi) | State General Secretary of Christian Association | AP | the Leaders Page

Dr. Gamparai Thimothy Raju (Chalapathi)

State General Secretary of Christian Association, Bible Rock Assembly Society Founder&President, Andhra Pradesh.

 

Dr. Gamparai Thimothy Raju is an Indian Social Activist and State General Secretary of the Christian Association, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

Thimothy Raju was born to the Couple Mr. Gamparai Appanna and Mrs. Gamparai Janaki and was born in the Vizianagaram District and resided at Mentada Mandal of Vizianagaram, Andhra Pradesh.

In the year 1992, Raju obtained his Secondary Board of Education from Zilla Parishad High School at Darakonda.

CAREER IN POLITICS:

Thimothy Raju was introduced to politics in 2002 through the Indian National Congress (INC) Party, which was formed by Dadabhai Naroji and is currently headed by Sonia Gandhi, to reach the political concerns of the citizens while also offering a humble contribution to the country.

So being a part of the INC, Thimothy Raju has expressed a sturdy interest in the organization and has participated in every activity as an INC Party Activist, sticking to a code of conduct and working for the recognition of his or her party.

All through the heritage of the party, he has started working conscientiously for the prosperity of its members, consistently aspiring for the advancement of the party and the advancement of society, and providing desperate service to society and the good of the people. He has served the party and the people with distinction since its establishment.

After the death of former Andhra Pradesh Chief Minister Rajasekhar Reddy, Thimothy Raju left the Congress party in 2009 and joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP or YCP) to follow the Andhra Pradesh Chief Minister Mr. Y.S Jagan Mohan Reddy’s footsteps and do his part to help the people in a better way.

From the party’s inception to the present day, he has worked diligently for the prosperity of the people, continually striving for the progress of the party and the advancement of society, and providing desperate service to society and the welfare of the people.

Party Activities:

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • He was involved in the grand journey of the Public Will Yatra(Praja Sankalpa Yatra), Sakala Janula Samme, and actively involved and played a key role in the programs organized by the YSRCP Party.
  • He palyed the main role and actively participated in Foot March (Padayatra) along with Y.S. Jagan Mohan Reddy (The present Chief Minister of AP) all over the Constituencies to bring a special status to the party.
  • Raju conveyed and explained to the people the greatness of the party, and the symbol, and ideology of the YSRCP Party to the party leaders.
  • Raju is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.

CAREER IN SOCIAL LIFE:

By Performing the Activities politically, on the one hand, working hard for the welfare of the people synchronously with the position assigned to him simultaneously working as a Social Activist to be closer in terms of service to the people on the other.

Bible Rock Assembly Society is a non-profit NGO registered as a charitable trust that works for a common social cause the upliftment of needy and vulnerable communities in the society. Founded to support the uplift, growth, and progress of underprivileged people, It was under the Chairmanship of Mr. Thimothy Raju that and was started in 2002 in Vizianagaram.

The organization with its strengths put up 21 years of experience in social development activities in areas of health, girl education, women empowerment, programs of vulnerable communities through orphanage & shelter homes, counseling and Behavior change communication sessions & training, etc

His sense of Service was exposed by joining the Andhra Pradesh Christian Association in 2010 as a Volunteer and for his work, and In the year 2022, He was appointed as the State General Secretary of Andhra Pradesh for Christian Association to provide more services by continuing his duties and serving people all the way.

As a result, he was appointed by the Zonal President of Uttarandhra, where he has served solely for the benefit of the people and has not betrayed the trust that the party has placed in him to this day. He has earned the support of the party and the people by carrying out the responsibilities, duties, and powers assigned to him.

Even when Raju increased his commitments by embracing respectable positions, there was no deficit in providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

Vision:  Every person reached and restored through the love of Christ

Mission: Mobilizing resources by inspiring biblical generosity

Activities Performed through the Society:

  • Mr.Thimothy Raju, through his Association, extended his helping hands to the impoverished and needy people of Andhra Pradesh.
  • Holistic development of children focuses more on the child’s well-being and their physical, emotional, and intellectual needs. This approach is oriented towards kids completely, making them active participants in their learning process.
  • They strive for a future where poverty is eliminated and people can live their lives with dignity and security.
  • With a life-cycle approach to development, working as a catalyst to bring lasting change to the lives of poor children, youth, women, and the elderly.
  • By supporting empowerment for such impoverished and marginalized populations, They assist in reducing their poverty and social exclusion.
  • Every year Distribution of books, pens, and clothes to poor children for their higher education, as well as assisting poor people if someone expires by donating a certain amount to the assassinated family.

Social Activities:

  • Thimothy Raju continues to struggle for the abolition of the concept of caste and religious distinctions in society, as well as for human equality in all aspects of his life.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • On being such a reputable position, Andraiah has performed many service activities for the well-being of the people.
  • Around 370 Three-wheelers are being provided on behalf of the organization to those who have difficulty traveling and need to travel on their own.
  • In the old age home where the elderly live, bedsheets were handed over along with the necessary supplies to them.
  • He expressed his humanity by donating wheelchairs free of cost to those who were born with disabilities and suffered from accidental loss of limbs.
  • He has conducted Eye Camps and assisted financially with Eye Surgery for around 1290 people.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to compensate the victims affected during the rainy season.

