E.Prathap Goud | Jogulamba Gadwal District Vanijya Cell Convenor | the Leaders Page

E.Prathap Goud

Jogulamba Gadwal District Vanijya Cell Convener,Jogulamba Gadwal, Telangana, BJP

 

Prathap Goud is an Indian politician and current Commercial Cell Convener of Jogulamba Gadwal District in the Indian State of Telangana.

Early Life&Education:

Prathap was born on 3rd of January 1980 to the couple E.Kajanna Goud and E.Raniamma at Mudiaddenna Village of Rajoli Mandal and Jogulamba Gadwal District in the Indian State of Telangana.

He completed his Secondary Board of Education from ZPHS resided at Rajoli of Jogulamba Gadwal District in 1996. Prathap completed his Diploma in Siva Electronic Engineering College at Kurnool in 1998.

Early Political Career:

Prathap from his early age, he was very interested in politics and his interest turned him into a politician who expected the happiness of the people through his service.

Constantly striving for the Welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people by being given many chances in politics positions but he was working as Electrical Engineer.

Later,Prathap began his political career by entering politics through the Bharatiya Janata Party(BJP)in 2003.

Since the day, Prathap joined as Party Activist, he has been served the village people and doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

In the 2020, Prathap elected as Jogulamba Gadwal District Commercial Cell Convener. After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Social Service Life:

  • Prathap Goud has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.
  • He is at the forefront of anyone in need of help in the area around him. He continues to serve the people by doing his part to help those who ask for help without even thinking.
  • Individually he provided employment opportunities to the poor people and even help the poor people who have health issues or medical emergencies he tries to reduce the medical bills by talking to Hospital Management.
  • He donates Clothes and Books to the orphan children.
  • Although growing Politically, on the one hand, Being working hard for the welfare of the people with the positions assigned to him simultaneously working as a Party Activist and then as Commercial Cell Convener to be closer in terms of service to the people on the other.

Services rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Prathap came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place and distributed Covid Kits to the members who were afflicted with the appropriate sickness while in their home quarantine.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 1-98, Land Mark: Ieeja Bus Stop,Village:Mudiaddenna,Mandal:Rajoli,District: Jogulamba Gadwal, State: Telangana, Pincode:509126.

Email: [email protected]

Mobile: 9666005251,9666554181

Recent Activities

భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐజ మండల బిజెపి మండల అధ్యక్షులు గోపాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిలు గా పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు గారు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు.

లబర్థి సంపర్క్ లో భాగంగా బైనపల్లి లో లబ్దిదారులను కలిసిన బిజెపి నాయకులు.ఈ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల అధ్యక్షులు శేఖర్ అధ్వర్యంలో మండలం లోని బైనపల్లి లోని లబ్దిదారులను కలవడం జరిగింది.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ సభ్క సాత్ సభ్క వికాస్ విశ్వాస్ తో పాలిస్తున్న మోడి కే పట్టం కడతమన్న ప్రజలు గ్రామాలను గాలికి వదిలేసిన గత బి అర్ ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు.వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మోడీని మూడోసారి గెలిపించాలని కోరారు .

సన్మానం

బిజెపి ఐజ మండల అధ్యక్షులు ఐజ మండలానికి నూతనంగా వచ్చిన మండల రెవెన్యూ అధికారి జ్యోతి గారి నీ మరియు SI విజయ్ భాస్కర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి శాల్వ తో సన్మానం చేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతినగర్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అభివృద్ధికి నోచుకోకుండా అవినీతికి బంధుప్రీతికి పాల్పడుతూ ప్రజలను వదిలేశారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కెసిఆర్ ను ఈ ఎన్నికల్లో ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలను ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

మీటింగ్

భారత ప్రధాన మంత్రి గౌ. శ్రీ. నరేంద్ర దామోదరదాస్ మోడీ గారి మీటింగ్ లో ప్రతాప్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల అధ్యక్షులు శేఖర్ మరియు పట్టణ అధ్యక్షులు నరసింహయ్య శెట్టి అధ్వర్యంలో ఐజ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు మరియు ఐజ వయ తుపత్రల మేడికొండ మరియు పులికల్ రోడ్ నిర్మాణం కొరకు ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరసన తెలిపిన బిజెపి నాయకులు వచ్చే సర్వ సభ్య సమావేశం వరకు డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు ఇప్పిస్తామని ,అందుకోసం కృషి చేస్తామని ఎంపీపీ ఎంపిడిఓ మరియు సభ్యులు హామి ఇవ్వడంతో నిరసన విరమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి మోర్చ కార్య వర్గ సభ్యులు మాదన్న జిల్లా obc మోర్చ ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ జిల్లా కార్య వర్గ సభ్యులు నాగరాజు జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్ bjym పట్టణ అధ్యక్షుడు అంజి ఎస్సి మోర్చ అధ్యక్షుడు యేసు పట్టణ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ పట్టణ bjym నాయకులు పరుష రామ్ రఘు మండల కార్య వర్గ సభ్యులు భీమన్న పరుష రామ్ మల్లేష్ రామ్ తిరుమలేశ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కు విచేయుచున్న విస్తారక్ల మీటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో బండి సంజయ్ అన్న ను కలిసిన రాష్ట్ర ఎస్సి మోర్చ కార్య వర్గ సభ్యులు మాదన్న మరియు జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్

