Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page

Gaddam Jagadish

President of GHMC outsourcing Transport Department, MRPS TS General Secretary, Moosapet, Kukatpally, Medchal-Malkajgiri, Telangana

Gaddam Jagadish is the President of the GHMC outsourcing Transport Department and MRPS TS General Secretary of Kukatpally.

Early Life and Education:

He was born on 05-May-1980 to Bhaskar & Yashodha in Moosapet. Jagadish studied SSC from ZP High School in the year 2007 at Moosapet.

Early Political Career:

In the year 2007, Jagadish worked as President of  GHMC outsourcing Transport Department of Kukatpally Circle.

He was Promoted to West Zone as the President of the GHMC outsourcing Transport Department and served between 2011-2017.

Jagadish was a member of Madiga Reservation Porata Samiti (MRPS) and General Secretary of Kukatpally and serving in these designations since 2015.

In 2017, Jagadish was appointed as President of GHMC outsourcing Transport Department and since then serving from the respective designation.

On the occasion of Babu Jagjivan Ram Jayanti in Ravindra Bharathi, Gaddam Jagdish received the Dalit Ratna Award under the auspices of T MRPS.

Services during Pandemic Covid-19:

  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • Jagadish financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Jagadish distributed vegetables, fruits, and essential things in the covid-19 lockdown period.
  • Distributed vegetables and fruits to the villagers, Migrants, needy ones, and Municipality workers in the covid-19.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic in Corona an awareness camp was held in the village.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He is constantly available mainly to the poorest people in the zone.
  • During the time period of Corona, Jagadish fought over the issues of the Corona Warriors and the problems they faced and he also held dharnas for them.

Recent Activities:

  • Jagadish played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.
  • He participated in many Dharnas, Rallies, and Bandhs like Rasta Roko, Bike Rallies, Vanta Varpu, Sakala Janula Samme, Chalo Hyderabad, and Million March during Telangana Movement.
  • He engaged in programs like Harithaharam, and Swachh Bharath.
  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people.
  • Jagadish financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • He distributed fruits and medicines to the unhealthy students and needy people in the village.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • Distributed Books, pads, and Stationary things to High School Students and motivates them to score high marks.
  • He provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Conducted many meetings and development activities for community development.
  • He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people.

Moosapet, Kukatpally, Medchal-Malkajgiri, Telangana

Email: [email protected]

Mobile:9866984421

Welfare Activities

మట్టి వినాయకుల పంపిణి

వినాయక చవితి సందర్బంగా GHMC తరపున మట్టి వినాయకులను ప్రజలకు పంపిణి చేయడం జరిగింది.

పూజ

GHMC మూసాపేట సర్కిల్ ఆఫీస్ లో శ్రీ శ్రీ శ్రీ దుర్గ మత బోనాల సందర్బంగా శ్రీమతి వి మమతా జోనల్ కమీషనర్ గారు మరియు ఆఫీస్ అధికారులు కార్మికులు పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది.

మీడియా సమావేశం

GHMC అవుట్ సోర్సింగ్ కార్మికులు ను ఇబ్బంది పెడుతున్న రాంకీ సంస్థ కు వేతి రేకంగంగా మీడియా తో హెచ్చరిక ఇవ్వడం జరిగింది.

విన్నతి పత్రం అందజేత

GHMC కూకట్ పల్లి జోనల్ పరిధిలో ఖైతలాపూర్ నుండి హైటెక్ సిటీ వెళ్లేనందుకు బ్రీడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చిన రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీర్ గారికి GHMC లో పని చేస్తున్న కార్మికులను రాంకీ సంస్థ కు అప్ప చెప్పడానికి వెతికి రేకంగా విన్నతి పత్రం ఇవ్వడానికి వెళ్లతే పోలీస్ లు అడ్డుకోవడం తో అక్కడే ధర్నా చేయడం మరియు GHMC మేయర్ డిప్యూటీ మేయర్ లకు విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

GHMC లో రాంకీ సంస్థకు ట్రాన్స్ పోర్ట్ విభాగం అప్పచెప్పడానికి వెతిరేకంగా BSP పార్టీ అధ్యక్షులు శ్రీ RS ప్రవీణ్ కుమార్ రీటర్డ్ IPS గారి తో చేర్చడం జరిగింది SC ST BC మైనర్టీ వారే కార్మికులు గా పని చేస్తున్న పేద కార్మికులను కాపాడాలని కోరడ మైనది.

