Erukala Sudha Hemendhar Goud | Municipal Chairman | Yadagirigutta | the Leaders Page

Erukala Sudha Hemendhar Goud

Municipal Chairman, Yadagirigutta,Yadadri-Bhuvanagiri, Telangana, TRS

Erukala Sudha Hemendhar is an Indian Politician of Telangana Rashtra Samithi Party and Municipal Chairman in Yadagirigutta, Telangana.

CHILDHOOD AND EDUCATION:

On 28th of August 1989, Hemendhar was born to the couple Mr Erukala Pentaiah and Mrs Erukala Vimalamma in Gundlapally Village of Yadagirigutta District in the Indian State of Telangana.

In 1998, He completed his SSC Standard from Zilla Parishad High School located at Yadagirigutta. In 2000, He completed Intermediate Budhapurnima College in Bhuvanagiri.

In 2015, He attained his graduation of Degree from Government Degree College at Bhuvanagiri affiliated with Ambedkar University.

POLITICAL CAREER:

In 2001, Hemendhar started his political journey by joining the Bharat Rashtra Samithi (BRS) which is formerly known as Telangana Rashtra Samithi Party(TRS) founder by the Telangana state first Chief Minister Kalvakuntla Chandra Sekhar Rao to render their service to the people politically.

From 2010-2014, he served as a Youth President in TRS Party. From 2013-2020, he distributes rice to the families of the dead with his own money in Gundlapalli and he organized sitting benches in Bus stops, Yadagirigutta.

In 2014, He contested as an MPTC and he lost. He did many Social activists and he provided Shoes on KTR Birthday to School Children in Yadagirigutta. From 2015-2019, he served as a Mandal Joint Secretary.

In 2020, he working as an Electronic Media District President in Yadadri-Bhuvanagiri. In 2020, Sudha Hemendhar contested as a Councilor 7th ward Yadagirigutta from TRS Party and He elected as a Municipal Chairman with the Highest Majority.

As a Telangana Activist:

From 2000-2020, he Participated in Telangana Udyamam and he was Main Leader in Yadagirigutta from TRS Party. In 2009, He went to jail for Telangana Formation.

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilisation Program.
  • Sudha Hemendhar Goud has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.

Social Activities:

  • Sudha Hemendhar Goud expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who are deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities

  • The pandemic had a devastating effect on people’s life. During the Covid crisis, it was challenging for regular people to stay alive.
  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause and provided the migrants with food and rice bags.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitisers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • Even after the second wave of the covid infection, Sudha Hemendhar Goud continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

Village: Gundlapally, Mandal: Yadagirigutta, District: Yadadri-Bhuvanagiri, Constituency: Alair, Parliament: Bhuvanagiri, State: Telangana, Pincode: 508115

Email: [email protected]

Contact: 9959698367

Recent Activities

క్రికెట్ టోర్నమెంట్

మహేంద్ర యువసేన అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ లో గెలిచిన టీoలకు భాహుమతులను అందచేసిన తెలంగాణ సబ్ చేర్మెన్ డా.ఇడిగా ఆంజనేయులు గౌడ్ గారు మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్.గొంగిడీ సునీత మహేందర్ రెడ్డి గారు.

గణతంత్ర ధీనోత్సవం

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం భారతదేశం సర్వసత్తాకలిగిన, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వ మ్య గణతంత్ర రాజ్యాంగా ఏర్పాటైన సుదినం నాడు ఎరుకల సుధా హేమేందర్ గారు గాంధీ గారి ఫోటో కి పూలమాలను వేసి జండా ఎగరవేశారు.

వివాహ వార్షికోత్సవం

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్-కృష్ణవేణి గారిని కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు తెలపడం జరిగింది.

అభివృద్ధి పనులకు

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆదరాభిమానాలతో మూడు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమెంధర్ గౌడ్ చెప్పారు. సోమవారం నాడు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ఆమె యూజీడి నిర్మాణ. అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసిన అనంతరం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రారంభించారు. మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ. సేవలు అందించినట్లు చెప్పారు. ప్రజలు చూపించిన ఆతరాభిమానాలకు. ఆప్యాయతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటం రాజు యాదవ్. మున్సిపల్ కౌన్సిలర్ సరోజ హరీష్. నాయకులు కళ్లెం కృష్ణ. కోనపురం రాజు. కోటి. బొజ్జ వెంకటేష్. పబ్బల శ్రీరాములు. కళ్లెం స్వాతి సంపత్ గౌడ్. బోదాసు. శ్రీనివాస్. సరాష్. రాకేష్. శిఖ నరసింహతో పాటు కాలనీ మహిళలు. తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భం

