G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

G.Prakash

Mandal Vice President, Yellakonda, Nawabpet, Chevella, Vikarabad, Telangana, TRS

Gudise Prakash is the Mandal Vice President of Navabpet, Vikarabad district, and TRS Activist. He was born on 01-August-1989 in Yellakonda village. His parents were Paramaiah and Pentamma.

Education Background:

He completed 1st to 6th standard at SC Boys hostel in Ghatkesar and studied 7th standard in Yellakonda village. Prakash completed SSC privately.

Professional Career:

By his profession, he was a Driver. From 2010-2013, Prakash worked as Project Supervisor in Begumpet. He served as ITC Convenor as Project Supervisor in Gachibowli After that, he worked at BHL as a Car Driver for 2 years.

Political Life:

In 2018, Prakash entered into Active Politics officially. He joined the Telangana Rashtra Samiti(TRS) party and played an active role in party welfare activities. He contributed to all of the party’s activities and showed a genuine interest in the party’s growth.

Telangana Movement:

The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.

Prakash plays active participation during the late 2000s Telangana Separate State Movement he has participated in Dharnas, Rasta Rokos, Protest Programs, Chalo Hyderabad, Vanta-Varpu, Bike Rallies as a party of the Telangana Movement.

Prakash quickly became recognized as a devoted leader who understood and addressed the people’s concerns.

With confidence in Prakash, party officials appointed him as the Mandal Yuvajana Sangham Vice-President of Nawabpet, Vikarabad district. Prakash conveyed his sincere thanks to the party leaders on the occasion of his appointment as Mandal Vice-President, assuring them that he would carry out his responsibilities effectively.

Recent Activities

  • Mandal Vice President Prakash, TRS leaders distributed the employment guarantee book under the auspices of party officials.
  • Prakash along with Sarpanch, MPP, ZPTC, TRS members participated in the greening program and planted seedlings.
  • TRS activists participated in the 4th Viduta Palle Pragati program and cleaned the streets.
  • On the occasion of MP Ranjith Reddy’s birthday, TRS leaders present him with a Plant.
  • TRS party leaders distribute sanitizers, masks, and medicine to police and municipal workers who rescued people from the pandemic during Covid’s time.
  • Mandal Vice President Prakash sanitized the village in the 1st and 2nd covid wave time as part of corona prevention.
  • Prakash, along with TRS leaders, demanded that the old people in the lockdown be accommodated for pensions.
  • Parmayya from Yellakonda village recently underwent an operation. So Prakash and Sarpanch talked to the MLA and handed over the CM Relief Fund check.

Social Service:

  • Prakash will always be at the forefront of solving people’s issues. He took people’s issues to the attention of the respective authorities and makes them solved.
  • Prakash gets funds from the government for those who meet with an accident and for the people who are in critical health conditions.
  • Being a TRS Active leader he always took immediate action over people’s problems.
  • With the intention of ensuring that no student becomes illiterate due to lack of money, Prakash provided financial assistance to students to study. Provided basic necessities such as school bags, stationery things for them.
  • He would complain about people’s issues to the relevant authorities.
  • He shows special interest in development activities like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Distributed food and dresses to the Orphan Children and helped them financially.
  • Prakash was made aware of the dangers of using plastic and said that use only jute bags and avoid plastic completely.

Service During the Pandemic Covid-19

-Prakash provided his service even during the covid tough times.

-He distributed basic necessities and food to villages and the needy.

-Provided free food service for migrants, financially assisted them to go to their villages.

-Conducted an annadhanam program for Police, Municipal Workers, front-line workers who served a lot during the pandemic.

-He also created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-Srinivas continued to serve even during the covid second wave.

-He set up Covid center in the village and distributed Vegetables, fruits, Masks, Sanitizers to the village people.

-He told the villagers that no need to fear necessary precautions are enough for the prevention of corona.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-Delivered food, supplements to the covid victims.

Permanent Address – H-No: 8-12, Village: Yellakonda, Mandal: Nawabpet, Constituency: Chevella, District: Vikarabad, State: Telangana, Pincode: 501203

Mobile: 9177664711, 8309589636

Recent Activities

కలిసిన సందర్భంగా

చించల్ పెట్ గ్రామంలో ఈదమ్మ జాతరకు జోగిని షామాల అక్క రావడం జరిగింది MLA యదన్న గారి ఇంట్లో వారి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సాయి బాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కి మంత్రి KTR గారిని మరియు కవిత మేడం ను ఆహ్వానిస్తున్న సమయంలో మన MLA శ్రీ కాలే యాదయ్య యెల్లకొండ సర్పంచ్ వెంకట్ రెడ్డి మరియు TRS నాయకులు

కలిసిన సందర్భం

తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మునిసిపల్ శాఖ మంత్రి వర్యులు, తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనియులు శ్రీ. కల్వకుంట్ల తారకరామారావు గారిని, మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ. తన్నీరు హరీష్ రావు గారిని మరియు నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి. కల్వకుంట్ల కవిత గారిని కలిసి ఎల్లకొండ గ్రామం లో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ ఆవిష్కరణ కార్యక్రమంనికి ఆహ్వాణించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ. కాలే యాదయ్య గారు ఈ పాల్గొన్నా ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి గారు మరియు గ్రామ నాయకులు.

