Galipalli Kamalakara Reddy | 124 Division President | Allwyn | BJP | the Leaders Page

Galipalli Kamalakara Reddy

124 Division President, Allwyn, Medchal-Malkajgiri, Telangana, BJP.

 

Galipalli Kamalakara Reddy is an Indian Politician of BJP and 124 Division President of Allwyn Colony in Medchal-Malkajgiri, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 12th of August 1983, Kamalakara Reddy was born in the village of Yellamma Banda in Medchal-Malkajgiri District in the Indian State of Telangana to the couple Mr. Galipalli Laxmareddy and Mrs. Galipalli Vijayalaxmi.

In the year 1998, Kamalakara Reddy acquired his SSC Standard from Bala Vidya Jyothi High School, Cherial, and completed his Undergraduate course at Vignana Jyothi Junior Colleg at Siddipet in 2000.

He attained his Graduation of Degree from Government Degree College located at Siddipet in 2003 and finished his M.A Journalism from Rachana Journalism College at Narayanguda, Hyderabad in 2005.

CAREER IN POLITICS:

Before completing his education, in the year 2000, Kamalakara Reddy entered politics with a passion to serve the people by joining the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) and serving as an Active Member to promote the right perspective on the need for holistic and sustainable development in students.

Upon Joining, he was designated as the Degree College Secretary from ABVP in 2002 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

He holds several positions in ABVP during the student phase and shows his solutions to every problem faced by the students by providing his support. In the year 2006, Kamalakara Reddy then switched to Bharatiya Janata Yuva Morcha (BJYM) which is the youth wing of the BJP. As soon as he joined the party, In recognition of his earlier services to the people, the party unanimously handed over the responsibilities of BJYM Division Secretary of Hydernagar.

For his comprehensive commitment towards the service to the people in 2008, he upgraded his designation by receiving the honorable position of Division General Secretary of Allwyn in Medchal-Malkajgiri from BJYM and took responsibility by being completely involved in the development of the Party and welfare of the people and been following the rules assigned to him, fulfilling his responsibilities with a code of conduct.

Kamalakara Reddy takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities following a code of conduct and for the benefit of the party’s public exposure.

For his work humility towards the growth and the welfare of the people, in the year 2010, he was appointed as the Division General Secretary of Hyder Nagar by BJP by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In addition to his primary responsibilities, in 2010, he was appointed and served as the Hyder Nagar General Secretary of BJP to ensure that the initial and subsequent tasks run smoothly as a process of excessive commitments.

He extended his service and work by accepting the respectable position of Hyder Nagar Division General Secretary in 2014 to look after the people and the issues they are facing in the temple and the facilities to be provided and served with the assigned position.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, Kamalakara Reddy was designated as the 124 Division President of Allwyn by BJP in 2019 by executing his responsibilities following a code of conduct and also for the benefit of the recognition.

Kamalakara Reddy was a Telangana Activist, During Telangana Movement i.e., from 2004-to 2014, Kamalakara Reddy played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.

He participated in many social Programs and was involved in Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a separate State. Kamalakara Reddy was imprisoned while participating in the movement.

He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, Bahiranga Saba, and many more dharnas and rallies were held in continuous movement.

He has been served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Activities Performed Recently:

