Gaddigari Vittal Reddy

Gaddigari Vittal Reddy

MLA, TRS, Mudhole, Nirmal, Telangana

Gaddigari Vittal Reddy is the MLA of Mudhole(Assembly constituency). He was born in 1962 to Gaddenna in Degain Village, Bhainsa Mandal, Nirmal District. He completed LLB from Osmania University at Hyderabad in 1980. He worked as an Advocate.

He started his Political Journey with the PRAP. He contested as MLA of Mudhole Constituency but he lost with 183 Votes. He joined the Indian National Congress Party. From 2014-2018, He was Served as a Member of the Legislative Assembly (MLA) in Mudhole Constituency, Nirmal Dist from the Congress Party.

He joined the TRS. In 2018, He Elected as Member of Legislative Assembly (MLA) in Mudhole Constituency, Nirmal Dist from the TRS Party

H.no: 4-8 Degain Village, Bhainsa Mandal, Nirmal District

 Email: gaddigari@gmail.com

Contact : +91-9440885061

Recent Activities

విన్నపం

ముధోల్ నియోజకవర్గం లోని భైంసా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలిసి విన్నవించారు. బైంసా మున్సిపల్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్ సమావేశాలు నిధులు కేటాయించి కేటాయించాలనే ఎమ్మెల్యే గారి విన్నపం పై మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే సమావేశాల్లో నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 అవసరమున్న చోట అదనపు తరగతి గదులు నిర్మించాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ముధోల్ ఎమ్మెల్యే విన్నపం.  నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారిని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కోరారు. 

నియోజకవర్గం లో బ్రహ్మశ్వర్ మర్లగొండ మహారాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద, బెల్ తరొడ చెక్ పోస్ట్ వద్ద, కల్లుర్ చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే గారు తనిఖీ చేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

భైంసా: ముధోల్ నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు ఎమ్మెల్యే Vittal Reddy గారు భైంసా పట్టణం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్యం పొందిన వెంటనే సీఎం సహాయ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులను అందించడం జరిగిందని, వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరైన సీఎం సహయనిధి (4,04,500-/ రూపాయలు నాలుగు లక్షల నాలుగు వేల అయిదు వందల ) చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు

తెలంగాణ అసెంబ్లీ కమిటీ స్త్రీ,శిశు, వృద్ధులు,వికలాంగుల సంక్షేమ కమిటీ చైర్మన్ గా భాద్యత లు స్వీకరించిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, భూపాల్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

రైతు భీమా

భైంసాలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ తులాజి రాము బట్టి గల్లి చెందిన వ్యక్తి ఆకస్మిక మరణంతో మృతి చెందాడు. ఇతనికి రైతు భీమా యొక్క 5లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగినది. మన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారిచే ఇవ్వడం జరిగినది. అతని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగినది.

బైంసా పట్టణంలోని సంతోష్ మాత నగర్ లో పంచముఖి హనుమాన్ విగ్రహ స్థాపన చేయడం జరిగినది. ఇందులో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గారు, విజయవాడ పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు పాల్గొనడం జరిగినది.

శంకుస్థాపన కార్యక్రమంలో

కుబీర్ మండలోని పల్సి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమన్నారు

ముధోల్ మండల పరిధిలోని కిర్గుల్ (కె) గ్రామానికి చెందిన మంతెన భోజన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానిక నాయకులు ఈ విషయాన్ని ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి వివరించి, వారి సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు అర్జీ పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన చెక్కును  ఎమ్మెల్యే గారు తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు

శంకుస్థాపన కార్యక్రమంలో

ఆర్థిక శాఖ మంత్రికి విన్నవించిన ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి. ముధోల్ నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కోరారు.

బైంసా పట్టణంలోని పలు వార్డులలో పేద ప్రజలకు బియ్యంతో పాటు కూరగాయలను వంట సామాగ్రిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.

Party Photos

Gaddigari Vittal Reddy | MLA | TRS | Mudhole | Adilabad | Telangana | Congress | Nirmal | Bhainsa | Degain | PRAP | theLeadersPage

}
1962

Born in Degain

Nirmal

}
1980

Completed LLB

Osmania University At Hyderabad 

}

Advocate

}

Joined in the PRAP

}

Joined in the Congress Party

}
2014

MLA

Mudhole Constituency, Nirmal Dist from the Congress Party.

}

Joined in the TRS Party

}
2018

MLA

Mudhole Constituency, Nirmal Dist from the TRS Party.