Gaddam Srinivas | Mandal Praja Parishad President | Dandepally | the Leaders Page

Gaddam Srinivas

MPP, Dandepally, Mancherial, Telangana, TRS

Gaddam Srinivas is an Indian Politician of TRS and Mandal Praja Parishad President of Dandepally at Mancherial District in the Indian State of Telangana.

Early Life and Education:

On the 01st of January 1980, Gaddam Srinivas was born to a couple of Mr. Gaddam Shankaraiah, and Mrs Gaddam Venkatavva resided in the Village of Chinthapalle in Dandepally Mandal at Mancherial District in the Indian State of Telangana.

In the year 1993-1994, Gaddam Srinivas acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Dandepalle and completed his 2-years course of Intermediate from Shanti Junior College located at Jagtial in the year 1994-1996.

He finished his Graduation from Avanthi Degree College, located at Barkatpura, in the year 1999, and obtained his Post Graduation from Einstein Pg College in Nadergul at Hyderabad in the year 2002-2004.

Professional Career:

Soon after accomplishing his education, Srinivas started his professional career as one of the Partners at Sri Bagavathi Degree College in 2009 by providing free seats, quality education and continued in that position till 2017, and then he established a Vaishnavi Women Degree College, especially for the women’s education. Ever since he started the profession, he has simultaneously handled his family responsibilities.

A career in Politics:

In the year 2006, Srinivas began his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.

Srinivas was a sincere TDP Party Activist right from his joining and propagation of its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader, former Chief Minister of Andhra Pradesh. He was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.

Upon Joining, he was designated as the Mandal Youth Vice President of Dandepally from TDP in 2006 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Srinivas was credited for successfully carrying out the responsibility of being Mandal Main Body General Secretary of Dandepally in 2008. His continuous effort and hard work promoted him to Minority Leader, currently serving in the position.

Srinivas was elected as Mandal Active Member of Dandepally at Mancherial District from TS-JAC by continuing his duties and serving people all the way.

Having been greatly motivated by the effort and services the Kalvakunlta Chandra Sekhar Rao offered to the people, the current Chief Minister of the State of Telangana, Srinivas, started his political career in 2010 by becoming a member of the Telangana Rashtra Samithi (TRS).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

He was elected Mandal Praja Parishad(MPP) from Dandepally Mandal from TRS in 2019 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His unwavering commitment and genuine effort gained him the MPTC of Dandepally Mandal in the year 2019. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

A career in Social Life:

In 2013, Srinivas Joined Sahakara Sangam and started his service to the people as a Member by sorting out the issues.

He was designated as Mandal President from Sahakara Sangam in 2013 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Family Participation in Politics:

Srinivas served in various positions and served the people, and his Father, Gaddam Shankaraiah, is the inspiration of Srinivas and was also involved in politics by following in his footsteps.

Srinivas’s Father named, Shankaraiah, was elected as Sarpanch of Chinthapally in Dandepally Mandal at Mancherial District from TRS.

Awards:

Srinivas was honoured with the “Best Society Chairman Award”  for his outstanding Services to the people in the Society.

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Suppose anyone in the village encounters any problem. In that case, Srinivas will be at the forefront of the problem, and he is not limited to his services to the town but extends to the people of the entire district.
  • Srinivas has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.
  • Many service activities were organised, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • Srinivas expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially for their survival.
  • Srinivas provided  Pushte Mettelu and financial assistance for the marriages of women too poor families in Chinthapalli village.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • The Srinivas family was credited for reconstructing the Hanuman temple in Chintapalli village.
  • And although double bedrooms are eligible, Srinivas brought them to the MRO office and distributed notices to the villagers. However, they still did not get double bedrooms.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Activities

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • Srinivas was a responsible leader who maintained to contribute even when the situation was terrible.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Even after the second wave of the covid infection, Srinivas continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 2-105, Godla Vada, Landmark: Near Anganvadi School, Village: Chinthapalle, Mandal: Dandepally, District: Mancherial, Constituency: Mancherial, State: Telangana, Pincode: 504215.

Email: [email protected]

Mobile No: 9000550585.