  • A visit to all the pond occupations, FTLs, and buffer zones in the Alvin Colony Division was made at the request of the state party and the advice of the district presidents to inspect flood-prone regions in preparation for the next rainy season. In protest of the words made by the upcoming Prime Minister of India, Shri Narendra Modi, the KTR funeral procession was organised at Mahakali Nagar Chowrasta, Alvin Colony Division, under the auspices of the leaders of the 4th Division.
  • On the call of Telangana state president Bandi Sanjay and on the instructions of district president Gary, senior BJP leader Narender Reddy, as the principal guest, staged a dharna at the substation A.E office (pipeline road) at Allwyn Colony to protest Dr K Naresh’s increase in energy costs.
  • After throwing firecrackers towards Yellammabanda Chowrasta from Nee PJR Nagar in the Alvin Colony Division on the eve of the Bharatiya Janata Party’s overwhelming victory in the four states, triumph celebrations were conducted at the Allwyn Colony Chowrasta Jelakanya Hotel across Mahakali Nagar and Jayanagar.
  • At the request of the BJP state department, a BJP Bhim Deeksha was held at the Ambedkar statue at PJR Nagar, Yellambanda in Allwyn Colony division under the patronage of division head Kamalakar Reddy, in response to Chief Minister KCR’s disparaging remarks against the Indian Constitution.
  • On the 73rd Republic Day of India, the National Flag was unfurled at the Division Party Office in Allwyn Colony Division this morning under the patronage of Division President Gaili Palli Kamalakar Reddy. In the following division, the national flag was unfurled in different locations.
  • Galipalli Kamalakar Reddy, the division president, organised a demonstration at the divisional office under the auspices of Bandi Sanjay , who was peacefully demonstrating against the Telangana state government’s unlawful detaining him and filing bogus charges.

Party Activities:

  • A dharna was held to protest on behalf of the farmers demanding the abolition of the contributory pension scheme.
  • He set up and engaged in every Mandal level, Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • BJP leaders staged a Maha Dharna, appealing to the central government to declare its stance on the procurement of grain just so appropriate justice can be granted to the farmers.
  • He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • He set up and engaged in every Mandal level, and Village level meeting and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Kamalakara Reddy played a key role by participating in Bike Ralley, Dharnas, and protests for the local and land issues and the justice for the underprivileged.
  • He organizes and involves in Minister Party meetings and Booth Committee Meetings at the Mandal level and the district level meetings.
  • Kamalakara Reddy is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Kamalakara Reddy was actively involved in various social service activities and worked hard to take various schemes of the State and Central Government into public and assisted them to get the benefit.

Social Activities:

  • During his reign, roads were laid as part of the colony’s development program, as well as repairing damaged roads.
  • On the occasion of Birth Anniversaries of the Political Leaders, Kamalakara Reddy celebrates the occasion by organizing a Blood donation camp and conducting an Annadanam program at his Locality.
  • To help the poor in the hospital during emergencies, Kamalakara Reddy handed over the government-implemented Health Sree cards to them.
  • As a part of Haritha Haram, massive plantation programs were taken up and distributed Plants to the village people.
  • Kamalakara Reddy continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality
  • He helped the old and poor people in the village by providing the essentials to them for their survival and also assisted them during the financial crisis.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Kamalakara Reddy is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Services rendered during the pandemic:

  • During the first and second waves of Corona, Kamalakara Reddy offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Kamalakara Reddy acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Kamalakara Reddy responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

 

Flat.No: 1102, Colony: Allwyn, Yellamma Banda, District: Medchal-Malkajgiri, Constituency: Serilingampally, State: Telangana, Zipcode: 500072.

Email: [email protected]

Mobile: 98480 99283.

Bio-Data of Galipalli Kamalakara Reddy

Galipalli Kamalakara Reddy | 124 Division President | Allwyn | BJP | the Leaders Page

Name: Galipalli Kamalakara Reddy

DOB: 12th of August 1983

Father: Mr. Galipalli Laxmareddy

Mother: Mrs. Galipalli Vijayalaxmi

Present Designation: 124 Division President

Education Qualification: M.A Journalism

Profession: Politician

Permanent Address: Allwyn, Medchal-Malkajgiri, Telangana.

Contact No: 98480 99283.

“True leaders don’t create followers. they create more number of Leaders.”