యాదాద్రి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

సర్టిఫికెట్

యాదగిరి గుట్ట తెరాస మున్సిపల్ ఛైర్మెన్ ఎరుకల సుధా హేమెందర్ గౌడ్ గారు కరోన కష్టకాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ,కూరగాయలు,మాస్క్ , శానిటైజర్స్, అవగాహన సదస్సులు పెట్టి ఎక్కువ కారోన కేసులు రాకుండా చుస్కున్నారు , వీరి చేసిన సేవలను ది లీడర్స్ పేజీ సంస్థ గుర్తించి వారికి కరోనా యోధురాలిగా కరోనా వారియర్ గ సర్టిఫికెట్ యాదగిరి గుట్ట మున్సిపల్ కమీష్నర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

పరిశీలన

యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR గారి ప్రత్యేక శ్రేద్దతో మరియు ఆలేరు MLA ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో మున్సిపల్ పరిధిలో గల సెంట్రల్ లైటింగ్ కు సంబంధించి కరెంట్ మీటర్స్ బిగించడం పూర్తి అవుతుంది కాబట్టి ఆ మీటర్స్ ని పరిశీలించిన యాదాద్రి మున్సిపల్ చేర్మేన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు, మరియు మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు మరియు EE వీరేందర్ ytda, ytda కాంట్రాక్టర్ కృష్ణ గౌడ్, AD సూర్య నాయక్, AE నరేష్, లైన్మెన్ ఆంజనేయులు, ae లు సురేష్, శ్రీనాద్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మద్దతు

తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పాటుచేసిన బి.ఆర్.ఎస్ పార్టీకి తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఛాంబర్స్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం ఈ మేరకు తీరుమానించినట్లు ఆయన తెలిపారు.

చెక్కుల పంపిణీ

ఆలేరు MLA ప్రభుత్వ విప్ గోంగిడి సునితమహేందర్ రెడ్డి గారి ఆదేశాలనుసారం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసిన యాదాద్రి మున్సిపల్ చేర్మేన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

వర్ధంతి

భారత రాజ్యాంగ నిర్మాత DR BR అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి గణ నివాళి అర్పించిన యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు

పరిశీలన

యాదాద్రి పట్టణంలో శ్రీరామ్ నగర్ లో రోడ్డు పైకి పారుతున్న మురుగు నీటి కాలువకు సక్రమంగా మురుగు నీటి కాలువ వ్యవస్థ లేనందున సమిపంలో శ్శరంనగర్ కాలనీ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారిందని స్థానిక కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ గారి దృష్టి కి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు ఉదయం వర్కు స్టార్టు చేపించినరు ప్రజల సౌకర్యార్థల రీత్యా తగు చర్యలు చేపడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు ఉన్నారు.

నివాళిలు

యాదగిరిగుట్ట కామాటీగా గత 30 సంత్సరల కాలంగా పనిచేస్తున్నటువంటి సూర్పంగ కిష్టయ్య గారు గుండెపోటు రావడం తో మరణించినాడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కిస్టేయ్య చిత్రపటానికి నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసి దశదిన కార్యక్రమానికి 50 kg ల బియ్యం,మరియు ఇతర సామగ్రి అందజేయడం జరిగింది యాదాద్రి మున్సిపల్ చెర్మేన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు, మరియు సుదగాని భాస్కర్, గందమల్ల మహేష్, ఆరే నాగరాజ్, చెంద్రయ్య, ఐలయ్య, కృష్ణ, శేకర్, సురేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకల

యాదగిరిగుట్టలోని ప్రభుత్వపాఠశాలలోని పిల్లలకు షూస్ అందజేసిన హేమేందర్ గారు.

షూస్ పంపిణి

పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణి చేసిన ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

ప్రయాణికులకు...

యాదగిరిగుట్టలో ప్రయాణికులకు bu stops వద్ద ఇబ్బందికలగకుండా బెంచీలు ఏర్పాటు చేసారు .

