Gaddam Shekar Yadav | Mandal Party President | INC | the Leaders Page

Gaddam Shekar Yadav

Mandal Party President, Shamshabad, Rangareddy, Rajendranagar, Telangana, INC

Gaddam Shekar Yadav is an Indian Politician of the INC Political Party and Mandal Party President for Shamshabad from the State of Telangana.

Childhood And Education:

Gaddam Shekar Yadav, the son of Mr. Gaddam Pochayya and Mrs. Gaddam Manemma, was born on March 17th, 1991, and was raised in Narkhuda Village of Rangareddy district in the Indian State of Telangana.

Shekar Yadav 2006 obtained his Secondary School Certificate from Zilla Parishad High School in Narkhuda in the Indian State of Telangana. And acquired his intermediate education at Sri Vignan Junior College in Shamshabad in 2007. 

In 2009, He attained his Graduation of Degree from Sri Vignan Degree College, located at Shamshabad, in Telangana State.

Career in Politics:

Shekar Yadav joined the Indian National Congress Party (INC) through the family. Hence he came into the INC as Hereditary. He was passionate about politics and concurred to satisfy the political aspirations of the people while also doing a modest service and addressing societal conflicts.

He exposed his leadership skills by serving as the INC Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of INC, Shekar Yadav expressed keen interest and performed every activity to recognize the respective party.

His constant attention and dedication to service led to his promotion to the Mandal secretary for Shamshabad from INC in 2004 to 2005 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He upholds the confidence reposed in him by the people and continues his service, focusing on the instantaneous welfare of the people as well as the growth of the Party.

From 2013 to 2017, Gaddam Shekar Yadav was enchanted by the services rendered to the people. As a part of INC, he expresses keen interest. He performs every activity as a Youth Congress Assembly Vice President for Rajendranagar, INC, by discharging his duties with a code of conduct and for the respective party’s recognition.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people as the State Secretary for Youth Congress from INC from 2017 to 2018, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

In 2018 Shekar Yadav was appointed to the Mandal Party President for the Shamshabad Mandal and succeeded in the honorable position with the majority of people’s votes. Still, he was in the Position and serving the People.

Shekar Yadav was elected as the Ward Member for the 2nd Ward in 2013 for Narkhuda in recognition of his resolve; he continues to serve the people of Narkhuda by being in the position up to 2018, considering their well-being and dealing with the activities that would benefit society’s growth for the time being.

He extended his service and work by accepting the respectable position of Deputy Sarpanch of Narkhuda in 2019. He further enhanced his responsibilities to stay closer to the people and monitor their well-being every moment. Still, now, he was in this position and serving the village people. 

During the time period of the Local Body/General/Municipal Elections, Shekar Yadav contested for the prestigious position of ZPTC. Still, the position has been vacated due to a minor difference in the voting percentage.

Involvement and Participation in  NSUI:

In 2004, Shekar Yadav joined the National Students’ Union of India (NSUI), the student wing of the Indian National Congress (INC), often called the Congress Party, to solve students’ problems. He stood by the Students and People and gave courage to the students by solving every problem.

Bharat Jodo Yatra:

Gaddam Shekar Yadav | Mandal Party President | INC | the Leaders Page

Bharat Jodo Yatra is a movement that aims to unite India’s people in one‘s battle against injustice. It was a mass movement spearheaded by the Indian National Congress political party. Shekar Yadav, a Protocol Committee Member, arranged and managed the Bharat Jodo Yatra arrangements.

Social Developmental Activities:

  • Shekar Yadav completed the development activities in the village of Narkhuda with his own money of about 50 Lakhs from his savings for the village development. 
  • In the Village of Narkhuda, Shekar Yadav Constricted the bore wells in all the village colonies with his own money.
  • He constructed the temples of Yellamma and Pochamma in the village of Narkhuda from his own savings and even the constriction of the street lights and drainage under the grounds.
  • Shekar Yadav solved every single problem faced by the students in the schools and Colleges. He distributed stationery items to the school children and gave them books that they should move steadily with great enthusiasm.
  • Shekar Yadav distributed Health Sree cards to the needy to assist them at the hospital during crises. Shekar Yadav continues to struggle to abolish the concept of caste and religious distinctions in society and for human equality in all aspects of his life.
  • He served the elderly and needy in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence. During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • Shekar Yadav laid a powerful platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.