Gaddam Srinivas | Mandal Praja Parishad President | Dandepally | the Leaders Page

Bio-Data of Mr. Gaddam Srinivas
Full Name Gaddam Srinivas
Date of Birth 01-01-1980
Birth Place Chinthapalle
Qualification Post Graduation
Nationality Indian
Father Name Mr. Gaddam Shankaraiah
Mother Name Mrs. Gaddam Venkatavva
Occupation
Business
Marital Status Married
Profession Social Worker
Constituency Mancherial
Organization
Sahakara Sangam
Designation Mandal Praja Parishad President
Permanent/ Residential Address Chinthapalle, Dandepally, Mancherial, Telangana
Mobile Number 9000550585.

“Great Leaders don’t tell you what to do. They show you how it has been done.”

-Gaddam Srinivas

Recent Activities

పార్టీలో చేరిక

దండేపల్లి మండల BRS పార్టీ సీనియర్ నాయకుడు మండల ఉపాధ్యక్షులు బోలిశెట్టి సత్యం(బద్రి) గారు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఆహ్వానం

చీటీ సత్యంరావు గారి ఆధ్వర్యంలో ధర్మారావుపేట , లక్ష్మీకాంత పూర్ ఉప సర్పంచ్ నక్క గంగన్న గారిని మరియు రాంటెంకి రాజు గారిని ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు.

భూమి పూజ

రామ పంచాయతీ భవనాలకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు. దండేపల్లి మండలం లోని కాసిపేట గ్రామం లో 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి,లక్ష్మీ కాంతపూర్ గ్రామం లో 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి,లింగపూర్ గ్రామం లో 20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి,చెల్కగుడా గ్రామం లో 20 లక్షల నిధులతో భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు..

ఆరోగ్య సమితి కమిటీ కార్యక్రమం

దండేపల్లి మండల కేంద్రంలోని దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జన ఆరోగ్య సమితి కమిటీ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఎంపీపీ గడ్డ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో గారు మరియు ఎంపీడీవో గారు డాక్టర్ సతీష్ గారు మరియు అంగన్వాడీ సూపర్ వేజర్ మరియు కోర్విచల్మ ఎంపిటిసి ముత్తే రాజన్న గారు రెబ్బెనపల్లి సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ గారు మరియు యూత్ నాయకులు బొమ్మన మహేష్ దమ్మ సునిల్ మరియు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు

దండేపల్లి మండలలోని తానిమడుగు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి,డిసిఎంఎస్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులు వీటిని సద్వినియోగపరచుకొని మద్దతు ధర పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంద్రం ప్రేమల శ్రీనివాస్,నాయకులు రాంపటేల్,యశ్వంతరావు,కిషోర్, అలిశెట్టి శంకరయ్య,సిసి సురేందర్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు

తాళ్లపేట లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మరియు ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పచులు కుర్సెంగా కళావతి,మార్సుకోళ్ల లచ్చు, ఉప సర్పంచులు పుట్టపాక తిరుపతి, బట్టు బాపు,లింగాపూర్ ఎంపీటీసీ బోడ అమృత,లక్ష్మణ్ గౌడ్,కందుల అశోక్,మాడ దయాకర్, aముత్తే లచ్చయ్య, కంది రవి,పాలకుర్తి ప్రభాకర్, ఆడాయి శంకర్, పోడేటి రవి, సీసీ సురేందర్, ఐకేపీ ఓబీలు అనసూర్య, రాజేశ్వరి, పద్మ, సిఏ మల్లేష్, రైతులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఎంపిపి గడ్డం శ్రీనివాస్ రైతుల సంక్షేమ ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు అన్నారు మండలంలోని చింతపల్లి, ముత్యంపేటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముత్తే రాజన్న గారు, సర్పంచ్ విట్టల్ గారు , ఉప సర్పంచ్ అక్కల తిరుపతి గారు ,ఐకెపి ఏపీఎం ప్రవీణ్ గారు ,సీసీలు సురేందర్ గారు ,తిరుపతి గారు ,ఎంఎస్ అధ్యక్షురాలు అల్లంల అనిత గారు ,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు గొర్ల నీరజ గారు ,ఎంబడి దేవక్క గారు , మల్యాల జ్యోతి గారు ,పెర్క వసంత గారు , నాయకులు కందుల అశోక్ గారు , దమ్మ సునీల్ గారు,అక్కల సత్తయ్య గారు , తోట రమణయ్య గారు తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు

గూడెం గ్రామంలో సహకార సంఘం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ సహకార సంఘం అధ్యక్షులు బెడద సురేష్ డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న రైతుబంధు కన్వీనర్ గురవయ్య నాయకులు.

కార్తీక మాసం సందర్భంగా

కార్తీక మాసం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తెలంగాణ అన్నవరం శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో TRSయువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,DCMS చైర్మన్ తిప్పని లింగన్న, AMC చైర్మన్ పల్లె భూమేష్ గారు,ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు…

ప్రతిజ్ఞ కార్యక్రమం

 భారత ప్రభుత్వ అదేశానుసారము అవినీతి రహిత భారతదేశం అనే అంశంపై 31.10.2022 నుండి 06.11.2022 వరకు Vigilance Awareness Week-2022 ని పాటించడం లో భాగంగా సంస్థాగత ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని శ్రీ.గడ్డం శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ గారు, దండేపల్లి గారి ఆద్వర్యంలో మండల ప్రజా పరిషత్తు కార్యాలయం, దండేపల్లి యందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో శ్రీ వి.మల్లేష్ గారు, MPDO గారు, దండేపల్లి గారు గారు, మరియు గౌరవ MPTC సభ్యలు , మరీయు సమస్త మండల ప్రజాపరిషత్ దండేపల్లి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

"మన ఊరు మన-బడి" కార్యక్రమం

గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, శ్రీ. గడ్డం శ్రీనివాస్ గారు మన ఊరు మన బడి కి సంబంధించిన పనులను శనివారం MPPS పెద్దపేట్,ధర్మరావుపేట పాఠశాలలను సందర్శించారు పాఠశాలల్లో జరుగుచున్న పనుల గురించి తెలుసుకోవడం జరిగింది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,విద్యా కమిటీ చైర్మన్ లు,సర్పంచులు MOMB పనులు,NREGS పనులు త్వరగా పూర్తి అయ్యే విధముగా పనులు చేపించాలని కోరారు అదేవిధముగా MPPS ధర్మరాషీట్ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది MOMB పాఠశాలల్లో ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే HMs మా దృష్టికి తీసుకు రావాలని చెప్పడం జరిగినది మరియు పాఠశాలల గ్రౌండ్ లెవెలింగ్ చేపించాలని ఎంపీపీ గారిని కోరారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికార దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు కార్యక్రమంలో CRP నర్సయ్య.. HM శ్రీలత,ఇసాకర్ గార్లు MPP గారి వెంట ఉన్నారు. MPPS పెద్దపేట్, MPPS ధర్మరావుపేట్ పాఠశాల పిల్లను కూడా పరీక్షించడం జరిగింది. MPP గారు పిల్లలను అభినందించడం జరిగినది.

"మన ఊరు మన-బడి" కార్యక్రమం

“మన ఊరు మన-బడి” కార్యక్రమంలో భాగంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి గారు దండేపల్లి మండలంలోని మోకాసిగూడ మరియు మామిడిపల్లి దండేపల్లి గ్రామ పంచాయతీలో “మన ఊరు మన-బడి” పనులపై పర్యవేక్షణ చేస్తూ ఇట్టి పనులు సకాలంలో పూర్తి చేయగలరని మరియు మామిడిపల్లి పాఠశాలలో పనులు సక్రమంగా చేయనందుకు, గాను మండల విద్యాధికారిపై, గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కాంప్లెక్స్ నందు డిస్మెంటల్ వర్క్స్ గాని మరుగుదొడ్లు గాని మరమ్మత్తులు చేసి సకాలంలో పనులు పూర్తి చేయగలరని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో శ్రీ. గడ్డం శ్రీనివాస్ గారు అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ దండేపల్లి గారు, ఎంపీడీవో మల్లేష్ గారు, మరియు సర్పంచులు, ఉప సర్పంచులు సీనియర్ సహాయకులు అరుణ్ కుమార్ గారు కార్యక్రమమునకు హాజరైనారు.

