Ejjagiri SakethEjjagiri Saketh | District Youth General Secretary | Peddapalli | TRS | the Leaders Page

Ejjagiri Saketh

District Youth General Secretary, Peddapalli, Telangana, TRS.

 

Ejjagiri Saketh is an Indian Politician of the TRS Party and District Youth General Secretary of Peddapalli District, Telangana.

EARLY LIFE AND EDUCATION:

Ejjagiri Saketh was born on the 05th of May 2003 to the couple of Ejjagiri Saraiah and  Ejjagiri Baghya Lakshmi in the village of Pannur in Telangana.

In 2018, Ejjagiri Saketh finished his tenth from Vani Secondary School in the village of Pannur in the Telangana State.

After completing his tenth, Ejjagiri Saketh completed his Intermediate in the year 2020 at Trinity Junior College, which is in Peddapalli.

In the year 2021, Ejjagiri Saketh Started his course in Bachelor of Degree and has not yet completed the course. Still Pursuing the 2nd year.

POLITICAL CAREER:

Ejjagiri Saketh started his political career by joining the Telangana Rashtra Samithi from the Constituency Manthani in 2012.

 Joining the party, he did many services to the people. Through his outstanding services, the people elected him as the Youth Wing of TRS in the year 2018.

CAREER IN SOCIAL LIFE:

Team Saketh Ejjagiri turned into Social Activist in the year 2019, and has been serving the people all over the Peddapalli District.

He won the people’s respect by upholding the promises, duties, and powers bestowed upon him. As a consequence, he was appointed as the District Youth General Secretary for National BC Welfare Association of the Peddapalli in 21/01/2023. Through his kind heart, he has helped many people by carrying out the responsibilities set to him and gaining the people’s reaction.

PARTY ACTIVITIES:

  • Ejjagiri Saketh participated in the party activities actively. He will take the lead in starting the party meetings, and he will assemble the members in the party meetings to talk about the welfare of the party to serve the people.
  • Ejjagiri Saketh participates actively in the dharnas. When there are Dharnas related to the party, he will actively participate in the party dharnas.
  • At the time of the Election, Ejjagiri Saketh Participated in door-to-door Campaigning to request the vote from the People in the Peddapalli District.

SOCIAL ACTIVITIES:

  • In the Village, Pannur Ejjagiri Saketh participates in the village development activities for the development of Pannur village.
  •  Ejjagiri Saketh donates the blood whenever there is a blood camp in the Pannur village. He will inform others about the center and how it is helpful to other people in an emergency.
  • Ejjagiri Saketh helps the old people by providing Pension Schemes. he will take care of all the issues related to the pensions to the aged. The issues will be cleared by the Ejjagiri Saketh and provided the pensions.
  • Students’ issues related to the scholarships will be settled and helps in providing the Scholarship amount to the students.
  • Whenever there are rallies related to student issues, the Ejjagiri Saketh participates actively to support the students.
  • Arogyasree cards will be provided to eligible persons. If there are any issues related to delivering the Arogyasree Cards, Ejjagiri Saketh will be there to solve the problems.
  • He provides clothes, food, and shelter to the Orphan people. Ejjagiri Saketh will take the children to his foundation who do not have a home to live in and take care of their needs and necessaries.
  • Helping the poor people in the Village and through the Foundation Financially.
  • He Conducted Meditation Classes in the Zilla Parishad High School in the Pannur Village to relax the students from pressure.

PANDEMIC ACTIVITIES:

 

  • When the Coronavirus was Successfully Eradicated, Villagers were Sprayed with Sodium Hypochlorite Solutions to Guarantee that they were not exposed to any Negative Consequences.
  • He conducted a Dharna during the Corona Boom, worrying about the lives of Kids, Arguing that it is not acceptable to Imperil the lives of Children by Performing SSC and Intermediate Final Examinations.
  • He has been giving Vital Supplies to Assist Water Scarce Places due to the Social gap Established by the Covid -19 Restrictions.
  • He provides Food, Groceries, Vegetables, Masks, and Sanitaisers to the people when there is a Pandemic Situation.
  • He distributed 3000 rupees to the dead people in the Pannur Village.
  • He provides food to the covid patients who are Hospitalised.