Covid Activities:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Thimothy Raju snuck toward helping those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.

Awards and Recognition:

A Doctorate in service was awarded to Raju Thimothy by Professor Steven of the Gospel Christian Church of Visakhapatnam in recognition of his contributions to society.

Recognition of Exemplary Service by YSR Jagan National Seva Trust, Andhra Pradesh, India

Gamparai Thimothy Raju( Chalapathi) | State General Secretary of Christian Association | AP | the Leaders Page

On the 18th of December 2023, YSR Jagan National Seva Trust in Andhra Pradesh, India, acknowledged the outstanding services provided to the community. The esteemed “Dr. YSR Life Time Seva Ratna Prathibha Best Award” was bestowed upon Bishop Dr. Gamparai Chalapathi Thimothi Raju, the National Christian Chairman. In a ceremony held in YSR Kadapa District, Andhra Pradesh, Bishop Dr. Raju was presented with a certificate of Participation for his commendable participation in the YSR Life Time Seva Ratna Prathibah Best Award Program.

H.No: 3-78, Villge&Mandal: Mentada, District: Vizianagaram, Constituency: Salur, State: Andhra Pradesh, Zipcode: 535273.

Email: [email protected]

Mobile: 96666 09175

Gamparai Thimothy Raju

He recognized his call and God’s will in his life. Burdened deep inside the heart for the unwanted and neglected downtrodden children, to share the love of God and to fill the innocent lives with joy and happiness.

We believe God is moving hearts to give like never before, around the corner and around the world. So we want to be there – on the frontlines of this modern day generosity movement, and we’re here to help you be a part of it.

Bio-Data of Mr. CHalapathi Gamparai Thimothy Raju

Gamparai Thimothy Raju( Chalapathi) | State General Secretary of Christian Association | AP | the Leaders Page

Name: Gamparai Thimothy Raju

POB: Vizianagaram

Father: Mr. Gamparai Appanna

Mother: Mrs. Gamparai Janaki 

Present Designation: 1. State General Secretary of Christian Association

2. Bible Rock Assembly Society Founder&President

Education Qualification: SSC Standard

Profession: Politician and Social Activist

Permanent Address: Mentada, Vizianagaram, Andhra Pradesh.

Contact No: 96666 09175.

Raju’s Belief: “God will meet you where you are in order to take you where He wants you to go.”.”

 

On the Occassion of Meeting

సువార్త

యూదుల ఇశ్రాయేలు సువార్త దళం విజయనగరం జిల్లా S.కోట మండలం ధర్మవరం ప్రాంతాల్లో రెవ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సువార్త ఘనంగా జరిగింది

ఈటల రాజేందర్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పటేల్ గారు, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాంచేందర్ యాదవ్ గారు, బిజెపి రాష్ట్ర నాయకులు గిరిమోని శ్రీనివాస్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య గారు, బుచ్చన్న రవీందర్ సత్యనారాయణ సుభాన్ పాండు గారు.

శ్రీమతి కొట్టగుల్లి భాగ్యవతి పాడేరు నియోజకవర్గం MLA అల్లూరి సీతారామరాజు జిల్లా మేడమ్ గారి గృహములో 50 నిమిషాలు బేటీ క్రైస్తవులు మీద జరుగుతున్న దాడుల విషయము పాస్టర్లు అందరికీ గౌరవవేతనం ఇవ్వాలని & చింతపల్లి నుండి సీలేరు వరకు రోడ్డు నిర్మాణం విషయము మాట్లాడితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనికోరితిని

 తేదీ 20-5-2023 శనివారం రాత్రి 7 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో లోసలపుట్ కాలనీలో మా చిన్నాన్న గృహ ములో వచ్ఛిన అరుకువేళి శాసనసభ్యులు మాన్యశ్రీ గౌ.చెట్టి పాల్గణ MLA గారు మా కుటుంబంతొ 42 నిమిషాలు గడిపారు నాతోనే 30 నిమిషాలు సంభచించిన్నారు మామయ్యగారు తానేనాకు బొకే ఇచ్ఛి సన్మానించిన్నారు నా కుటుంబం వచ్చినవారు ఆచార్యపడ్డరు చాలా విషయాలు ఇద్దరు చర్చలు జరిపాము నేను ఇంటికి వస్తాను మామయ్యఅని పోన్ చేసారు తానే మీ చిన్ననాన్న ఇంటికి వస్తాను అనిచెప్పి వచ్ఛారు