అవతరణ దినోత్సవ సందర్బంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా నగరం మున్సిపాలిటీ లో జెండాను ఎగరవేసి తెలంగాణ ప్రతేయక రాష్ట్రము కోసం ప్రాణాలను అర్పించిన అమర వేడుకలు ఘన నివాళి తెలుపడం జరిగింది.

బిజెపి భరోసా కార్యక్రమం

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ఎస్సీ కాలనీలో ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాశ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి సంక్షేమ పథకాలు అందించడం లేదు కేంద్రం ఇస్తున్న పథకాలను నావే అంటూ కాలం గడుపుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ పథకాలలో 90 శాతం కేంద్ర ప్రభుత్వానికి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మాదన్న గారు, గోపాలకృష్ణ గారు, ప్రతాప్ గౌడు నరసింహ శెట్టి నాగరాజు గారు, అంజి గారు లక్ష్మణ్ గారు, రఘు గారు, తిరుమలేష్ గారు, శంకర్ గారు, మరియు రఘు వెంకటేష్ బిజెపి కార్యకర్తలు రైతులు ముఖ్యంగా యువకులు పాల్గొన్నారు జరిగింది.

ఉండవల్లి మండలం బైరాపురం గ్రామంలో 285 బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరింగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా అలంపూర్ నియోజక వర్గ అసెంబ్లీ కన్వీనర్ గారు వచ్చారు,వారు మాట్లాడుతూ బూత్ కమిటీలను పటిష్ట పరచడానికి సలహాలు ఇవ్వడం జరిగింది.పార్టీని బలోపేతం చేయాలంటే బూత్ అధ్యక్షుల బాధ్యత చాలా కీలకం అని చెప్పారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజలలోకి తీస్కొని పోవాలని సూచించారు.e shram card, Ayushman card ల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మాదన్న గారు,ప్రతాప్ గౌడ్ గారు మండల ప్రధాన కార్యదర్శి మహేంద్ర , ఉపాధ్యక్షుడు .బి. కృష్ణ , బూతు ఉపాధ్యక్షుడు రామకృష్ణ ,మధు ,ఈశ్వర్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 119 నియోజకవర్గాలలో జరిగే వర్చువల్ మీటింగ్ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాలులో భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ కమిషన్ అధ్యక్షులు చింత సాంబమూర్తి గారు మాట్లాడుతున్న సందర్భం

రక్త దానం శిబిరం

అయిజ పట్టణంలో అటల్ బీహారీ 98వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్త దానం శిబిరం లో పాల్గొనడం జరిగింది.

సమావేశం

భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఆవరణంలో ఐజ పట్టణ పదాధికారుల సమావేశం పట్టణ అధ్యక్షులు నరసింహయ్య శెట్టి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ప్రచారం

జైశ్రీరామ్ మరియు నమస్కారములు మీడియా మిత్రులందరికీ ఈరోజు ఉదయం 11 గంటలకు అధ్యక్షులు చిలుకూరు నరసింహయ్య శెట్టి అధ్యక్షతన బిజెపి ఐజ పట్టణ కార్యవర్గ సమావేశం జరిగినది

మండలం కార్యవర్గ సమావేశం

జోగులంబా గద్వాల జిల్లా ఐజ మండలమ్ యాపదిన్నే గ్రామంలో బిజెపి ఐజ మండలం అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో బిజెపి ఐజ మండలం కార్యవర్గ సమావేశం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్ గారు హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ జిల్లా కార్య వర్గ సభ్యులు రాజోలి రవి రెడ్డి గారు మరియు రమేష్ వాణిజ్య గారు, సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ గౌడ్ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఆంజనేయులు గారు, సోషల్ మీడియా కన్వీనర్ గిడ్డన్న గారు, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు యేసు గారు, బైనపల్లి భీమన్న గారు, దేశన్న కిస్తపురం తిరుమలేశ్ గారు, TT దొడ్డి రమేష్ గారు, నవీన్ గాలన్న గారు, బండి సంజన్న గారు, బత్కన్న రాధాకృష్ణ గారు, పరుషరామ్ గారు, తిమ్మప్ప గారు, తదితరులు ఉన్నారు..