H: No– 5-65, LandMark: Sairam Gardens, Village: Pannur, Mandal: Ramagiri, District: Peddapalli, Constituency:  Manthani, State: Telangana, Pincode: 505212. 

Mobile: 6301422388
Email: [email protected]

Biodata of Mr. Ejjagiri Saketh

Ejjagiri SakethEjjagiri Saketh | District Youth General Secretary | Peddapalli | TRS | the Leaders Page

Name: Ejjagiri Saketh

DOB: 05-05-2003

Father: Mr. Ejjagiri Saraiya

Mother: Mrs. Ejjagiri Lakshmi

Education Qualification: Pursuing Graduation

Profession: Politician, Social Activist

Political Party: TRS

Present Designation: District Youth General Secretary

Permanent Address: Pannur, Ramagiri, Peddapalli, Manthani, Telangana.

Contact No: 63014 22388

             ” Some people predict the future, but Leaders Create the Future”

 

Recent Activities

సింహగర్జన బహిరంగ సభ

బీసీల సింహగర్జన బహిరంగ సభ ను విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ దాసరి ఉష గారి ఆద్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

పెద్దపల్లి జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలోని డీఈవో కార్యాలయంలో డివో సూపరింటెండెంట్ ని మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని ప్రైవేట్ పాఠశాలలో పై చర్చించడం జరిగింది అధిక సంఖ్యలో ఫీజులు చెల్లించుకుంటున్న పాఠశాలలను వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందని అదేవిధంగా ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మరియు కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చర్చించి అదేవిధంగా ఇన్స్పెక్షన్ కోసం పూర్తి మద్దతు అందిస్తానని అన్నారు.

దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం

తెలంగాణలో రైతుల కోసం వస్తున్న రైతు బంధు, రైతు బీమాను ఆపాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘనికి లేఖ రాసిన సందర్భంగా రామగిరి మండల BRS పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను గడప గడపకు తీసుకువెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

 ప్రెస్ మీట్ at మల్హర్ మండల్ జయశంకర్ భూపాల్ పల్లి sub- బీసీ నేత పుట్ట మధును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి.

బీసీ నేత పుట్ట మధును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుతూ. బీసీ సంఘం నాయకులు, మరియు బీసీ విద్యార్థి సంఘం నాయకులు.

హరిత హారం

వినతిపత్రం అందజేయడం జరిగింది

రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ ప్రజలు కుక్కల బెడద వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాలని పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మరియు సర్పంచ్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది..

బోనాల పండుగ జాతర

చల్ల నారాయణ రెడ్డి గారితో కలిసి పోచమ్మ బోనాల పండుగ జాతరలో పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్ లో, గురుకులాల్లో కనీస వసతుల కల్పించాలని మరిము ప్రైవేట్ పాఠశాల మరియు కళాశాలలో ప్రభుత్వ నిబంధలనకు విరుద్ధంగా విద్యార్థుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, కళాశాలలపై చర్యలు తీసుకొని – విద్యార్థులను ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీతా సత్యనారాయణ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

పరిశీలన

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని నాగపల్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను వాళ్ల సౌకర్యాలు ఎలా ఉన్నాయి తెలుసుకున్న యువ నాయకుడు కార్పొరేట్‌ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా యువజన బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సాకేత్ ఇజ్జగిరి గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

55వ గ్రంథాలయ వారోత్సవాలలో ముగింపు కార్యక్రమాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు.

టీ షర్ట్ లు పంపిణీ

రామగిరి మండలం సెంటనరి కాలనీ లో సింగరేణి రామగుండం-3&అడ్రియాల ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు ఉచిత శిక్షణ శిబిరం కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల కు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షూ లు, టీ షర్ట్ లు పంపిణీ చేయడం జరిగింది

కలిసిన సందర్భంగా

రామగుండం ఎమ్మెల్యే చందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

కలిసిన సందర్భంగా

మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడిన సాకేత్ గారు.

