Gajula Satheesh | Ex-Sarpanch | Velgatoor | Jagtial | TRS | the Leaders Page

Gajula Satheesh

Ex-Sarpanch, Velgatoor, Jagtial, Dharmapuri, TRS, Telangana.

Gajula Satheesh is an Indian Politician of TRS and Ex-Sarpanch of Velgatoor in Jagtial District in the Indian State of Telangana.

Early Life and Education:

On the 24th of August 1982, Gajula Satheesh was born to the couple of Mr. Gajula Rajayya, and Mrs. Gajula Ammai resided in the village of Velgatoor in Jagtial District in the Indian State of Telangana.

In 1999, Gajula Satheesh acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Velgatoor and completed his 2-years course of Intermediate from Arts Junior College located at Karimnagar in the year 2001.

A career in Politics:

Having been greatly motivated by the effort and services offered to the people by the Kalvakunlta Chandra Sekhar Rao, the current Chief Minister of the State of Telangana, Gajula Satheesh started his political career in 2003 by becoming a member of the Telangana Rastra Samithi (TRS).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

Upon Joining, he was designated as Village Youth Leader of Velgatoor from TRS to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and effort made him the Village Youth President of Velgatoor. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His ongoing dedication and genuine attention gained him the elected position of Ex-Sarpanch of Velgatoor in 2014-2019. He has since served the welfare of society by carrying out his duties correctly and by the rules and regulations.

Gajula Satheesh was contested for the honourable position of MPTC for Velgatoor in Jagtial District, but the position has been Vacated due to a minor difference in the voting percentage.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

 

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Suppose anyone in the village encounters any problem. In that case, Satheesh will be at the forefront of the problem, and he is not limited to his services to the town but extends to the people of the entire district.
  • Satheesh has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing them with the essentials for survival and assisting them during financial crises. Many service activities were organized, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • As part of the work done to develop the village, a water borewell was excavated so that there would be enough water for every household. This would help alleviate the water deficit that existed in the village.
  • As a part of environmental protection, Satheesh has taken an active role by participating in the Haritha Haram Program and casting the plants in the village.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.

Pandemic Activities

  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance and the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the covid infection, Rajesh continued to put his efforts into helping other individuals.
  • The residents of the village as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 3-227, Street: Ambedkar Statue, Landmark: Near Bus Stop, Village: Velgatoor, Mandal: Velgatoor, District: Jagtial, Constituency: Dharmapuri, State: Telangana, Pincode: 505526.

Email: [email protected]

Mobile No: 9963493552.

Biodata of Mr. Gajula Satheesh

Gajula Satheesh | Ex-Sarpanch | Velgatoor | Jagtial | TRS | the Leaders Page

Name: Gajula Satheesh

DOB: 24-08-1982

Father: Mr. Gajula Rajayya

Mother: Mrs. Gajula Ammai

Education Qualification: Completed Intermediate

Profession: Politician

Political Party: TRS

Present Designation: Ex-Sarpanch

Permanent Address: Velgatoor, Jagtial, Dharmapuri, Telangana

Contact No: 9963493552.

“A True leader’s Courage to fulfill his vision comes from Passion, Not from Position.”

 

Recent Activities

మొక్కలు నాటిన సందర్భంలో

స్నేహితుల దినోత్సవం సందర్భంగా వెల్గటూర్ మండల కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ గాజుల సతీశ్ ఆధ్వర్యంలో ఆదివారం యూత్ సభ్యులు స్నేహితుల దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించడం జరిగింది. స్థానిక వేంకటేశ్వర ఆటో మొబైల్స్ సమీపంలో స్నేహితులందరూ కలిసి ఒకరికొకరు మొక్కను నాటి, స్నేహితులందరూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రక్త దానం

 అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన పార్టీ నాయకులకు పండ్లు జ్యూస్ తాగించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సమితి ని గ్రామ గ్రామ న పార్టీని బలోపేతం చేసే దిశగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ. మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలో ని సంకెనపెళ్లి గ్రామంలో ఎన్నికల ఆధికారి గాజుల సతీష్ గారి ఆధ్వర్యంలో తెరాస గ్రామ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ఏకగ్రీవంగా నియమింపడం జరిగింది….

పాంఫ్లెట్స్ పంపిణి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించి పార్టీ పాంఫ్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.

వాటర్ ట్యాంక్

గ్రామ అభివృధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నీటి సమస్యలు తొలిగిచడానికి గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

అంబేడ్కర్ గారి జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 

సమావేశం

క్యాలెండర్ ఆవిష్కరణ

 గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గాజుల సతీష్ గారి అద్వ్యర్యములో గౌ: శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను  ఇవ్వడం జరిగింది.