ర్యాలీ

2000 సంవత్సరాల తర్వాత కూడా గుర్తించే విధంగా యాదాద్రి దేవాలయాన్ని నిర్మిస్తున్నా దెవశిల్పి …. కెసిఆర్ గారికి మద్దతుగా పోటీచేస్తున్నా పార్టీ సభ్యులు…

పోరాటం

తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నా హేమేందర్ గారు మరియు పార్టీ సభ్యులు

పోరాటం

తెలంగాణా కోసం బైకు ర్యాలీ చేస్తున్నా  హేమేందర్ గారు మరియు పార్టీ సభ్యులు

మీడియా రిపోర్ట్స్ తో

రైతు విభాగం ....

యాదగిరిగుట్ట ర్యాలీలో పాల్గొన్నా తెరాస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు…

బియ్యం అదజేస్తున్నా

సన్మానిస్తున్నా సందర్భం

నివాళులర్పిస్తున్న

గ్రామంలో ఉన్న భారతమాత విగ్రహానికి పూలను నివాళులర్పిస్తున్నా సుధా హేమేందర్ గారు.

కలిసిన సందర్భంలో

గణేష్ ఉత్సవాలలో

ప్రగాఢ సానుభూతి

యాదగిరిగుట్ట కామాటీగా గత 30 సంత్సరల కాలంగా పనిచేస్తున్నటువంటి సూర్పంగ కిష్టయ్య గారు గుండెపోటు రావడం తో మరణించినాడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కిస్టేయ్య చిత్రపటానికి నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసి దశదిన కార్యక్రమానికి 50 kg ల బియ్యం మరియు ఇతర సామగ్రి అందజేయడం జరిగింది యాదాద్రి మున్సిపల్ చెర్మేన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

మేమరండం అందజేత

పట్టణ పరిధిలో ఉన్న సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అయి పని చేయనందున పట్టణ ప్రజలకు మరియు భక్తులకు తీవ్ర ఇబ్బందుల కారణంగా తదుపరి చర్యలు గైకొనుట గురించి లైటింగ్ తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు గారికి మేమరండం అందచేసిన యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ మరియు బాబ్బురి శ్రీదర్ గౌడ్ పాల్గొన్నారు.

రిలీఫ్ ఫండ్

పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR గారి సహాయ నిది నుండి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారి సహకారంతో యాదాద్రి మున్సిపాలిటీలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన యాదాద్రి మున్సిపల్ చేర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

మొక్కలను పంపిణీ

 మొక్కలను పంపిణీ చేసిన యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ మేదబోయిన కాటంరజ్ యాదవ్, కౌన్సిలర్ లు, అరునరజేష్, బూడిద సురేందర్, సీసా విజయకృష్ణ గౌడ్, బిట్టు సరోజు హరీష్, ఆవుల మమత సాయి యాదవ్, తల్లపల్లి నాగరాజు, బబ్బూరి మౌనిక శ్రీదర్, కో ఆప్షన్ సభ్యులు పేరాబోయిన పేంటెయ్య, మరియు గ్రామస్తులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిరసన

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్ని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయవద్దని బండి సంజయ్ ని అడ్డుకోవాలని నిరసన చేసి వారి దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది.

వజ్రోత్సవలు

భారత స్వతంత్ర వజ్రోత్సవలలో భాగంగా యాదాద్రి మున్సిపల్ పాలకవర్గo ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యలిలో పాల్గొన్న అడిష్ణెల్ కలెక్టర్ దీపక్ తివారీ గారు మరియు యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

రిపోర్టింగ్

సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్ మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో రిపోర్టింగ్ కార్యక్రమం.

జయంతి

ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంలో సుధా హేమేందర్ గౌడ్ గారు పాల్గొన్నారు.

భడి భాట కారిక్రమం

యాదాద్రి మున్సిపల్ ఆఫీస్ ముందు గల ప్రైమరీ స్కూల్ లో అక్షర అభ్యాసం భడి భాట కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు పాల్గొని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షర అబ్యాసము చేయించడం జరిగింది.

ఆహ్వానం

నూతన కమిష్ణర్గ శ్రావణ కుమార్ రెడ్డి గారు GHMC నుండి బదిలీ పై వచ్చి చార్జు తీసుకుంటున్నా కమిషనర్ గారికి పులామాల షాలువ తో సాదరంగా ఆహ్వానం పలికిన యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

పట్టణ ప్రగతి

 యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడిలో నూతనంగా నిర్మించిన తెలంగాణ క్రీడప్రాంగణాన్ని ప్రారంభించి 11వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో యాదాద్రి నర్సరీని విజిట్ చేసిన ఆలేరు ఎమ్మెల్యే. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, చెర్మెన్ గడ్డమీడి రవీందర్ గౌడ్, మరియు యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జన్మదినం సందర్బంగా యాదాద్రిలో వేడుకలు జరిపించిన సుధా హేమేందర్ గౌడ్ గారు.