వెలిగెదను ఏసు కొరకే & యూధగోత్రం సింహాపుబాలలు సంబరాలా కూడిక ఘనముగా జరిగినది మధ్యాహ్నం భోజనం లోపు పరిచర్య చేసిన వారు వలంటీర్లుతో కలిపి 142 మంది హాజరు భోజనంచేసి దూరప్రాంతపు వారు కొద్దిమంది వెళ్లిపోయిన్నారు సాయంత్రం 5గంటల వరకు97మందిఉన్నారు ఆ టైమ్ లో తీసినఫోటోలు ఇది (1)మేజిక్ (2)నాటకాలు( 3)డ్యాన్స్ (4)కథలు (5)పాటలు(6)వాక్యం (7)ఇవ్వి వచ్చిన5గురు ధాసులు ఆత్మధ్వార జరిగింది (8)భక్తుల చరిత్ర పుస్తకాలు పెన్నులు పెన్సిల్ లు కొంత మందికైతే బంతులు కూడా బహుమతులు ఇవ్వబడింది పిల్లలు అందరూ హ్యాపీ టిఫిన్స్ 7గంటలకు భోజనం 12 గంటలకు రెండు దపలు బిస్కెట్లు బిల్లలు మూడు దపలు 30 నిమిషాలు విశ్రాంతి సమయం కచ్ఛితంగా నేను వచ్ఛనవారు పాటించిన్నారు హల్లెలూయ ఆమేన్ ప్రభువులవారికే మహిమ ఘనత కలుగునుగాక ప్రార్థనలు చేసినమీకు శాకరించి పరిచర్య చేసిన మా సంఘస్తులకు కృతజ్ఞతలు వందనాలు వే టు హెవెన్ చర్చ్ వైజాగ్ బ్రదర్ దానియలుగారి టీమ్ కి ప్రత్యేక వందనాలు ఈకూడికలో 1విశాఖ 2 S.కోట 3 గజపతినగరం 4 కోటపరిౖవలస 5 గుర్ల 6 ఒనిజా 7 తమ్మిరాజుపేట 8 మెంటాడ 9 ఉయ్యాడవలస 10 లోతుగడ్డ11 గైరంపేట గ్రామలనుంచి హాజరు అయినటువంటి యౌవ్వనుస్తుకు చిన్నపిల్లలకు& దైవజనులకు మీ భారం మీరు బరించి వచ్చినందుకు వందనాలు

శుభాకాంక్షలు

ST కమిషన్ చైర్మన్ & MLC గౌ మాన్యశ్రీ డాక్టర్ కుంభా రవిబాబు గారికి శుభాకాంక్షలు తెలిపిన గంపరాయి తిమోతిరాజు వారిని గూర్చి మీ ముందు వారి కులస్తులు 38 మంది చిన్న పెద్దలు కలిసి సంఘస్తులు తమ్మిరాజుపేట ST ఎరుకల కాలనీ గ్రామం నుండి మా చర్చికి మెంటాడ వస్తున్నారు సార్ గారి దగ్గర నాశిష్యలే బాడీగార్డులుగా ఉన్నారు ప్రభువుల వారికే మహిమ కలుగునుగాక ఆమేన్ 2004 ఎన్నికల్లో శృంగవరపు కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.ఇచ్ఛినాఅపధలో కొన్ని వేల రూపాయలు ధనము ఇచ్ఛి BTh సర్టిఫికెట్ ఇచ్ఛిన ఆత్మీయ తండ్రి మందిరంలో విశాఖపట్నం బోయపాలెం UCIM చర్చిలో ఆత్మీయతండ్రి దగ్గర పుల్ పీట్ లో రైట్ రెవ డాక్టర్ K R సింగ్ అయ్యాగారితో క్రీస్తుపాధ సేవకుడు గంపరాయి తిమోతిరాజు.

బాపిౖష్మము ఇచ్ఛినాఅపధలో కొన్ని వేల రూపాయలు ధనము ఇచ్ఛి BTh సర్టిఫికెట్ ఇచ్ఛిన ఆత్మీయ తండ్రి మందిరంలో విశాఖపట్నం బోయపాలెం UCIM చర్చిలో ఆత్మీయతండ్రి దగ్గర పుల్ పీట్ లో రైట్ రెవ డాక్టర్ K R సింగ్ అయ్యాగారితో క్రీస్తుపాధ సేవకుడు గంపరాయి తిమోతిరాజు.

క్రీస్తు పాధసేవకుడు

క్రీస్తు పాధసేవకుడు నైననన్ను అరుకువేళి నియోజకవర్గంలో దైవజనులు ఎంతోగౌరవించిప్రేమించి ఘనముగా సన్మానించిన్నారు ఈకూడికలో దైవజనులు హాజరుఅయిన్నారు చింతపల్లి మండలం పాడేరు మండలం డుంబ్రిగుడ మండలం అనంతగిరి మండలం పెదబయలు మండలం &అరుకు మండలం పోస్టర్స్ అయ్యాగారులు 200మందికి పైగ హాజరుఅయిన్నారు ప్రభువులవారికే మహిమఘనతకలుగునుగాక హల్లెలూయ మిత్రులారా చాలా సంతోషం మీ గంపరాయి తిమోతిరాజు

చిన్న శ్రీనుగారు VZM జిల్లా ZP చైర్మన్ &వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మంత్రి గౌ బొత్స సత్తిబాబు గారి మేనల్లుడు వారి గృహములోబేటి Ret Re Dr G, తిమోతిరాజు (చలపతి) గారు వైఎస్ఆర్ జగనన్న సేవ ట్రస్ట్ జాతీయ క్రిష్టియన్ చైర్మన్ & క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉత్తరాంధ్ర 6జిల్లాల రీజినల్ జోనల్ అధ్యక్షుడు పాస్టర్స్ గౌరవ వేతనం విషయంలో మండలంలో పాస్టర్స్ కి ముగ్గురుకే లేక ఐదు గురికే గౌరవవేతనం అందుతుంది 80 శాతంమందికిఆందటంలేదు ,గ్రామ సర్పంచ్,వాలంటర్, ఆమోద ముద్రను బట్టి గౌరవ వేతనం ప్రతి పాస్టర్ గారికి ప్రభుత్వం ఇవ్వాలని, ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని కోరడం జరిగింది.