ఉచిత విద్య శిబిరం

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి సిటి హాస్పిటల్ తరుపున ఉచిత విద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

సమావేశం

పార్టీ సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛము అందజేయడం జరిగింది.

పత్తి రైతు గుర్తింపు కార్డు పంపిణి

సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామ ప్రజలకు పత్తి రైతు గుర్తింపు కార్డు పంపిణి చేయడం జరిగింది.

ప్రత్రికలు ఆవిష్కరణ

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ANM ,ఆశా వర్కళ్ల్లు ప్రతి కుటుంబానికి అవగాహనా కల్పచాలని గోడ ప్రత్రికలు ఆవిష్కరణ చేయడం జరిగింది.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై శివ కుమార్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వలన క్రిమి కీటకాల వ్యాధుల నుండి బయట పడవచ్చు అని గ్రామస్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా సతీష్ గారు వ్యవహరించాడు.

పుట్టినరోజు వేడుకలు

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపడం జరిగింది.

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.  

ధర్నా

ర్యాలీ

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి వికలాంగుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

ర్యాలీ

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి గుడుంబా నిషేధం పై ర్యాలీ చేయడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి గాజుల సతీష్ గారు మరియు పార్టీ నాయకులు.

నీటి సమస్యలు

గ్రామ అభివృధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నీటి సమస్యలు తొలిగిచడానికి వాటర్ ట్యాంక్ తెపించడం జరిగింది.

Party Events

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..

వెల్గటూర్, రాజక్కపల్లి మరియు కుమ్మారిపల్లి గ్రామాల రైతు సమన్వయ కమిటీ సభ్యుల వివరాలు ప్రభుత్వ చీప్ విప్ మరియు శాసన సభ్యులు-ధర్మపురి శ్రీ. కొప్పుల ఈశ్వరన్న గారికి శ్రీ. పొనుగోటి శ్రీనివాసరావు గారితో మరియు శ్రీ.పొనుగోటి రామ్ మోహన్ రావు గారితో కలిసి అందచేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

పుస్తకాలు పంపిణి

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గాజుల సతీష్ గారు పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.

ప్రసంగం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు “కల్వకుంట్ల కవిత” గారు సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగం అందజేయడం జరిగింది.

నూతన రోడ్డు

గాజుల సతీష్ గారు గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతన రోడ్డు లు ఆపించడం జరిగింది.

నమోదు రసీదు

వెల్గటూర్ మండల కేంద్రంలో గీతాకార్మికునికి TRS పార్టీ సబ్యత్వ నమోదు రసీదు ను అందజేసిన పత్తిపాక వెంకటేష్ ఎంపీటీసీ TRS పార్టీ మండల అద్యక్షులు మరియు గాజుల సతీష్ సర్పంచ్ మండల సర్పంచ్ గారు.

పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు “కల్వకుంట్ల చంద్ర శేఖర్” గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

సంభాషణ

 గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెరాస నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది. 

బహుమతులు

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి బహుమతులు అందజేయడం జరిగింది.

వినతిపత్రం

వెల్గటూరు గ్రామాభివృద్ధి కోసం రూ.1.50 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించాలని కోరుతూ వెల్గటూరు సర్పంచ్ గాజుల సతీశ్ ప్రభుత్వ చీఫ్ విప్ – కొప్పుల ఈశ్వర్‌ కు బుధవారం వినతిపత్రం అందజేయడం జరిగింది.

వినతిపత్రం

వెల్గటూర్ మండల కేంద్రము లో సబ్ – రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికీ వినతిపత్రం అందజేసిన గాజుల సతీష్ గారు మండల సర్పంచ్ ల పోరమ్ అద్యక్షులు .

భూమి పూజ

మండల కేంద్రంలో మిషన్ భగీరథలో భాగంగా చేపడు తున్న 90వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణానికి మిషన్ భగీరథ ఎన్టీ ప్రకాష్ శనివారం భూమి పూజ చేయడం జరిగింది.

రోడ్దు ప్రమాదము లో గాయపడిన వెల్గటూర్ గ్రామానికి చెందిన మంత్రి నరేష్ కు గౌ: ప్రబుత్వ చీప్ విప్ గారు 1,50,000 రూపాయల loc నీ వాళ్ళ అక్కయ్య కూ జరిగింది. ఈ సంధర్భంగా ప్రబుత్వ చీప్ విప్ మరియు MPP. PSR గారికీ గాజుల సతీష్, మండలసర్పంచ్ ల పొరమ్ అద్యక్షులు క్రుతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

 మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది

ధర్నా

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేయడం జరిగింది.

