Etela Rajender | Minister | MLA | Huzurabad | Karimnagar | Telangana | the Leaders Page

Etela Rajender

Minister of Health, MLA, Huzurabad, Karimnagar, TRS, Telangana.

Etela Rajender is the Health Minister of Telangana State and MLA of Huzurabad Constituency Karimnagar District.

He was born on 20-03-1964 to Mallaiah, Kamalapur Village & Mandal, Karimnagar District. He completed his Graduate B.Sc from Osmania University.

He has started his political journey with the TRS Party. Etela Rajender was there with party supremo K Chandrashekhar Rao from the inception of the party in 2001.

He was one of the founding members of the TRS(Telangana Rashtra Samithi) Party.

From 2004-2009, He was served as a Member of the 12th A.P. Legislative Assembly (MLA), Kamalapur Constituency, Karimnagar District.

From 2008-2009,  He was the TRS floor leader in the Telangana state assembly.

From 2009-2014, He worked as a Member of the 13th A.P. Legislative Assembly.(Resigned on 14.02.2010 & Re-elected on 30.07.2010).

From 2014-2018, He was Served as a Member of the 1st Telangana Legislative Assembly (MLA) of Huzurabad Constituency, Karimnagar District. From 2009 – 2014,  he was the Floor Leader of TRS.

From 2014-2018, He was the Minister for Finance & Planning, Small Savings, State Lotteries, Consumer Affairs, Legal Metrology, Civil Supplies, Government of Telangana.

In 2018, He was elected as Member of the 2nd Telangana Legislative Assembly of Huzurabad Constituency, Karimnagar District from the TRS Party.

In 2019, He is the Minister for Medical & Health and Family Welfare, Government of Telangana from the TRS Party.

 H.No. 9-72 (new) corresponding to Old No. 9-77/1, Kamalapur Village and Mandal of Warangal Urban.

Contact Number: +91-9849224411

Party Activities

నిత్యావసర సరుకుల పంపిణీ

హుజరాబాద్ ఏరియా ఆస్పత్రిలో..
హాస్పిటల్ సిబ్బంది కి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

నిత్యావసర సరుకుల పంపిణీ

కరీంనగర్ జిల్లా:- జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆటో, ట్రాలీ డ్రైవర్లు, అన్ని కుల వృత్తుల నిరుపేదలకు బియ్యంతో పాటు, నిత్యావసర సరుకులు అందజేసిన వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో

హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ మరియు కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్. తమ వంతుగా పేద ప్రజలకు సహాయం చేయడానికి నిత్యావసర సరుకులను అందించిన కల్వరి టెంపుల్ మినిస్ట్రీస్ వారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఈటల.

కొనుగోలు కేంద్రాలు

వరి మరియు మొక్క ధాన్యాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

జయంతి సందర్భంగా

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రగతి భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్

ప్రజా సేవకై

కరోన నియంత్రణకు 7.5 లక్షల రూపాయల చెక్కును మంత్రి ఈటల రాజేందర్ గారికి అందించిన జాన్సన్ గ్రామర్ స్కూల్ ప్రతినిధులు.

అమీర్ పేట్ లోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

వారోత్సవాల సందర్భంగా

వరల్డ్ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మైదిపట్నం లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో గ్లకోమా వాక్ ను ప్రారంభించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

కరోనా వైరస్ వార్డు ల పరిశీలించిన మంత్రి

ఎర్రగడ్డ లోని ప్రభుత్వ ఛాతి వైద్యశాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు.
కరోనా వైరస్ కోసం వివిధ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్ వార్డులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న మంత్రి..
మొన్న గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో వచ్చినవారికి పరీక్షలు చేస్తున్న వార్డులను పరిశీలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాజిటివ్ వ్యక్తి తో స్వయంగా మాట్లాడి భరోసా అందించారు. గాంధీ హాస్పిటల్ లో ఈ వార్డులకు మిగతా వాళ్ళ తో సంబంధం లేకుండా దారులు అన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు టెస్ట్ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. వైద్యశాలలో సపరేట్ గా ఉన్న బిల్డింగ్ ని కరోనా వైరస్ లక్షణాలతో వస్తున్న వారికోసం ప్రత్యేకంగా తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తొలిసారిగా అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి శ్రీ హరీష్ రావు గారిని శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీ ఈటల రాజేందర్.

Election Campaign

}
20-03-1964

Born in Kamalapur

Karimnagar

}

Graduate B.Sc

 from Osmania University

}

Joined in the TRS

}
2004-2009

MLA

Kamalapur Constituency, Karimnagar District

}

TRS Floor Leader

in the state assembly.

}
2009-2014

MLA

Huzurabad Constituency, Karimnagar District

}
2014-2018

Minister

for Finance & Planning, Small Savings, State Lotteries, Consumer Affairs, Legal Metrology, Civil Supplies, Government of Telangana.

}
2014-2018

MLA

Huzurabad Constituency, Karimnagar District

}
2018

MLA

Huzurabad Constituency, Karimnagar District

}
2019

Minister

for Medical & Health and Family Welfare, Government of Telangana.