Durgam Naveen Yadav | General Secretary of Uppal Hills Colony | INC | the Leaders Page

Durgam Naveen Yadav

Telangana Yadava Welfare Society Yuvajana President, Medchal-Malkajgiri, Uppal 10th Division, Telangana, INC

Durgam Naveen Yadav is the Telangana Yadava Welfare Society Yuvajana President for Uppal Constituency from the Congress party. He was born on 10-April-1981 to Srisailam Yadav and Andalu.

In 1997, He completed SSC from ZPHS, Hayathnagar, Ranga Reddy district.

In 2015, With a keen interest and with the intention of serving people Naveen Yadav entered into Active Politics with the Telugu Desam Party(TDP) and elected as Division Youth Vice president from the TDP.

Naveen Yadav worked a lot for the party. He gave his contributions to every party activity, participates in party joining programs, election campaigns, protests, Dharnas.

In 2019, Naveen Yadav left the TDP and joined the Indian National Congress(INC) party under the auspicious MP Revanth Reddy. Due to his pure dedication and the way he works in the party, promotes as General Secretary of Uppal Hills Colony from the Congress party in 2021.

Naveen Yadav participated in the Telangana Movement and took part in Sakalajanula Samme, Hunger Strike, Million March, Chalo Hyderabad, Vanta Varpu, Bahiramba Sabha, Rasta Rocos, and Protest programs, Bike Rallies, conducted Dharna in Uppal ring road.

In 2021, Naveen Yadav was appointed as “Telangana Yadava Welfare Society Yuvajana President”. Secretary-General of State Beenaveni Mallesh Yadav handed over an appointment letter to Naveen Yadav elected Yuvajana President of Telangana Yadava Welfare Society.

Social Activities

  • Uppal Corporator Mandamulla Rajitha Parameshwar Reddy said that she will always do her part to ensure that the development work in the Uppal Division is expedited. After taking over as Uppal Corporator, she will undertake several development works. As part of this, flood canal construction work was undertaken in Uppal Hills at a cost of Rps 23 lakh. The event was attended by AE Vasantha, Sudhakar, Naveen Yadav, and others.
  • Naveen brings the land problems of the farmers to the attention of the authorities and solves them.
  • Naveen has done many development activities in the village. He laid CC roads, provided a water facility.
  • Fought on students issues, such as fee reimbursement, hostel facilities.
  • He always took immediate action on people’s issues.
  • He has been provided food, dresses to the orphanage people, to the old age people on his birthday every year.
  • Organizes blood donation camps, free eye camps.
  • He has been celebrated freedom fighter’s birth and death anniversaries every year and distributes fruits to the poor people.
  • Wet and dry bins were distributed to households also created awareness of wet garbage and dry garbage.

                                                                                Service During Pandemic Covid-19

During Covid-19 first Wave

  • Naveen Yadav distributes Covid kits to the village people.
  • He provided essential commodities, Masks, Sanitizers to the village and poor people.
  • Provided food packets, water bottles to the migrants, arranges buses to go to their villages.
  • Conducted awareness programs to prevent Covid-19.
  • Gave financial assistance to Covid-19 victims.

During Covid-19 Second Wave

  • Naveen Yadav served during the Covid-19 second wave also.
  • He provided free food service to the municipal, police, front-line workers who worked a lot during Pandemic Covid-19.
  • Distributes Rice, Vegetables to the Masks, Sanitizers to the Covid victims, and to the village people.
  • Naveen says covid-19 can be conquered with courage and corona victims should not lose courage.
  • He sprayed the total village with Sodium Chloride solution to prevent Covid-19.

Village&Mandal: Uppal, Constituency&District: Medchal-Malkajgiri, State: Telangana

Mobile: 9032596241, 9705482024
Email: [email protected]

సామాన్యులను  కూడా  నాయకులుగా మార్చే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీ కే ఉంది.

        జై కాంగ్రెస్ పార్టీ  జైజై రేవంత్ అన్నా!!!

