Eslavath Kishan Naik | Telangana State Adivasi Congress Party Vice Chairman | Telangana | the Leaders Page

Eslavath Kishan Naik

Telangana State Adivasi Congress Party Convener , Saidabad, Hyderabad, Telangana, Congress

 

Eslavath Kishan Naik is the Telangana State Adivasi Congress Party Vice Chairman of the Telangana State.

Born and Education:

He was born on 20 July 1987 to the couple Hari and Bharathi in Devarakonda.

In 2003, He studied SSC at Govt school, Miryalaguda, and completed Intermediate at Hyderabad.

Professional Life:

Kishan Naik is a Business Magnate. He has been running the Aqua Fresh Sales Service Business.

Political Carer

In 2008, Kishan Naik entered into Politics with the Indian National Congress(INC) party. In 2015, Congress official authorities announced Kishan’s appointment as an ST Cell General Secretary of the Nalgonda Congress Committee by recognizing his tireless effort for the party victory he served in the position from 2015-2018. He took charge as Is Sadan Division General Secretary of Hyderabad.

Kishan Naik ‘s tenure as Telangana State Adivasi Congress Party Vice Chairman was characterized by his unwavering commitment to making a positive difference in the lives of the people he served. His exceptional leadership and genuine connection with the community forged a lasting impact, exemplifying his dedication to both his professional role and his broader societal responsibilities.

Party Activities:

  • Ex-MP and Working President Mallu Ravi Division General Secretary Kishan Naik and Division Leaders were illegally arrested by the police for besieging Raj Bhavan in protest of a “Reduction in petrol, diesel, and gas prices“.
  • In IS Sadan Division Singareni Colony in Yakutpura constituency, on the occasion of the 152nd Gandhi Jayanti under the patronage of Division General Secretary Kishan Nayak, wreaths were laid for Gandhi’s portrait. On this occasion, Kishan Nayak said that Gandhi was a great man who walked with non-violence and brought us freedom, and the sacrifices he made were unforgettable.
  • Eslavath Kishan Nayak, who organized a five-day relay fast on the Hyderabad Singareni Colony massacre under the auspices of the Sevalal Banjara Association, was honored with a shawl. The event was attended by Sevalal Banjara Association State Student Section Chandu Naik and Banjara Nenavat Jeevan, Vice President Paka Nagesh, and Banjara Leaders.
  • Eslavath Kishan Naik expressed his heartfelt gratitude to the leaders and tribal Lambadi community leaders who supported the initiation across the state with a single call with Riley fasting initiation, saying that the incident to the historical boy should not happen to another child.
  • TPCC President Malkajgiri MP Revanth Reddy and CLP leader Bhatti Vikramarka were the chief guests at a meeting organized at Gandhi Bhavan on behalf of tribal and Poodu land farmers including Dalit leaders in tribal Dandora on tribal issues in Telangana.
  • Eslavath Kishan Naik and Congress leaders participated in the “Dalit Avedana Deeksha” under the auspices of the Congress Party at Gandhi Bhavan.
  • Eslavath Kishan Naik has been formally appointed as the State Convener of the Telangana Adivasi Congress Party. In this pivotal role, he is entrusted with the responsibility of leading and coordinating the party’s activities across the state, with a particular focus on advocating for the rights and welfare of the Adivasi community. His appointment is a testament to his dedication and commitment to public service and his extensive experience in addressing the unique challenges faced by Adivasi populations in Telangana.

Social Activities:

  • Kishan Naik took initiation for the development of the Yakutpura constituency and developed the constituency in many ways.
  • He has introduced new techniques in the village and made them aware of using Smartphones to the old people.
  • He engaged in programs like Palle Pragati, Harithaharam, and Swachh Bharath.
  • Organized the blood camp and medical camp in the village and donated blood for needy people.
  • He fought and solved issues like pensions, Ration cards, Health cards, and Aadhar cards.
  • Distributed Books, pads, and Stationery things to High School Students and motivated them to score high marks.
  • With the intention of ensuring that no student becomes illiterate due to lack of money, Kishan Naik provided financial assistance to students to study.
  • He conducted Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.

Kishan Naik’s  Service During the Covid Crisis-

  • Under the direction of Congress party president Revanth Reddy, Eslavath Kishan Naik organized a lunch distribution program for 100 poor people in various divisions in the Yakutpura constituency, and poor families suffering due to Covid lockdown for 11 days with his own money. The function was attended by division women president Krishnaveni, vice president Alivelu, and Congress party leaders.
  • Congress leaders laid wreaths at the statue of former legislator Sudhir Kumar on the occasion of his death. On the occasion, Congress leader Eslavath Kishan Naik distributed lunch to 100 needy families and families affected by the lockdown. Division General Secretary Krishna Veni and Alivelu were present on the occasion.
  • In the IS Sadan Division, under the auspices of Kishan Naik, lunch was provided to those who were unable to work or eat due to lockdowns, and to the disabled, the elderly, and those with corona infection. Kishan Naik has demanded the government to immediately provide Rs 5,000 and a month’s worth of goods to the poor, migrant workers’ families, and families stranded on the road.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • Kishan Naik put his effort into serving people even during the COVID-19 second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the COVID-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.
  • Delivered food, and supplements for the covid victims by home delivery.
  • Arranged oxygen cylinders for the COVID victims where they are being treated.