సన్మానం

కొత్తపల్లెగ్రామంలో కబడ్డీ గేమ్ ఓపెనింగ్ కు ముఖ్యఅతిధిగా విచేసినందుకు ప్రతాబ్ గౌడ్ గారిని సన్మానం చేయడం జరిగింది.

పార్టీ లో చేరిక

బీజేపీ పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది

బూత్ కమిటీ

కేశవరం గ్రామంలో 117 బూత్ కమిటీ వేయడం జరిగింది. ఈ సభ లో పార్టీ నాయకులూ మరియు ప్రతాప్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

వంట వార్పు కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ మరియు పట్టణ అధ్యక్షులు నరసింహ శెట్టి అధ్వర్యంలో ఐజ నుంచి వయ తుపట్రాల మేడికొండ పులికల్ రోడ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని వంట వార్పు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రమానికి జిల్లా అధ్యక్షులు రామ చంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 6 సంవత్సారాలు గడిచిన ఐజ నుంచి వయ తుపట్రాల మేడికొండ పులికల్ రోడ్ నిర్మాణం జరగపోవడం తెరాస ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కు అదం పడుతుంది. ఎంతో మంది ప్రజలు ప్రమాదాల కు గురై ప్రాణాలు కోల్పోయిన సంబంధించిన అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం దుర్మార్గం. గతంలో పలుమార్లు ఆందోళన కర్యక్రమాలు చేపట్టిన జిల్లా కలెక్టర్ కు మరియు R & B అధికారులకు మెమొరాండం ఇచ్చిన ఫలితం లేదని వాపోయారు.
వెంటనే ఎమ్మెల్యే మరియు కలెక్టర్ స్పందించి రోడ్ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలి అని లేనిచో భవిష్యతులో దశల వారీగా ఆందోళనలు ఉదృతం చేస్తామని బిజెపి తర్పున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

తెరాస అంతం బీజేపీ పంథం

బిజెపి మండల అధ్యక్షులు శేఖర్ అధ్వర్యంలో ఏక్లాస్పురం గ్రామం లో భూత్ కమిటీ వేయడం జరిగింది శివన్న వెంకట్రాములు బూత్ కమిటి అధ్యక్షుని గా ఉపాదక్షులు గా ఆంజనేయులు పరుషరాము రంగ స్వామి మల్దకల్ గౌడ్ నాగరాజు ప్రధాన కార్యదర్శి గా కోట్ల వీరేశ్ మరియు కార్యవర్గ సభ్యులుగా బీరప్ప మైల రాముడు భతలయ్య h తిమ్మప్ప k తిమ్మప్ప నియమించడం జరిగింది .

పోలింగ్ బూతు 75 పరిధిలోగల తుపత్రాల లో ఐజ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బూతు కమిటీ ఏర్పాటు సమావేశం చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జోగులాంబ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, బూత్ కమిటీ నిర్మాణము సభ్యుల బాధ్యతలు విధులు వివరించారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో దేశాన్ని కాపాడే మరియు దేశ గౌరవ ప్రతిష్టలు పెంపొందించే రాజకీయ పార్టీని ఎన్నుకోవాలని, ఆపత్కాలాలలో అనగా కరోనా ఉగ్రవాదం రోహింగ్యాల మొదలైన సమస్యల సమయములో ఏ రాజకీయ పార్టీ అయితే సమర్థవంతంగా పనిచేస్తూ దేశభూభాగాన్ని దేశ ప్రజలను కాపాడే రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఓటును అమ్ముకుంటే మన మాతృభూమికి తల్లిదండ్రులకు చెడు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మాదన్న గారు, జిల్లా వాణిజ్య సెల కన్వీనర్ ప్రతాప్ గౌడ్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు తుపత్రాల వీరేష్ గౌడు గారు, పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షరీఫ్ గారు, 66వ భూత్ అధ్యక్షుడు భరత్ నగర్ రఘు గారు, విజయ్ గౌడ్ గారు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