Recent Activities

పార్టీలోకి చేరిక

శేరిలింగంపల్లి మరియు కూకట్ పల్లి అసెంబ్లీ కీ చెందిన IT యువకులు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సమక్షంలో ఘనంగా పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జ్ లు,జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం

కెసిఆర్ కుటుంబం కబ్జాలకు, లుటీలకు, దోపిడీలకు, స్కాంలకు పెట్టింది పేరు, తాజాగా కెసిఆర్ గారాల కూతురు ఎం.ఎల్.సి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం లో దొరకడంతో ఆమె ఇంటిని బీజేపీ నాయకులు ముట్టడించారు, తప్పును ఒప్పుకోని సిగ్గులేని TRS గుండాలు బీజేపీ నాయకులను కార్యకర్తలపై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది, ఈ క్రమంలో లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డగించి అరెస్టు చేయడం జరిగింది. ఈ TRS గుండగిరి కి నిరసనగాలకు 23/08/2022, ( మంగళ వారం ) రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం ఆల్విన్ కాలనీ డివిజన్ 1st phase చౌరస్తాలో అధ్యక్షలు గాలిపళ్లి కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది.

విస్తృత స్థాయి సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

తిరంగ ర్యాలి

స్వతంత్ర భారత దేశం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో డివిజన్ ప్రెసిడెంట్ గాలిపల్లి కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఆవిష్కరించడం జరిగింది, తదుపరి కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు గారు ఏర్పాటు చేసినా తిరంగ ర్యాలి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు Dr. కొరడాల నరేష్ గారూ పాల్గొన్నారు,

ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా

భారత స్వతంత్ర వజ్రోతవ వేల ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల విగ్రహాలను శుబ్రపరిచే కార్యక్రమము డివిజన్ అధ్యక్షులు గాలుపల్లి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యమ్ లో ఏళ్ళమ్మబండా మెయిన్ రోడ్ లో గల గాంధీ విగ్రహాన్ని శుభ్రపరచి పూల మాలతో అలకరించడం జరిగింది…

సన్మానం

తెలంగాణ ఉద్యమ సమయంలో డివిజన్లో ముందుండి పోరాడి ,ఇప్పుడు నిరాదరణకు గురైన వివిధ పార్టీల ఉద్యమకారులను గుర్తించి బిజెపి ఆధ్వర్యంలో వారికి ( శ్రీ R.సత్యనారాయణ రావు,శ్రీ యాదగిరి గారు, శ్రీ యాదయ్య గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారు, శ్రీ కనకాచారి గారు శ్రీ అక్బర్ గారు ) సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్లోని పలు ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది…

డివిజన్ కార్యాలయంలో కార్యక్రమం

ఆల్విన్ కాలనీ లోని డివిజన్ కార్యాలయం లో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లీ కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది…

స్వాగతం

హైదరాబాద్ నందు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ గారికి ఘనంగా స్వాగతం తెలిపిన తెలంగాణ ప్రజలు, వారిపై తమకు ఉన్న ప్రేమ, ఆప్యాయతను మోదీ మోదీ అంటూ నినదిస్తూ పెద్ద ఎత్తున వ్యక్తం చేయడం జరిగింది.

 

జన సమీకరణ కోసం సమావేశం

భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి May 26 విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జన సమీకరణ కోసం సమావేశం జరిగింది.

డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జిల మరియు బూత్ అధ్యక్షుల సమావేశం

ఆల్విన్ కాలనీ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జిల మరియు బూత్ అధ్యక్షుల సమావేశం తేదీ 26.4.2022 మంగళవారం సాయంత్రం 6 గం లకి డివిజన్ అధ్యక్షుడు గాలిపల్లి కమలాకర రెడ్డి అధ్యక్షతన, మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, సీనియర్ నాయకులు Dr. నరేష్ గారూ, state ఎక్జిక్యూటివ్ మెంబర్ జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, కంటెస్టేడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద గారు, సీనియర్ నాయకులు మొవ్వ సత్యనారాయణ గారు అతిథులు గా నిర్వహించడం జరిగింది.