The Power that does not help the people, not the power,

there is no government without the people.

Eslavath Kishan Naik

Is Sadan Division General Secretary

H.No: 17/1/386 SN Reddy Nagar, Champapet Village&Mandal: Saidabad, Constituency: Yakutpura District: Hyderabad, State: Telangana, Pincode: 5000079

Mobile: 9247522971
Email: [email protected]

Recent Activities

తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ రాష్ట కన్వీనర్ గా నియమితులైన ఇస్లావత్ కిషన్ నాయక్ గారు ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల కోసం మహనీయుల పోరాట స్ఫూర్తి నీ కొనసాగిస్తానని వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎల్లవేళలా ముందుంటానని తన నియమాకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఆదివాసి జాతీయ అధ్యక్షుడు శివాజీ రావు మోగే , ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవరకొండ ఎమ్మెల్యే నేనవాత్ బాలునాయక్ మరియు తెలంగాణ ఆదివాసి చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

జయంతి

భారతీయ సామాజిక-మత సంస్కర్త మరియు ఇప్పుడు బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 282 యొక్క జయంతి ఉత్సవాలు విజయవంతం చేయడం జరిగింది.

గాంధీ జయంతి సందర్భంగా

యాకుత్పురా నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ లో డివిజన్ జనరల్ సెక్రెటరీ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో 152వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ గాంధీ అహింసా వాదంతో నడుస్తూ మనకి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప మహానీయుడని తను చేసినటువంటి త్యాగాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెసిడెంట్ రఘుపతి నాయుడు కృష్ణవేణి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అక్రమ అరెస్టు

తెలంగాణ టిపిసిసి ఆదేశాల మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో అక్రమ అరెస్టులతో తరలించిన సైదాబాద్ పోలీస్ స్టేషన్ నాయకులు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ నాయక్ గారు…

కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇస్లావత్ కిషన్ నాయక్ గారు తెలంగాణ టైగర్ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించడం జరిగింది.

సేవకు గుర్తింపు

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సింగరేణి కాలనీ హత్యాచార సంఘటన పైన ఐదు రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన ఇస్లావత్ కిషన్ నాయక్ గారిని శాలువాతో సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం కుర్ర చందు నాయక్ మరియు బంజారా హీరో నేనావత్ జీవన్, కొండమల్లేపల్లి బిజెపి వైస్ ప్రెసిడెంట్ పాక నాగేష్, బంజారా నాయకులు పాల్గొన్నారు

అన్యాయానికి వ్యతిరేకంగా మద్దతు

చరిత్ర బాయ్ కి జరిగిన సంఘటన మరో బిడ్డకు రాకూడదని రిలే నిరాహార దీక్ష తో ఒక్క పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కి దీక్షకు మద్దతు పలికిన నాయకులు రాస్తారోకోలు ధర్నాలు మరియు దీక్షలు వివిధ గ్రామాలలో మరియు జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన మన నాయకులకు గిరిజన లంబాడి సంఘ నాయకులకు పార్టీ మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఇస్లావత్ కిషన్ నాయక్ గారు

దండోరా కార్యక్రమం

ఐఎస్ సదన్ డివిజన్ ఇస్లావత్ కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో సింగరేణి కాలనీ కాంగ్రెస్ పార్టీ నుండి రావిరాల దండోరా కార్యక్రమానికి 100 మందితో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు …

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఐఎస్ సదన్ డివిజన్లో జాతీయ జెండాను ఎగురవేసిన ఇస్లావత్ కిషన్ నాయక్ గారు కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము లక్ష్మణ్, రమేష్, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, అలివేలు తదితరులు

రిలే నిరాహార దీక్ష

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కిషన్ నాయక్ మీడియా విలేకరులతో మాట్లాడటం జరిగింది.

