
Errabelli Dayakar Rao
Minister for Panchayati Raj, MLA, Parvathagiri, Palakurthi, Jangaon, Telangana, TRS.
Errabelli Dayakar Rao is the Minister for Panchayati Raj and a Member of the Legislative Assembly(MLA) of Palakurthi Constituency from the TRS party. He was born on 15-08-1956 to Jagannadha Rao and Adi Lakshmi.
He has completed Intermediate from L.B. College, Warangal in 1973. He completed B.Com from CKM College, Warangal. Basically, he hails from an Agricultural family. He has Business.
He was the Chairman of the District Co-operative Central Bank (DCCB) of Warangal district. From 1999-2003, He served as the Government Whip, Andhra Pradesh Legislative Assembly.
He joined the Telugu Desam Party(TDP). From 1994 – 1999, in Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 54029 votes from the TDP.
He was elected as Member of Legislative Assembly(MLA) by the Andhra Pradesh Legislative Elections from 1999 – 2003 with the highest majority of 62581 votes.
From 2004-2008, in Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 73022 votes from the TDP party.
He was elected as Member of Parliament(MP) to the 14th Lok Sabha for the Warangal Constituency from 2008-2009 in a By-election.
In 2009, Andhra Pradesh Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) from the TDP.
In 2014, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 57,799 votes from the TDP.
From 2014-2016, he worked as the Floor Leader, from Telugu Desam Party, Telangana Legislative Assembly.
He joined the Telangana Rashtra Samithi (TRS) party. In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 117504 votes from the TRS Party.
He is one of the strong leaders of TRS and said to be a close friend of TRS president K Chandra Shekhar Rao. He served as Cabinet Minister in the Indian state of Telangana and a Former Member of the Parliament of India.
In 2019, Dayakar is the Minister for Panchayati Raj, Rural Development and Water Supply, RWS, Government of Telangana from the KCR Cabinet.
Recent Activities
Election Campaign





















Born in Parvathagiri
Completed B.Com
from CKM college, Warangal
Joined in the TDP
MLA
Member of Legislative Assembly from Wardhannapet Constituency.
Government Whip
Andhra Pradesh Legislative Assembly
MLA
Member of Legislative Assembly from Wardhannapet Constituency.
MLA
Member of Legislative Assembly from Wardhannapet Constituency.
MP
by Lok Sabha of Warangal Constituency.
MLA
Member of Legislative Assembly from Palakurthy Constituency.
MLA
Member of Legislative Assembly from Palakurthy Constituency.
Floor Leader
from Telugu Desam Party,
Joined in the TRS
MLA
Member of Legislative Assembly from Palakurthy Constituency.
Cabinet Minister
Minister
for Panchayat Raj & Rural Development and RWS.
పన్నులు కట్టండి... పల్లెల ప్రగతికి పాటుపడండి
— Errabelli DayakarRao (@DayakarRao2019) October 3, 2020
పర్వతగిరి లోని తన నివాసానికి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి @DayakarRao2019 pic.twitter.com/OMYr6rn8yN
నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఈ సందర్భంగా బాపూజీకి ఇవే మా ఘన నివాళులు.#GandhiJayanti pic.twitter.com/fRdh7INVZb
— Errabelli DayakarRao (@DayakarRao2019) October 2, 2020
స్వచ్ఛ భారత్ లో తెలంగాణ హ్యాటిక్...
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 30, 2020
దేశంలో మూడోసారి మనమే నంబర్ వన్..