ఆశీర్వాదం

అట్లూరి సీతారామరాజు జిల్లా అరుకువేళి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌ మాన్యశ్రీ చెట్టి పాల్గుఱగారిని సువార్త ప్రకటించి ప్రార్థనచేసి తండ్రి కుమార పరిశుదాత్మ నామంలో ఆశీర్వాదించడం జరిగింది.

సన్మానం

మసీలామఱిగారు APEPDCL CGM (ఎలట్రికల్ ) 6జిల్లాల రీజినల్ జోనల్ అధికారి, vsp గౌ శ్రీనివాసరావు (ఆనంద్ పాల్)గారు vzm ఆంధ్రప్రదేశ్ టూరిజం డైరెక్టర్ మరియు దైవజనులు నన్నుఎంతొ ప్రేమించి గౌరవించి సన్మానించడం జరిగింది. 

ఫెలోషిప్ ఐక్య గ్రాండ్ క్రీస్తు పుట్టుక సభ

విజయనగరం జిల్లా ఫెలోషిప్ ఐక్య గ్రాండ్ క్రీస్తు పుట్టుక సభ, విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ CSI చర్చ్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటల నుండి 10:30 వరకు చాలా అద్భుతంగా జరిగింది. జిల్లా అధికారులు, నాయకులు, మైనార్టీ హెల్పేర్ శాఖ అధికారులు హాజరవడం జరిగింది. సభ అధ్యక్షులు గా రెండ్, డాక్టర్, ప్రేమనందం గారు,ముఖ్య అధితులు రాష్ట్ర మంత్రి శ్రీ బొత్స సత్తిబాబు సతీమణి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు,మాజీ జిల్లా ZP చైర్మన్,మాజీ MP, వారి కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ గారు, జిల్లా SP, T.ఆనంద్ బాబు గారు, శ్రీమతి కోలగట్ల గారు, శ్రీవాణి గారు డిప్యూటీ మేయర్,జిల్లా అధికారులు,నాయకులు చాలామంది పాల్గొనడం జరిగింది. దైవజనులు డాక్టర్ అనంత్ రాజ్ శర్మ గారు,కాకినాడ.జ్ఞానులు గూర్చి వివరణ తో కూడిన సందేశం అందజేయడం జరిగింది. దైవజనులు,అన్నయ్య డాక్టర్ ఉదయ్ చంద్ర రామభద్రపురం,రుచికరమైన చక్కటి మాటలు సభ లో పంచుకున్నారు,150 కి పైగా పాస్టర్స్,2000కి పైగా విశ్వాసులు, ప్రజలు పాల్గొన్నారు, చక్కటి ప్రేమ విందు,అద్భుతమైన లైటింగ్,అద్భుతమైన స్టేజి, శబ్దాలు తో కూడిన తరాజువ్వలు,బాంబులు, అందంగా అలంకరించిన సభ ప్రాంగణం,ప్రభువుల వారికే మహిమ కలుగును గాక,ఈ సభ కు ప్రేమానందం గారు స్టేజిలో పిలిచి గౌరవించడం జరిగింది.

శుద్ధి కరణకూడిక

ప్రార్థనవలన.విజయనగరం జిల్లా.బొబ్బిలి పట్టణనములో.తారకరామ కాలనిలో జరిగిన శుద్ధి కరణకూడికలో.ముఖ్య అతిథిగా & వాక్యపరిచర్యలో.ప్రభువులవారు. బలముగావాడుకున్నారు.దేవునికే మహిమకలుగునుగాక నఆరోగ్యం కుదుటపడినతరువాత.నామొదటిఫోగ్రం.ప్రార్థనలో.బొబ్బిలి DSP.B.మోహన్ రావు గారు.ZPTC.శ్రీమతి.S.శాంతికుమారిగారు.తెర్లాం.ZPTC.G.రామరావుగారు.బిషప్.బాలరాజుగారు.ఛాలామంది దైవజనులు హాజరుఅయిన్నారు.ఆహ్వానించిన.P.రాజ్ కిరణ్ గారు ఉత్తరాంధ్ర.సీనియర్ జనలిస్ట్ &CJAC.ఉత్తరాంధ్రసెక్రటరీ.ఎంతోగౌరవించిన్నారు.ప్రార్థనచేసిన మీకు నానిండుషలోమ్ వందనలు.మీ.క్రీస్తుపాధసేవకుడు.బిషప్.రెవ.డా.గంపరాయి.తిమోతిరాజు ( చలపతి) YSRJSTజాతీయ మైనారిటీ క్రిష్టియన్ చైర్మన్ .మరియు CJAC ఉత్తరాంధ్ర 6జిల్లాల రీజినల్ జోనల్ ప్రెసిడెంట్.బైబిల్ రాక్ అసెంబ్లీ.నజరేతుఆశ్రయపురం.

