Gaju Bhaskar BJP

Gaju Bhaskar BJP

BJYM Town President, Dharmapuri, Jagtial, Telangana, BJP.

Gaju Bhaskar is the Town President of Dharmapuri from the Political Party BJYM.

Early Life and Education: 

He was born on 02nd October 1987 to Gaju Rajanna and Buchamma and was raised up in Dharmapuri of Telangana State.

In the year 2003, He obtained his early education from  Government Junior College located at Dharmapuri.  Bhasker completed his Undergraduate in 2005 from Nobel Junior College resided at Jagtial.

In the year 2007, He finished ITI in the Training of Electricals from Sai ITI (Sai Industrial Training Institute) situated at Jagtial.

He attained his graduation with a Degree of B.A(Bachelor of Arts) from Sri Lakshmi Narasimha Sanskrit Andhra Kalasala placed at Dharmapuri in 2013.

After holding a Bachelor’s degree, He has gone through the Pandit Training on the Language of Telugu in Vidya Jyothi Telugu Pandit Training College founded at Chilkur of Hyderabad in the year 2014.

Personal Life: 

On 25th February 2007, Gaju Bhaskar got happily married to Gaju Lakshmi in the presence of his parents and with their blessings.

Political Career

He was influenced by the philosophy of Rashtriya Swayamsevak Sangh (RSS) from childhood.  Before the end of his studies and, he joined the RSS in the year 2004 and got promoted to the first Stage i.e, Prathama Varsha after moved through the initial Training Camp.

As being a part of RSS, Bhaskar expresses keen interest and performs every activity by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

After staying in RSS and providing his continuous services, he joined the Bharatiya Janata Party(BJP) in 2018.

As soon as he coming into the party, he worked hard for the betterment of the party, fulfilling his responsibilities, looking after the people as being an activist.

In view of the efforts being made for the development of the party, In the year 2020, the party offered him the post of  BJYM Town President of Dharmapuri to discharge his duties and he was performed his assigned work by being very cautious during performing the activities of the Party.

He maintains the trust placed in him by the people and continues his service, thinking for the welfare of the people for the moment.

From the moment he was given the position till now he has been using all his resources for the people and pursuing his happy life of public welfare and briefly outlining and following the rules and regulations for the betterment of the party as well as the welfare of the people.

Although growing politically, on the one hand, Being working hard for the welfare of the people with the positions assigned to him simultaneously working as a Social Activist to be closer in terms of service to the people on the other.

Social Service

  • He has been celebrating Shivaji’s birth and death anniversaries every year and paid tributes a wreath was laid at the portrait of the leader to commemorate their services.
  • Bhaskar and his fellow party leaders contributed money to themselves and set up a Chhatrapati Shivaji Maharaj Idols in the Village
  • As part of the construction of an unprecedented Sri Rama Mandir in Ayodhya, he along with his party leaders reached out to the people of Dharmapuri to raise funds for their cause.
  • Every year on the occasion of Ram Navami and Hanuman Jayanthi, the occasion has been celebrated in the village and conducts Annadanam to the villagers.
  • Many of the colony’s development programs were a resounding success.
  • Every year a blood donation camp and a medical camp are set up in the colony and medicines are provided free of cost to those in need.
  • Since no one had focused on freshwater issues for a long time, Bhaskar came forward and solved the water problems, and a water tank was constructed in the village and water tops were provided to every household to alleviate the water shortage in the colony.
  • He helped those who were at risk of an accident, not only financially but also in humanitarian terms.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • As Pension money from the government is to support old age people and the handicapped to make ends meet but circumstances related to pensions were cleared by providing pensions to the respective holders.
  • In order to help the poor in the hospital during emergencies, Bhaskar handed over the government-implemented Health Sree cards to them.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Bhaskar Conducted Swachh Bharat Program on the saying of One step towards cleanliness.
  • As a part of environmental protection, Bhaskar has taken an active role by participating in the Haritha Haram Program and cast the plants in the village.