సమావేశం లో

మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ గారితో సమావేశం లో పాల్గొన్న సాకేత్ గారు మరియు పార్టీ నాయకులు

రాణి రుద్రమ దేవి స్టేడియం లో రామ్ లీలియా ఉత్సవాల్లో సాకేత్ గారు పాల్గొనడం జరిగింది

పాదయాత్ర

పుట్ట  మధు  అన్న గెలుపే లక్ష్యంగా మొదలైన  యువ చైతన్య పాదయాత్ర  లో సాకేత్ గారు పాల్గొని  కమాన్పూర్ నుంచి బేగంపేట వరకు పాదయాత్ర  చేయడం జరిగింది

గణతంత్ర దినోత్సవం

ఇజ్జగిరి సాకేత్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పన్నూర్ గ్రామంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పేద , మధ్యతరగతి ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకుంటున్నారు అందులో భాగంగా సాకేత్ ఇజ్జగిరి గారు పాల్గొన్నారు.

బహిరంగ సభ

సిఎం గారి బహిరంగ సభకి బయలుదేరిన పన్నుర్ టిఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇజ్జగిరి సాకేత్ గారు.

లైబ్రరీ

రామగుండము లైబ్రరీ లో జాతీయ జండ ని ఎగరవేశారు అందులో ఇజ్జగిరి సాకేత్ గారు పాల్గొన్నారు.

ర్యాలీ

జె.ఎన్.టి.యూ నుండి రాణి రుద్రమ్మ స్టేడియం వరకు ర్యాలి లో నాయకులతో పాటు ఇజ్జగిరి సాకేత్ గారు పాల్గొన్నారు.

సమావేశం

రామగిరి మండలంలో సర్వసభ్య సమావేశంలో నాయకులతో పాటు ఇజ్జగిరి సాకేత్ గారు పాల్గొనడం జరిగింది.

హరిత హారం

హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇజ్జగిరి సాకేత్ గారు మొక్కలు నాటడం జరిగింది.

దీక్ష

గ్రామపంచాయతీ కార్మికులకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో చేస్తున్న దీక్షకు బీసీ సంక్షేమ సంఘం సంఘీభావం తెలపడం జరిగింది కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ అదే విధంగా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లక్ష్మణ్ కంకట శ్రీనివాస్ వాయిదా బుగ్గ రామస్వామి విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఇజ్జగిరి సాకేత్ పాలకుర్తి మండల అధ్యక్షుడు చందు యాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నియమిస్తూ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులుగా సాకేత్ ఇజ్జగిరి. జాతీయ బి.సి. సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు గా ఇజ్జగిరి సాకేత్ ను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జజుల శ్రీనివాస్ గౌడ్ . ఆదేశాల మేరకు పెద్దపెల్లి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి కృషి చేసిన వారందరికీ ఇజ్జగిరి సాకేత్ కృతజ్ఞతలు

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని

చర్చ

మునిసిపల్ చైర్మన్ మంథని పుట్ట శైలజ అక్కతో brs పార్టీ అభ్యర్థికి ఆతిథ్యం ఇవ్వడానికి మంథనిలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలపై చర్చ

Recent Events

MEETING WITH LEADERS

మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ మరియు మాజీ చెన్నూరు శాసనసభ్యలు ప్రభుత్వ విప్ గౌరవనీయులు “నల్లాల ఓదెలు” గారిని తమ స్వగృహం నందు కలవడం జరిగింది.

“సిరికొండ మదసూధనా చారి” గారితో ఇజ్జగిరి సాకేత్ గారు.

పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ “పుట్ట మధు” గారి తో ఇజ్జగిరి సాకేత్ గారు.

“ఎమ్మార్వో రామ్మోహన్” గారితో ఇజ్జగిరి సాకేత్ గారు. 

“కందుల సంధ్య రాణి” గారితో ఇజ్జగిరి సాకేత్ గారు.

 Services in Pandamic Covid-19

Pamphlets

News Paper Clippings

Videos

}
05-05-2003

Born in Pannur

Peddapalli, Telangana.

}
2012

Joined in TRS

}
Since 2012

Youth Wing

Manthani, Peddapalli, Telangana

}
2018

Completed SSC

Vani Secondary School,  Pannur

}
2018-2020

Finished Intermediate

 Trinity Junior College, Peddapally.

}
2019

Chairman

of Aneya Foundation

}
2021

Pursuing Graduation

 Trinity Degree Collegepedhapally

}
21-01-2023

District Youth General Secretary

  for National BC Welfare Association, Peddapally