Pandemic Services:

  • Shekar Yadav has participated in a variety of charitable initiatives, including supplying food to the elderly and orphan children, as well as mineral water to the villagers.
  • He fulfills his obligations while also caring for the well-being of the people who live in the village and the surrounding area.
  • As a result, Shekar Yadav benefited the elderly and needy people in the village by supplying them with the necessities of life and assisting them when they were experiencing financial difficulties.
  • Shekar Yadav sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to the destitute and Municipality personnel while abiding by the precautions.
  • He provided Rice bags and Rations to each and every door in the village from his financial savings.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt conservative measures to avoid the Corona Epidemic.
  • For the Villager’s protection, sodium hypochlorite solution was sprayed around the village to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, He organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need to receive a free corona vaccination.

H.No: 4-65/1, Land Mark: Near Madhan Mohan  Super, Village: Narkhuda, Mandal: Shamshabad, District: Rangareddy, Constituency: Rajendranagar, State: Telangana, Pincode: 501218. 

Email: [email protected]

Mobile: 9948330997

Bio data of Mr. Gaddam Shekar Yadav

Gaddam Shekar Yadav | Mandal Party President | INC | the Leaders Page

Name: Gaddam Shekar Yadav

DOB: 17-03-1991

Father: Mr. Gaddam Pochayya

Mother: Mrs. Gaddam Manemma

Education Qualification: Graduated

Profession: Full Time Politician 

Political Party: INC

Present Designation: Mandal Party President

Permanent Address: Narkhuda, Shamshabad, Rangareddy, Rajendranagar, Telangana

Contact No: 9948330997

Outstanding leaders go out of their way to boost the self-esteem of their personnel. If people

believe in themselves, what they can accomplish is amazing.

 

Recent Activities

గణతంత్ర దినోత్సవ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గడ్డం శేఖర్ యాదవ్జా గారు జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో A బ్లాక్ B బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం, పిసిసి జనరల్ సెక్రటరీ బొర్రా జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో బండ్లగూడ జాగిర్ దర్, జి ఆర్ కే గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫాహీం బాయ్ గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్ గారు డివిజన్ నాయకులు మున్సిపల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పర్యటన

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమకమైన మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన మాణిక్యరావు ఠాక్రే గారిని శంషాబాద్ విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

సన్మానం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో PCC అధ్యక్షులు రేవంతన్న ఆధ్వర్యంలో నిజాం క్లబ్ లో ఫిలిసిటేట్స్ ఐకాన్ అఫ్ తెలంగాణ అర్జున అవార్డు నీఖత్ జా్రీన్ వారల్డ్ బాక్సింగ్ చంపియన్ గారిని సన్మాణించడం జరిగింది.

ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆర్థిక ప్రయోజనాల కోసం BRS పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పిసిసి అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, CLP నాయకులు భట్టి విక్రమార్క గారు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారు, మరియు ఇతర నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ CLP తరుపున ఫిర్యాదు చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి, జన్మదిన సందర్భంగా శంషాబాద్ బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్ దగ్గర, సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమంలో వేణు గౌడ్ గారు, జలపల్లి నరేందర్ గారు, సులోచన గారు, కోటేష్ గౌడ్ గారు, జాంగిర్ భాయ్, ఫక్రుద్దీన్, నజీర్ బాయ్, బండి అర్జున్, బొబ్బిలి శేఖర్, శంషుద్దీన్, రాములు నాయక్, అంజయ్య, పోశెట్టి గూడ రాజు, రాకేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

భూమి పూజ

నర్కుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరుగదుల నిర్మాణ డోనర్లు, హైదరాబాద్ వన్ రౌండ్ టేబుల్ 212 స్వచ్ఛంద సంస్థ దాతలుగా ముందుకు వచ్చినా వారితో కలిసి స్కూల్ భవన నిర్మాణ భూమి పూజను ప్రారంభించిన, ఉప సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ గారు, గ్రామ సర్పంచ్ సునగంటి సిద్ధులు గారు, పిఎసి చైర్మన్ బురకుంట సతీష్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు రామిరెడ్డి సార్ గారు, ఎంపీటీసీ గౌతమి అశోక్ గారు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ,ఉపాధ్యాయులు అదేవిధంగా, గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది, పిల్లల భవిష్యత్ కొరకు ఈ దాతలు ముందుకు వచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

అయ్యప్ప స్వామి ప్రసాదం

శబరిమల అయ్యప్ప స్వామికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని అయ్యప్ప స్వామిని వేడుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు అయిన రేవంత్ అన్న గారికి అయ్యప్ప స్వామి ప్రసాదం అందజేయడం జరిగింది.