పరామర్శించడం

యాదాద్రి మున్సిపల్ పరిధిలో కరోనా బారిన పడి మృతిచెందిన కుటుంబాలను పరమార్శించిన యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హెమెందర్ గౌడ్ గారు.

మొహారం వేడుకలలో

యాదగిరిగుట్ట Bc కాలనీ వాసులు అభిమతం మేరకు మొహారం వేడుకలలో పాల్గొనడం జరిగింది యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ మరియు మాజీ ధర్మకర్త పేలిమెల్లి శ్రీధర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గడ్డం చెంద్రం గౌడ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబ, బి.సి నాయకులు గుండు నర్సింహ గౌడ్,మైనారిటీ నాయకులు వాసులు పాల్గొన్నారు.

కుంకుమార్చన కార్యక్రమాన్ని

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. ఈ కారిక్రమంలో ఎరుకల సుధా హేమంత్ గారు పాల్గొనడం జరిగింది.

శంకుస్థాపన

బువనగిరి మండలం నందనం గ్రామంలో జరిగిన నిరా ఉత్పత్తి కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసిన ఆబ్కారీ శాఖ మంత్రి. విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహెందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేపైళ్ళ శేకర్ రెడ్డి గారు, వివిధ గౌడ సంగల నాయకులు. పాల్గొన్నారు మరియు యాదగిరిగుట్ట నుండి గుండ్లపల్లి గౌడసఘం సభ్యులు.

పుట్టినరోజు వేడుకలు

 పుట్టినరోజు శుభాకాంక్షలు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి వారికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

ఉత్సవం

యాదాద్రి లో అషదమసంలో పట్కర్ సమాజం వారి శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం గుండ్లపల్లి గ్రామంలో ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుకలు

యాదాద్రి లో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

ప్రారంభోత్సవం

యదాద్రిలో ఇస్కాన్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పట్టణంలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసిన యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం

వర్షాకాలంలో వార్డులలో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రతి గల్లిని శుభ్రం చేసి, పారిశుద్ధ్యం పట్ల యాదాద్రి పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాం అన్నారు ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రిలో జెండా ఆవిష్కరించిన యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షులు,యాదగిరిగుట్ట మున్సిపల్ చెర్మెన్, వైస్ చెర్మెన్, కౌన్సిలర్లు, మరియు మండల పట్టణ వివిధ శాఖల అధ్యక్ష, కార్యదర్శిలు నాయకులు పాల్గొన్నారు.

ఆలయ ఉద్ఘాటన

 శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం పూజల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎరుకల సుధా హేమేంద్ర గౌడ్ గారు, మంత్రి ఇంద్రకిరన్ రెడ్డి గారు, మంత్రి జగదీశ్ రెడ్డి గారు, ఎంపీసంతోష్ గారు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు.

Social Services

ఆర్ధిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన నిరుపేద ఆటో కార్మికుడు BC కాలనీలో నివాసం ఉంటున్న నాని నేత తనకు పాప పుట్టి పాప ప్రాణాపాయ స్థితిలో ఉండి హైదరాబాద్ తార్నాకలోని సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి తీసుకొచ్చారని తెలియగానే BC కాలనీలో ఉన్న వారి ఇంటికి వెళ్లి ఆ పాపను చూసి నిరుపేద ఆటో కార్మికుడికి ఆర్ధిక సహాయం చేసిన సుధా హేమేందర్ గౌడ్ గారు.

అన్నదాన కార్యక్రమంలో ..

ప్రచారం

ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్న MLA గొంగిడి సునీత , హేమేందర్ గారు మరియు పార్టీ సభ్యులూ

ఎన్నికల ప్రచారం

హరిత హరం

హరిత హరం కార్యక్రమంలో హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

సన్మానం

మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయినా సందర్భంలో పూలతో సన్మానిస్తున్నా గ్రామప్రజలూ.