జాతీయ జెండా ఎగరవేయడం

ఆగస్టు 15వ తారీఖున మెంటాడ మండల కస్తూరిభా గాంధీ విద్యాలయం & జూనియర్ కాలేజ్లో ( KGBV ) ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగరవేశారు. డా. గంపరాయి తిమోతి రాజు గారి చేతులతో విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. ZPH స్కూల్ లో పిల్లలు కూర్చోవడానికి మేట్స్ ఇస్తాను అని మాట ఇచ్చారు.

సహాయం

నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా వాట్సాప్ గ్రూపులో , YSRJsT లో, CJAC లో, బైబిల్ రాక్ అసెంబ్లీ లో FEM లో అనేకమంది సేవకుల group లో, భారతదేశం లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 24,700 మంది నావాట్సాప్ group లో వున్నా అందరికి వందనాలు తెలియజేయడం జరిగింది.

స్టంట్ ఆపరేషన్ అయినాటినుండి రాజు గారికి బాగోలేదు… పొత్తి కడుపులో నడుము చుట్టూ విపరీతమైన నొప్పి, వచ్ఛెనొప్పివలన భరించలేకపోతున్నాను. ప్రభువు చిత్తమైతే ప్రభువు నందు నిద్రించులాగున ప్రార్ధన చేయాలనీ కోరడం జరిగింది. ప్రభువు స్వస్థత ఇస్తే, ప్రభువు బ్రతికిస్తే, ప్రభువే కొరికగ జీవిస్తున్న విశాఖ జిల్లా, తగరపువలస దగ్గర అనిల్ నిరుకొండ హాస్పిటల్ లో వున్నా రాజు గారి సహాయం చేయాలనీ కోరడం జరిగింది.

జయంతి

దివంగత ముఖ్యమంత్రి మాన్యశ్రీ.డాక్టర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ. జయంతి రోజున సాలురులో వైఎస్సార్సీపీ నాయకులతో జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసి 60 మందికి అన్నదానం చేసిన జాతీయ వైఎస్ఆర్ జగనన్న సేవ ట్రస్టు లో.జాతీయ మైనారిటీ క్రిష్టియన్ చైర్మన్ బిషప్.రెవ.డాక్టర్.గంపరాయి.తిమోతిరాజు ( చలపతి) గారు.

వందనాలు

నజరేయుడైన యేసుక్రీస్తు నామములో APPF Ap వైస్ ప్రెసిడెంట్ బిషప్ ఫిలోమోను అయ్యగారు ( విజయనగరం ) కిడ్నీ వ్యాధితో పడియున్న రాజు గారిని తరుచుగా నాలుగు సార్లు ఫోన్ చేసి బలపరిచి, ప్రార్ధించి, నా బ్యాంకు అకౌంట్ లో 1000/- దన సహాయం పంపించినా ఫిలోమోను అయ్యగారికి, వారి కుటుంబానికి, సంఘానికి, ప్రభువు పేరట, కృతజ్ఞతాషలోమ్ వందనాలు..

గడప గడప కార్యక్రమము

గౌ.మాన్యశ్రీ.పీడిక రాజన్నదొరగారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి & గిరిజన శాఖా మంత్రివర్యులు మెంటాడగ్రామంలో.గడప గడప కార్యక్రమములో హాజరుఅయి.కిడ్నిభాధలోఉన్నమాఇంటికివచ్ఛి ఓదార్చారు.10000.రూ.ఇచ్ఛిన్నారు. ఆయన అంత గొప్ప స్థానానికి వెళ్లినామమల్ని మరిచిపోలేదు .దేవుని నామమునకే స్తోత్రం.హల్లెలూయ .బిషప్. గంపరాయి చలపతి [ తిమోతిరాజు ] JYJST.జాతీయ మైనారిటీ క్రిష్టియన్ చైర్మన్.

కృతజ్ఞతలు

నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అన్నమయ్య జిల్లా, రాజాం పేట మండలం మొరియా గ్రామం అకేయపాడు, దైవభక్తులు క్రీస్తు సైనికుడు ఆప్త మిత్రులు, జాతీయ YSR జగనన్నా సేవా ట్రస్ట్ లో, జాతీయ గౌరవ అధ్యక్షులు, మాన్యశ్రీ, రెవ, D. సత్యం సర్ధార్ అయ్యగారికి నాకు జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ, JN ఆంధ్రయ్య గారు 27 రోజులు క్రితం పరిచయం చేసినారు. ఆరోజు నుండి ఈ 27రోజులపరిచయం oka 5 సంవత్సరాల బంధం వలె ఏర్పడింది. మొదటసారిగా కిడ్నీ నొప్పి తో అర్ధరాత్రి విజయనగరం మహారాజు హాస్పిటల్ లో వున్నప్పుడు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఫోన్ చేస్తూ, బలపరుస్తూనే వున్నారు.ఆరోజు నుండి ఈరోజు వరకు దాదాపు 12సార్లు ఫోన్ చేసారు. నాకొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్ధించారు. దేవుడు ఆంధ్రయ్య అయ్యగారి ద్వారా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆప్త మిత్రుడు. నేను కష్టాల్లో ఉన్నానని 2000/- రూ.. ధన సహాయం నాకు phonepay చేసారు. సత్యం సర్ధార్ అయ్యగారికి, కుటుంబ సభ్యులకు, వారి సంఘానికి, జాతీయ అధ్యక్షులు ఆంధ్రయ్య గారికి, నా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

