Ettaboina Uma Mahesh Yadav | Quthbullapur Constituency Secretary | the Leaders Page

Ettaboina Uma Mahesh Yadav

Quthbullapur Constituency Secretary, Quthbullapur, Medchal, Telangana, AISF

 

Ettaboina Uma Mahesh Yadav is an Indian Politician and current Quthbullapur Constituency Secretary from CPI in the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

Uma Mahesh was born on 26th June 1986, to the couple Mr. Ettaboina Dasharath and Mrs. Ettaboina Padma and resided in the Jagadgirigutta at Medchal district in the respective State of Telangana.

In the year 2001, Uma Mahesh studied Secondary Board of Education from AP Residential School at Keesaragutta in Telangana. In the year 2003, he completed his intermediate course from APR Junior College at Nalgonda in Telangana.

Later, he holds graduation from Nizam Degree College from Hyderabad in Telangana and accomplished it in the year 2007. He acquired B.Ed. in the specialization of MA English from Osmania University, Hyderabad.

EARLY CAREER IN PROFESSION-

Despite tremendous family responsibilities, he has consistently achieved greater professional and educational successes, as he began his professional career as a Teacher from Telangana.

EARLY CAREER IN POLITICS-

Mahesh, strongly believes that education is the only way to eliminate social evils and uplift society and that it is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to not only complete their education but also to transform into confident people and in the year 2003 he volunteered in the All India Students Federation (AISF). 

In view of the efforts being made for the development of the party, in 2005 the party offered him the post of Hyderabad City Secretary as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

In recognition of his continued service, in 2007, Mahesh was appointed in the position of Andhra Pradesh State Joint Secretary but also increased his responsibilities to discharge his duties.

Family  Participation  And Involvement In The Politics

Since from a teen Mr. Uma Mahesh’s family has joined in politics through CPI Political Party and Mahesh by following in his family members’ ways and providing altruistic services to the public since he first engaged in politics.

Uma Mahesh is an active participant from the Communist Party of India (CPI) which is a political party in India but also enhanced his obligations for carrying out his commitments.

For his work and humility, Mahesh was designated as the Constituency Secretary of Quthbullapur from CPI in 2018 to serve the people in all ways by working comprehensively all the time for the welfare of humankind by citing the code of conduct and disciplinary issues.

He upholds the trust that the people have placed in him and maintains his service, and in 2020, he was designated as the Medchal District Executive Member by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

Ever since he was started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Mahesh contested for the reputable position as Corporator from Quthbullapur in Telangana during the 2021 election poll, but the slight margin of votes made him lose the position.

Uma Mahesh Yadav from India has been playing a key role in organizing the International Youth Conference every time as part of the Communist Youth Conference. A total of eight countries, including South Africa, Russia, Vietnam, Bangkok, and Kenya, have participated in the conference.

Welfare & Party Activities

  • Farmers Strike- He is in complete opposition to the state government repealing new agricultural laws and participated in farmers’ strikes for other beneficial elements that will serve the survival of farmers.
  • Uma Mahesh was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants for 20 students, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • Uma Mahesh has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered in Pandemic COVID-19-

  • Uma Mahesh sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance.
  • For the Villager’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

 

Before You Are A Leader, Success Is All About Growing Yourself. When You Become A Leader, Success Is All About Growing Others.

HNO:51-452, Land Mark: Bagh Singh Marg, City: Jagadgirigutta, Mandal & Constituency: Quthbullapur, District: Medchal, State: Telangana, Zip Code: 500037

Email: [email protected]