ముఖ్యమంత్రి #KCR, రాష్ట్ర ఐటీ మంత్రి @KTRTRS కి కృతజ్ఞతలు.. pic.twitter.com/0jApW9LGpP
మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 28, 2020
ఈ సమీక్ష సమావేశంకు హాజరైన ముఖ్యమంత్రి కార్యదర్శి @SmitaSabharwal గారు, అధికారులు. pic.twitter.com/aTmxOCBDv1
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి నేడు.. ఈ సందర్భంగా వారికివే మా ఘన నివాళులు. pic.twitter.com/KZhEC356BM
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 26, 2020
వరంగల్ రూరల్ జిల్లా :-
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 21, 2020
రాయపర్తి మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం వద్ద 126 మంది లబ్ధిదారులకు 1,24,14,916/- కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేశారు. pic.twitter.com/caTOfmFfxK
తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధులు,మాజీ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/vxUye4Ydy6
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 21, 2020
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి @SatyavathiTRS , నర్సంపేట ఎమ్మెల్యే @PSRNSPT గారితో కలిసి హాజరు కావడం జరిగింది. pic.twitter.com/b7oCXsKQ2K
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 20, 2020
ప్రొఫెసర్ జయశంకర్ సార్, సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిది
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 20, 2020
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. pic.twitter.com/bQPEAQ3iiq
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి @SatyavathiTRS, చీఫ్ విప్ @dasyamofficial గారితో కలిసి హాజరు కావడం జరిగింది. pic.twitter.com/yvbcFlbvXK
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 19, 2020
జనగామ జిల్లా:
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 13, 2020
పాలకుర్తి మండలం మైలారం గ్రామంలో నూతన రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పులభిషేకం చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... pic.twitter.com/rXlgYGiD96
వరంగల్ రూరల్ జిల్లా : పర్వతగిరి మండలం సోమరం గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అరూరి రమేష్. pic.twitter.com/TWhmeFRTbs
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 12, 2020
వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలంలో దాదాపు మూడు కోట్లకు పైగా అంచనా విలువతో శివాజీ నగర్ లో నిర్మించిన రోడ్డు మరియు 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రులు @VSrinivasGoud మరియు @SatyavathiTRS ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపి కవిత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/lrDX02x1e5
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 12, 2020
వరంగల్ జిల్లా దొగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో 2 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనంను సహచర మంత్రులు @VSrinivasGoud , @SatyavathiTRS , ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత గార్లతో పరిశీలించడం జరిగింది. pic.twitter.com/hLJ7PEiLGT
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 12, 2020
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ గా తన ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మండలిలోని చైర్మన్ కార్యాలయంలో ఆయనకు పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించి, స్వీట్లు తినిపించడం జరిగింది. pic.twitter.com/izbMBFjzeo
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 11, 2020
కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలిలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
— Errabelli DayakarRao (@DayakarRao2019) September 9, 2020
తెలంగాణ ప్రజలకు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి. pic.twitter.com/kyUBF2EA6a
వరంగల్ రూరల్: రాయపర్తి మండలం మైలారం గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల లో ఏర్పాటు చేసిన పశుఆరోగ్య శిబిరం మంత్రి @YadavTalasani గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, @Collector_WGLR తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/O9hmXZqaI4
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 24, 2020
రాష్ట్ర తొలి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ @TRSKVR గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. pic.twitter.com/0zzTcggfdK
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 24, 2020
ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద 10 నియోజకవర్గాల కరోనా అంబులెన్స్ లను ప్రారంభించిన TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి @KTRTRS గారు. పాల్గొన్న మంత్రి @Eatala_Rajender, @DayakarRao2019, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి,ఎమ్మెల్సీ @PSReddyTRS తదితరులు. pic.twitter.com/jZYBvxrC7C
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 26, 2020
మరిన్ని కేంద్ర నిధులు రాబట్టాలి
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 29, 2020
జిల్లా అభివృద్ధికి ఆ నిధులను వినియోగించాలి
ఇందుకు ఎంపీలు, ఇతర సభ్యులు కృషి చేయాలి
జనగామ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/zUzxlZv5KU
రాష్ట్ర IT, పురపాలక శాఖ మరియు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ఆదివారం ఉదయం ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది @trspartyonline pic.twitter.com/KI0mPxoFpo
— Errabelli DayakarRao (@DayakarRao2019) August 30, 2020
కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/5fINC04TZi
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 24, 2020
సేవా భావంతో ఉందాం...! మానవతను చాటుదాం...!!
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 23, 2020
వరంగల్ రూరల్ జిల్లా:-
రాయపర్తి మండలం కొలన్ పల్లి, కొండూరు గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/w48Z93lhcW
24 గంటల కరెంటు...నీళ్ళు...పంటల పెట్టుబడులు....మద్దతు ధరతోపాటు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 22, 2020
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/iUDAFDWr67
దటీజ్ దయన్న....! దయన్నా...! మజాకా!
— Errabelli DayakarRao (@DayakarRao2019) April 22, 2020
ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటా మంతి.
మహబాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కిష్టుతండాలో కూలీలతో మమేకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. pic.twitter.com/9jxxl31ij3
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి @SatyavathiTRS గారు. pic.twitter.com/lGUq9HZiTo
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 6, 2020
ఆపత్కాలంలో కడుపు నింపుతున్న ఉపాధి హామీ.
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 5, 2020
పల్లె ప్రగతికి పంచ సోపానాలు.. @trspartyonline @KTRTRS @trsharish pic.twitter.com/yx9Cm05ATM
పౌరుల కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రులకు పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRTRS దిశానిర్దేశం చేశారు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లపై సమీక్ష సమావేశం పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,@SatyavathiTRS, @puvvada_ajay, వరంగల్,ఖమ్మం జిల్లా ముఖ్యులు పాల్గొన్నారు. pic.twitter.com/23QKzY8FM4
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 4, 2020
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పేషి లోని చిరు ఉద్యోగులు, వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 3, 2020
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్టానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/uzLKKmbAu3