ఎన్నికల ప్రచారం

యాదగిగుట్ట పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయినా సందర్భంలో నియామక పత్రం పైన సంతకం చేస్తున్న సుధా హేమేందర్ గారు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి జయంతి సందర్బంగా ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు గాంధీ గారి విగ్రహానికి పులా మాలను వేసి నివాళి అర్పించడం జరిగింది.

కాళ్ళదలు పంపిణి

గ్రామంలోని ప్రజలకు కాళ్ళదలు పంపిణి చేసిన ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

సీసీ రోడ్డు

గ్రామంలో అభివృద్ధి కోసం పాటుపడుతూ గ్రభుత్వం నుండి అనుమతి తీసుకొని ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు గ్రామం రోడ్లు వేయించడం జరిగింది.

అవగాహనా కారిక్రమం

యాదగిరిగుట్ట పట్టణములోని మయూరి గ్రాండ్ లో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మన యాదాద్రి మున్సిపాలిటీలో ప్రజల భాగస్వామ్యంతో ఈ స్వచ్ఛ యాదాద్రిలో భాగంగా డంపింగ్ యార్డ్ మరియు సెగ్రిగేషన్ యార్డ్ లో తడి చెత్త, పొడి చెత్తను ఎల వేరు చేసి యాదగిరిగుట్ట పట్టణానన్ని స్వేచ్ఛ యాదాద్రి గా ఎలా తీర్చి దిద్దలో, పట్టణ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

సదస్సు

కంటి వెలుగు కారిక్రమంలో అవగాహనా సదస్సులో పాల్గొన్న ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం విచ్చేయుచున్న గౌ.రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు విచ్చేయుచున్నరు కావున ఎలిపాడ్ ఏరియా పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో క్రింద వున్న ఏరియా అంతా క్లీన్ చేపిస్తున్న యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు మరియు మున్సిపల్ కమీషన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు.

ప్రారంభోత్సవం

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR గారి ప్రత్యేక శ్రేద్దతో మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో యాదాద్రి అభివృద్ధిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతులమీదుగా మరియు మున్సిపల్ చేర్మెన్ గారి చేతుల మీదుగా మన మున్సిపల్ పరిధిలో గల 2.2కి.సెంట్రల్ లైటింగ్ స్విచ్ నొక్కి సెంట్రల్ లైటింగ్ ని వెలిగించినారు. ఈకార్యక్రమంలో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ కౌన్సిలర్స్, కోఆఫ్షన్ సభ్యులు, మండలపర్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు వివిధ హోదాలలో వున్న పట్టణ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సెంట్రల్ లైటింగ్

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR గారి ప్రత్యేక శ్రేద్దతో మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో యాదాద్రి అభివృద్ధిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతులమీదుగా మరియు మున్సిపల్ చేర్మెన్ గారి చేతుల మీదుగా మన మున్సిపల్ పరిధిలో గల 2.2కి.సెంట్రల్ లైటింగ్ స్విచ్ నొక్కి సెంట్రల్ లైటింగ్ ని వెలిగించినారు. ఈకార్యక్రమంలో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ కౌన్సిలర్స్, కోఆఫ్షన్ సభ్యులు, మండలపర్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు వివిధ హోదాలలో వున్న పట్టణ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణి

 ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోంగిడి సునితమహేందర్ రెడ్డి గారి ఆదేశాలనుసారం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసిన యాదాద్రి మున్సిపల్ చేర్మేన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

గణ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత DR BR అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి గణ నివాళి అర్పించిన యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

రోడ్డు పైకి పారుతున్న మురుగు నీటి కాలువ కు సక్రమంగా  వ్యవస్థ లేనందున సమిపంలో శ్శరంనగర్ కాలనీ ప్రాంత ప్రజలకు ఇబ్బంది గా మారిందని స్థానిక కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ గారి దృష్టి కి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

పంబరాట్టు కార్యక్రమం

 యాదాద్రి లోని అయ్యప్ప కొండపై హరి హార సుతన్ అయ్యన్ అయ్యప్పస్వామి వారి పంబరాట్టు కార్యక్రమం శ్రీ బ్రహ్మ శ్రీ వేంకటేశ్వర శేర్మ గురుస్వామి చేతులమీదుగా జరపబడింది మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు ఆరే శెంకర్ గౌడ్ మరియు అలయకమోటి సయుపు అందరు కలసి దగ్గరుండి జరిపించిన యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