Mobile: 9490952265, 6304122768

Recent Activities

ప్రభుత్వ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జగతగిరిగుట్ట శాఖ ఆధ్వర్యంలో గుట్ట చివరి బస్టాప్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం శాఖ ఏఐటీయూసీ నాయకులు సామెల్, ముసలయ్య ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమా మహేష్, హరినాథ్ లు పాల్గొని గుర్తింపు కార్డులను అందచేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికి సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయని కావున కార్మికులు వాటిని పొందాలని అలాగే కార్మికులంతా సమైక్యంగా ఉండి పోరాటం చేస్తే ఈ ఎస్ ఐ మరియు పి ఎఫ్ సౌకర్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల ప్రజా సంపదను మాఫీ చేస్తున్నాయి కానీ కార్మికులు దాచుకున్న డబ్బులను కార్మికులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని కావున కార్మిక వ్యతిరేకియైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులంతా కలిసి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పి కార్మిక రాజ్యం కోరుకునే వామపక్షాలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాములు గారు,శ్రీనివాస్ గారు, సాయిలు గారు,సోమయ్య గారు, బాలు గారు, బుచ్చిరాములు గారు,శ్రీనివాసరావు గారు, రాజేశ్వరి గారు, సత్యవతి గారు,మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ

బీజేపీ మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ నేడు సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ హమాలి అడ్డ నుండి సాగర్ హోటల్ వరకు ఖాళీ సీలిండర్ను నెత్తిన ఎత్తుకొని ర్యాలీగా రావడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి అధ్యక్షత వహించగా ఉమా మహేష్ మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించకుండా రెండింతలు పెంచి డబ్బున్న సంపన్నులు పయనించే విమానాల చమురు ధరలు తగ్గించడం ప్రజలను మోసం చెయ్యడమేనని అన్నారు. ప్రజలకు గోస ఎవరు పెడుతున్నారో అర్థం అవుతుంది అన్నారు.మోడీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు వాడే వస్తువుల అన్నింటిపై పన్నులు పెంచి కార్పొరేట్ సంపన్నులు కట్టే టాక్స్ ను తగ్గించారని, అలాగే 70 సంవత్సరాల నుండి లాభమే కానీ నష్టాలు తెలవని ఎల్ ఐ సి నేడు 70వేల కోట్ల నష్టం వాటిల్లిందని, రూపాయి మారకం విలువ డాలర్ కు 64 నుండి 83 కు చేరిందని ఇదంతా ప్రజలకు,దేశానికి నష్టమే కానీ ఉపయోగం లేదని కావున రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి సీపీఐ కార్యకర్తలు నడుం బిగించలని అన్నారు.

సన్మానం

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘం ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడిగా భారత దేశ శాంతి సంఘం నాయకులు పల్లబ్ సేన్ గారు తెలంగాణ వచ్చిన సందర్భంగా వారికి రాష్ట్ర శాంతి సంఘీభావ సంఘం తరపున హిమాయత్ నగర్, మినర్వా హోటల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మేడ్చల్ జిల్లా శాంతి సంఘం తరపున సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శాంత్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేష్ గారు పాల్గొని వారికి సన్మానించారు.

వర్ధంతి

గాంధీ వర్ధంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట చివరబస్టఫ్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ధర్నా

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతానికి గురౌతున్న ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, ఆ భూములను అర్హులైన పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లో సర్వే నెం. 342,329 లో గల ప్రభుత్వ భూమిని కబ్జాదా రుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది.

14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ ద్వారా అందించాలి – సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉమా మహేష్.

వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుందిగల్-గండిమైసమ్మ మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ అగస్తీన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి దుందిగల్ మండల కార్యదర్శి పర్వీనా బేగం నాయకత్వంవహించగా వారు మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం కంటే ముందు తినే తిండిపైనా, కట్టే బట్ట పైనా టాక్స్ లేదని కానీ నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక తిండి గింజల పైనా, వేసుకునే బట్టలు, చెప్పుల పైన టాక్స్ విధించి పేద ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుండని అదే అంబానీ, ఆధానిలకు మాత్రం లక్షల రూపాయలు మాపి చేస్తుండని విమర్శించారు. మోడీ హయాంలో ధరలు ,హత్యలు, అత్యాచారాలు ,నిరుద్యోగం,మత విద్వేషం,అబద్దాలు అన్ని పెరిగిపోయాయని అన్నారు. మోడీ వస్తే హిందువులు బాగుపడుతారని కొంతమంది ప్రజలను మతం పేరుతో అమాయకులను చేసి గెలిపిస్తే 90 శాతం హిందువులు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలలోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,సిపిఐ నాయకులు జర్జ్,నవనీత, కరీమున్, జోహారబి, నజియా, స్వప్న, గీత, నర్సయ్య, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. సీపీఐ, సీపీఎం, సీపీఎంల్ పార్టీల డిమాండ్.

ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోడీ ధరలను పెంచుకుంటూ పోతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని వెంటనే ధరలు తగ్గించాలని కోరుతూ నేడు వామపక్షాల ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ తహశీల్దార్ సంజీవరావ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం,సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్, సీపీఎంల్ నాయకులు ప్రవీణ్,సీపీఎం మండల కార్యదర్శి లక్ష్మణ్ లు పాల్గొని మాట్లాడటం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వాలు తగ్గించకుండా పన్నులను పెంచుకుంటూ పోతు ప్రజలను ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. మోడీ వచ్చినప్పుడు 15 రూపాయలు పన్ను ఉంటే ఇప్పుడు అది ఏకంగా 50 రూపాయలకు చేరిందని బిజెపి మోడీ అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజల పై ఆర్ధిక భారం మోపుతూ బడా పారిశ్రామికవేత్తలకు 100 రేట్లు లాభాల సంపాదస్తున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేయకుంటే ధరలు పెంచుకున్న ఏమికాదు అని అన్నారు. 14 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ ద్వారా ఇవ్వాలని,ఉపాధిహామీ పథకంను పట్టణ ప్రజలకు కల్పించాలని తదితర డిమాండ్లను తీర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి జార్జ్, ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,ఏఐవైఫ్ కార్యదర్శి వెంకటేష్,సీపీఐ నాయకులు నర్సయ్య, సదానంద,రాములు, సుంకిరెడ్డి,సిపిఎం నాయకులు బీరప్ప,అంజయ్య, స్వాతి,వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

వినతిపత్రం

పారిశుధ్య కార్మికులపై సూపర్వైజెర్ల ఆగడాలను అడ్డుకోండి. సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. జి హెచ్ ఎమ్ సి పరిధిలోని వివిధ సర్కిల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల అనేక ఇబ్బందులు పడుతున్నారని అందులో సూపర్వైజర్లు కార్మికులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని అలంటి వారిని ఉద్యోగాల్లో నుండి తీసివేయ్యాలని సీపీఐ ఆధ్వర్యంలో నేడు కుత్బుళ్లపూర్, గాజులరామరం సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

నిరసన

మంచినీటి వృధా పై సిపిఐ ఆధ్వర్యంలో 3వ రోజు జగత్గిరిగుట్ట బస్టాప్ వద్ద నిరసన చేయడం జరిగింది.

సభ

నిసార్ గారి సంతాప సభ కుత్బుల్లపూర్ ప్రజానాట్యమండలి వారు నిర్వహించిన సభలో మాట్లాడుతూన్న ఉమా మహేష్ గారు..

వినతి పత్రం అందజేత

మఖ్డుం నగరం భగత్ సింగ్ మార్గ్ లో పాడైపోయిన మునిసిపల్ బోర్లను తక్షణమే రిపేర్ చేసి బస్తి ప్రజల నీటి కష్టాలను తీర్చాలని జలమండలి అధికారులకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

దగ్ధం

సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జి ఓ no 131 L R s ను నిరసిస్తూ ఎల్ ర్ ఎస్ కాగితలను సిపిఐ కుతాబుళ్లపూర్ మండల సమితి తరపున దగ్ధం స్హెయ్యడం జరిగింది.

శుభ్రత

అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చెత్తను ఎత్తి రోడ్డును శుభ్రం చెయ్యడం జరిగింది.