నాయకుల సమావేశం

రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ మున్సిపాలిటీ, మంచిరేవుల గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ వచ్చేదే కాంగ్రెస్ ప్రభుత్వమే రాజేంద్రనగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం ఈ సమావేశానికి కాంగ్రెస్ కుటుంబం కలుసుకున్నందుకు ఎంతో శుభసూచికం ఒక నిర్ణయానికి రావడం రాజేంద్రనగర్ నియోజకవర్గం లో అధిష్టానం టికెట్ ఎవరికిచ్చిన కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దాం అని కోరారు.

ఆలయం ప్రారంభోత్సవం

శంషాబాద్ మండలం రామాంజపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి నూతన ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు రామాంజపూర్ గ్రామ సర్పంచ్ గారు మల్కారం సొసైటీ వైస్ చైర్మన్ ప్రభు ఎంపీటీసీ గారు కాంగ్రెస్ నాయకులు సలీం రఫీక్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ధర్నా

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ గారి ఆదేశాల మేరకు చలో కలెక్టరేట్ ధరణి పోర్టల్ ధర్నా. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించిన ధర్నాలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు ప్రసంగించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత మహారాజులు మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే యూత్ కాంగ్రెస్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

ర్యాలీ

రాజేంద్ర నగర్ నియోజకవర్గo లో తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ పోరుబాట నిరసన కార్యక్రమం బొర్రా జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఆర్.డి.ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కారిక్రమంలో గడ్డం శేఖర్ యాదవ్ గారు ప్రమాణ పాత్రా వహించడం జరిగింది.

జయంతి

 మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళకు ఘన నివాళి అర్పించిన గడ్డం శేఖర్ యాదవ్ గారు.

సన్మానం

కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారిని, తెలంగాణ ప్రోటోకాల్ కమిటీ మెంబర్ శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు, నూతనంగా ఏఐసిసి అధ్యక్షులు ఆయన సందర్భంగా వారికి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

పరిశీలించడం

కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాక చేపట్టినా భారత్ జోడో యాత్ర గౌ శ్రీ రాహుల్ గాంధీ గారు నాలుగు రాష్ట్రాలు దాటి 5వ రాష్ట్రం తెలంగాణ లో అడుగుడి రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల్ తొండుపల్లి గ్రామంలో ఒక రాత్రి బస చేయనున్న సందర్బంగా యత్రియులకు, టీపిసిసి సభ్యులు బొర్రా జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో, ఎటువంటి ఇబ్బంది కల్గకుండా పదేపదే పార్సిలిస్తున్న, శంషాబాద్ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు, SC డిపార్ట్మెంట్ ఉపధ్యక్షులు జల్ పల్లి నరేందర్ గారు, శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్ గారు, మైలార్దేపల్లి డివిజన్ అధ్యక్షులు ధనంజయ్ గారు, ఏ బ్లాక్ అధ్యక్షులు డి నవీన్ గారు, బి బ్లాక్ అధ్యక్షులు ఖాళీద్ గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేష్ గౌడ్ గారు, ప్రభాకర్ గారు, కె గణేష్ గారు మరియు రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సదర్

 శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదర్ కార్యక్రమంలో పాల్గొన్న శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు యాదవ సంఘం శంషాబాద్ మండల్ జనరల్ సెక్రెటరీ.