Party Activities

  • At the Dharmapuri constituency centre, BJP leaders rallied, demanding the state government to drop the illegal charges against BJP state president Bhanu Prakash.
  • BJP leaders staged a roadblock on the main road in protest of the arrest of Nizamabad MP Arvind, who was going to visit the injured in the BJP-sponsored terror attack at the Dharmapuri constituency centre.
  • Dharmapuri police had earlier arrested BJP leaders and shifted them to Dharmapuri police station following a call by the Vishwa Hindu Parishad Bajrang Dal Telangana DGP’s office for a siege in protest of the ongoing love jihad attacks on Hindu girls across Telangana and the ongoing attacks on Hindus in Bhainsa. 
  • On the orders of BJP state and district directives, BJYM town president Gaju Bhaskar organized an awareness rally in the 1st Division and 2nd Division in Dharmapuri on the covid vaccine. And went to every home and raised awareness about the covid vaccine. The event was attended by district secretary Pilli Srinivas, BJYM town general secretary Mandaloji Suraj, BJYM treasurer Sangi Madhav, and others.
  • At the call of Bharatiya Janata Yuva Morcha state president Bhanuprakash under the auspices of the Bharatiya Janata Yuva Morcha district branch Jagtial, BJP leaders staged a protest in front of the district collectorate demanding immediate resolution of unemployment and support for private teachers.
  • BJP leaders present a protest and petition at the Dharmapuri Mandal Tehsildar’s office at the call of the BJP state department to protest against the anti-farmer policies adopted by the state government.
    Demands:
    1. Farmer loan waiver should be implemented immediately
    2.The government should take strict action against adulterated seeds
    3. Farmers should distribute fertiliser free of cost.
  • BJP leaders pay homage with candles at local Nandi Chowk to Indian soldiers killed in the Pulwama terror attack.
  • At the call of the BJYM state department, Dharmapuri town BJYM president Gaju Bhaskar held a torchlight procession at the local Gandhi Chowk in Dharmapuri demanding the official celebration of Telangana Liberation Day.
  • BJP leaders held a dharna at the Dharmapuri town and zonal tehsildar’s office at the call of the BJYM state branch and submitted a petition at the zonal office. Leaders on the occasion said that the state government has become a blood-curdling government of poor and middle-class people
  • Party leaders protest a day of silence and protest, demanding the removal of RS Praveen Kumar and pledged government employee Shankar in protest of the repression in the name of Sweroo.

Service During Pandemic Covid-19

During the First wave of Corona-

  • Bhaskar came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant labourers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Bhaskar came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

During the Second Wave of Corona- 

  • Bhaskar also provided free masks and sanitisers to people with corona deficiency symptoms at the hospital.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • The complete Village was sprayed with the sodium hypochlorite solution to prevent the occurrence of the covid Virus.
  • He worked all days(Day and Night)during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.
  • He has been assisting the unemployed who have lost their jobs due to the corona and are in dire straits.

Dharmapuri, Jagtial, Telangana

Mobile: 9052941947
Email: gaju.bhasu@gmial.com

దేశ భక్తి,  దైవ భక్తి  హిందువులకు రెండు కళ్ళు.

ధర్మం కోసం జీవిద్దం..

దేశం కోసం ప్రాణం ఇద్దo….

Gaju Bhaskar

BJYM Town President

Recent Activities

టీకా

ధర్మపురి టౌన్ లో లంపి స్కిన్ వ్యాధి తో బాధపడుతున్న పశువులకు టీకా విపించడం జరిగింది.

నివాళి

మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలని వేసి ఘన  నివాళి అర్పించడం జరిగింది.

రక్త కణాలు దానం

ధర్మపురి బోయవాడ లోని చుక్క ల రవి కుమార్ గారికి రక్త కణాలు 10,000 కి పడిపోయని ఉనదున వారి కుటుంబ సభ్యులు తేలియాజేయగానే రాత్రి 11 కి కరీంనగర్ చెల్మాడ హాస్పషల్ కి వచ్చి రక్త కణాలు ఇవ్వడం జరిగినది ..

