Dwarampudi Chandrasekhara Reddy | MLA | YSRCP | Kakinada City | East Godavari | the Leaders Page

Dwarampudi Chandrasekhara Reddy

MLA, YSRCP, Kakinada City, East Godavari, Andhra Pradesh.

Dwarampudi Chandrasekhara Reddy is a Member of the Legislative Assembly(MLA) of YSRCP in Kakinada City, East Godavari. He was born in 1973 to Bhaskara Reddy in Venkat Nagar, Kakinada.

He completed Intermediate from Ideal College of Arts & Science Kakinada. He has completed his Graduation of B.Com from Ideal College of Arts & Science, Kakinada. He was doing his own business.

He started his political journey with the Congress Party. He was the leader of the Congress Party in Kakinada City.

From 2009-2014, he was the Member of the Legislative Assembly(MLA) of the Congress Party in Kakinada City, East Godavari.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). From 2018-2019, he was served as a Coordinator of YSRCP in Kakinada.

In 2019, He serving as an MLA (Member of Legislative Assembly) of YSRCP in Kakinada City, East Godavari.

D.No: 2-46-7/1, Villavari Street, Colony: Venkat Nagar, Village: Kakinada, District: East Godavari, State: Andhra Pradesh.

e-Mail: [email protected]

Contact Number: +91-9848160000, 08842363618.

Recent Activities

Election Campaign

ఎన్నికల ప్రచారం  12వ డివిజన్ లో కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్ది శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు

YSRCP పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ

YSRCP పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ YSRCP పార్టీ ప్రెసిడెంట్ కుమార్ తో పాటు కార్పొరేటర్ రోకాల సత్యనారాయణ, కిషోర్, ఉదయ్ మరియు పార్టీ నాయకులు పసుపులేటి విజయలక్ష్మి, తొంపల తాతారావు, లారా, బోని శ్రీనివాస్, వరప్రసాద్, బోర వేంకటేశ్వరరావు, పంతం శ్రీనివాసు, పెంకె రవి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు –

సమర శంఖారావం సభ

ముఖ్యఅథితిగా విచ్చేసిన  CM YS. Jagan  Mohan Reddy  కాకినాడ సిటీ  సమర శంఖారావం సభలో పాల్గొన్నా మీ ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ ప్రజలందరూ మరియు పార్టీ కార్యకర్తలు  

 

సమీక్ష సమావేశంలో

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని గారి అధ్యక్షతన జరిగిన కరోనా పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు

ఏపీఎస్ఆర్టీసీ నూతన సర్వీసు

ఏపీఎస్ఆర్టీసీ నూతన సర్వీసు కాకినాడ చెన్నై బస్సును ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు మరియు ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రా రెడ్డి గారు

బూత్ కమిటీ మీటింగ్

YSRCP కాకినాడ సిటీ బూత్ కమిటీ మీటింగ్ లో ప్రసంగిస్తున మన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి 

యువత ర్యాలి

గరికిన వినయకతేజ (వినయ్) తో సహా 500లకు పైగా యువత భారి ర్యాలిగా తరలివచ్చి కాకినాడ సిటీ కోఆర్డినేటర్ శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి (Ex.MLA) గారి సమక్షంలో YSRCP పార్టీలో జాయిన్ కావడం జరిగింది

బియ్యం కార్డులు పంపిణీ

బియ్యం కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు.

శంకుస్థాపన కార్యక్రమంలో

కాకినాడలో 100 పడకల ESI హాస్పిటల్ శంకుస్థాపన చేసిన కేంద్ర ఉపాధి మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గ్యాంగ్వార్ మరియు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మాల జయరాం గారు ఈ  కార్యక్రమంలో  పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు.

}
1973

Born in Venkat Nagar

Kakinada, East Godavari

}

Completed Intermediate

 from Ideal College Of Arts & Science Kakinada

}

Completed B.Com

 from Ideal College Of Arts & Science Kakinada

}

Joined in the Congress

}

Leader

of Congress Party in Kakinada City

}
2009-2014

Member of Legislative Assembly(MLA)

of Congress Party in Kakinada City, East Godavari.

}

Joined in the YSRCP

}
2018-2019

Coordinator

of YSRCP in Kakinada

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kakinada City, East Godavari.