పాలాభిషేకం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మారుస్తూ జీవో జారీ చేసిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జోహార్లు

పోలీస్ కిస్టెయ్య గారికి జోహార్లు తెలియ జేస్తున్న ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

కోటి దీపోత్సవం

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వారి అధ్వర్యంలో కార్తీక మాసం సందర్భగా కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

పార్టీ మీటింగ్

పార్టీ మీటింగ్ లో పాల్గొన్న ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

చెక్కులు పంపిణి

చెక్కులు పంపిణి చేస్తున్న ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

అన్నదాన కార్యక్రమం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సం సందర్భంగా అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ మరియు మున్సిపల్ కమిషనర్ మరియు శ్రీరామ మెస్, ఓనర్ గుండ్లపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, స్థానిక సీఐ , ఎస్ఐలు , ట్రాఫిక్ సిఐ, పోలీసులు కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

జ్యోతి ప్రజ్వలనతో గౌదన్నల రాష్ట్ర మహా సభాని ప్రారంభించిన యాదాద్రి మున్సిపల్ చేర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

ధన్యవాదాలు

కల్లుగీత కార్మిక సంఘం అధ్వర్యంలో జరిగిన మహా సభకు అన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఇ సభకు గౌడన్నలతో జనహోరుగా మారింది యాదాద్రికి పోటెత్తిన కల్లుగీత కార్మిక సంఘం దాదాపు 30 వేల గౌడన్నలు బహిరంగసభకు హాజరై సభను జయప్రదం చేసినదుకు ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు ధన్యవాదాలు తెలియజేసారు.

జన్మదిన వేడుకలు

యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి ఎరుకల సుధాహేమేందర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ సభ్యులు.

బతుకమ్మ వేడుకలు

యాదగిరిగుట్టలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఐలమ్మ గారి జయంతి

మున్సిపల్ అవరణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత, వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ మరియు యాదద్రి కమిషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి,వైస్ చేర్మన్ మెడబోయిన కాటం రాజ్ కార్యక్రమములో పాల్గొన్న కౌన్సిలర్ బూడిద సురేందర్, బిట్టు హరీష్ మరియు మున్సిపల్ స్టాఫ్ ,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించడం

యాదగిరిగుట్ట పట్టణంలోని 7వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దండబోయిన వీరేశం గారి భార్య రమ్య గారు ఇటీవల మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు.

జండా ఆవిష్కరణ

పదవి స్వీకారం

సమావేశంలో నూతనంగా నియమితులు అయిన తెలంగాణ చేర్మెన్స్ చాంబర్స్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు మాట్లాడుతూ,నా పై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా చేర్మెన్లకు ధన్యవాదాలు తెలిపారు మరియు అలాగే శాసనసభ లో చేసిన చట్ట సవరణలకు ఆమోదం తెలిపిన ప్రతిఒక్క గౌరవ మంత్రులకు శాసన సభ్యులకు మరియు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడీ సునీత మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు.

అన్నదాన కార్యక్రమం

మహాత్మా ఫ్రెండ్స్ యూత్ అధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు మరియు యూత్ సభ్యులు.

ఏర్పాట్లు

పట్టణంలోని చాకలి గిద్ద చెరువులో వినాయక నిమజ్జనలకు ఏర్పాట్లు ఎలాజరుగుతున్నయో పరిశీలించిన యాదద్రి మున్సిపల్ చేర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు, మున్సిపల్ కమిష్ణర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు మరియు పట్టణ సి.ఐ సైదెయ్య గారు, ఎస్.ఐ రామకృష్ణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెన్షన్ కార్డ్స్ పంపిణీ

పట్టణంలోని పాత పెన్షన్ దారులకు కొత్త పెన్షన్ కార్డ్స్ పంపిణీ చేసిన యాదద్రి మున్సిపల్ చేర్మన్ ఎరుకల సుధా హేమెందర్ గౌడ్ గారు మరియు మున్సిపల్ కమిష్ణర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు.

ఆస‌రా పెన్షన్ కార్డ్స్

పురపాలక కార్యాలయంలో నూతనంగా పెన్ష‌న్ మంజూరైన‌ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన 408 మంది లబ్ధిదారులకు ఆస‌రా కార్డుల‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు అందజేశారు. ఈ కారిక్రమం లో ఎరుకల సుధాహేమేందర్ గౌడ్ గారు పాల్గొన్నారు.

