
Gadari Kishore Kumar
MLA, Thungathurthi, Nalgonda, Telangana, TRS.
Gadari Kishore Kumar is a Member of the Legislative Assembly(MLA) of Thungathurthi Constituency from the TRS party. He was born on 16-12-1985 to Maraiah.
He has completed his Masters in Journalism and Mass Communication (MCJ) at Osmania University in 2006. He joined to pursue his doctorate in 2010 and received his doctorate in Journalism and Mass Communication in 2017. He married Sujatha.
He actively participated in Telangana Movement as Student Leader at OUJAC, Osmania University. In 2010, He joined the TRS party. In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 64,382 votes from the TRS party.
From 2014-2015, Kishore Kumar served as Parliamentary Secretary (Medical & Health). In 2018, he was re-elected as MLA from Thungathurthi Constituency with a margin of 90857 votes over Addanki Dayakar of Congress Leader.
Recent Activities:
- Thungathurthi MLA Gadari Kishore Kumar participated in the review meeting of Motkur Municipality Councilors and Chief Leaders at Aryavaishya Bhavan under Motkur Municipality. State Oil Fed Chairman Kancharla Ramakrishna Reddy, Municipal Chairperson Tipireddy Savitri Meghareddy, Mandala Party President Ponnaboina Ramesh, and others were present on the occasion.
- Thungathurthi legislator Dr. Gadari Kishore Kumar made extensive visits to Gandhinagar and Mini Tank Band 10th and 12th wards under Motkur municipality as well as directed the authorities to collect details of those who built houses on government lands under the new municipal law.
- In Mamidipalli village in Nagaram zone, many leaders and activists from various parties were attracted to the development and welfare programs being carried out by the TRS party and joined the TRS party in the presence of Tungaturti legislator Dr. Gadari Kishore Kumar.
- Thungathurthi legislator Dr. Gadari Kishore Kumar handed over checks of Kalyana Lakshmi – Shadi Mubarak to 120 beneficiaries belonging to various villages in the zone at the office of the Mandal Praja Parishad at the Thirumalagiri constituency.
- Thungathurthi legislator Dr. Gadari Kishore Kumar visited Sundarayya Colony, 3rd Ward under Thirumalagiri Municipality, and inquired about the problems in the colony and promised to work for the solution of the problems of the poor people.
Party Activities
Born in Thungathurthi
MCJ
Masters in Journalism and Mass Communication
Student Leader
Telangana Movement
actively participated in Telangana Movement
Joined in the TRS
MLA
Member of Legislative Assembly of Thungathurthi Constituency.
Parliamentary Secretary
MLA
of Thungathurthi Constituency.
ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం ఓటు హక్కు మాత్రమే కాబట్టి పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓట్లను నమోదు చేసుకోవాలి..
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) October 1, 2020
తిరుమలగిరి మండల కేంద్రంలోని మండల తహశీల్దార్ కార్యాలయంలో మొదటి ఓటును తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు యువ నాయకులతో కలిసి తన ఓటును నమోదు చేసుకున్నారు. pic.twitter.com/iLfnXaWCMj
మత్స్య కార్మికుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 20, 2020
- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
శాలిగౌరారం మండల కేంద్రంలోని శాలిగౌరారం ప్రాజెక్టులో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్ద చెరువులో 8 లక్షల 61 వేల చేప పిల్లలను వదిలడం జరిగింది. pic.twitter.com/sTVzHceBpy
రేపు14,2020 రోజున రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు జరిపించుకోవలన్న శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా ఆరోగ్య కేంద్రంలో DMHO గారి ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షలు చేసుకోవడం జరిగింది. pic.twitter.com/NvMJ9My3xv
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 13, 2020
సూర్యాపేట జిల్లా:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 13, 2020
తుంగతుర్తి నియోజకవర్గం:
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సిరి పంక్షన్ హల్లో తుంగతుర్తి మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/325HnvEfNC
హైదరాబాద్:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 11, 2020
దేశచరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం నేడు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.@trspartyonline @TelanganaCMO @KTRTRS @DrGadari pic.twitter.com/qdA4M4Pknk
హైదరాబాద్:తుంగతుర్తి నియోజకవర్గం:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 8, 2020
నూతనంగా ఏర్పడిన తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పులుసు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ గా కోడి శ్రీను యాదవ్ వారితో పాటు నూతన పాలక వర్గ డైరెక్టర్లు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. pic.twitter.com/vL0nWXQPwO
హైదరాబాద్:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 7, 2020
మొదటి రోజు రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో...