స్థానిక పాత బస్టాండ్ బిజెపి కార్యాలయంలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా మెడికల్ తిరుమల్ రెడ్డి గారు సీనియర్ నాయకులను బిజెపి రాష్ట్ర శాఖ నియమించినందుకు అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గములోని మండలాలు, మునిసిపాలిటీల బిజెపి పార్టీ అధ్యక్షులు శాలువా రుమాలతో సత్కరించినారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శేషంపల్లి రామచంద్రారెడ్డి గారు విచ్చేసి కన్వీనర్, అధ్యక్షులకు దిశా నిర్దేశం చేస్తూ భారతీయ జనతా పార్టీ దేశం కొరకు ధర్మం కొరకు ప్రపంచ అభివృద్ధి, శాంతి కొరకు పాటుపడుతుందని పార్టీ యొక్క శ్రమను నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు గుర్తించే విధంగా మీరు పనిచేయాలని సూచించారు.
దీనికి ప్రతి అధ్యక్షులు ప్రతిస్పందిస్తూ గెలుపే లక్ష్యముగా మీ ఆధ్వర్యంలో పనిచేస్తూ సూచనలను సలహాలను పాటిస్తూ కచ్చితంగా అలంపూర్ లో కాషాయ జెండా రెపరెపలాడేటట్లు చేస్తామని కరతాల ధ్వనులతో వాగ్దానం చేశారు, కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు, ఐజ మండల పట్టణ ఇన్చార్జి, మాదన్న ఐజ పట్టణ మండల అధ్యక్షులు నరసింహయ్య శెట్టి గారు, శేఖర్ గారు, రాజోలి మండల అధ్యక్షులు సంఘాల సంజీవరెడ్డి గారు, వడ్డేపల్లి మండల అధ్యక్షులు నరసింహులు గారు, ఉండవెల్లి మండల అధ్యక్షులు పిడుగు వెంకటేష్ గారు, అలంపూర్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటిక్యాల మండల అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి గారు, మానవపాడు మండల అధ్యక్షులు విజయ్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి పట్వారి ప్రదీప్ కుమార్ స్వామి గారు, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్ గారు, మండల సోషల్ మీడియా కన్వీనర్ యాపదిన్నె గిడ్డయ్య గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు తుపత్రాల వీరేష్ గౌడు గారు, మండల ఉపాధ్యక్షులు జెడ్ దొడ్డి భీమిరెడ్డి గారు, రఘు నారాయణ గారు, మారుతి గారు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అవినీతి మరియు అసమర్థ తెరాస ముక్త్ తెలంగాణ యే బిజెపి లక్ష్యం . బిజెపి మండల అధ్యక్షులు శేఖర్ అధ్వర్యంలో యపదిన్నే గ్రామంలో భూత్ కమిటీ వేయడం జరిగింది. మల్లికార్జున్ బూత్ కమిటి అధ్యక్షుని గా, ఉపాధ్యక్షులు గా రాజేద్ర రాధాకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి గా సంజన్నగారుని నియమించడం జరిగింది.

ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మాదన్న గారు రాష్ట్ర ఎస్సి మోర్చ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మండలం లొ రోడ్లు చాల అధ్వానంగా ఉన్నాయి.పులీకల్ మేదికొండ రోడ్ దొడ్డి యపదిన్నే మరియు CTPAD బ్రిడ్జి లు వెంటనే నిర్మించాలి ,శాత కాకుంటే ఎమ్మెల్యే అబ్రహం వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య సెల్ కన్వీనర్ జిల్లా ప్రతాప్ గౌడ్ గారు, సోషల్ మీడియా కన్వీనర్ గిడ్డన్న గారు,యపదిన్నే బూత్ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వారు సీనియర్ నాయకులు ఐజ మెడికల్ తిరుమల్ రెడ్డి గారి ప్రతిభ అనుభవాలను సేవా కార్యక్రమాలను పార్టీ సేవకు సమయాలను కేటాయించిన వివిధ అంశాలను గుర్తించి అల్లంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలను ఇవ్వడం జరిగింది.

భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయిలో బాధ్యతలు రావాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించి నందుకు బిజెపి రాష్ట్ర ఎస్సీ సెల్ మోర్చా కార్యవర్గ సభ్యులు, పక్షా సేవ కార్యక్రమాల ఇన్చార్జి అయిన మాదన్న గారు శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఐజ పట్టణ అధ్యక్షులు నర్సింహయ్య శెట్టి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు రంజిత్ కుమార్ రెడ్డి గారు, వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడు గారు శుభాకాంక్షలు తెలిపారు.

పక్ష సేవా

పక్ష సేవా కార్యక్రమాలలో భాగంగా ఐజ పట్టణ అధ్యక్షులు చిలుకూరు నరసింహయ్య శెట్టి గారి అధ్యక్షతన, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కడుమంచి ఆది గారి ఆధ్వర్యంలో జలమే జీవనం ప్రతి చెరువును శుభ్రం చేయాలని పార్టీ ఆదేశాలతో చెరువు గట్టుపై పెరిగిన ముళ్ళకంపలను పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు, పక్షసేవ కార్యక్రమాల ఇంచార్జి మాదన్న గారు, ప్రతాప్ గౌడ్ గారు పాల్గొన్నారు.

సత్కారం

బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వారు సీనియర్ నాయకులు ఐజ మెడికల్ తిరుమల్ రెడ్డి గారి ప్రతిభ అనుభవాలను సేవా కార్యక్రమాలను పార్టీ సేవకు సమయాలను కేటాయించిన వివిధ అంశాలను గుర్తించి అల్లంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలను ఇవ్వడం జరిగింది.

భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయిలో బాధ్యతలు రావాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించి నందుకు బిజెపి రాష్ట్ర ఎస్సీ సెల్ మోర్చా కార్యవర్గ సభ్యులు మరియు పక్షా సేవ కార్యక్రమాల ఇన్చార్జి అయిన మాదన్న గారు శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఐజ పట్టణ అధ్యక్షులు నర్సింహయ్య శెట్టి గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు రంజిత్ కుమార్ రెడ్డి గారు,వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడు గారు శుభాకాంక్షలు తెలిపారు.

నిరసన

బిజెపి మండల అధ్యక్షులు శేఖర్ గారి అధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి పాత బస్టాండ్ నుంచి అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ గా వెళ్ళి విగ్రహం దగ్గర బైఠాయించి నిన్న జాతీయ సమైక్యత వజ్రోత్సవల లో kcr నిజాం క్రూరత్వాన్ని ప్రస్తావించనందుకు నిరసన తెలపడం జరిగింది .

నియామకమైన సందర్భంగా

వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ నియామకమైన సందర్భంగా డికే అరుణ గారి చేతుల మీదుగా ప్రతాప్ గౌడ్ గారు ప్రమాణ పత్రిక అందుకోవడం జరిగింది..

పాదయాత్ర

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్బంగా

అలంపూర్ లో జోగులాంబ ఆశీర్వాదం తో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ గారి స్ఫూర్తితో పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ గారి దృష్టికి దీర్ఘకాలిక సమస్య అయినా ఆర్డి ఎస్ నీళ్ల వాటా రావడం మరియు ఎడారులు తలపించేలా ఉన్న వ్యవసాయ పరిస్థితులను చూసి చెల్లించి వెంటనే కేంద్ర మంత్రివర్గం తో మాట్లాడి జీవో విడుదలకు కృషిచేశారు అనంతరం బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేవలం ఆరు నెలల కాలంలో ఆర్ డి ఎస్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మరియు కెంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అని అన్నారు

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

 ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులూ మరియు గ్రామా ప్రజలు…

రక్తదానం

అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదనే నానుడిని అనుసరించి, రక్తదాన శిబిరం లో పాల్గొని రక్తదానం ఇవ్వడం జరిగింది..

జయంతి

ప్రముఖ నాయకుడి జయంతి రోజున, వారి సేవలను గుర్తుచేసుకుంటూ ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది..

సమావేశం

బీజేపీ పార్టీ సమావేశం పాల్గొన్న సందర్బంగా..

కలిసిన సందర్బంగా

ప్రముఖ నాయకురాలిని గౌరవప్రధానంగా కలిసి పూలగుశం అందజేయడం జరిగింది.. 

పార్టీ సమావేశం

బీజేపీ పార్టీ నాయకులతో కలిసి పార్టీ సమావేశం లో మాట్లాడడం జరిగింది.

సన్మానం

ప్రముఖ బీజేపీ నాయకుడిని కలిసి సన్మానం చేయడం జరిగింది..

పార్టీ సమావేశంలో భాగంగా

ప్రజా సంగ్రామ యాత్ర

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం మరియు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు మరియు నరసింహ శెట్టి గారి ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర విస్తృతస్థాయి సన్నాహక సమావేశం ఐజా లోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతాప్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

దిష్టి బొమ్మ దఘ్నం

బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో, దిష్టి బొమ్మ దఘ్నం చేయడం జరిగింది..

ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజక వర్గం లో ప్రజా సంగ్రామ యాత్ర లో బాగంగా

భూత్ కమిటీ

బిజెపి ఐజా మండల కార్యవర్గ సభ్యులు ముగొనిపల్లి పరుష రాము అధ్వర్యంలో ముగోనిపల్లి గ్రామం లో భూత్ కమిటీ వేయడం జరిగింది కే రాముడు బూత్ కమిటి అధ్యక్షుని గా ఉపాదక్షులు గా తిమ్మప్ప శ్రీరామ్ ప్రధాన కార్యదర్శి గా భీమన్న మరియు కార్యవర్గ సభ్యులుగా తిరుమలేశు హనుమంత్ వెంకటేష్ రంగముని పరమేష్ రామకృష్ణ ను నియమించడం జరిగింది .ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మాదన్న రాష్ట్ర ఎస్సి మోర్చ కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ బూత్ కమిటి ల బలమే బిజెపి బలం. బూత్ కమిటి లు బలంగా తయారు కావాలని సూచించారు . ఈ కార్యక్రమంలో వాణిజ్య సెల్ కన్వీనర్ జిల్లా ప్రతాప్ గౌడ్ మరియు ముగొనిపల్లి బూత్ కమిటి సభ్యులు పాల్గొన్నారు .