ధర్నా

భారతీయ జనతా పార్టీ స్థానిక సబ్ స్టేషన్ ముందు కరెంట్ కోత లపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

BJYM ధర్మపురి పట్టణ శాఖ గాజు భాస్కర్ ఆధ్వర్యం లో 75 వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా BJYM జిల్లా శాఖ రేంటం జగదీష్ అన్న గారి పిలుపు మేరకు జాతీయ జండా లతో ఊరేగింపు ర్యాలీ చెయ్యడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

ధర్మపురి లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమి సర్వే నం 53 దీనిలో చాలా మంది వారి వారి అవసరాల కోసం, వ్యాపారం కోసం ఆ స్థలాన్ని ఇప్పటి వరకు అతి తక్కువ టాక్స్ లు చెల్లిస్తూ వాడుకుంటున్నారు. అట్టి స్థలాన్ని వాడుకుంటున్న వారిలో 90% పైగా ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగులుగా ఉన్నత స్థితిలో ఉన్నవారే,దంట్లో చాలా మందికి ప్రభుత్వం ఇచ్చిన గృహాలను పొంది అప్పనంగా అమ్ముకున్నవారే, ఇదివరకే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిని పొందిన వారే కావున ఇట్టి భూమిని సర్వే నం 53 స్థానిక మున్సిపాలిటీ కి,లేదా దేవాలయానికి ఇవ్వడం ద్వారా నూతన షాపింగ్ కంప్లెక్స్ వంటి నిర్మాణాల ద్వారా స్థానిక యువత కి ఉపాధి మరియు పట్టణ అభివృద్ధి జరుగును కావున ఈ స్థలాన్ని కాపాడి ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ పరం కాకుండా చూడగలరని ఈరోజు BJYM అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యం లో తాసిల్దార్ గారికి మరియు మున్సిపల్ జాయింట్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

వినతి పత్రం

ధర్మపురి మున్సిపల్ పరిధి లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి మూత్రశాలలు,మరియు రైతు బజారు, వాహన పార్కింగ్ లపై మ్యూనిపల్ కమిషనర్ గారికి BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యం లో వినతి పత్రం అందచేయడం జరిగింది.

అరెస్ట్

BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం జరగబోయే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లే సందర్భం లో ధర్మపురి BJYM నాయకులను ధర్మపురి ఎస్సై కిరణ్ కుమార్ గారు అరెస్టు చేయడం జరిగింది.. అరెస్ట్ అయిన వారందరినీ పోలీస్ స్టేషన్లో లో నిర్బంధించారు. టిఆర్ఎస్ ప్రభుత్వము చేస్తున్న అవినీతిని ప్రగతిభవన్ గోడలు బద్ధలు కొట్టి బయట పెడతారో అనే భయంతోనే ఈ ముందస్తు అరెస్ట్ లకు పాల్పడుతున్నారని ధర్మపురి BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు ఆరోపించారు.

నిరసన

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అధికారంలోకి వస్తె రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేవైఎం పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో షూ పాలిష్ చేస్తు నిరసన చేయడం జరిగింది. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ఇవ్వకుండా నిరుద్యోగులను బూట్లు పాలిష్ చేసే పరిస్థితికి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు, ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు తమ ప్రాణాలు అర్పించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నేడు నిరుద్యోగుల బలి దానాలు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి చెల్లించాలని లేని పక్షంలో బిజెవైయం శాఖ ఎంతటి పోరాటానికి ఐన సిద్దంగా ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజు భాస్కర్ గారు మాట్లాడడం జరిగింది..

నిరసన వ్యక్తం

బీజేవైఎం పట్టణ, మండల శాఖ ఆధ్వర్యం లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు నిరుద్యోగుల పై అనుచిత వాక్యాలును కండిస్తూ హమాలి పని చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగిది.ఈ సందర్భాగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ.ఒక్క మంత్రి ఓదాలో ఉండి నిరుద్యోగుల ను హమాలి పనిచేస్తూ బ్రతకలని అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ని వెంటనే బర్తరఫ్ చెయ్యాలి అని డిమాండ్ చెయ్యడం జరిగిది. ఈ కార్యక్రమంలో గాజు భాస్కర్ గారు మాట్లాడడం జరిగింది..