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ @jagadishTRS, ఎమ్మెల్యేలు @balkasumantrs, @MLAChirumarthy @BhupalReddyTRS @MlaRavindra @DrGadari తదితరులు pic.twitter.com/5TItJINy8D
తుంగతుర్తి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 4, 2020
- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
సూర్యాపేట జిల్లా:
తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ తమ నివేదికలను అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/i4uCmphuIS
జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం, అడివేంల గ్రామాలకు చెందిన చేరుకుపెళ్లి ఉమారాణి,వర్రే మల్లీశ్వరి గార్లకు రెండు లక్షల రూపాయల టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేయడం జరిగింది. pic.twitter.com/SM40UyvIYH
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 4, 2020
యాదాద్రిభువనగిరిజిల్లా:అడ్డగుడూర్ మండలం డి.రేపాక గ్రామంలో కరోన విజృభిస్తున్న సందర్భంలో విధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే@DrGadari
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) September 4, 2020
కరోన విజృభిస్తున్న విధుల్లో తిరుగుతూ సమగ్ర సమాచారం తెలుసుకొని ప్రజలెవ్వరు భయాందోళనలకు గురికావొద్దని భరోసా ను ఇవ్వడం జరిగింది. pic.twitter.com/9HzpaRwEAc
శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన అలకుంట్ల మంగమ్మ గారికి రెండు లక్షల రూపాయల టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేయడం జరిగింది. pic.twitter.com/nHXgWDee5T
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 28, 2020
ఉద్యమ యాదిలో...
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 31, 2020
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి లోక్ సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తరువాత ఆనాడు కెసిఆర్ గారి నాయకత్వంలో మర్యాదపూర్వకంగా తెరాస బృందంలో విద్యార్థినాయకుడిగా ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని ఫిబ్రవరి 2014 లో కలవడం జరిగింది.#PranabMukherjee #Throwback pic.twitter.com/OwIaierGGT
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటున్న చిన్నారులు నాగలక్ష్మి, సతీష్ లను వారిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని నాగలక్ష్మి పేరున రూ. 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించేందుకు మున్సిపల్ చైర్మన్ సావిత్రి మేఘా రెడ్డి కి నగదు అందజేశారు. pic.twitter.com/4Q3UPuXGKe
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 28, 2020
రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించిన
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 27, 2020
- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనాన్ని పరిశీలించడం జరిగింది. pic.twitter.com/r0GczH0etk
దేశంలోనే అద్భుతమైన పథకం కల్యాణ లక్ష్మీ పథకం, గొప్ప మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ గారు.
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 16, 2020
- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ- షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/KYpclykVWp
సూర్యాపేట జిల్లా:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 15, 2020
సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి-సునీత గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది@DrGadari @MPLingaiahYadav @trspartyonline @jagadishTRS pic.twitter.com/EcZd5epHt8
సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 15, 2020
గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి @jagadishTRS గారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న @MPLingaiahYadav @DrGadari @trspartyonline pic.twitter.com/S7iBse4mEJ
సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 13, 2020
తిరుమలగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తిరుమలగిరి మార్కెట్ పాలక మండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ @jagadishTRS గారు,తుంగతుర్తి శాసనసభ్యులు @DrGadari గారు తదితరులు@trspartyonline
@ pic.twitter.com/GZ4z7VllGI
రాచకొండ పోలీస్ కమిషనరేట్
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) April 17, 2020
పోలీసు సిబ్బందికి పండ్లను పంపిణీ చేసిన
తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/tZyLBv0ru8
ఇంటి నుండి బయటకు వెళ్తున్నారా...?
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) April 16, 2020
ఇక మాస్క్ ధరించడం తప్పనిసరి.....#StayHome #StaySafe pic.twitter.com/CfZtv7jqzx
నల్గొండ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు 💐
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) August 25, 2020
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.🌱@BhupalReddyTRS @trspartyonline pic.twitter.com/5EJ8bwYqCF
తుంగతుర్తి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వానాకాలం 2020 సమగ్ర వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య,ఎమ్మెల్యే గాదరి కిశోర్,జెడ్పిచైర్మెన్లు,కార్పొరేషన్ చైర్మన్లు,అధికారులు,రైతులు తదితరులు pic.twitter.com/zrVF7z0zpl
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) June 1, 2020
సూర్యాపేట జిల్లా:
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) April 27, 2020
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో నీ రెడ్ జోన్ ఉన్న ప్రాంతాన్ని సందర్శించి సోడియం హైప్లో క్లోరైడ్ స్ప్రే చేయించిన
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారు,తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ pic.twitter.com/Gjzbywbs54
రాచకొండ పోలీస్ కమిషనరేట్
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) April 17, 2020
పోలీసు సిబ్బందికి పండ్లను పంపిణీ చేసిన
తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/tZyLBv0ru8
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించిన
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) April 6, 2020
- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై గ్రామంలోని పలు విధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించడం జరిగింది pic.twitter.com/Zhy0oQwTe7
హైదరాబాద్ లో కూలి పని చేయడానికి వెళ్లి లాక్ డౌన్ తో చిక్కుకొని కాలినడకన ఇంటి బాట పట్టిన నా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వారిని ఆదుకున్న మంత్రి @KTRTRS గారికి ధన్యవాదాలు
— Dr. Gadari Kishore Kumar (@DrGadari) March 25, 2020
వారు వెళ్తున్న వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోని గూడ్స్ ఆటోని ఏర్పాటు చేసి పంపించారు. pic.twitter.com/8cW9Js6DWM