భూత్ కమిటీ

 బిజెపి కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు అధ్వర్యంలో కొత్తపల్లి గ్రామం లో భూత్ కమిటీ వేయడం జరిగిందిరామ చంద్ర యాదవ్ త్యాగరాజు బూత్ కమిటి అధ్యక్షుని గా ప్రధాన కార్యదర్శి గా చార్లెస్ ముంత ఆంజనేయులు మరియు కార్యవర్గ సభ్యులుగా చంద్ర వీరేశ్ అఖిల్ మల్లేష్ తిమ్మయ్య లింగం రామయ్య ను నియమించడం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మాదన్న రాష్ట్ర ఎస్సి మోర్చ కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ బూత్ కమిటి ల బలమే బిజెపి బలం. బూత్ కమిటి లు బలంగా తయారు కావాలని సూచించారు .ఈ కార్యక్రమంలో వాణిజ్య సెల్ కన్వీనర్ జిల్లా ప్రతాప్ గౌడ్ మరియు కొత్తపల్లి బూత్ కమిటి సభ్యులు పాల్గొన్నారు .

జయంతి కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ గారి సూచన మేరకు మన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఐజ పాత బస్టాండ్ పార్టీ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నరసింహ శెట్టి, వాణిజ సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ గౌడు,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు అంజి (స్నేహ టిఫిన్ సెంటర్), పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షులు లక్ష్మన్న చారి,కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద చారి,66వ బూత్ అధ్యక్షులు రఘు,ప్రధానకార్యదర్శిపరశురాం,ఉపాధ్యక్షుడు ప్రవీణ్ మరియు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ గౌడ్ అధ్వర్యంలో కేశావరం గ్రామం లో భూత్ కమిటీ వేయడం జరిగింది దేవరాజు బూత్ కమిటి అధ్యక్షుని గా ఉపాదక్షులు గా అనిల్ దినకరన్ ప్రధాన కార్యదర్శి గా దేవనందం మరియు కార్యవర్గ సభ్యులుగా బతుకన్న దేవరాజు ను నియమించడం జరిగింది.

 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగ యువత పక్చాన చేస్తున్న 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం చేయడం ప్రజాస్వామ్య విలువలు కాలరాయడమే: బిజెపి మండల అధ్యక్షులు శేఖర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం బిజెపి అధ్యక్షులు శేఖర్ అధ్వర్యంలో మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

 

వినతి పత్రం

భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల అధ్యక్షులు శేఖర్ అధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

35 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు TSPSC పరీక్ష పేపర్ లీకులపై” మా నౌఖరీలు మాగ్గావలే “TSPSC ” రాసినటువంటి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలి.” ” కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలి” ” పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ నిర్వహించాలని.

ప్రజాగోస - బిజెపి భరోసా కార్నర్ మీటింగ్

అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో శాంతినగర్ పట్టణంలో భాజపా పట్టణ అధ్యక్షులు RK నాయుడు వాల్మీకి గారి అధ్వర్యంలో శాంతి నగర్ శక్తికేంద్రం లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా శ్రీ వాసుదేవ రావ్ గారు మరియు స్టేట్ ఎడ్యుకేషనల్ సెల్ కన్వీనర్ బంగి లక్ష్మన్న గారు మరియు అసెంబ్లీ కన్వినర్ మెడికల్ తిరుమల్ రెడ్డి గారు , జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్ గారు స్టేట్ ఎస్సీ మోర్చ ఎక్జిక్యూటివ్ మెంబర్ మాదన్న గారు ప్రతాప్ గారు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ 8 సంవత్సరాల అవినీతి టిఆర్ఎస్ పాలనలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు . ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అవినీతి టిఆర్ఎస్ ని గద్దె దింపి అభివృద్ధికి బాటలు వేసే బిజెపికి పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. నరేంద్రమోదీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యతమనందరిదీ,తెలంగాణలో రోజు రోజుకు కమలం వికసిస్తుంది. బలమైన శక్తిగా ఎదుగుతుంది అన్నారు
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని దరిద్రపు పరిపాలన నడుస్తుంది ఈ పరిపాలనను రాబోయే ఎన్నికల్లో ఇంటికి సాగనంపి దేశం కోసం ధర్మం కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బిజెపి పార్టీ నీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతనై ఉంది అని చెప్పారు
ఈ కార్యక్రమంలో:- జిల్లా ఉపఅధ్యక్షులు మధుసూధన్ గౌడ్ గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు భీంసెన్ రావు గారు, కే ఎల్లేశ్ గారు,రంజిత్ పటేల్ మండల ప్రధాన కార్యదర్శి BK శ్రీను,టౌన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, VB రామ్ నాయుడు గారు,B పరుషరాముడు, జగదీష్ నాయుడు,కాశీనాథ్ నాయుడు చంద్ర శేకర్,శివాజీ మల్లేష్,పాల్గొన్నారు