Durgam Naveen Yadav

General Secretary of Uppal Hills Colony

Recent Activities

వినాయక చతుర్థి సందర్భం

గ్రామంలో వినాయక చతుర్థి సందర్భంగా వినక పూజకి విచ్చేసిన ముఖ్య అతిథిదులను సన్మానం చేయడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

భారీ ధర్నా

అర్హులందరికీ వేంటనే ఆసరా ఫింఛన్లను మంజూరు చేయాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు 2018 నుంచి కొత్తగా పింఛన్లను ఇవ్వడం లేదన్నారు. దీంతో వేల మంది అర్హులకు పింఛన్లు అందడం లేదన్నారు.అర్హులందరికీ వెంటనే ఆసరా ఫింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ముందు ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాను చేపట్టడం జరిగింది.

ప్రభుత్వ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యంతో అర్హులందరికీ ఆసరా ఫింఛన్లు రావడం లేదని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పింఛన్లు అందక అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా వెంటనే పింఛన్ల ను మంజూరు చేయాలని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

వివాహ దినోత్సవ సందర్భంగా

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ పదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రజిత పరమేశ్వర్ రెడ్డి గారి వివాహ దినోత్సవ సందర్భంగా అభి సాయి దత్త ట్రస్ట్ లో గల అనాధాశ్రమంలో పిల్లలకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మంగ సుధాకర్ గారు, దుర్గం నవీన్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఉప్పల్ శివారు కాలనీల్లోనూ ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. హాజరైన ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎంపీఆర్.

ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఏ బ్లాక్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమనగర్, లక్ష్మి నరసింహ కాలనీల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ప్రతి బూత్ పరిధిలో 300లు తగ్గకుండా ప్రతి ఒక్కరూ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సుధాకర్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ , కుమార్, సంతోష్ రెడ్డి, బర్ల కృష్ణ, అశోక్, జంగయ్య, సూరీ తదితరులు పాల్గొన్నారు

కురుమనగర్ లో అందుబాటులోకి పవర్ బోర్

ఉప్పల్ డివిజన్ లోని కురుమనగర్ లో పవర్ బోర్ తేవడం జరిగింది. పవర్ బోర్ ను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఈ ఈ నాగేందర్, ఏ ఈ వసంతలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కొమురయ్య, నవీన్ యాదవ్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అందరు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది 

77వ జయంతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమములో కుర్మా నగర్ ఉప్పల్ హిల్స్ మరియు లక్ష్మీ నరసింహ కాలనీ కాంగ్రెస్ నాయకులు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పూలమాల వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్ స్వామి.దుర్గ నవీన్ యాదవ్ మంగ సుధాకర్ సంతోష్ రెడ్డి మహేష్ యాదవ్ మధు ముత్యం గారి రాజు మేడి యాదగిరి మెడికల్ రవి ఎయిర్టెల్ రాజు వెంకటేష్ గౌడ్ గోవిందు టీ విజయ్ సింగ్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు. 

కరోనా నివారణలో భాగంగా

ఉప్పల్ డివిజన్  శివారు కాలనీల లోనూ కరోనా టీకాలను వేయిస్తున్నట్టుగా కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ శివారు కాలనీ లైన  ఉప్పల్ హిల్స్, కురుమ నగర్, లక్ష్మి నరసింహ కాలనీల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

సంఘం ఏర్పాటు కార్యక్రమంలో

భువనగిరి జిల్లాలో తెలంగాణ యాదవ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘం లో చేరడం జరిగింది..

Recent Activities

ఉప్పల్ బోనాల జాతర

ఉప్పల్ బోనాల సందర్భంలో టెన్త్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గౌరవ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి పలారం బండి ఊరేగింపులు పాల్గొనడం జరిగింది.