"మన ఊరు మన-బడి" కార్యక్రమం

“మన ఊరు మన-బడి” కార్యక్రమంలో భాగంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి గారు దండేపల్లి మండలంలోని మోకాసిగూడ మరియు మామిడిపల్లి దండేపల్లి గ్రామ పంచాయతీలో “మన ఊరు మన-బడి” పనులపై పర్యవేక్షణ చేస్తూ ఇట్టి పనులు సకాలంలో పూర్తి చేయగలరని మరియు మామిడిపల్లి పాఠశాలలో పనులు సక్రమంగా చేయనందుకు, గాను మండల విద్యాధికారిపై, గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల కాంప్లెక్స్ నందు డిస్మెంటల్ వర్క్స్ గాని మరుగుదొడ్లు గాని మరమ్మత్తులు చేసి సకాలంలో పనులు పూర్తి చేయగలరని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో శ్రీ. గడ్డం శ్రీనివాస్ గారు అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ దండేపల్లి గారు, ఎంపీడీవో మల్లేష్ గారు, మరియు సర్పంచులు, ఉప సర్పంచులు సీనియర్ సహాయకులు అరుణ్ కుమార్ గారు కార్యక్రమమునకు హాజరైనారు.

బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

సమావేశం

Mp బాల్క సుమన్ గారు, MLA దివాకర్ రావు గారు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చైర్మన్ శోభారాణిగారు మరియు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు లక్షెట్టిపేట శ్రీ భగవతి డిగ్రీ కళాశాలకి ముఖ్యఅతిధిగా విచ్చేసి కళాశాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

యూనిఫామ్ దుస్తులు పంపిణి

ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మండల కేంద్రంలోని పిహెచ్సి లో ఆశ వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్ దుస్తులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆశ వర్కర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేయడం జరిగింది.

చండీయాగం

2015 లో కెసిఆర్ ఫాం హౌస్ లో చండీయాగంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు, ఎంపీ బాల్క సుమన్ గారు మరియు పార్టీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

బై-ఎలక్షన్స్ లో భాగంగా

వరంగల్ ఎంపీ బై-ఎలక్షన్స్ లో దయాకర్ గారి గెలుపు కోసం ఎంపీ బాల్క సుమన్ గారితో పాల్గొన గడ్డం శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులు.

2015 లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు గారితో గూడెం వద్ధ పరిశీలన చేసిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులు.

అవగాహన సదస్సు కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రణాళిక, అధికారులకు ప్రజా ప్రతినిధులకు గ్రామ జ్యోతి పై అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు జరిగింది.

ప్రచారం

Jan 2016 సనత్ నగర్ GHMC ఎలక్షన్ సమయం లో మ్మెల్యే దివాకర్ రావు గారితో ప్రచారం లో పాల్గొన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను PACS ఆఫీస్ లో జరుపుకోవడం జరిగింది.

చెక్కు అందజేసిన సందర్భంలో

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి చింతపల్లి గ్రామ ప్రజలకు CMRF చెక్కు అందచేయడం జరిగింది.

వాక్సిన్ టీకా

దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఉచిత కరోనా వాక్సిన్ టీకా ను వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కరోనా మహమ్మారి బారిన పడకుండా శ్రీ తుమ్మూరు కృష్ణ రెడ్డి గారు టీకాను వేసుకోవడం జరిగింది.

ప్రసంగం

మాజీ ఎమ్మెల్యే గోనే హన్మంతరావు గారికి శ్రద్ధాంజలి లో భాగంగా ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు ప్రసంగం అందజేయడం జరిగింది.

మీటింగ్

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి 2018లో కెసిఆర్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

పునర్నిర్మాణం

చింతపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం ని పునర్నిర్మాణం చేయిస్తున్న ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు.

