Gampa Govardhan

Gampa Govardhan

MLA, Government Whip, Kamareddy, Telangana, TRS

Gampa Govardhan is the MLA of Kamareddy Constituency and Government Whip. He was born on 05-02-1964 to Venkaiah in Baswapoor village Bhiknoor Mandal, Kamareddy district. He completed his B.A. at City College Hyderabad Osmania University in 1986. His Self Profession is Agriculture.

He started his Political Journey With the Telugu Desam Party. From 1994-1999, he served as  Member of 10th Andhra Pradesh Legislative Assembly, Kamareddy Constituency from TDP Party. From 2009-2013, he was the Member of the Legislative Assembly (Resigned on 28.11.2011 and Re-elected on 21.03.2012 ) of Kamareddy Constituency from TDP.

From 2014-2018, he was appointed as Govt. Whip, Telangana Legislative Assembly. He joined the TRS Party. In 2014, He was again elected as Member of the Legislative Assembly (MLA) of Kamareddy Constituency from TRS. In 2018, He Re-elected as Member of the Legislative Assembly (MLA) of Kamareddy Constituency from the TRS party.

Recent Activities:

  • Our Government Whip and MLA Gampa Govardhan inspect the work of the FSTP Center being constructed in the Kamareddy Municipality.
  • Government Whip MLA Gampa Govardhan distributes Batukamma Saries provided by Telangana State Government.
  • Minister Vemula Prashant Reddy, government whip Gampa Govardhan,  ZP Chairperson Dhafedar Shobha Raju, and Zaheerabad MP Bibi Patil were present at the Kamareddy Zilla Praja Parishad general body meeting held at ESR Garden.
  • Govt whip Gampa Govardhan handed over checks of Rs 5 lakh 63 thousand 500 sanctioned from the Chief Minister’s Assistance Fund to 14 people from various villages in the Kamareddy constituency.

H.NO.1-101, Vill& Post-Baswapoor, Mdi.Bhiknoor, Dist-Kamareddy 

 Email: tsagw16@gmail.com

Contact : 9440123888

Party Activities

సహాయనిధి చెక్కులు పంపిణీ

నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి… ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి నియోజికవర్గంలోని 12 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 9,45,500 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల 32 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలైన నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు

తెలంగాణ భవన్‌లో

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు/ నియోజకవర్గ ఇంఛార్జీలతో సమావేశమై మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వారికి వివరించిన పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ అందజేశారు.ఈ సందర్భముగా కామారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి మున్సిపాలిటీ కి సంబంధించి A మరియు B ఫామ్ లను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి చేతుల 

దోమకొండ గ్రామ పంచాయితి కి నూతన ట్రాక్టర్ ను అందిస్తున్న ప్రభుత్వా విప్ MLA గంప గోవర్ధన్ గారు

కామారెడ్డి జిల్లా అడిషనల్ కోర్టు PP గా నియమితులైన నిమ్మ దామోదర్ రెడ్డి గారు , కామారెడ్డి MLA ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి చేతులమీదుగా నియామక పత్రం తీసుకున్నారు.

జిల్లా కేంద్రంలో అయ్యప్ప అన్న ప్రసదా సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన పంపిణీ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి. ఈ సందర్భంగా సుమారు నిరుపేదలైన 100 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ యాది రెడ్డి, డి ఎస్ ఓ మమత.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కి విడ్ 19 నివారణ చర్యలో భాగంగా డ్రోన్ యంత్రంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా ఎస్పీ శ్వేత అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాలు పవర్ మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు

Honor Ceremony

కామారెడ్డి మున్సిపాలిటీ లో పనిచేసే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మన ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ప్రభుత్వ విప్ గారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు మరియు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇస్తూ వారిని సన్మానించి వారిని పూలతో అభినందించడం జరిగింది…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, గోపి గౌడ్, పున్న రాజేశ్వర్, కౌన్సిలర్లు ముప్ఫరపు ఆనంద్, వనిత రామ్మోహన్ లు పాల్గొన్నారు…

మునిస్పల్ ఆధ్వర్యంలో శానిటైజెర్ ను ప్రభుత్వ విప్ MLA గంప గోవర్ధన్ పిచికారీ చేయడం జరిగింది.

Honor Ceremony

కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ విప్ MLA గంప గోవర్ధన్ గారి సమక్షంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి మరియు వైస్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ బాధ్యతలను స్వీకరించారు. అనతరం సన్మానం చేయడం జరిగింది.

CMRF చెక్కులు పంపిణీ

CMRF చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రోడ్డు ప్రమాద బాధితులకు మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ను పంపిణీ చేశారు, నలుగురి కి 80 వేల రూపాయల చెక్కులను అందజేశారు , ఇప్పటి వరకు 311 మందికి 2కోట్ల 36 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన్నట్లు తెలిపారు

}
05-02-1964

Born in Baswapoor

Kamareddy

}
1986

Completed B.A.

City College Hyderabad, Osmania University

}

Joined in the TDP

}
1994 - 1999

MLA

of Kamareddy Constituency from TDP

}
2009-2014

MLA

of Kamareddy Constituency from TDP

}

Joined in the TRS

}
2014-2018

MLA

of Kamareddy Constituency from TRS

}
2014-2018

Government Whip

Telangana

}
2018

MLA

of Kamareddy Constituency from TRS

}
2019

Government Whip

Telangana