న్యాయం

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న పరిహారం అసలైన బాధితులకు ఇవ్వట్లేదని కొంతమంది అధికార పార్టీ సానుభూతి పరులకు ఇస్తున్నారని మైసమ్మ నగర్ బస్తీలోని ప్రజలకు న్యాయం చేయాలని సీపీఐ పార్టీ గా మైసమ్మ నగర్ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ఉమా మహేష్ గారు తెలపడం జరిగింది.

సభ

ఏ ఐ టీ యూ సి శతాబ్ది వేడుకల సందర్భంగా షాపూర్ నాగర్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఉమా మహేష్ గారి మిత్రులు వారికి పుస్తకాలను బహుకరించడం జరిగింది.

సందర్శన

కుత్బుల్లాపూర్ సర్వే నెంబర్ 348/1 శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 186,187 లలో రెవెన్యూ అధికారులు కూల్చివేసిన స్థలాన్ని ఇవ్వాళ సీపీఐ స్థానిక నాయకుల కె.వెంకటేష్ గారి నాయకత్వంలో సీపీఐ 126 డివిజన్ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్శనకు ముఖ్యఅతిథిగా సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్ గారు పాల్గొని ల్యాండ్ ఓవర్ లాప్పింగ్ పేరుతో స్థలం సమస్య కోర్టులో ఉన్నప్పటికీ అక్రమాదారులు ప్రజలకు లక్షలాది రూపాయలకు అమ్మి మొసంచేస్తున్నారని అలాంటి కబ్జాదారులకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కఠినమైన కారాగార శిక్ష వేస్తే తప్ప బుకబ్జాలు ఆగవని తెలియజేయడం జరిగింది.

క్రికెట్ టోర్నమెంట్

ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ మహేష్ గారు..

ముగ్గుల పోటీలు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్, శాసనసభ సభ్యుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారి శతజయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం బహుమతులు అందచెయ్యడం జరిగింది.

పరిశీలన

కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని గాజులరామరం సర్కిల్ మెటకనిగూడా సర్వే నెంబర్ 79లోని ప్రభుత్వ భూముల్లో గతంలో రెవిన్యూ వారు పునాధులను కూల్చివేసిన స్థలంలో గుడిసెలు వేసుకున్న స్థలాన్ని గాజులరామరం డివిజన్ కార్యదర్శి సదానంద్ నాయకత్వంలో సీపీఐ బృందం పరిశీలించడం జరిగింది.

నూతన సంవత్సరం

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం జరుపుకోవడం జరిగింది..

దిష్టిబొమ్మ దగ్దం

రైతులను కారుతో గుద్ది చంపిన బీజేపీ నాయకులను శిక్షించాలని కోరుతూ బీజేపీ దిష్టిబొమ్మను సీపీఐ ఆధ్వర్యంలో దగ్దం చెయ్యడం జరిగింది.

ర్యాలీ

సెప్టెంబర్ 27న షాపూర్ నగర్‌లో జరిగే భారత్ బంద్ విజయవంతం చేసేందుకు ర్యాలీలో పాల్గొన్న ఉమా మహేష్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

డిమాండ్

జీడిమెట్ల లో జరిగిన కంపెనీ ప్రమాద స్థలాన్ని సీపీఐ, ఏఐటీయూసీ గా సందర్శించి నిరసన తెలపడం జరిగింది. యాజమాన్యం పై కేస్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని,బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.

బోరు రిపేర్

భగత్ సింగ్ మార్గ్ లో పాడైన బోరు రిపేర్ చేయించడం జరిగింది.

వినతిపత్రం అందజేత

జగత్గిరిగుట్ట, భగత్ సింగ్ మర్గ్లో పాడైపోయిన బోరును 2నెలల నుండి సంబందిత అధికారికి చెప్పిన పట్టించుకోకపోవడంతో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వారువర్క్స్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.రెండు రోజులో పూర్తి చేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది.

జయంతి

బాబు జగ్జీవన్ రాం గారి 114 వ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట షిర్డీ హిల్స్ లో జగ్జీవన్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జగత్‌గిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..