భిక్షాటన

భారతీయ జనతా యువ మోర్చా BJYM రాష్ట్ర శాఖ పిలుపు మేరక రాష్ట్రం లో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని&సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి ని చెల్లించాలని ధర్మపురి లో BJYM పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో దేవాలయం ముందర, షాప్ లో నిరసన తెలుపుతు భిక్షాటన చెయ్యడం జరిగింది.

మెమొరాండం అందజేత

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంద్రప్రదేశ్ & తెలంగాణ గోవధ నిషేధం & పశుసంరక్షణ చట్టం 1977 ప్రకారం తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలను పకడ్బందీగా అమలు పరిచి ప్రకృతిని,పశు సంపదను కాపాడి జీవజాతిని, పర్యవరణంన్నీ రక్షించమని కోరుతూ గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టాన్ని అమలు పరిచి వాటిని ఉల్లంగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని మూగ జీవిలను రక్షించాలని కోరుతూ BJYM పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. 

ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్

భారతీయ  జనతా యువమోర్చ పార్టీ  రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్టంలో  ఖాళీ గా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని BJYM జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల తాషిల్ చౌరస్తాలో  నిరుద్యోగ  సమస్యలపై  బీజేపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి  జయంతి  ఉత్సవాల్లో భాగంగా పర్యావరణాన్ని పెంపొందించే  లక్ష్యంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు bjym పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారి  ఆధ్వర్యం లో 2 వ డివిజన్ లో చెట్లు నాటడం జరిగిది. ఇట్టి  కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు  బెజ్జరపు లావన్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు  బండారు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ  సభ్యులు  నరెడ్ల శంకర్,  సీనియర్ నాయకులు రాయల్లా రవి  కుమార్ సింధ్, bjym ప్రధాన కార్యదర్శి మండలోజి సూరజ్, రాపర్తి రంజిత్, మామిడి  శ్రీకాంత్  మరియు తదితరులు  పాల్గొనడం జరిగిది.

పరామర్శ

ఇటీవల పిడుగుపాటుతో మరణించాక ఒకే కుటుంబానికి చెందిన తండ్రి,కొడుకులు వారి కుటుంబానికి కన్నం అంజన్న గారు పరామర్శించడం జరిగింది. 

సన్మానం

జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దేనకొండ నరేష్ గారిని కన్నం అంజన్న గారు మరియు పార్టీ నాయకులు కలిసి సన్మానం చెయ్యడం జరిగింది.

Recent Activities

ప్రెస్ మీట్

హరిత హోటల్ నందు స్థానిక మున్సిపల్ అవినీతి పైన ప్రెస్ మీట్ నిర్వహించి సంబంధిత విషయం పైన సంభాషించడం జరిగింది.

నివాళి

Dr శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా BJYM పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యం లో స్థానిక నంది చౌక్ వద్ద చిత్ర పటానికి పూల మాల అలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగిది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎక్ దేశ్ మే దో నిషన్ దో ప్రధాన్ ఉండరాదు అని దేశం,కోసం,ధర్మం కొరకు ప్రాణ త్యాగం చేసినా గొప్ప మహోన్నత మైన వ్యక్తి Dr శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,జిల్లా దళిత మోర్చా ప్రధానకార్యదర్శి దొనకొండ నరేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు నరెడ్ల శంకర్, మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మైధం మల్లేశం, బిజెపి పట్టణ ప్రధానకార్యదర్శి కస్తూరి శరత్,సీనియర్ నాయకులు పిలర్ల సురేందర్,స్థంభంకాడి శ్యామ్,తోట సిద్ధు, BJYM నాయకులు అసం సురేష్,ఆనందస్ నవీన్,బాండ మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

ధర్నా

భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గల తహశీల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

భోజనం పంపిణీ

శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా  7 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న శుభసంధర్బంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపుమేరకు సేవహీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా  పేద ప్రజలకు భోజనం (ఫుడ్ ప్యాకేట్స్) పంపిణీ చేయడం జరిగిది..

హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్ ప్రచారం లో భాగంగా

ఎంపీ అరవింద్ అన్న గారితో

కలెక్టరేట్ ముట్టడి

నిరుద్యోగుల సమస్య ల పరిష్కారానికై  కలెక్టరేట్ ను ముట్టడి  చేసిన బీజేపీ పార్టీ నాయకులు

తెలంగాణ  గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ధర్నా  చేసినందుకు  బీజేపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

నివాళి

హిందూ సామ్రాట్ శ్రీ చత్రపతి  శివాజీ మహారాజ్ గారి వర్ధంతి సందర్బంగా వారికీ ఘన నివాళులర్పించిన మన భాస్కర్ గారు.

నిరసన కార్యక్రమం

భారతీయ  జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు  భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలను  వెంటనే పరిష్కరించాలని మరియు  ప్రవేట్ టీచర్లను ఆదుకోవాలని జిల్లా  కలెక్టరేట్ ముందు బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Covid-19 వ్యాక్సిన్ పై అవగాహన ర్యాలీ

బీజేపీ పార్టీ రాష్ట్ర, జిల్లా ఆదేశాల పై BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యం లో ధర్మపురి లోని 1st డివిజన్, మరియు 2nd డివిజన్ లో covid వ్యాక్సిన్ పై అవగాహన ర్యాలీ మరియు ప్రతి ఇంటికి వెళ్లి covid టీకా గురించి అవగాహన కల్పించడం జరిగింది.  ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, bjym పట్టణ ప్రధాన కార్యదర్శి మండలోజి సూరజ్, bjym కోశాధికారి సంగి మాధవ్, కార్యదర్శి నూనె వంశీ, వెల్గింధుల మణికంఠ,కాసెట్టి రమేష్, అలకొండ సాయి కుమార్ మరియు తది తరులు పాల్గొనడం జరిగింది.

ఫిర్యాదు

స్వేరో సంస్థ పై చర్యలు తీసుకోమని, ఆ సంస్థ ని నిషేధించమని, గురుకులాల లో ఆ సంస్థ కార్యకలాపాలపై, ఆ సంస్థ తీసుకున్న కాంట్రాక్టు లపై స్వేరో అక్రమాలపై విచారణ జరిపించమని, బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైనది.

రాస్తారోకో

ధర్మపురి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భైంసా దాడుల్లో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారినీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా, బీజేపీ నాయకులూ ప్రధాన రహదారిపై రాస్తారోకో మరియు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ముందస్తు అరెస్టు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  హిందూ యువతులపై జరుగుతున్న లవ్ జిహాద్ ఆగడాలకు మరియు బైంసా లో వరుసగా జరుగుతున్న హిందువులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ  పరిషత్  బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత  DGP ఆఫీస్ ముట్టడి పిలుపుతో  ధర్మపురి  పోలీసులు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి ధర్మపురి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

వినతిపత్రం అందజేస్తున్న సందర్భంలో

బీజేపీ  అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారితో మన BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు.

Service in Pandemic COVID-19

పండ్లు అందజేత

కరోనా లాక్ డౌన్ కారణముగా జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజాలకు తమవంతు సహాయముగా పండ్లు అందజెయ్యడం జరిగింది.

దహన సంస్కారాలు

కరోన బారిన పది ప్రాణాలను కోల్పోయిన వృద్ధినికి దహన సంస్కారాలు చేసిన BJYM టౌన్ అధ్యక్షులు గాజు భాస్కర్ మరియు పార్టీ సభ్యులు…..

నిత్యావసరాలు పంపిణీ

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అయిన సందర్భంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న భాస్కర్ గారు మరియు పార్టీ సభ్యులు.