చర్చ

ఆల్విన్ కాలనీ డివిజన్ శక్తి కేంద్ర ఇంచర్జెల సమావేశం డివిజన్ కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు ముఖ్య అతిధి గా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో శక్తి కేంద్ర ఇంఛార్జి ల పని తీరు, బూత్ కమిటీలు, భవిషత్తు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.

పాద యాత్ర

శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలని డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు గలిపల్లి కమలాకర రెడ్డి అధ్యక్షతన, కంటెస్టేడ్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు సురభి రవీందర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పై గత వారం రోజులుగా పాద యాత్ర జరుగుతుంది. ముఖ్య అతిధిగా బీజేపీ కంటెస్టేడ్ MLA శ్రీ గజ్జల యోగానంద గారు విచ్చేసి, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, ధరణి నగర్ ,చక్రధర్ నగర్ , పాపమ్మ బస్తి ,చంద్రమ్మ కాలనీ , మారెమ్మ కాలనీ , తదితర కాలనీల్లోని ప్రజలను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సందర్శన

జిల్లా అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి గారి సూచన మేరకు బేటీ బచావో బేటీ పడావో లో బాగంగా మహిళా మోర్చ ఆధ్వర్యంలో డివిజన్ లోని దత్తాత్రేయ కాలనీ లో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.

డివిజన్ శక్తి కేంద్రాల ఇంఛార్జి ల సమావేశం

ఆల్విన్ కాలనీ డివిజన్ శక్తి కేంద్రాల ఇంఛార్జి ల సమావేశం డివిజన్ అధ్యక్షులు గాలిపల్లీ కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో, అభియాన్ ఇంఛార్జి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో పెద్దలు మాట్లాడుతూ భూతుల వారీగా, కింది స్థాయి లో పార్టీ బలంగా ఉన్నపుడే అధికారం లోకి రావడానికి సాధ్యం అవుతుంది అని, ఈ పని కేవలం కార్యకర్తలపై నే ఆధారపడి ఉందని అందువలన కార్యకర్తలు అందరూ ఇష్టపడి పని చేయాలని,కార్యకర్తలే పార్టీలకు పట్టు కొమ్మలు అని తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన “ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సందర్శన

ఆల్విన్ కాలనీ డివిజన్ ఏళ్ళమ్మబండ లో డివిజన్ అధ్యక్షులు కమలాకర రెడ్డి గారి ఆద్వర్యయంలో శ్మశాన వాటిక సందర్శన చేపట్టడం జరిగింది. ఆనేక సంవత్సరాల నుండి 30 వేల హిందూ జనాభ ఉన్న ఏళ్ళమ్మబండ లో శ్మశాన వాటిక ఉందా లేదా అనే అనుమానం డివిజన్ ప్రజలకు కలుగుతుంది.

విజయోత్సవ సంబురాలు

ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలలో అఖండ విజయం తో విజయ దుందుభి మొగుస్తున్న సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో నీ PJR నగర్ నుండి చౌరస్తా లో టపాకాయలు పేల్చి తదనంతరం మహాకాళి నగర్, జయనగర్ మీదుగా ఆల్విన్ కాలనీ చౌరస్త జెలకణ్య హోటల్ వద్ద విజయోత్సవ సంబురాలు జరిపిచడం జరిగింది.

వినతి పత్రం అందజేత

 ఆల్విన్ కాలనీ బిజెపి నాయకులు ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో JNNURM కాలనీ లో నీటి సమస్యలపైన జలమండలి డిప్యూటీ మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

పర్యటన

స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని భుదేవిహిల్స్ కాలనీ లో BJYM ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం కాలనీ లో నెలకొన్న ప్రజా సమస్యలపైన పర్యటన చేయడం జరిగింది.