వజ్రవ దినోత్సవలు

75.వ వజ్రవ దినోత్సవలు సందర్బంగా GHMC ప్రధాన కార్యాలయం దగ్గర EV&DM డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ విశ్వజీత్ కాంపటి IPS గారి తో పాల్గొనడం జరిగింది.

సమావేశం

GHMC సికింద్రాబాద్ జోనల్ మల్కజిగి సర్కిల్ నేరేడ్మెట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ లో సమస్యల సమావేశం నిర్వహించడం జరిగింది. 

మా నాన్న గడ్డం భాస్కర్ శామీర్ పేట్ అటవీ శాఖ ప్రభుత్వం సెక్షన్ అధికారి గారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి Dr YSR గారి చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోవడం జరిగింది

మొక్కలు నాటే కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో అటవీ శాఖ మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా JNTU లో పాల్గొన్నారు మా నాన్న గారు గడ్డం భాస్కర్ GOVT FSO

జయంతి

డా . B.R. అంబెడ్కర్ గారి 130 వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి  ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ, సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఆర్థిక సహాయం

రవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలో ఉన్న వృద్దులకు మరియు చలికీ బాదపడుతూనవారికీ దుప్పట్ల ను అందజేస్తున్న జగదీష్ గారు…

MRPS మీటింగ్ లో భాగంగా

జిహెచ్ఎంసి కూకట్ పల్లి జోనల్ పరిధిలోని 2020 లో కారోణ వైరస్ తో వాహనాలు నడిపే డ్రైవర్లకు వైరస్ కదలకుండా ముందు చర్యగా రసాయనాలు పిచికారి చేయిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుడు

T MRPS ఆధ్వర్యంలో

రవీంద్ర భారతి లో జరిగిన బాబు జగ్ జీవన్ రామ్ జయంతి సందర్బంగా, T MRPS ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు ను అందుకున్న మన జగదీష్ గారు.

కలిసిన సందర్భములో

తెలంగాణ ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారి తో మన జగదీష్ గారు. 

ఉచిత రక్తదాన శిబిరం

జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికుని కి రక్తదానం ఇవ్వడం జరిగింది.

కలిసిన సందర్భము

కల్వకుంట్ల కవిత తెలంగాణ MLC గారి తో జగదీష్ గారు.

కాలేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన

తెలంగాణ రాష్ట్రం లోని కాలేశ్వరం ప్రాజెక్ట్ కి తోటి స్నేహితులతో వెళ్లి సందర్శించడం జరిగింది 

జగదీష్ గారి నాన్న గౌరవ నీయులు జి భాస్కర్ డిప్యూటీ అటవీ శాఖ అధికారి గారితో.

సంతాప సభ కార్యక్రమంలో

తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారి జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద సంతాప సభ కార్యక్రమం నిర్వహించి పేద వాళ్లకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యమ నాయకులతో  మన జగదీష్ గారు పాల్గొనడం జరిగింది

స్వచ్ఛ సర్వేక్షన్ భాగంగా

జిహెచ్ఎంసి స్వచ్ఛ సర్వేక్షన్ 2020 సంవత్సరంలో భాగంగా కార్మికుల తో కలిసి  ప్రోగ్రాం లో పాల్గొన్న మన జగదీష్ గారు.

GHMC కమీషనర్ గౌరవనీయులైన శ్రీ లోకేష్ కుమార్ IAS గారు GHMC లో పని చేస్తున్న ప్రతి జోనల్ అధికారులు కార్మికులకు కరోనా వ్యాప్తి నుండి విముక్తి కలగాలని COVID 19 టీకాలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం తో జగదీష్ గారు టీకా తీసుకోవడం జరిగింది

జగదీష్ గారి తో కార్మికులకు కూడా టీకా తీసుకోవడం జరిగింది..