నిరుపేదలకు చేయూత

ఆపదలో అండగా

Covid-19 నివారణలో భాగంగా

Covid-19 నివారణలో భాగంగా గ్రామ ప్రజలకు మాస్క్ లు అందజేస్తున్న మన BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మరియు తదితరులు.

కూరగాయలు, పౌష్టికాహారం పంపిణీ

మహమ్మారి Covid-19 సమయంలో ప్రజలకు భాస్కర్ గారు చేసిన సేవ

Party Activities

ధర్నా

లక్ష 91 వెయ్యి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని అలాగే మ్యానిఫెస్టోలో చెప్పినవిదంగా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఇప్పటివరకు ఇవ్వల్సినటువంటి నిరుద్యోగభృతి 93,496/- రూపాయలు తక్షణమే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ BJYM జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది…

Bjym రాష్ట్ర అధ్యక్షుడు పై దాడి అమానుషం

రాష్ట్ర  రాజధానిలో Bjym రాష్ట్ర అధ్యక్షుడు బాను ప్రకాష్ పై దాడి పిరికిపంత చర్యగా ధర్మపురి బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు భాస్కర్ గారు అన్నారు. దాడికి నిరసనగా రహదారి పై రాస్తారోకో చేయడం జరిగింది.

ప్రచారం లో

చేయూత

భైంసా  బాధితులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మన భాస్కర్ గారు 

అయోధ్య రామ మందిర్ నిర్మాణం కొరకై గోదావరి నీళ్లు, మట్టి, ఇసుక  పంపించడం జరిగింది

ధర్నా

ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్య లకు కారణమవుతునందుకు నిరసన గా ధర్నాలు చేస్తున్న బీజేపీ నాయకులు

బైక్ ర్యాలీ

ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న మన BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు

హనుమాన్ పరిక్రమ యాత్ర లో

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారితో  కరీంనగర్ నుండి కొండగట్టు వరకు హనుమాన్ పరిక్రమ యాత్ర లో పాల్గొన్న ధర్మపురి బీజేపీ నాయకులు.

ఛత్రపతి  శివాజీ  గారి విగ్రహ ప్రతిష్ట కొరకు విరాళాలు సేకరిస్తున్న బీజేపీ నాయకులు

హింద్ సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి  సందర్భంగా ధర్మపురిలో ఆయన విగ్రహంకు పులమాల వేసి నివాళులర్పించడం జరిగింది. తదనంతరం బైక్ ర్యాలీలు చేయడం జరిగింది.

ధర్మపురి మండల కేంద్రంలో  బిజెవైయం రాష్ట్ర అధ్యక్షులు  భానుప్రకాష్ అన్న గారి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, బిజెపి నాయకులు రాస్తారోకో  చేయడం జరిగింది.

నిరసన

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు  వ్యతిరేక విధానాలకు నిరసనగా  బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్మపురి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బిజెపి నాయకులు నిరసన మరియు వినతి పత్రం సమర్పించడం జరిగింది.

రామ మందిర్ నిర్మాణ నిధి సేకరణ లో

ముదిరాజ్ వాడ లో అయోధ్య రామ్ మందిర్ నిర్మాణ నిధి సేకరణ లో పాల్గొన్న మన భాస్కర్ గారు మరియు పార్టీ సభ్యులు

Election Campaign 

Bhaskar with Prominent Leaders

Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage

Other Activities

అవగాహన కార్యక్రమం 

ధర్మపురి లోని 2 వ డివిజన్ పరిధి లో 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా వృధ్యాప్య ఫెన్షన్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి గాజు భాస్కర్ గారు ధర్మపురి లోని 2 వ డివిజన్ వార్డులో ఉచితంగా ఫామ్స్ ఇచ్చుకుంటు అవగాహన కల్పించడం జరిగింది

Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage
Gaju Bhaskar BJP | BJYM Town President | RSS | BJP | Social Activist | Dharmapuri | Jagtial | Telangana | theLeadersPage

Party Events

ఆర్ధిక సహాయం

నిరుపేద అతనికి ఆక్సిడెంట్ లో కాలు ఇరిగిపోతే 5000 ఆర్ధిక సహాయం చేసిన మన భాస్కర్ గారు