పునర్నిర్మాణం

చింతపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం ని పునర్నిర్మాణం చేయిస్తున్న ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

అవార్డు

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు కలెక్టర్ భారతి హోలీ కేరి గారి చేతుల మీదుగా ఉత్తమ PACS చైర్మన్ అవార్డు అందుకున్న సందర్భంలో.

ప్రచారం

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి ఎంపీ ఎలక్షన్ ప్రచారం లో పాల్గొన సందర్భంలో.

విజయోత్సవ యాత్ర

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు పార్టీ నాయకులతో కలిసి మ్మెల్యే దివాకర్ రావు గారి విజయోత్సవ యాత్ర లో పాల్గొనడం జరిగింది.

కంటి వెలుగు ప్రోగ్రాం

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు గ్రామ ప్రజల కోసం కంటి వెలుగు ప్రోగ్రాం నిర్వహించి కంటి వైద్యం అందజేయడం జరిగింది.

రాజీనామా

29 April 2019 వ తేదీన PACS chairman కు రాజీనామా చేసి చింతపల్లి ఎంపిటిసి గా పోటీ చేసిన సందర్భంలో.

అభినందలు తెలియజేసిన సందర్భంగా

గడ్డం శ్రీనివాస్ గారు ఎంపీపీ గ ఎన్నికైన సందర్భంగా వారికీ పూలమాలలు వేసి అభినందలు తెలియజేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

పరిశీలన

కడెం ప్రాజెక్టు పరిశీలిస్తున్న ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులు.

న వరిధాన్యం కొనుగోలు

దండేపల్లి మండలం లోని సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరా అధికారులు పట్టించుకోవడం లేదని సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారు ఆరోపించడం జరిగింది.

On the Occasion of Meeting

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు “కల్వకుంట్ల చంద్ర శేఖర్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని గౌరవపూర్వకంగా కలిసిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు.

సిద్దిపేట నియోజకవర్గ రాష్ట్ర ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని సమావేశం లో మర్యాదపూర్వకంగా కలిసి చేర్చ చేయడం జరిగింది.

ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు ఎంపీ బాల్క సుమన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ప్రగతి భవన్ లో ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు మరియు పార్టీ నాయకులు.

చింతపల్లి నూతన సర్పంచ్ గా అక్కల దేవేంద్ర గారు అనికైనా సందర్భంగా ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు వారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఎంపీపీ అయిన తర్వాత MLA బాల్క సుమన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైస్ ఎంపీపీ పసర్తి అనిల్ గారు మరియు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గారు.

Party Events

చెక్కులు అందజేసిన సందర్భంలో

ప్రసంగం

ప్రసంగం

ఎన్నికల ప్రచారం

వోట్ మెషిన్

 కంటి వెలుగు కార్యక్రమం

 On the Occasion of Meeting

Party Activities

News Paper Clippings

Party Pamphlets

Videos

}
01-01-1980

Born in Chinthapalle Village

Dandepally, Mancherial, Telangana

}
1993-1994

Studied Schooling

From Zilla Parishad High School located at Dandepalle

}
1994-1996.

Completed Intermediate

From Shanti Junior College at Jagtial

}
1999

Finished Graduation

 From Avanthi Degree College at Barkatpura

}
2002-2004.

Obtained Post Graduation

 From from Einstein Pg College in Nadergul at Hyderabad

}
2006

Joined in TDP

}
2006

Party Activist

Of TDP

}
2006

Mandal Youth Vice President

Of Dandepally, TDP

}
2008

Mandal Main Body General Secretary

Of Dandepally, TDP

}

Mandal Active Member

of Dandepally at Mancherial District from TS-JAC

}
2010

Joined in TRS

}
2010

Party Activist

Of TRS

}
2013

Joined Sahakara Sangam

}
2013

Mandal President

Of Dandepally from Sahakara Sangam

}
2019-Till Now

Mandal Praja Parishad(MPP)

Of Dandepally Mandal, TRS

}
2019

MPTC

Of Dandepally Mandal, TRS