స్వచ్ఛబారత్

గ్రామపంచాయతీ కార్మికులకు స్వచ్ఛబారత్ – స్వచ్చవెల్గటూర్ గా చేయాలని నూతన రిక్షాలనూ అందించేసిన గాజుల సతీష్ సర్పంచ్ గారు.

పాలాభిశ్యేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు “కల్వకుంట్ల చంద్ర శేఖర్” గారి చిత్ర పటానికి పాలాభిశ్యేకం చేయడం జరిగింది.

సాక్షర భారత్ కార్యక్రమం

గ్రామ పంచాయితీ ఆవరణలో సాక్షర భారత్ కార్యక్రమంలొ పుస్తకాల పంపిణి చేస్తున్న గ్రామ ప్రథమ పౌరుడు మరియు mptc.

వెల్గటూరును సుందరంగా తీర్చిదిద్దుతామనని ప్రభుత్వ చీప్ కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఎంపీపీ శ్రీనివాసరావు, సర్పంచ్ గాజుల సతీష్ ఎంపీటీసీ పత్తిపాక వెంకటేశ్ విజ్ఞప్తి మేరకు వెల్గటూరు ప్రధాన కూడలికి వచ్చి -చ్వీప్ పరిశీలించడం జరిగింది.

సన్మానం

వ్యవసాయ సహకార సంఘం మనది. దీని యజమానులు రైతులేనని వారి అభివృద్ధియే సంఘం అభివృద్ధి అని టి-అపెక్స్ చైర్మన్ కొండూరి రవిందరావు అన్నారు. వెల్లటూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పోనుగోటి రాంమోహన్ రావు అధ్యక్షతన సంఘం ఆవరణలో టి-అపెక్స్ రాష్ట్ర చైర్మన్ కొండూరి రవీందర్‌రావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

కొవ్వత్తుల ర్యాలీ

వెల్గటూర్‌లోని క్వారీల లీజును రద్దు చేసి, అనుమతి లేని క్రషర్‌లను సస్పెండ్ చేయాలని దయతో కోరుతున్నాను, ప్రభుత్వ భూముల్లోని క్వారీల లీజును దయతో రద్దు చేయండి, తద్వారా ప్రజారోగ్యం, ఆర్థిక ఆస్తులు మరియు విద్య ఆదా మరియు అభివృద్ధి చెందుతాయి.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

ప్రధాన మోదీ గారు అమలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులు మరియు గ్రామా ప్రజలు.

On the Occasion of Meeting

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వెల్గటూర్ మండలం లోని ఎండపల్లి సింగిల్ విండో చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గూడ రాంరెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

గాజుల సతీష్ గారు రవి సింహాచలం గారిని మర్యాదపూర్వకంగా కలిసి బహుమతి అందజేయడం జరిగింది.

జిల్లా పంచాయితీ అధికారి రాజయ్య గారిని సన్మానిస్తున్నమండల సర్పంచ్ ల పోరమ్ వెల్గటూర్ మండల శాఖ గాజుల సతీష్ అద్యక్షులు గారు.

 ఖమ్మం (లోక్‌సభ నియోజకవర్గం) నుండి పార్లమెంటు సభ్యుడు శ్రీ పోనుగోటి శ్రీనివాసరావు గారు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసిన నరేష్ గారు.

 నరేష్ గారు శ్రీ కొప్పల ఈశ్వర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

వెల్గటూర్ మండల కేంద్రానికి లిఫ్ట్ మంజూరి చేసిన గౌ : కొప్పుల ఈశ్వర్ గారికి గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గాజుల సతీష్ గారి అద్వ్యర్యములో సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు “కల్వకుంట్ల కవిత” గారిని సమావేశం లో మర్యాపూర్వకముగా కలిసిన గాజుల సతీష్ గారు.

పార్టీ సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణలోని అన్ని సంక్షేమ శాఖలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతు బహుమతి అందజేయడం జరిగింది.

శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు శాసన సభ్యులు ధర్మపురి గారిని గౌరవపూర్వకంగా కలసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జరిగింది.

గాజుల సతీష్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న పోలీసును గౌరవపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా బహుమతి అందజేసిన గాజుల సతీష్ గారు.

On the Occasion Of Meeting

Party Activities

News Paper Clippings

Pamphlets

}
24-08-1982

Born in Velgatoor

Jagtial, Dharmapuri, Telangana

}
1999

Studied Schooling

From Zilla Parishad High School at Velgatoor

}
2001

Completed Intermediate

From Arts Junior College at Karimnagar

}
2003

Joined in TRS

}
2003

Party Activist

Of TRS

}

Village Youth Leader

Of Velgatoor

}

Village Youth President

Of Velgatoor

}
2014-2019

Ex-Sarpanch

Of Velgatoor