పరిశీలన

ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్టాప్ దగ్గర కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాకర రెడ్డి మాట్లాడుతు లాస్ట్ బస్టాప్ స్థలం పూర్తిగా ప్రభుత్వ స్థలం ఈ స్థలం కొంత మంది ప్రజాప్రతినిధులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

వినతి పత్రం అందజేత

శ్రీ తులసినగర్ డ్రైనేజీ వ్యవస్థ మరియు ఎల్లమ్మబండ రోడ్ల పరిస్థితులపైన బిజెపి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి GHMC DE గారిని, జోనల్ కమిషనర్ గారిని కలసి వివరించి వినతి పత్రం అందచేసి నాసిరకం పనులు చేసిన వారిపైన చర్యలు తీసుకివాలని కోరడం జరిగింది..

ఆల్విన్ కాలనీ డివిజన్ సమావేశం

భారతీయ జనతా పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ సమావేశం  డివజన్ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

శ్రీ తులసినగర్ డ్రైనేజీ వ్యవస్థ మరియు ఎల్లమ్మబండ రోడ్ల పరిస్థితులపైన బిజెపి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి GHMC DE గారిని, జోనల్ కమిషనర్ గారిని కలసి వివరించి వినతి పత్రం అందచేసి నాసిరకం పనులు చేసిన వారిపైన చర్యలు తీసుకివాలని కోరడం జరిగింది..

కార్మిక కర్షక బీమా పథకం

ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సోదర సోదరీమణులకు ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కార్మిక కర్షక బీమా పథకం (E-SHARM పథకాన్ని), ప్రారంభించడం జరిగింది. కార్యక్రమాన్ని ఆల్విన్ కాలనీ డివిజన్ సాయి నగర్ లో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

Social Activities

డా. బాబూ జగ్జీవన్ రాం గారి జయంతి

స్వాతంత్ర్య సమర యోధులు, గొప్ప సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు తెలిపిన కమలాకర రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు.

షాహిద్ దివస్

అల్విన్ కాలనీ 124 డివిజన్ లో షాహిద్ దివస్ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారి అధ్యక్షతన బీజేవైయం డివిజన్ అధ్యక్షులు రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో వీరులకు నివాళలర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు లంగటి నరేందర్ రెడ్డి గారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు గారు కంటెస్టడ్ కార్పొరేటర్ సురభి రవీందర్ గారు ప్రధాన కార్యదర్శి రాజు గారు తిరునగరి శ్రీనివాసులు గారు సాయి గారు కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

 

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఏళ్ళమ్మబండ లో డివిజన్ అధ్యక్షులు కమలాకర రెడ్డి ఆద్వర్యం లో తారక రామ్ నగర్ చౌరస్తా లో ఉన్న రాళ్ళు, చెత్తను తొలగించడం జరిగింది… ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామరాజు గారు,మనిభూషన్ గారు, స్రవంతి, మధుసూధన్ రెడ్డి, రామచంద్రుడు, రాహుల్, అనిత,శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ఆరోగ్యమే మహాభాగ్యం ,మన ఇంట్లో నే కాదు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అన్న మహాత్మ గాంధీ కలల ను నిజం చేయాలని ఈ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తారక రామ్ నగర్ లో డివిజన్ అధ్యక్షుడు కమలాకర రెడ్డి ఆద్వర్యoలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

విజయోత్సవ సంబురాలు

ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలలో అఖండ విజయం తో విజయ దుందుభి మొగుస్తున్న సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో నీ PJR నగర్ నుండి చౌరస్తా లో టపాకాయలు పేల్చి తదనంతరం మహాకాళి నగర్, జయనగర్ మీదుగా ఆల్విన్ కాలనీ చౌరస్త జెలకణ్య హోటల్ వద్ద విజయోత్సవ సంబురాలు జరిపిచడం జరిగింది.

చంద్రశేఖర్ ఆజాద్ 91 వ వర్ధంతి

చంద్రశేఖర్ ఆజాద్ 91 వ వర్ధంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లో వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

జాతీయ జెండా ఆవిష్కరణ

భారత 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో డివిజన్ పార్టీ ఆఫీస్ లో డివిజన్ అధ్యక్షులు గాలి పల్లి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది,తదుపరి డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.