సంబరాలు

బొనలపండగ సందర్భంగా అమ్మవారికి తొట్టెలు తియ్యడం మరియు పలరం భండి తీసిన ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు.

ప్లాట్ల పట్టాలు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా లో యాదాద్రి ఆలయ ఆభివృద్ధిలో భాగంగా ఇండ్లు, ప్లాట్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్లాట్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు.

అవయవ దానం

వరల్డ్ ఆర్గాన్ డోనేషేన్ డే సందర్బంగా ఎరుకల హెమెందర్ గౌడ్ మరియు ఎరుకల సుధా గారు తనయుడు నిశాంత్ రిత్విక్ గారు తనయుడు రామ్ కౌశిల్ తేజ్ గారు పిల్లలతో కలసి సామాజిక స్పృహతో షెరీర అవయవాలు దానం చేయడం జరిగింది.

బియ్యం పంపిణీ

ఉత్తమ నాయకుని పుట్టినరోజు సందర్బంగా ఏటివాళ్ళు యాదాద్రి లో మరణించిన కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు.

హరితహారం

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పురపాలక సంఘం యాదగిరిగుట్ట హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో ఇంటింటికి పులా మొక్కలను పంపిణి చేసిన సుధా హేమేందర్ గౌడ్ గారు.

జయంతి

తెలంగాణ ప్రాంతాన్ని 30 ఏళ్ళు పాలించిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372వ జయంతి సందర్భంగా వారినీ స్మరించుకుంటూన్న సుధా హేమేందర్ గౌడ్ గారు.

పుట్టినరోజు వేడుకలు

ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రబుత్వ విప్ గొంగిడి సునీత మహేందరేడ్డి గారికి పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేసిన సుధా హేమేందర్ గౌడ్ గారు.

మన ఆరోగ్యం మన చేతుల్లో

గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ KTR గారి ఆదేశానుసారం ప్రతి ఆదివారం 10.10 నిమిషాలకు మన కోసం మన ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని 7వ వార్డ్ లో తన ఇట్లోనే నిర్వహించిన యాదాద్రి మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్ చైర్పర్సన్ గారు మాట్లాడుతూ కుండిలాలో, కులర్స్ లలో, డ్రమ్ములలో నీటిని నిల్వ ఉంచుకోకూడదు. అలా ఉండటం తో దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది వాటి వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నది కావున ఎప్పటికప్పుడు మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కపడుకున్న వాళ్ళం ఐతం అని తెలిపినరు.ఇ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ కిరణ్, మధు, పాల్గొన్నారు.

సూచనా

పురపాలక సంఘం యాదగిరిగుట్ట ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలంత అప్రమత్తంగా గా ఉండాలని పట్టణంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు సూచించారు.

శంకుస్థాపన

యాదగిరిగుట్ట పట్టణంలో నూతన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మరియు యాదాద్రి మున్సిపల్ చైర్మన్.

సందర్శన

యాదాద్రి పట్టణ మున్సిపల్ పరిధిలోని 6 వార్డులో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆకస్మాత్తుగా సందర్శించిన యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు మరియు మున్సిపల్ కమిషర్.

Meet with Eminent People

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి “కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు” గారితో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

అలైర్ ఎమ్మెల్యే “గొంగిడి సునీత” గారితో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌ “కల్వకుంట్ల కవిత” గారితో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” గారితో సుధా హేమేందర్ గౌడ్ గారు.

 నల్గొండ డీసీసీబీ చైర్మన్ “గొంగిడి మహేందర్ రెడ్డి” గారితో సుధా హేమేంధర్ గౌడ్ గారు.

ఐ.జె.యు జాతీయ ఉపాధ్యక్షులు “సయ్యద్ ఇస్మాయిల్” గారితో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

మంత్రి “జగదీష్ రెడ్డి” గారితో ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ గారు.

Meet with Prominent People

Party Activities

Social Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
28-08-1981

Born in Gundlapally

Yadagirigutta, Telangana.

}
2000

Joined in the TRS

}
2000-2020

Main Leader

of TRS Party, Yadagirigutta

}
2010-2014

Youth President

}
2015

Completed Degree

Ambedkar University, Bhuvanagiri Govt jr College.

}
2015-2019

Mandal Joint Secretary

Yadagirigutta.

}
2020

District President

Electronic Media

}
2020

Municipal Chairman

Yadagirigutta