కృతజ్ఞతా వందనాలు

YSR జగనన్నా సేవా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గౌ,, Dr. నల్లాని రమేష్ నాయుడు అయ్యగారికి కృతజ్ఞతా వందనాలు. రమేష్ నాయుడు అయ్యగారు phonepay లో అందాక 5,000/- పంపించారు. గొప్ప మానవతా వాది, మనసున్న మహారాజు, క్రీస్తు యేసుకున్న మనస్సును కలిగియున్న వాడు, మదర్ థెరిస్సా స్వభావం, అయ్యగారికి నాకు పరిచయం లేకపోయినా నాకు ధనాన్ని పంపించారు… రమేష్ నాయుడు అయ్యగారికి మరీ మరీ కృతజ్ఞత వందనాలు.. ysr జగనన్నా సేవా ట్రస్ట్ లో వున్న సభ్యులకందరికి మనవి. ఆర్ధికంగా చాలా యిబ్బందిలో వున్నాను. 17-06-2022 ( శుక్రవారం ) నిన్నటి దినాన కిడ్నీ డామేజ్ వలన కిడ్నీలకు స్టంట్స్ వేశారు… తగరపువలస లో వున్న అనిల్ నీరుకొండ హాస్పిటల్ ( ANH ) లో ప్రస్తుతానికి వైద్యం చేయించుకుంటున్నాను. ఈ ఆపరేషన్ కొరకు 15,000/-, ఫీజు 1,500, car బుకింగ్ మరియు రాను పోను 6,000 /- యిక్కడ ఖర్చులు అద్దె 6,000/-… ఇలా మొత్తం కలిపి 28,500/- ఖర్చు అయింది. ఇంకా మందులకు ఎంత అవుద్దో తెలియదు రమేష్ నాయుడు గారి వలె దయతలచి మీకు తోచిన ఆర్ధిక సాయం చెయ్యాలని కోరుచున్నాను.

సహాయం

ప్రియమైన యేసుక్రీస్తు నామములో YSR జగనన్నా సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులకు జాతీయ అధ్యక్షులు JN ఆంధ్రయ్య అయ్యగారికి మీ YSR Jst జాతీయ మైనారిటీ క్రిస్టియన్ చైర్మన్ బిషప్, గంపరాయి తిమోతి రాజు

గత 17 రోజుల బట్టి నాకు బాగోలేదు. 2కిడ్నీళ్ళో రాళ్లు వున్నాయి.. కిడ్నీ వాపు వచ్చింది మరియు కిడ్నీ డామేజ్ అయింది. ఈ బాధ భరించలేక విజయనగరం జిల్లాలో మహారాజు హాస్పిటల్ లో నాలుగు రోజులు ఉండడం జరిగింది. విశాఖ ప్లాజా Dr.కుమార్ దగ్గర 1రోజు ఉండడం జరిగింది. తిరుమల హాస్పిటల్ లో 1రోజు ఉంటుంది. అయినా నొప్పి, భాధ తగ్గలేదు. భాధ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ట్రస్ట్ సభ్యులు సాయం చేస్తాము అన్నారు ఇప్పటికి ఎటువంటి సాయం లేదు. తరచుగా నొప్పి రావడం వల్ల విశాఖపట్నం జిల్లా అనిల్ నీరుకొండ ( ANH ) హాస్పిటల్ ( ANH ) తేదీన 16-06-2022 కార్ అద్దె 3,500 /-, ఫీజు 1,500/-, కిడ్నీ డామేజ్ ట్రీట్మెంట్ కి 20వేలు ఈ హాస్పెటల్ లో చెల్లించి, ఈ హాస్పిటల్ లో చేర్చబడితిని. ఆర్ధికముగా యిబ్బంది పడుచున్నాను…కిడ్నీ డామేజ్ clean చేసిన తర్వాత 5రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తాం అన్నారు. దానికి 50 వేలు చెల్లించాలి అన్నారు. ట్రస్ట్ సభ్యులు, పెద్దలు తొందరగా రాజు గారి విషయంలో ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలి. రమేష్ నాయుడు అయ్యాగారు, సాయం చేస్తాను అని మాట ఇచ్చి యున్నారు. మీ ధన సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా సమస్య ప్రభుత్వం దృష్టికి, CM దృష్టికి తీసుకువెళ్లాలని కోరుచున్నాను.

 

అధికార పత్రము అందజేత

దేవుని మహా కృపను బట్టి మీ ప్రార్ధన వలన జాతీయ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు గౌ,, బిషప్, రెవ, డా,, చేగోడి, జాషువా డేనియల్ గారు మరియు జాతీయ CJAC నాయకులు కాకినాడ జిల్లా ధర్మవరంలో స్థానిక కాపరి సాల్మన్ రాజు గారి కల్వరి బాప్తిస్ట్ చర్చి లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారాము జిల్లా ( పాడేరు ) ] 6 జిల్లాలకు ఉత్తరాంధ్ర రీజనల్ జోనల్ ప్రెసిడెంట్ గా తిమోతి రాజు గారిని ఎన్నుకొని అధికార పత్రము ఇవ్వడం జరిగింది.