జైశ్రీరామ్ మీడియా మిత్రులకు నమస్కారములు. ఉదయం 10 గంటలకు స్థానిక పాత బస్టాండ్ బిజెపి కార్యాలయంలో ఐజ పట్టణ మరియు మండల అధ్యక్షులు చిలుకూరు నరసింహయ్య శ్రేష్ఠి, సంకాపురం శేఖర్ గార్ల ఆధ్వర్యంలో, మహాకవి రచయిత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాత దాశరథి కృష్ణమాచార్య యొక్క వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అలంపూర్ అసెంబ్లీ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి పాల్గొని దాశరథి గారు మాహాన్నతమైన వ్యక్తి అని నైజామ్ యొక్క దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా కావ్యాలు వచనలు చేసి తెలంగాణ సమాజానికి మార్గదర్శకంగా నిలిచారని, ప్రస్తుత ముఖ్యమంత్రి గత నిజాముకు వారసునిగా తెలంగాణను అప్పుల కుప్పలో ముంచాడని తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికలలో టిఆర్ఎస్ ను బొందట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మాదన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమ్సేన్ రావు మరియు కాకే నాగరాజు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఉప్పల వెంకటేశ్ యాదవ్ వాణిజ సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిలు ప్రదీప్ కుమార్ భగత్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు అంజి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షరీఫ్ పట్టణ వాణిజ సెల్ కన్వీనర్ అంతం పల్లె కృష్ణ భూత అధ్యక్షులు గడిగ వీరేష్ కనికే రాజశేఖర్ బండశివన్న క్రియాశీలక సాధారణ కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

యాత్ర

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్టింగ్గా నెరేమెట గ్రామంలో డప్పులతో పాదయాత్ర చేస్తూ ఇంటిలో ఓటర్లను కలిసి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరడం జరిగినది ఈ యాత్రలో పాల్గొన్న వారు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి గారు కొత్తకోట ,కొండల్ రెడ్డి గారు అచ్చంపేట, రాజగోపాల్ గారు అల్లంపూరు, మాదన్న గారు ఐజ , ప్రతాప్ గౌడ్ ఐజ, నరసింహులు వడ్డేపల్లి, పిడుగు వెంకటేష్, ఉండవెల్లి జగన్మోహన్ రెడ్డి, అల్లంపూర్ మండల అధ్యక్షులు, రాజేష్ అల్లంపూర్ ఎస్సీ మోర్చా, లక్ష్మణ్ ఓబీసీ మోర్చా, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

రాస్తారోకో

అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణాల గురించి కల్వర్టుల గురించి బ్రిడ్జిల గురించి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో అంతర్రాష్ట్ర రహదారులైనటువంటి ఐజ మీదుగా ఎమ్మిగనూర్,మంత్రాలయం,ఐజ టు కర్నూల్ ఐజ టు రాయచూర్ ఐజ టు గద్వాల్ వెళ్లే రహదారులు పూర్తిస్థాయి నిర్మాణాలను చేపట్టకుండా కనీస మరమ్మతులు చేయనందు వల్ల ఎందరో ప్రజలు యాక్సిడెంట్ అయ్యి కాళ్లు చేతులు పోగొట్టుకున్నారు అంతేకాకుండా కొందరు కోమాలోకి వెళ్లడం మరికొందరు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.వారి వారి కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని వారు ఉంటే ఇలా యాక్సిడెంట్ కు గురైన వ్యక్తులకు చూయించుకోవడానికి వారు సంపాదించుకున్న సంపద అంతా ఆవిరి అయిపోతుంది. అంతేకాకుండా ఇంటి పెద్దలు యాక్సిడెంట్ అయ్యి మంచానపడి వారి జీవన భృతి కోల్పోయి అప్పుల ఊబిలోకి చాలా కుటుంబాలు జారిపోయాయి జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు శాసనసభ్యులు ఉండి కూడా ఈ 8 ఏళ్ల పాలనలో కల్వర్టులు,బ్రిడ్జిలు, రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయకుండా ఉండడమే కాకుండా కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయడం లేదు. కావున యుద్ధ ప్రాతిపదికన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు నిర్మాణాలను వెంటనే టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఆర్ అండ్ బి అధికారులు కల్పించుకొని పూర్తి చేయాలి.ఇప్పటికే చాలా సందర్భాలలో చాలా యాక్సిడెంట్లు జరిగిన సమయాలలో రాస్తారోకలు ధర్నాలు చేసిన రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టిన దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక ఉద్యమంగా కల్పించుకొని నిరసనలు చేపడతామన జిల్లా అధ్యక్షులు ఎస్.రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ అసెంబ్లీ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి గారు,ఐజ మండల అధ్యక్షులు శేఖర్పట్టణ అధ్యక్షులు నరసింహయ్య శెట్టి,జిల్లా వాణిజ సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజు (లక్ష్మీ మొబైల్స్),అలంపూర్ ఐటి కో కన్వీనర్ నవీన్ కుమార్ ఐజ పట్టణ బీజేవైఎం అధ్యక్షులు అంజి (స్నేహ టిఫిన్ సెంటర్)పట్టణ ప్రధాన కార్యదర్శి భగత్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు లక్ష్మన్న గౌడ్, పట్టణ వాణిజ్య సెల్ కన్వీనర్ అంతంపల్లి కృష్ణ,66వ బూత్ అధ్యక్షులు రఘు,బిజెపి ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