దసరా పండుగ సందర్భంగా

మండల్  వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు ఎల్లకొండ TRS  నాయకులతో చేవెళ్ల MLA యాదయ్య గారిని కలసి దసరా శుభాకాంక్షలు తెలుపడం జరిగింది పండుగ సందర్భంగా

ఎమ్మెల్యే గారితో

దసరా సందర్బంగా ఎమ్మెల్యే గారిని కలిసిన మన ప్రకాష్ గారు తో

యెల్లకొండ TRS నాయకులతో ప్రకాష్ గారు

ఉపాధి హామీ పని పుస్తకం పంపిణి

పార్టీ  అధికారుల ఆధ్వర్యంలో మండల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, TRS నాయకులూ, ఉపాధి హామీ పని పుస్తకం పంపిణి చెయ్యడం జరిగింది

సర్పంచ్, వార్డ్ సభ్యులు రైతులకు పొలాలకు వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు కావాలని అధికారులతో మాట్లాడి రోడ్ ప్రారంభించడం జరిగింది

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు

యెల్లకొండ  గ్రామపంచాయతీ  లో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న TRS పార్టీ నాయకులూ

హరితహారం కార్యక్రమం లో

 సర్పంచ్, mpp, zptc తో కలిసి హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటుతున్న TRS సభ్యులు

పల్లె ప్రగతి కార్యక్రమం

4 విడుతా పల్లె ప్రగతి కార్యక్రమం లో పాల్గొని వీధులు శుభ్రం చేస్తున్న TRS కార్యకర్తలు

MP రంజిత్ రెడ్డి గారి జన్మదినం సందర్బంగా ఆయనను కలిసి పూలమొక్క ను అందజేస్తున్న TRS నాయకులూ

శానిటైజర్స్, మాస్కులు పంపిణి

కోవిడ్ సమయం లో మహమ్మారి బారినుండి ప్రజలను రక్షించిన పోలీసులకు మరియు ఆశ వర్కర్లకు శానిటైజర్స్, మాస్కులు, మెడిసిన్ అందజేస్తున్న పార్టీ నాయకులూ

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి కార్యక్రమం

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి కార్యక్రమం జరిగింది ముఖ్యఅతిధులుగా గౌ శ్రీ కాలే యాదయ్య గారు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు వారితో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి RI విల్లెజ్ సెక్రెట్రీ ఉపసర్పంచ్ వర్డ్ మెంబెర్స్ పాల్గొన్నారు న్నారు… తర్వాత తడి చెత్త పొడి చెత్త బుట్టలు పంపిణి చెయ్యడం జరిగింది.

మన గ్రామం లో నిన్న కరోనా సోకినా వారికీ డ్రైఫ్రూట్స్ శానిటేషర్ మరియు మాస్కులు పళ్ళు అందజేసి వారికీ దైర్యం చెప్పడం జరిగింది

Party Events

పార్టీ మీటింగ్ లో

TRS ప్లినారి పార్టీ 20 సంవత్సరలు కంప్లీట్ హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్లినరీ మీటింగ్ లో పాల్గొన్న మన ప్రకాష్ గారు

సభ ప్రాంగణం లో MPP మరియు MP సార్ తో ప్రకాష్ గారు

TRS పార్టీ 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్ లో నిర్వహించిన తెలంగాణ ప్లినరీ మీటింగ్ లో పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు గౌరవనీయులు కాలే యాదయ్య గారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు

సభా ఎంట్రన్స్ వద్ద ప్రకాష్ గారు

Party Activities

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

కోవిడ్ టైమ్ లో గ్రామం లో శనిటేషన్ చేస్తూ, గ్రామాన్ని శుభ్రం చేయిస్తున్న మండల్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

MP గారు వచ్చిన సందర్భంలో ఆయనను సాదరంగా ఆహ్వానించిన TRS సభ్యులు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

MLC ఎలక్షన్ లో భాగంగా ఇంటింటి ప్రచారాలు చేస్తున్న నవాబుపేట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రకాష్ గారు,  పార్టీ నాయకులూ

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

 పిన్షన్ తీసుకునే వారు కరోనా నిబంధనలు పాటిస్తూ, భౌతిక దూరం పాటించాలని హెచ్చరిస్తూ కరోనా వ్యాప్తి జరగకుండా చూసుకుంటున్న మన ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

 ప్రకాష్ గారిని పరమేష్ పీఎంపీ హాస్పిటల్ ఓపెనింగ్ కు ఆహ్వానించి సన్మానం చెయ్యడం జరిగింది

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

ప్రకాష్  గారి సేవలు గుర్తించి గ్రామ ప్రజలు ఆయనను హై స్కూల్ లో సన్మానం చేయడం జరిగింది