Z.P చైర్మన్ మజ్జి “శ్రీనివాస్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజు గారు.

మాజీ ఎం.పీ “బొత్స ఝాన్సీ” గారిని మరియు “బొత్స సందీప్ కుమార్” గారిని గౌరవప్రదంగా కలిసిన బైబిల్ రాక్ అసెంబ్లీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు గారు.

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి బాబాయ్ “వై.ఎస్ థామస్ రెడ్డి” గారిని కలవడం జరిగింది.

మున్సిపల్ డిప్యూటీ మేయర్ “శ్రీమతి కోలగట్ల శ్రీవాణి” గారిని కలిసిన తిమోతి రాజు గారు.

అనంతగిరి ఎంపిపి “చిట్టి నీలవేణి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన క్రిస్టియన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమోతి రాజు గారు.

గజపతినగరం జడ్పీటీసీ “గార తవుడు” గారిని రాజు గారు కలవడం జరిగింది.

అనంతగిరి జడ్పీటీసీ “గంగరాజు” గారిని ఆత్మీయపూర్వకముగా కలవడం జరిగింది.

గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి గారి భర్త “గణేష్” గారిని కలవడం జరిగింది.

క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఆంధ్ర రాష్ట్ర చైర్మన్ “జాన్ వెస్లీ” గారితో రాజు గారు.

అనంతగిరి ఎంపిపి “చెట్టి గంగాధర్ స్వామి” గారిని కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ సి కమిషనర్ “మారుమూడి విక్టర్ ప్రసాద్” గారిని కలిసిన తిమోతి రాజు గారు.

Services Rendered

గ్రాండ్ క్రీస్తు పుట్టుక సభ

బొబ్బిలి డివిజన్ పాస్టర్స్ సువార్తీకులు నాయకులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రీస్తు పుట్టుక సభ బొబ్బిలి టౌన్ గొల్లపల్లిలో ఘనంగా జరిగింది

 ఇశ్రాయేలు యూదుల సువార్తధళం మీ ప్రార్థన వలన చాలా ఘనంగా జరిగింది 4 కిలోమీటర్లు వాహనాలు వెళ్లని కొండప్రాంతాల్లో నడుచుకుంటూ వెల్లితిమి చిన్న పిల్లలు కూడా 11మంది హాజరు పెద్దవారు కంటే పిల్లలే చాలా ఉల్లాసంగా నడిచారు 31మంది సువార్తలో హాజరు రోడ్డునిర్మాణంలేదు చిన్న చిన్న పూరిగుడిసెల్లో ఆదివాసీలు ఉంటున్నారు గృహలు రోడ్డు నిర్మాణం కోసం కొండఇప్పలవలస గ్రామం కోసం ప్రార్థనలు చేయండి ప్రభుత్వం అధికారుల నాయకుల దృష్టిలో తీసుకెళ్తాం పంచాయతీ ప్రెసిడెంట్ సార భీమారావు గారు.

వివాహ వేడుక

గంపరాయి తిమోతి రాజు గారు గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకలో ముఖ్య అతిధిగా విచ్చేసి వధువరులను ఆశీర్వదించడం జరిగింది.

నామకరణం మహోత్సవం

తేదీ 27-6-2023 మంగళవారం గుర్ల గ్రామంలో రొంగలి ఎఫ్రాయిం ఎస్తేర్ రాణి కుమారుడుకి అభిషేక్ రోమన్ అన్ని పేరు పెట్టితిని 1 పేరు 2 అభిషేకం అనే అంశం పైన వాక్యం బోధించితిని ప్రభువులవారికే మహిమ ఘనత కలుగునుగాక నన్ను ఎంతో ప్రేమించి గౌరవించి నామకరణం & వాక్యపరిచర్య చేయుటకు అవ్వకాశం ఇచ్చిన దాసరి & రొంగలి రెండు కుటుంబ సభ్యులకు & ప్రార్థన చేసిన మీకు కృతజ్ఞత ధన్యవాదాలు షలోమ్ వందనాలు.

పెల్లిరోజు సందర్భంగా

28-8-2022, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బారతి గారి.మరియు.గంపరాయి.తిమోతిరాజు జాలిజోయ్ పెల్లిరోజు జరుపుకోవడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. SC కమిషనర్ మాన్యశ్రీ.మరుమూడి.విక్టర్ ఫ్రసాద్ గారు గారిని గౌరవప్రధానంగా కలిసిన జాతీయ వైఎస్ఆర్ జగనన్న సేవ ట్రస్టు.జాతీయ మైనారిటీ క్రిష్టియన్ చైర్మన్ & CJAV ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు బిషప్.రెవ.డా.గంపరాయి.తిమోతిరాజు ( చలపతి) గారు.

