Gaddam Ravi | Bharat Mukti Morcha District President | Kamareddy | the Leaders Page

Gaddam Ravi

Bharat Mukthi Morcha District President, Endriyal, Tadwai, Yellareddy, Kamareddy, Telangana

 

Gaddam Ravi is the Bharat Mukti Morcha District President, Kamareddy.

Early Life&Education:

He was born 20-September-1992 to the couple  Gaddam Balraju and Radhavva and raised in the Endriyal Village of Tadwai Mandal.

He studied Secondary Board of Education from  ZP high school at Endriyal Village. He completed his Intermediate from Government junior college and resided at Lingampet.

Ravi follows Ambedkar’s Ideology. He believes in the principle that SC, ST, BC, and minorities should be united.

In 2015, Ravi was selected as Village Youth President, Endriyal. From 2018-2019, he worked as a Reporter at Dalitha Shakti Monthly Paper. Ravi was the District Secretary of Bhim Army(Chandra Shekhar Azad).

Bharat Mukti Morcha is an Organization under the All India Backward Minority Community Employee Federation.

In 2020, Ravi organized a vehicle rally under the auspices of “Vaman Mishrama” across the country to demand to vote with the ballot paper. Since 2020, Ravi has served as Bharat Mukti Morcha District President, Kamareddy.

Social Activities:

  • He fought and solved many issues like Old age Pension, Widow Pension, and Handicapped Pension.
  • He solved the problems related to the purity of water in his village.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.
  • Every year during national festivals like Republic Day and Independence day, Pulender conducts and attends the programs in the schools and distributes prizes to the students who actively participated and won in the sports.
  • He assisted the old and poor people by distributing bedsheets and Rugs to them.
  • He conducted Village development activities in the village like laying CC Roads, Putting up Street Lights, Clearance of Drainage System and Solving water Problems.

Pandemic Services:

  • Ravi came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant labourers whose livelihood has been affected during this lockdown period were distributed.
  • Ravi came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who were affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the town’s safety as part of the drive to eradicate the corona epidemic.
  • Ravi also provided free masks and sanitisers to people with corona deficiency symptoms at the hospital.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • He worked all day (Day and Night)during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.
  • He has been assisting the unemployed who have lost their jobs due to the corona and are in dire straits.

H.No: 2-84/1, Landmark: near Bangaru Maisamma Temple, Village: Endriyal, Mandal: Tadwai, Constituency: Yellareddy, District: Kamareddy, State: Telangana, Pincode: 503120

Mobile: 9491912715
Email: [email protected]

Recent Activities

ప్రచారం

తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మండల స్థాయి సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది

జయంతి సందర్భంగా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ బిఎంఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి గారు.

జయంతి సందర్భంగా

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

DR B.R అంబేడ్కర్ గారి 66వ వర్థంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 66వ వర్థంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రచారంలో భాగంగా

28తేదిన మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పులిపలుపుల గ్రామంలో ఎమ్మెల్యే జజాల సురేందర్ గారితో కలసి నియోజకవర్గ తెరాస నాయకులతో గడ్డం రవి గారు పాల్గొనడం జరిగింది.

చత్రపతి సాహు మహారాజ్ జయంతి

చత్రపతి సాహు మహారాజ్ 148వ జయంతి వేడుకలు 120వ రిజర్వేషన్ డే పక్షోత్సవాలు జూలై 26 నుండి ఆగస్ట్ 13 వరకు రిజర్వేషన్ డే 26జూలై BAMCEF అనుబంధ సంఘాలు, SSS సత్యశోధన సమాజ, BMM భారత్ ముక్తి మోర్చా, BVM భారతీయ విద్యార్థి మోర్చా, SMS సావిత్రి మాత సైన్యం ఆధ్వర్యంలో గడ్డం రవి గారు నిర్వహించడం జరిగింది.

భారతీయ విద్య మోర్చా కార్యక్రమం లో గడ్డం రవి గారు పాల్గొన్నారు

ప్రభంజన సభ

భిక్నూర్ లో బహుజన మహిళా ప్రభంజన సభలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న కామారెడ్డి జిల్లా T21న్యూస్ రిపోర్టర్ గడ్డం రవి గారు.

130వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడి నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు… 

ర్యాలీ

గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో నాయకులతో పాటు రవి గారు పాల్గొనడం జరిగింది….

సంభాషణ

మీడియా విలేకరులతో వారితో సంభాషిస్తున్న నాయకులు.. 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు గడ్డంరవి భారత్ ముక్తి మొర్చ BMM కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి…

బహుజన మేలుకో రాజ్యాన్ని ఏలుకో

DR RS ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వానికి మద్దతుగా 100 విద్యార్థులు నాయకుల పాదయాత్రలో సభ్యులతో రవి గారు కూడా పాల్గొనడం జరిగింది 

 Social Activities

జ్యోతిరావు పూలే జయంతి

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా లింగాపూర్ లో జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఆట-పాట-మాట-మ్యాజిక్

ప్రజాచైతన్య కార్యక్రమం బాయంపల్లిగ్రామం, లింగంపెట్ మండలం ఆట-పాట-మాట-మ్యాజిక్ ప్రధానవక్త:- భైరి నరేష్ Ph.D.స్కాలర్ BCయువనేతతో నాస్తికులు.

చత్రపతిశివాజీ మహారాజ్ సంత్ సేవాలాల్ జయంతి

జై భీమ్ చత్రపతిశివాజీ మహారాజ్ సంత్ సేవాలాల్ జయంతి పక్షోత్సవాలు BAMCEFఆధ్యర్యంలో మహాసభ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల కామారెడ్డిజిల్లా కేంద్రంలో సభ అనంతరం…..

మాస్కులు సానీటైజర్స్ పంపిణీ

తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం రవి BMM కామారెడ్డి జిల్లా సెక్రెటరీ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కారోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఎనలేని కృషి చేస్తున్న స్థానిక పోలీస్ స్టేషన్ లో S I కృష్ణమూర్తి గారికి పోలీస్ సిబ్బందికి మాస్కులు సానీటైజర్స్ పంపిణీ గడ్డం రేవంత్

మహాత్మ జ్యోతిబా పూలే జయంతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది కామారెడ్డిజిల్లా కలెక్టర్ శరత్ గారు మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి గారు BAMCEF రాష్ట్ర నాయకులు దుబాసీ నరేందర్ సార్ BVM జిల్లా అధ్యక్షులు Prasanna Kumar Mulnivasi Bvm BYM జిల్లా సెక్రెటరీ Prabhakar Dally BMM కామారెడ్డి జిల్లా సెక్రెటరీ గడ్డంరవి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు…

Activities Undertaken by Gaddam Ravi

Dharna

Honor

Identification Proof

BMP Dharna

Meeting

Pamphlet Innovation

With Party Leaders

Ralley

Party Activities

 Party Pamphlets

Videos

}
20-September-1992

Born in Endriyal

}
2010

Intermediate

from Govt junior college, Lingampet.

}
2015

Village Youth President

of Endriyal

}
2018-2019

Reporter

at T21 News Telugu Kamareddy District Staff Reporter Yuva Sainyam.

}

District Secretary

 of Bhim Army(Chandra Shekar Agad)

}

Joined in the BMM

Bharat Mukthi Morcha is an Organization under the All India Backward Minority Community Employee Federation

}
2020-at present

Bharat Mukthi Morcha District President

Kamareddy

}

Social Activist

in Endriyal