అభినందనలు

ఉమా మహేష్ గారి విజయాన్ని అభినందిస్తున్న విద్యార్థులు,చిన్న పిల్లలు, మాజీ ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు గారు,మిత్రుడు ప్రవీణ్ గారు, మరియు శ్రీనివాస్ నగర్ ప్రజలు హారతి ఇవ్వడం జరిగింది.

ఆర్ధిక సహాయం

జగత్ గిరి గుట్ట 126 డివిజన్ లోని వివిధ బస్తీలలో వరద బాధితులకు అందరికి 10వేల రూపాయలు అందేటట్లు సిపిఐ నాయకత్వం దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.

Party Activities

మేడే కార్యక్రమాలు

అధికారుల నిర్లక్ష్యం నిరసిస్తూ సిపిఐ క్కుతాబుల్లాపూర్ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించడం జరిగింది.

మేడే కార్యక్రమాలు

సీపీఐ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు నిర్వహించి జగతిగిరి గుట్టలో ఉన్న పలు ప్రాంతాల్లో జెండాను ఎగురవేయడం జరిగింది.

నిరాహారదీక్ష

సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులకు రూ.7000/- ఇవ్వాలని కోరుతూ నిరాహారదీక్ష ను నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

మఖ్డుం నగరం భగత్ సింగ్ మార్గ్ లో పాడైపోయిన మునిసిపల్ బోర్లను తక్షణమే రిపేర్ చేసి బస్తి ప్రజల నీటి కష్టాలను తీర్చాలని జలమండలి అధికారులకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

వర్ధంతి

విప్లవ నటుడు కామ్రేడ్ మాదాల రంగారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూన్న ఉమా మహేష్ గారు..

నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ను వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసాగించడం జరిగింది.

అరెస్ట్

చలో రాజభవన్ కు వెళ్లకుండా సిపిఐ మండల కార్యదర్శి ఉమా మహేష్ గారిని వారి స్వగృహం లో నే అరెస్ట్ చేయడం జరిగింది.

నివాళి

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్యెల్యే సీపీఐ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేశ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది.

ఆర్ధిక సహాయం

అధికారులు పక్షపాతం వహించకుండా వర్షాల వల్ల ఇబ్బంది కి గురైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని ఇవ్వాలని జగత్ గిరి గుట్ట డివిజన్ లో నీట మునిగిన ఇండ్లను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది.

ప్రచారం

జగత్‌గిరి గుట్ట 126 డివిజన్‌లో ప్రచారం చేయడం జరిగింది.

సైకిల్ ర్యాలీ

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో షాపూర్ నగర్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

వినతిపత్రం అందజేత

నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో శాసనసభ సభ్యుడు కె. పి.వివేకానందా గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

నిరసన

హెచ్ ఏం టీ స్థలంలో రాంకీ వారు ఏర్పాటు చెయ్యబోయే డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటామని సీపీఐ నాయకత్వం లో నేడు హెచ్ ఏం టీ స్థలంలో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ గారు మరియు తదితురాలు పాల్గొన్నారు.

సీపీఐ కార్యక్రమం

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సీపీఐ కార్యక్రమంలో పాల్గొన్న ఉమా మహేష్ గారు..

జన్మదిన వేడుకలు

జగద్గిరిగుట్ట యదవ సంగం సభ్యులుతో గండి రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఉమా మహేష్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడాం జరిగినది

దీక్ష

జగత్ గిరి గుట్టలో పదుల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అవి కబ్జాలకు గురికాకముందే ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చెయ్యాలని కోరుతూ జగతగిరి గుట్ట పైపులైన్ రోడ్డుపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహించడం జరిగింది.