విమానాశ్రయంలో

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పంజాబ్ పిసిసి అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా భాయ్ గారిని మరియు రాజ్యసభ సభ్యురాలు జె,బి మతర్ మేడం గారిని మరియు వారి మిత్రబృందాన్ని స్వాగతం పలికిన భారత్ జోడో యాత్ర ప్రోటోకాల్ జనరల్ సెక్రెటరీ నగరి ప్రీతం గారు తెలంగాణ భారత్ జోడో యాత్ర ప్రోటోకాల్ కమిటీ మెంబర్ గడ్డం శేఖర్ యాదవ్ గారు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జెలపల్లి నరేందర్ అన్న గారు జాంగిర్ భాయ్ మోహన్ గారు కొత్త రఘు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిరాజిత్సిన్హా గారిని మరియు వారి మిత్రబృందాన్ని స్వాగతం పలికిన నగరి ప్రీతం గారు పీరీతంనగరిపురి తెలంగాణ భారత్ జోడో ప్రోటోకాల్ కమిటీ మెంబర్ గడ్డం శేఖర్ యాదవ్ గారు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జెలపల్లి నరేందర్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

స్వాగతం

శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికిన శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు తెలంగాణ ప్రోటోకాల్ కమిటీ మెంబర్.

చదును చేయించడం

శంషాబాద్ మున్సిపల్ బెంగళూరు హైవే పరిధిలోని తొండుపల్లిలో రాహుల్ గాంధీ రాత్రి బస చేసే ప్రాంతాన్ని చదును చేయిస్తున్న పిసిసి ప్రతినిధి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్ గారు శంషాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు కౌన్సిలర్ సంజయ్ యాదవ్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డంశేఖర్ యాదవ్ గారు చందు యాదవ్ రాకేష్ పాండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

“Political tyranny is nothing compared to social tyranny, and a reformer who defies society is a

more courageous man than a politician who defies Government.”

Activities

జయంతి

మాత్మ గాంధీ గారి జయంతి సందర్భంగా శంషాబాద్ మండలం మున్సిపాలిటీలో ఓల్డ్ పిఎస్ దగ్గర మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించిన శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు.

నవరాత్రి సందర్బంగ

దుర్గ మాత నవరాత్రి సందర్భంగా శంషాబాద్ మండల్ పెద్ద గోల్కొండ గ్రామంలో దుర్గామాతని దర్శించుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి బొర్రా జ్ఞానేశ్వర్ నగారు శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్ గారు, శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్ గారు, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారు, ఏ బ్లాక్ అధ్యక్షుడు నవీన్ గారు, మహేందర్ గారు, పెద్ద గోల్కొండ శ్రీను యాదవ్ శివ లింగం గారు, బబ్లు దయాకర్, ఫకృద్దిన్ గారు, అహ్మద్ గారు, Dj మహేష్ గారు, శ్రీను గారు, రాకేష్ గారు, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కలిసిన సందర్భం

శంషాబాద్ నూతన ఎం.ఆర్.ఓ డి.శ్రీనివాస్ రెడ్డి గారిని, మర్యాపూర్వకంగా కలిసి శాలువా కప్పి బొక్కే ఇచ్చి స్వీట్ తినిపించిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్ గారు, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారు, మహేందర్ గారు, నజీర్ గారు, శేఖర్ గుప్త గారు, ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు, ఫకృద్దిన్ గారు, అహ్మద్ గారు, రాకేష్ గారు, మనోజ్ , చెందు, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంకల్పం

దుర్గ మాత నవరాత్రి సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరించి తీర్థప్రసాదాలు నైవేద్యంగా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, శంషాబాద్ మండల ప్రజలు, నర్కుడ గ్రామ ప్రజలు, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా గడ్డం శేఖర్ యాదవ్ గారు కోరడం జరిగింది.

పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం

ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రీపురం డివిజన్ నూతన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు. ఈ కార్యక్రమంలో శాస్త్రి పురం అధ్యక్షులు తాజుద్దీన్ గారు, శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు, శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ గారు, బి బ్లాక్ అధ్యక్షులు ఖలీద్ గారు, శాబుద్దిన్ గారు, రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు బాలరాజు గారు, మైలార్దేపల్లీ అధ్యక్షులు ధనంజయ్ గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారు, శంషాబాద్ మున్సిపల్ ఉపాధ్యక్షులు జంగిర్ పాషా గారు, శంషాబాద్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్జున్ గారు, సైన్యం శ్రీనివాస్ గారు, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ గారు, ఫకృద్దిన్ గారు, అహ్మద్ గారు, రాకేష్ గారు,సంపత్ గారు, మనోజ్ గారు, చెందు గారు, శాస్త్రి పురం కాంగ్రెస్ పార్టీ నాయకులు, శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పాలమకుల్ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు, ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారి ఆధ్వర్యంలో, ముఖ్య అతిధులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలపాలి నరేందర్ గారు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్ గారు, శంషాబాద్ జనరల్ సెక్రెటరీ మహేందర్ ముదిరాజ్ గారు, కోశాధికారి ప్రభాకర్ యాదవ్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయ గారు, శంషాబాద్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా గారు, మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి అర్జున్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ యాదవ్ గారు , ప్రవీణ్ గౌడ్ గారు, రమేష్ గారు, అంజయ్య యాదవ్ గారు, గణేష్ నాయక్ గారు, కొత్త రాకేష్ గారు, లింగం గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు,ఫక్రుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

వినాయక నవరాత్రులు

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల్ లో షాపూర్, శంషాబాద్ మున్సిపాలిటీలో, నర్కుడ గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని మరియు అన్నదాన కార్యక్రమం లో పాల్గొనీ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్కుడ ఉపసర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్ గారు, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా గారు, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి మిత్రబృందం పాల్గొనడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మా శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కలిసిన సందర్భం

నిత్యావసరాల ధరల పెరుగుదల పై నిరసన తెలిపే క్రమంలో ఢిల్లీ వేదిక ప్రోగ్రాం లో తెలంగాణ రథసారథి పిసిసి అధ్యక్షులు రేవంత్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

గణ నివాళి

మహనీయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ గణ నివాళ్లు అర్పించిన గడ్డం శేఖర్ యాదవ్ గారు మరియు పార్టీ సభ్యులు.

గణ స్వాగతం

శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో లోక్ సభ మెంబర్, ప్రతిపక్ష నాయకులు,అధీర్ రంజాన్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెట్ సభ్యులను శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు గణ స్వాగతం పలకడం జరిగింది.

సన్మానం

శంషాబాద్ నూతన ఎంఆర్ఓ డి శ్రీనివాస్ రెడ్డి గారిని, మర్యాపూర్వకంగా కలిసి శాలువా కప్పి బొక్కే ఇచ్చి స్వీట్ తినిపించిన శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్ గారు, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారు, మహేందర్ గారు, నజీర్ గారు, శేఖర్ గుప్త గారు, ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు, ఫకృద్దిన్ గారు, అహ్మద్ గారు, రాకేష్ గారు, మనోజ్ , చెందు, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రీపురం డివిజన్ నూతన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు.ఈ కార్యక్రమంలో శాస్త్రి పురం అధ్యక్షులు తాజుద్దీన్ గారు, శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు, శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ గారు, బి బ్లాక్ అధ్యక్షులు ఖలీద్ గారు, శాబుద్దిన్ గారు, రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు బాలరాజు గారు, మైలార్దేపల్లీ అధ్యక్షులు ధనంజయ్ గారు, శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గారు, శంషాబాద్ మున్సిపల్ ఉపాధ్యక్షులు జంగిర్ పాషా గారు, శంషాబాద్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్జున్ గారు, సైన్యం శ్రీనివాస్ గారు, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ గారు, ఫకృద్దిన్ గారు, అహ్మద్ గారు, రాకేష్ గారు,సంపత్ గారు, మనోజ్ గారు, చెందు గారు, శాస్త్రి పురం కాంగ్రెస్ పార్టీ నాయకులు, శంషాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దశ దిన కర్మ

రాజేంద్రనగర్ నియోజకవర్గం, శంషాబాద్ మండల్ మల్కారం గ్రామం, పిఏసిఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్ కొండ జంగయ్య గారు అనారోగ్యంతో మరణించరు, దశ దిన కర్మ కార్యక్రమంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి మీ యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి జరగాలని మనస్ఫూర్తిగా నివాళులర్పించిన, రాజేంద్రనగర్ ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, గడ్డం శేఖర్ యాదవ్ గారు, ప్రభాకర్ గారు, జాంగిర్ పాష గారు, మహేందర్ గారు, కిట్టు గారు, రాకేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పాద‌యాత్ర‌