యువజన అధ్యక్షులుగా నియామకం

(TYSS)తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం :- తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉప్పల్ లో ఉప్పల్ నియోజకవర్గ యువజన విభాగం కమిటీని రాష్ట్ర యువజన అధ్యక్షులు గంగుల మధు యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీనవేణిమల్లేష్ యాదవ్ గారు నియామక పత్రం అందజేస్తూ ఉప్పల్ నియోజకవర్గ “తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం” యువజన అధ్యక్షులుగా “దుర్గం నవీన్ యాదవ్ ” గారిని నియమించడం జరిగింది. అనంతరం “దుర్గం నవీన్ యాదవ్” గారు మాట్లాడుతూ యాదవుల ఐక్యమత్యం, అభివృద్ధి కొరకు నిరంతరము పోరాటం చేస్తామని, యాదవ కమిటీలు, యాదవ సదర్ ఉత్సవాలు , కృష్ణాష్టమి వేడుకలు నియోజక వర్గాములో,జరిపీ యాదవలను అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కత్తెర శ్రీనివాస్ యాదవ్ రసాల శ్రీశైలం యాదవ్, మహేష్ యాదవ్, తదితరులు యాదవులు పాల్గొన్నారు…

పెద్ద మనసు చాటుకున్న ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్లో ఓ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వాచ్ మేన్ గా చేస్తున్నారు. భవనం రెండో అంతస్తు నుండి ఉదయ్ ప్రమాదవశాత్తు కింద లిఫ్ట్ గుంతలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్బీనగర్ లోని పవన్ సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నిరుపేద దంపతులు క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. మల్లన్న బాబు ఉదయ్ ని ఆదుకోవాలని కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డిని కోరారు. దీంతో బాబు ఆస్పత్రి ఖర్చుల కోసం రజితపరమేశ్వర్ రెడ్డి తన వంతుగా రూ.40 వేల ఆర్థిక సాయం చేశారు.

ఎంపీ రేవంత్ రెడ్డి అన్న గారు విచ్చేసిన సందర్భంలో

ఘన స్వాగతం

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే  సీతక్క గారు విచ్చేసిన  సందర్భంగా ఆవిడని సన్మానించి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

న్యాయం కోసం ధర్నా

పోలీస్ సిబ్బంది తో

పార్టీ నాయకుల తో

ఎంపీ రేవంత్  రెడ్డి గారిని కలిసి శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ట్రాక్టర్ ర్యాలీ

గ్రామ సమస్యల గురించి చర్చిస్తున్న సందర్భంలో

Service in Pandemic COVID-19

Covid-19 నివారణ లో భాగంగా

covid-19 నివారణ లో భాగంగా గ్రామం మొత్తం సోడియం క్లోరైడ్ తో పిచికారీ చేయించిన జనరల్ సెక్రటరీ దుర్గం నవీన్ యాదవ్ గారు

శానిటైజర్స్ పంపిణీ

మహమ్మారి  Covid-19 బారి నుండి ప్రజలను రక్షించడానికి వైరస్ నివారణ లో భాగంగా గ్రామ ప్రజలకు  శానిటైజర్స్  పంపిణీ  చేస్తున్న దుర్గం నవీన్ యాదవ్ గారు.

పౌష్టికాహారం పంపిణీ

 Covid-19 నేపథ్యంలో ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి పళ్ళు, పౌష్టికాహారం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు.

Covid-19 కట్టడి లో భాగంగా

Party Activities

లాక్ డౌన్ సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్న నవీన్ గారు, ఆయన తోటి మిత్రులు

పూజ కార్యక్రమాలలో

Press Meet

News Paper Clippings

Party Activities Videos

}
10-April-1981

Born in Uppal

}
1997

Completed SSC

from ZPHS, Hayathnagar

}
2015

Joined in the TDP

}
2015

Division Youth Vice president

from the TDP

}
2019-till now

General Secretary of Uppal Hills Colony

from the Congress party

}

Party Activist

from the Congress party

}

Social Activist

in Uppal

}
2021

Yuvajana President

of Telangana Yadava Welfare Society