దిష్టిబొమ్మ దగ్ధం

గత యూపీఏ ప్రభుత్వం హయాంలో ధరలు చాలా పెరుగుతున్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నిత్యావసర వస్తువుల ధరలను తగిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక దేశం కోసం,ధర్మం కోసం అంటూ మోసం చేస్తూ ఇష్టం వచ్చినట్లు పెట్రోల్,డీజిల్ ధరలను పెరుగుతున్న పట్టించుకొకపోవడం దారుణమని కేంద్ర ప్రభుత్వ, నరేంద్రమోదీ నిర్లక్ష్యని నిరసిస్తూ నేడు సీపీఐ, ఏ ఐ వై ప్ ల ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను జగత్గిరిగుట్ట చివరి బస్ స్టాప్ వద్ద తగలపెట్టడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా నగరం మున్సిపాలిటీ లో జెండాను ఎగరవేసి తెలంగాణ ప్రతేయక రాష్ట్రము కోసం ప్రాణాలను అర్పించిన అమర వేడుకలు ఘన నివాళి తెలుపడం జరిగింది.

వినతిపత్రం అందజేత

గాజులరామరం డివిజన్ పరిధిలోని జగత్గిరిగుట్ట, రామరం డివిజన్ పరిధిలో భగతసింగ్ మర్గ్,రావి నారాయణరెడ్డి నగర్లలో రోడ్డు వేస్తామని చెప్పి 3 నెలల క్రితం ఉన్న రోడ్డును ధ్వంసం చేసి నేటికి పూర్తిచేయ్యట్లేదని ఇప్పటికైనా స్పందించి పూర్తి చేయించాలని డిప్యూటి కమీషనర్ గారికి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ నాయకత్వంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేసు రత్నంలు ఇతర నాయకులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

దిష్టిబొమ్మ దహనం

సునీల్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యనే అని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది.

డిమాండ్

కరోనా కాలంలో పాఠశాలలు మూసివేయడంవలన ప్రయివేట్ ,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ టీచింగ్ సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించకపోవడంతో విద్య చెప్పే ఉపాధ్యాయులు ఉపాధికి పోరు చేయవలసిన దుస్థితి ఏర్పడింది అని తెలియజేయడం జరిగింది.రేపటి దేశభవిష్యత్తుకు మెరుగైన విద్యార్థి లోకాన్ని అందించడానికి నిత్యం కృషి చేస్తున్న ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయుల జీవనం దీనావస్థస్థితిలోకి దిగజారిందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధికోల్పోయిన ఉపాధ్యాయులకు 10,000/- రూ”లు నిరుద్యోగ భృతిని అందించి ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

వర్ధంతి

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖఃదేవ్ ల 90 వ వర్ధంతి సందర్భంగ, సీపీఐ ఆధ్వర్యంలో పలుచోట్ల నివాళులు అర్పించడం జరిగింది..

ప్రచారం

ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గెలుపు కొరకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మండల రెవిన్యూ కార్యాలయంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

Dharnas & Rallies 

మున్సిపల్ లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాజులరామరం మునిసిపల్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేయడం జరిగింది.

ఇందిరా పార్క్ లో జరిగిన ధర్నాలో ఉమా మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

ఆర్ట్ ఫాబ్రికేషన్ పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టుచేసి మృతి చెందిన యశోద కుటుంబానికి 25 లక్షల ఎక్సగ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా.

Party Activities

News Paper Clippings

}
26-06-1986

Born in Jagadgirigutta

Quthbullapur, Telangana 

}
2001

Studied Schooling

From AP Residential School, Keesaragutta

}
2003

Completed Undergraduate

From APR Junior College, Nalgonda

}
2007

ATtained Graduation

From Nizam Degree College, Hyderabad

}
2009

Acquired B.Ed.

From Osmania University, Hyderabad.

}
2003

Joined in the AISF

}
2003

AISF Member

}
2005

Hyderabad City Secretary

From AISF

}
2007-10

AP State Joint Secretary

From AISF

}

Joined in the CPI

}
Since - 2018

Constituency Secretary

From Quthbullapur

}
Since 2020

District Executive Member

From Medchal, Telangana