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

హరితహారం కార్యక్రమం లో భాగంగా వర్డ్ మెంబెర్స్, సర్పంచ్ తో కలిసి మొక్కలు నాటుతున్న మండల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

లాక్ డౌన్ లో ముసలి వాళ్లకు పింఛన్ కోసం వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న సందర్భం

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

రైతులకు సబ్సిడీ లో కందులు వచ్చిన్నాయి అని వివరిస్తూ అగ్రికల్చర్ ఆఫిసర్ తో ఆవేదనను వ్యక్తం చేసిన రైతులు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

మొయినాబాద్ ZPTC శ్రీకాంత్ గారితో మండల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

హైస్కూల్ లో పోటి లో గెలిచిన విద్యార్థులకు మెడల్ సర్పంచ్ గారితో కలిసి ఇస్తున్న TRS లీడర్ ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారిని TRS నాయకులూ కలిసి తదితర సమస్యల గురించి చెప్పడం జరిగింది

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

హై స్కూల్ లో సర్పంచ్ తో కలిసీ స్టడీ మెటీరియల్ పంపిణి చేస్తున్న మన TRS ఆక్టివ్ లీడర్ ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

MLA గారు అసెంబ్లీ SC కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్బంగా ప్రకాష్ గారు మరియు పార్టీ సభ్యులు ఆయన్ను కలిసి అభినందనలు తెలపడం జరిగింది

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

Mlc మహేందర్ రెడ్డి సార్ ను కలిసిన తదితర గ్రామ సమస్యల పైన చర్చించిన TRS లీడర్ ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

కొవిడ్ ఫస్ట్ వేవ్ టైములో విలేజ్ శానిటేషన్ చేయిస్తున్న సందర్భంలో ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

కొవిడ్ టైమ్ లో గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

యెల్లకొండ గ్రామంలో శ్రీ పార్వతి పరమేశ్వర టెంపుల్ లో MLC కవిత మేడం మరియు MLA, ZPTC, MPP సర్పంచ్ దేవస్థానం చైర్మన్ తో కలిసి దర్శనం చేసుకోవడం జరిగింది

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మన ప్రకాష్ గారు

G.Prakash | Mandal Vice President | Nawabpet | TRS | the Leaders Page

TRS లీడర్ ప్రకాష్ గారు Zptc, mpp, సర్పంచ్, వర్డ్ మెంబెర్స్ తో కలసి హరితహారం లో పాల్గొనడం జరిగింది

Prakash at Various Activities with Prominent Leaders

వనపముల పెంపకం

వనపముల పెంపకం కార్యక్రమం చేపట్టిన గ్రామ ప్రజలు

డైనేజ్ పని శంకుస్థాపన కార్యక్రమం లో పాలుపంచుకున్న TRS నాయకులూ

యెల్లకొండ గ్రామానికి చెందిన పర్మయ్య కు ఇటీవల ఆపరేషన్ అయింది. అందుకని ప్రకాష్ గారు, సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి CM రిలీఫ్ ఫండ్ చెక్కు అందించడం జరిగింది

పంచాయతీ రాజ్ శాఖ ఏడిసనల్ కలెక్టర్ చెంద్రయ్య సార్ mpdo mpo సర్పంచ్ mpp తో కలిసి చెట్లను నాటడం గురించి వివరాలు తెలుపుతున్న సందర్భం

గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పని గురించి వివరిస్తూ సర్పంచ్ గారితో ప్రకాష్ గారు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  రాజ్యాంగ రచయత డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలు జరుపుకున్న TRS లీడర్ మన ప్రకాష్ గారు మరియు తదితరులు

కలెక్టర్ గారు యెల్లకొండ గ్రామానికి వచ్చి రైతు వేదిక పనుల గురించి పరిశీలించడం జరిగింది

చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారిని కలిసిన మన ప్రకాష్ గారు

హరితహారం కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ మరియు వర్డ్ మెంబెర్స్ సెక్రెట్రీ apo mpdo మొక్కలు నాటడం జరిగింది

రామ మందిర నిధి సేకరణ

అయోధ్య  రామ మందిర నిధి సేకరణ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న మన ప్రకాష్ గారు

గ్రామంలోని  ఆడపడుచుల కు బతుకమ్మ చీరలు పంపిణి చేస్తున్న యెల్లకొండ గ్రామ సర్పంచ్ మరియు నవాబుపేట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు

రైతు వేదిక పనులు చెక్ చెయ్యడానికి వచ్చిన ఆఫీసర్స్ తో సంభాషిస్తున్న యెల్లకొండ గ్రామ సర్పంచ్ గారు మరియు TRS లీడర్ మన ప్రకాష్ గారు

ఇంటి ఇంటికి మొక్కలు పంపిణి కార్యక్రమం లో sarp మరియు సెక్రెట్రీ గారితో TRS లీడర్ ప్రకాష్ గారు

Videos

}
01-August-1989

Born in Yellakonda village

}
2015

Completed SSC

}
2018

Joined in the TRS party

}

Party Activist

of TRS

}
2021

Mandal Vice President

of Nawabpet, Vikarabad district