జ్ఞాపకార్ధ కూటము

కీ.శే| పా, పొట్నూరు జాన్ సుందరం గారి జ్ఞాపకార్ధ కూటము దేవుని కృప వల్ల బొబ్బిలి లో CBM క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లో ఘనముగా జరిగింది. ప్రభువు కృపను బట్టి అక్కడ ముఖ్య అతిధిగా, ముఖ్య ప్రసంగీకుడిగా పాల్గొన్నాను. ఆ కూడికలో 250 మందికి పైగా దైవజనులు, దైవజనురాల్లు S. మసీలామని APEPDCL CGM (ఎలట్రికల్ ) గారు, 5జిల్లాల అధికారి , బొబ్బిలి ZPTC S. శాంతి కుమారి గారు, మరియు సర్పంచ్ లు ఎందరో పాల్గొన్నారు.

కలిసిన సమయంలో

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి కమిషనర్ “కంబా రవి బాబు” గారిని మర్యాదపూర్వకముగా కలిసి పుష్పగుచ్ఛమును అందజెయ్యడం జరిగింది.

ప్రవచనాల కార్యక్రమం

ఎంపీ “గొడ్డేటి మాధవి గారు”, “శివ వరప్రసాద్” గారు మరియు అరకు శాసనసభ్యులు “చెట్టి పాల్గుణ” గారు తిమోతి రాజు గారి ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంలో

వై.యస్.ఆర్.జగనన్న సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ “జె. ఎన్ ఆంద్రయ్య” గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమును అందజేయ్డం జరిగింది.

విందు

మాజీ కేంద్ర మంత్రి మరియు VZM నాయకులతో “కిశోరె చంద్ర దేవ్” గారు విందు లో పాల్గొనడం జరిగింది.

సన్మానం

రాజు గారి సేవలను గుర్తించి సాలూరు గ్రామ ప్రజలు సన్మానం చెయ్యడం జరిగింది.

కాన్సర్ వ్యాధి నుండి స్వస్థత పొందిన సువార్తమ్మ

చర్చి సభ్యులతో

లోతుగెడ్డ చర్చి సభ్యులతో తిమోతి రాజు గారు.

“కే.శే కిలాడీ సర్వేశ్వర రావు” గారు అరకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గంపరాయి చలపతి కుటుంబసభ్యులకు పాస్ బుక్ లను అందజేయించడం జరిగింది.

ఘన సన్మానం

క్రిస్టియన్ జాయింట్ ఆక్షన్ కమిటీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్ తిమోతిరాజు గారికి అరకువాలీ పాస్టర్లు ఘన సన్మానం చెయ్యడం జరిగింది.

గతములో ఈమె స్వస్థత కొరకు ప్రార్ధించమని మిమ్ములను కోరితిమి. 12 రోజులు మా గృహములో ఉంచి రోజు 5 గం,, ఈమె స్వస్థత కొరకు ప్రార్థించాం.. అద్భుతంగా ప్రభుల వారు 10 రోజులలోనే స్వస్థత ఇచ్చినారు. 13 కి,మీ ,, దూరం పల్లెప్రాంతంనుండి ఇమె మందిరానికి మెంటాడ వస్తుంది. విడిచిపోయినా దుష్ట శక్తులు రాకుండులాగున ప్రార్ధన చెయ్యండి. ఈమె స్వస్థత కొరకు ప్రార్ధించిన మీకు కృతజ్ఞతలు అందరికి వందనాల.

Involvement in Various Activities

Mr. Thimothy Raju with Eminent Leaders

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

అరకు శాసనసభ్యులు “చెట్టి పాల్గుణ” గారిని కలిసిన తిమోతి రాజు గారు.

అరకు మాజీ మంత్రి “శ్రావణ్ కుమార్” గారిని కలిసిన బైబిల్ రాక్ అసెంబ్లీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు తిమోతి రాజు.

కీ శే కె.సర్వేశ్వరరావు అరుకు మాజీ ఎమ్మెల్యే కుమారుడు.మాజీ మంత్రి “శ్రవణకుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బైబిల్ రాక్ అసెంబ్లీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు తిమోతి రాజు.

గజపతినగరం నియోజకవర్గ శాసనసభ్యులు “బొత్స అప్పల నర్సయ్య” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

పాడేరు నియోజకవర్గ శాసనసభ్యులు “శ్రీమతి భాగ్యవతి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

అరకు శాసనసభ్యులు “చెట్టి పాల్గుణ” గారిని కలిసిన తిమోతి రాజు గారు.

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు కురుపాం శాసనసభ సభ్యులు “పాములా పుష్పశ్రీవాణి” గారిని కలవడం జరిగింది.

తిరుపతి నియోజికవర్గ శాసనసభ్యులు “భూమన కరుణకిరణ్ రెడ్డి” గారిని కలవడం జరిగింది.

విజయనగరం శాసనసభ్యులు “కోలగట్ల వీరభద్రస్వామి” గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

 Activities Performed

Newspaper Clippings

Videos

}

Born in Vizianagaram

of Andhra Pradesh

}
1991-1992

Completed SSC Standard

from ZPHS, Mentada

}
2002

Joined in INC

}
2002-2009

Party Activist

of INC

}
Since 2002

Founder&President

of Bible Rock Assembly Society

}
2010

Joined in Christian Association

}
2020

Zonal President

of Christian Joint Action Committee, Uttarandhra

}
2022-Till Now

State General Secretary

of Andhra Pradesh Christian Association