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా 75 కిలోమీటర్ల పొడువు పాద‌యాత్ర‌ స్వాతంత్ర సమరయోధులను గౌరవిస్తూ, స్మరిస్తూ ఉదయపూర్ లో జరిగిన ఏఐసీసీ నవ సంకల్ప చింతన్ శివిర్ లో తీర్మానం చేసిన “ఆజాదీకి గౌరవ్ యాత్ర” ను టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆజాద్ కి గౌరవ యాత్ర, పూర్తి కావడంతో ప్రసంగించడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నర్కూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ గారు జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

దీక్ష

విఆర్ఎల యొక్క డిమాండ్లను కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట తప్పినందుకు గాను తెలంగాణా వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు, విఆర్ఎల, వారికి మద్దతుగా శంషాబాద్ మండల్ ఆవరణలో చేపట్టినటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా సంగిబావన తెలిపిన రాజేద్ర నగర్ ఇంచార్గ్ బొర్ర జ్ఞానేశ్వర్ గారు, జల్ పల్లీ నరేందర్ గారు, గడ్డం శేఖర్ యాదవ్ శంషాబాద్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్ పాషా, మహేందర్ ముదిరాజ్, కోటేశ్వర్ గారు, ప్రభాకర్ గారు, సీపీఎం నాయకులు మల్లేష్ గారు, ఇమ్రాన్, మనోజ్, అర్జున్, పాండు, రాఖీ అహ్మద్, శ్రీకాంత్, రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

“Every man who repeats the dogma of Mill that one country is not fit to rule another

country must admit that one class is not fit to rule another class.”

Meet with Prominent Leaders

తెలంగాణ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు “అనుముల రేవంత్ రెడ్డి” గారితో గడ్డం శేఖర్ యాదవ్ గారు.

భారత పార్లమెంటు సభ్యుడు “రాహుల్ గాంధీ” గారితో గడ్డం శేఖర్ యాదవ్ గారు.

తెలంగాణ శాసనసభ సభ్యురాలు “దన్సరి అనసూయ”, సాధారణంగా సీతక్క గారితో గడ్డం శేఖర్ యాదవ్ గారు.

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ “బొర్రా జ్ఞానేశ్వర్” గారితో గడ్డం శేఖర్ యాదవ్ గారు.

Gaddam Shekar Yadav was born on March 17, 1991, in the village of Narkhuda in the Rangareddy district of the Indian state of Telangana. He was assassinated to assist the people with his personal finances. Shekar Yadav aided as many people at the village and Mandal levels as he could. He wants to help people by eliminating poverty and illiteracy. His main objective is to live in a society that is free of hardship. As a result, he was at least serving the community members. He was to fill the hungry and poor people’s stomachs. No one can die of hunger as a result of this.

Meet with Eminent People

Mr. Gaddam Shekar Yadav with Mr. Anumula Revanth Reddy

Warm Welcome to Leaders

Bharat Jodo Yatra

Party Activities

Bike Rally

Social Activities

News Paper Clippings

Pamphlets

Mr. Gaddam Shekar Yadav

Videos

}
17-03-1991

Born in Narkhuda

from Rangareddy, Telangana

}
2006

Completed SSC

 from Zilla Parishad High School, Narkhuda

}
2007

Obtained Intermediate

from Sri Vignan Junior College, Shamshabad

}
2009

Acquired Graduation

from Sri Vignan Degree College, Shamshabad

}
2004

Joined in NSUI

}
2004-2005

Mandal Secretary

from Shamshabad, INC

}
2013-2017

Youth Congress Assembly

 Vice President for Rajendranagar, INC

}
2013-2018

2nd Ward Member

for Narkhuda, Rajendranagar

}
2017-2018

State Secretary

for Youth Congress, Telangana

}
Since 2018

Mandal Party President

 for Shamshabad, INC

}
Since 2019

Deputy Sarpanch

 for 9th Ward, Narkhuda