Events

కొండ పోచమ్మ తల్లి ప్రాజెక్టు గాజ్వెల్ జిల్లా

కుటుంబంతో

జగదీష్ చిన్ననాటి ఫొటో  నాన్న జి.భాస్కర్ గారు అమ్మ యశోద గారు, ఇద్దరు అన్నలు గోపీ అన్నయ్య రవీందర్ అన్నయ్య లతో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి దేవాలయం యాదగిరిగుట్ట లో

జగదీష్ గారు చేసిన కార్యక్రమలను చూసి మూసాపేట్ భరత్ నగర్ కాలనీలో ఉండే పెద్దలు వేణు అన్న గారు జగదీష్ గారికి గుర్తింపు కార్డ్ వచ్చేలాగా చేశారు

MRPS TS మీటింగ్ ముఖ్య అతిధి గా వచ్చిన సందర్బంగా ప్రజా గాయకుడు పెద్దలు గౌరవనీయులు గద్దర్ గారి తో జగదీష్ గారు 

వినతి పత్రం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది.

జిహెచ్ఎంసి కార్పొరేటర్ల ఎలక్షన్ సెంటర్లో తోటి ఉద్యోగస్తుల తో ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీ భాగంగా

ధర్నా కార్యక్రమంలో

జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ పరిధిలో అధికారుల వేధింపులకు గుండెపోటుతో మరణించిన స్వామి కార్మికుడికి నష్ట పరిహారం చెల్లించాలని మరియు వేధింపులకు గురి చేసిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడం లేనిచో ట్రాన్స్ఫర్ చేయాలని తోటి ఉద్యోగస్తులు తో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం.

ధర్నాలో

జిహెచ్ఎంసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పటి రాంకీ సంస్థ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్దా ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

అవతరణ దినోత్సవం సందర్భంగా

జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారికి పూలమాలతో నివాళులర్పించి తోటి కార్మికులకు సన్మానం నిర్వహించడం మరియు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఉద్యమంలో

తెలంగాణ ఉద్యమం సమయము జిహెచ్ఎంసి ఉద్యోగస్తుల తో కలిసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది.

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా

భారతదేశ మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సమావేశానికి మన జగదీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

జయంతి సందర్భంగా

గౌరవనీయులు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ కార్మిక నాయకుడు మరియు మాజీ కార్మిక శాఖ మంత్రి శ్రీ పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.

అవార్డు

ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ద యాజమాన్యం తో అవార్డు అందుకుంటున్న జగదీష్ గారు .

పోలియో కార్యక్రమంలో

చిన్న పిల్లలకు అంగన్వాడి లో చదువుకుంటున్న వారికి పల్స్ పోలియో  కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కరోనా సమయంలో

కరోనా 2020 జిహెచ్ఎంసి కార్మికులకు కూకట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవరం కృష్ణా రావు గారి చేతుల మీదుగా నిత్యావసరాలు సరుకులు జిహెచ్ఎంసి కార్మికులకు అందజేయడం జరిగింది.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా

భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.

 Activities

GHMC కార్మికుల సమస్యల పైన కూకట్ పల్లి నియోజకవర్గం TRS MLA గౌరవనీయులు మాధవరం కృష్ణ రావు గారి దృష్టికి తీసుకోని వెళ్లడం జరిగింది. జగదీష్ గారు అయ్యప్ప మాలలో ఉండి తోటి కార్మికుల బాదలు తీర్చడం జరిగింది

సమస్యలు అధికారుల దృష్టికి...

GHMC కమీషనర్ గౌరవనీయులు B.జనార్దన్ రెడ్డి గారి దృష్టికి GHMC కార్మికులు పడుతున్న సమస్యలు తెలియపర్చడం జరిగింది

శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి దేవస్థానం యాదగిరిగుట్ట లో జగదీష్ కుటుంబ సభ్యులు మరియు జగదీష్ మేన అత్తమ్మ కుటుంబం తో కలసి తీయించు కూన ఫొటో ఒక తీపి గుర్తు

అవార్డు అందుకుంటున్న సందర్భంలో

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ రవీంద్ర భారతి లో భారత దేశ ఉప ప్రధాని డా :బాబు జాగ్జీవన్ రామ్ జయంతి 2017 లో జగదీష్ చేసిన కార్యక్రమలు చూసి దళిత రత్న అవార్డు  అందచేశారు. మేడి పాపన్న మాదిగ గారి ఆశీస్సులు.