 ఆది కవి వాల్మీకి మహర్షి గారి జయంతి సందర్భంగా బిజెపి SC మోర్చ మండల మరియు పట్టణ అధ్యక్షులు యేసు మరియు ఆది ల అధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ  కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా SC మోర్చ రాష్ట్ర  కార్యవర్గ  సభ్యులు మాదన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం మహాకావ్యాన్ని గొప్పగా రచించి ప్రపంచానికి అందించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కుటుంబ పోషణ కోసం వేటాడే వృత్తిలో ఉన్న తర్వాత నారద మహర్షి దివ్య ప్రవేశంతో కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ముక్తి పొంది దివ్యజ్ఞానంతో వాల్మిక మహర్షి రామాయణ మహా కావ్యాన్ని మొట్టమొదటిసారి సంస్కృతంలో రచించారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షులు నరసింహ శెట్టి, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ ప్రతాప్ గౌడ్, జిల్లా కార్య వర్గ సభ్యులు నాగరాజు, పట్టణ ప్రదాన కార్యదర్శులు ప్రదీప్ స్వామి భగత్, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, bjym పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు, అడ్వకేట్ తిరుమలేశు, వెంకటేష్ శేషు రఘు వీరేశం రమేష్ రావు తిమ్మోతి కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

 

కార్యక్రమం

 బింగి దొడ్డిలో చిన్న వెంకట్ గృహప్రవేశం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు తాలూకా కన్వీనర్ మెడికల్ తిరుమలరెడ్డి గారు మండల అధ్యక్షులు శేఖర్ గారు జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షులు ప్రతాప్ గౌడ్ గారు భీమ్సేన్ రావు గారు మరియు బిజెపి మిత్ర బృందం పాల్గొన్నారు.
 
 

 

సన్మానం

బిజెపి ఐజ మండల అధ్యక్షులు ఐజ మండలానికి నూతనంగా వచ్చిన మండల రెవెన్యూ అధికారి జ్యోతి గారి నీ మరియు SI విజయ్ భాస్కర్ గారి నీ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి శాల్వ తో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్ bjym ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు నర్శన గౌడ రమేష్ రావు వీరెష్ గౌడ్ మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు .

 

భారతీయ జనతా పార్టీ ఐజ మండల కార్యాలయములో మండల మరియు పట్టణ అధ్యక్షులు శేఖర్, నర్సింహయ్య శెట్టి గార్ల ఆధ్వర్యంలో విజయ సంకల్ప బస్సు యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అలంపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ వెంకటాద్రి రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ  ఈనెల 25 తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బీచుపల్లి క్షేత్రం నుంచి ప్రారంభమయ్యే యాత్రలో అలంపూర్ లోని సాధారణ కార్యకర్తల నుంచి క్రియాశీలక కార్యకర్తలందరు బైకు ర్యాలీలో పాల్గొని సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని, ఈ యాత్ర ఎర్రవల్లి, ఉండవెల్లి, అలంపూరు, అలంపూర్ చౌరస్తా,శాంతినగర్, ఐజ మీదుగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని. కావున ప్రతి కార్యకర్త జెండాలు కండువలతో పాల్గొని మోదీజీ యొక్క శక్తి సామర్థ్యాలను పథకాలను వివరిస్తూ ముచ్చటగా మూడవసారి మోదీజీని ప్రధానమంత్రిగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

 

Issuance of  Documents

E.Prathap Goud | Jogulamba Gadwal District Vanijya Cell Convenor | the Leaders Page
E.Prathap Goud | Jogulamba Gadwal District Vanijya Cell Convenor | the Leaders Page

Prathap Goud with BJP Leaders

Social Activities

 Paper Clippings and Pamphlets

Videos

}
03-01-1980

Born in Mudiaddenna

Rajoli, Jogulamba Gadwal

}
1996

Studied Schooling

From ZPHS, Rajoli

}
1998

Completed Diploma

From Siva Electronic Engineering College, Kurnool

}
2003

Joined in BJP

}

Party Activist

}
Since - 2020

Commercial Cell Convener

Jogulaba Gadwal District, BJP