వినతి పత్రం

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

వర్థంతి

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘసంస్కర్త,స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, డా.బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి చిత్ర పటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

మెడికల్ క్యాంప్

కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో సైదాబాద్ లో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది

Party Activities

పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసనగా రాజ్ భవన్ ను ముట్టడి చేసిన ఎక్స్ ఎంపీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి గారు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కిషన్నాయక్ మరియు మహిళా కృష్ణవేణి అలివే డివిజన్ డివిజన్ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం జరిగింది

గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “దళిత ఆవేదన దీక్ష” లో పాల్గొన్న మన ఇస్లావత్ కిషన్ నాయక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎస్ సదన్ డివిజన్ లో 100 మంది కిి మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యార్థి నిరుద్యోగ సైరన్ పోలీసులు అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్లావత్ కిషన్ నాయక్ మరియు తదితరులను అంబర్పేట్ తరలించడం జరిగింది

సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనందున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన ఇస్లావత్ కిషన్ నాయక్ గారు

సైదాబాద్ మండలం లో భూ ఆక్రమణలపై ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసిన టీ పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ గారు, కిషన్ నాయక్ గారు తదితరులు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల అనుసారం గా డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర్ గారి దేవదాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో శంఖేశ్వర్ బజార్ పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల పెరుగుదలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ కార్యదర్శి ఇ కోట్ల శ్రీనివాస్ మరియు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం రఘుపతి నాయుడు గార్లు హాజరయ్యారు

తెలంగాణలో  గిరిజన సమస్యలపై గిరిజన నాయకులతో దళిత గిరిజన దండోర లో చేర్చడానికి మరియు గిరిజనులు పోడు భూముల రైతుల పక్షాన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, CLP నేత భట్టి విక్రమార్క గారు హాజరు కావడం జరిగింది

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఎం అంజన్ కుమార్ యాదవ్ గారిని సన్మానిస్తున్న డివిజన్ ప్రధాన కార్యదర్శి కిషన్ నాయక్ గారు మరియు కాంగ్రెస్  పార్టీ సభ్యులు

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిషన్ నాయక్ గారు వెంకట్ గారిని కలిసి అభినందనలు తెలిపారు

Service in Pandemic COVID-19

Division General Secretary Kishan Nayak distributes food to 100 needy people, to poor families affected by Covid

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇస్లావత్ కిషన్ నాయక్ గారి ఆద్వర్యం లో యకుత్పురా నియోజకవర్గం లో పలు డివిజన్ లో 11 రోజులుగా తన సొంత డబ్బులతో 100మంది నిరుపేద ప్రజలకు కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు మధ్యాహ్నం భోజనం పంపిణీ  కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళ అధ్యక్షులు కృష్ణవేణి,  ఉపద్యక్షురాలు అలివేలు  కాంగ్రెస్ పార్టీ  నాయకులు  ఇందిరా  కాంగ్రెస్ యూత్ నాయకుడు అలీ పాల్గొన్నారు..

మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పి సుధీర్ కుమార్ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా. లాక్ డౌన్ కారణంగా. ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఐ స్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ వాంబే కోటర్స్ లో నిరుపేద కుటుంబాలకు 100 మంది కుటుంబాలకు మధ్యాహ్నం. భోజనం పంపిణీ చేయడం  జరిగింది.. ఈ కార్యక్రమనికి యకుత్పురా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇస్లావత్ కిషన్ నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి  కృష్ణ వేణి, అలివేలు, కాంగ్రెస్  నాయకుడు  అలీ భాయ్, అఖిల్  నాయక్,  డివిజన్ నాయకులు హాజరయ్యారు

 ఐ స్ సదన్ డివిజన్ లో ఇస్లావత్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో 8 రోజులు గా ఐ స్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ. కజబాగ్ కాలనీ.. సరస్వతి. కాలనీ.లో గత లాక్ డౌన్ కారణంగా నిరుపేద వారికి కూలి పనులు లేక తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారికి మరియు వికల్లాంగులు, వృద్దులు, కరోన సోకిన వారిని గుర్తించి రోజుకు 100.. కుటుంబాలకు మధ్యాహ్నం భోజనం ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యకుత్పురా ఇంచార్జ్ ఇస్లావత్ కిషన్ ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ లో చాలా మంది కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికీ, వలస కార్మికుల కుటుంబాలకు, రోడ్డున్నపడ్డ కుటుంబాలకు వెంటనే వారి ఖాతాలో.5 వేల రూపాలు వారికి నెలకు సరిపడా సరుకులు ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేయడం జరిగింది

Party Events

As a dedicated party worker, Kishan Nayak strives to see the party through to victory.

“Voting is a moral right of a citizen, don’t ever waste it”

Eslavath Kishan Naik

Is Sadan Division General Secretary

Party Meetings

 Kishan Nayak attended party gatherings along with Congress leaders

 Division General Secretary, Kishan Naik met with prominent leaders

on various occasions

Election Campaign

 Kishan Naik took part in a house campaign as part of the Congress party’s win.

Newspaper Clippings

Social Activities

Videos

}
20-July-1987

Born in Pellipakala village

}
2003

Completed SSC

at Govt school, Miryalaguda

}
2006

Intermediate

 at Hyderabad

}

Business

Aqua fresh sales service

}
2008

Joined in the Congress party

}
2015-2018

ST Cell General Secretary

of Nalgonda Congress Committee

}
2018-till now

Is Sadan Division General Secretary

of Hyderabad from Congress party

}
Since - 2023

Adivasi Congress Party Vice Chairman

of Telangana State