పండ్లు పంపిణీ

స్వామి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎల్లమ్మబండ, PJR నగర్ కాలనీ లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్నులు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం

ఎల్లమ్మబండ PJR నగర్, కమ్యూనిటీ హాల్ లో NYK సమన్వయ కార్యకర్త కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి వర్యులు బాబుమోహన్ గారు, స్వామి వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, NYK జిల్లా అధికారి ఐజయ్య గార్లు తో కలసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది

Participation in Dharna’s and Rallies

దిష్టి బొమ్మ దహన కార్యక్రమం

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుల సూచన మేరకు, రాబోయే వర్ష కాలం దృష్ట్యా ముంపునకు గురయ్యే ప్రాంతాలను స0దర్శిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మ చెరువు కబ్జాలు , FTL, buffer zone లను సందర్శించడం జరిగింది. తదుపరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని, పిల్ల పార్టీ మంత్రి KTR చేసిన వాక్యాలకు నిరసనగా ఆల్విన్ కాలనీ డివిజన్ మహాకాళి నగర్ చౌరస్తా లో KTR శవ యాత్ర తీసి , దిష్టి బొమ్మ దహన కార్యక్రమం 4 డివిజన్ నాయకుల అధ్వర్యంలో జరిగింది.

ర్యాలీ

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఏళ్ళమ్మబండ చౌరస్తా లో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. తదుపరి జయ నగర్ నుండి ఏళ్ళమ్మబండ వరకు ర్యాలీ నిర్వహించుడం జరిగింది.

ధర్నా కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె నరేష్ గారు ముఖ్య అతిథిగా విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆల్విన్ కాలనీ లోని విద్యుత్ సబ్ స్టేషన్ A.E office (pipeline road) నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష

బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన “ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత మాటల్ని వ్యతిరేకిస్తు ఈ రోజు ఎల్లమ్మబండ చౌరస్తాలో డివిజన్ ప్రెసిడెంట్ గాలిపల్లీ కమలాకర రెడ్డి అద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది.

BJP భీమ్ దీక్ష

భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మబండ, PJR నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో BJP భీమ్ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది.

కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత మాటల్ని వ్యతిరేకిస్తు ఈ రోజు ఎల్లమ్మబండ చౌరస్తాలో డివిజన్ ప్రెసిడెంట్ గాలిపల్లీ కమలాకర రెడ్డి అద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది.

నిరసన దీక్ష

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను సవరించాలని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రథసారధి బండి సంజయ్ గారినీ అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టినందుకు నిరసనగా డివిజన్ పార్టీ ఆఫీసులో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకనిరసన దీక్ష ర్ రెడ్డి ఆధ్వర్యంలో మూతులకు నల్లగుడ్డలతో చేపట్టడం జరిగింది.

నిరుద్యోగ దీక్ష

తెలంగాణా రాష్ట్రo ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి “నిరుద్యోగ దీక్ష” లో పాల్గొనడం జరిగింది

Party Activities

News Paper Clippings

}
12-08-1983

Born in Allwyn

of Medchal-Malkajgiri, Telangana

}
1997-1998

Completed SSC Standard

from Bala Vidya Jyothi High School, Cherial

}
1999-2000

Completed Intermediate

from Vignana Jyothi Junior College, Siddipet

}
2000

Joined in the ABVP

}
2003

Attained Graduation

from Government Degree College, Siddipet

}
2003

President

of Government Degree College, ABVP

}
2005

Acquired M.A Journalism

from Rachana Journalism College, Narayanguda

}
2006

Joined in the BJYM

}
2006-2008

Division Secretary

of Hyder Nagar, BJYM

}
2009-2014

Telangana Activist

of Telangana

}
2008-2010

Division General Secretary

of Hyder Nagar, BJYM

}
2010-2014

Division General Secretary

of Hyder Nagar, BJP

}
2019-Till Now

124 Division President

of Allwy,  BJP