మూసాపేట్ జగదీష్ గారి బస్తి లో భగవంతుడు వినాయక స్వామి లడ్డు విక్రయ సందర్బంగా తెరాస సీనియర్ నాయకులు శ్రీ నప్పారి చంద్ర శేఖర్ అన్నగారి చేతులతో తీసుకోవడం జరిగింది

జిహెచ్ఎంసి కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ట్రాన్స్ ఫోర్ట్ డ్రైవర్లకు క్లీనర్ లకు మెకానిక్ లకు గౌరవనీయులు జోనల్ కమిషనర్ వి మమత గారు మరియు తోటి అధికారులతో కలిసి వారి ఆధ్వర్యంలో ఐడెంటి కార్డు లు ఇవ్వడం జరిగింది..

సందర్శించిన వేళా

నా తోటి స్నేహితులతో కలిసి మెదక్ సింగూర్ ప్రాజెక్ట్ సందర్శించడం ఒకప్పటి హైదరాబాద్ కు త్రాగే నీరు ఇచ్చిన సింగూర్ నీటిపారుదల జలాశయాన్ని సందర్శించి ఒక జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో వెళ్లడం జరిగింది…

నిరసన కార్యక్రమంలో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాంకీ సంస్థను ఒప్పందాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయాలని జిహెచ్ఎంసి కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం యూసుఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో కార్మికులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది…

జన్మదిన కార్యక్రమం లో

తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌరవనీయులు సునీల్ అన్న గారికి జన్మదిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది..

జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోనల్ నుండి కూకట్ పల్లి జోనల్ కి బదిలీ వచ్చిన చీఫ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ అధికారి గౌరవనీయులైన శ్రీ రాములు గారిని అసిస్టెంట్ ఇంజనీర్ ఎం రంజిత్ కుమార్ తో కలిసి సార్ ని శాలువ పూలమాలతో సన్మానించడం జరిగింది…

విన్నతి పత్రం

GHMC కార్మికుల సమస్యలు ప్రతి పార్టీల నాయకులకు విన్నతి పత్రం అందరికి ఇవ్వడం తో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ ఎంపీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి వారికి కూడా ఇవ్వడం జరిగింది…

సన్మానం

GHMC చీఫ్ ట్రాన్స్ పోర్ట్ అధికారికి గౌరవనీయులైన K.అజయ్ కుమార్ గారిని GHMC కార్మికుల తరపున సన్మానం చేయడం జరిగింది…

జయంతి సందర్బంగా

జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ నేరెడ్మెట్ x రోడ్డు దగ్గర ఉన్న భారత ఉప ప్రధాని గౌరవనీయులైన డాక్టర్ మరియు కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ గారికి నివాళులు నటించడం జరిగింది మరియు తెలంగాణ రాష్ట్ర అల్వాల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు మున్సిపల్ కార్మికులు కలిసి నివాళులర్పించడం జరిగింది….

జయంతి సందర్బంగా

జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ నేరేడ్మెట్ x రోడ్ వద్దనున్న మున్సిపల్ కార్మికుల తో కలిసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కి పూల తో సత్కరించడం జరిగింది.

జయంతి ఉత్సవాల్లో

భారత ఉప ప్రధాని డాక్టర్ గౌరవనీయులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్ లో పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది…

Recent Activities

Newspaper Clippings

Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page

“తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు”

Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page
Gaddam Jagadish | President of GHMC outsourcing Transport Department | Telangana | the Leaders Page

Pictures of Gaddam Jagadish 

Videos

Videos Clippings

}
05-05-1980

Born in Moosapet

}
2007

Finished Scholing

from ZP High School, Moosapet

}
2007

President

of GHMC outsourcing Transport Department,  Kukatpally Circle

}
2011-2017

President

of GHMC outsourcing Transport Department, West Zone

}
2015-till now

General Secretary

of Kukatpally

}
2017-till now

President

of GHMC outsourcing Transport Department