ధర్మపురి గోదావరి లో జీవ హింస నిషేధం చెయ్యాలని వినతి పత్రం అందజేసిన పార్టీ కార్యకర్తలు

నివాళి

వీర జవాన్ కు నివాళులులర్పిస్తున్న భాస్కర్ గారు 

మంచిర్యాల జిల్లా దండేపల్లి లో అక్రమ చర్చి కట్ట్టడం నిషేధం కై పోలీస్ కంప్లైంట్ చేసిన బీజేపీ పార్టీ నాయకులు

ఘన నివాళి

ఛత్తీస్ఘడ్ లో నక్సల్ చేతిలో చనిపోయిన 23 మంది జవాన్ ల కు నివాలులర్పిస్తున్న బీజేపీ పార్టీ సభ్యులు 

వినతి పత్రం అందజేత

ధర్మపురి లో అక్రమ చర్చి నిర్మాణం నిషేధం కొరకు MRO కు వినతి పత్రం అందజేస్తున్న పార్టీ నాయకులు 

RSS అప్పల ప్రసాద్ గారి తో భాస్కర్ గారు

ప్రచారం లో

దుబ్బాక ఎలక్షన్ ప్రచారం లో పాల్గొన్న బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు  భాస్కర్ గారు, బీజేపీ పార్టీ నాయకులు

బీజేపీ జాతీయ నాయకులు మురళిధర రావు గారి తో

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  జాతీయ జండా ఆవిష్కరణ చేస్తున్న మన భాస్కర్ గారు

పరిపూర్ణానంద స్వామిజీ గారితో భాస్కర్ గారు

Ex-MP వివేక్ గారితో భాస్కర్ గారు

Bjym రాష్ట్ర అధ్యక్షులు బాను ప్రకాశం గారిని కలిసిన భాస్కర్ గారు

Party Activities

జయంతి సందర్భంగా

నివాళి

శ్రద్ధాంజలి

బీజేపీ సీనియర్ లీడర్ సుష్మ స్వరాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన  మన భాస్కర్ గారు

పార్టీ నాయకులతో

మౌన మరియు నిరసిసన దీక్ష

ఇప్పటికే దూరంగా ఉన్న దళిత సమాజాన్ని మరింత దూరం చేస్తున్న స్వేరోస్
స్వేరో పేరుతో చేస్తున్న దమనకాండను నిరసిస్తూ RS ప్రవీణ్ కుమార్ ను మరియు ప్రతిజ్ఞ చేపించిన ప్రభుత్వ ఉద్యోగి శంకర్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు మౌన మరియు నిరసిసన దీక్ష చేస్తున్న పార్టీ నాయకులు

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

Newspaper Clippings

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు  ధర్మపురి పట్టణ మరియు  మండల తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించి మండల కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు..

నిరుద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి అని BJYM టౌన్ అధ్యక్షులు గాజు భాస్కర్ మరియు పార్టీ సభ్యులు అంత కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. 

బీజేవైఎం  రాష్ట్ర  శాఖ పిలుపుమేరకు ధర్మపురి పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి లోని స్థానిక గాంధీ చౌక్ వద్ద కాగడాలు పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది.

News Paper Clippings

Video Clippings

}
02-10-1987

Born in Dharmapuri

}
2003

Studied Schooling

at Government Junior College, Dharmapuri

}
2004

Joined in the RSS

}

Completed Prathamika Shiksha Varg

of RSS

}
2005

Completed Intermediate

from Nobel Junior Collage, Jagtial

}
2007

Completed ITI

from Sai Industrial Training Institute, Jagtial

}
2013

Finished B.A

from Sri Lakshmi Narasimha Sanskrit Andhra Kalasala, Dharmapuri

}
2014

Telugu Language Pandit Training

from Vidya Jyothi Institute of Technology, Chilkur

}
2018

Joined in the BJP

}
2018-2020

Active Member

}
2020-at present

BJYM Town President

Dharmapuri

}

Social Activist

in Dharmapuri