Durgam Gopal | District Secretary | Mancherial | BRS | the Leaders Page

Durgam Gopal

BRS District Secretary, Nethakani Mahar Rights Protection Society State President, Mancherial, Bellampally, Telangana, BRS

 

Durgam Gopal is an Indian Politician of the BRS Political Party and BRS District Secretary from the Mancherial of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 25th of May 1972, Gopal was born to the couple Mr Durgam Rajaiah and Mrs Durgam Lakshmi and raised in Somagudem of Mancherial District in the Indian State of Telangana.

In 1985, Gopal obtained his Secondary School Certificate from Zilla Parishad High School at Tandur of Telangana.

PROFESSIONAL CAREER-

As he proceeded to gratify his functions and responsibilities, Gopal became a professional by proportionately joining Telangana Boggu Gani Karmika Sangham from Singareni in 1987 and has been serving in the Coal Filler Position by simultaneously balancing the multiple tasks in meeting the needs of people. Since he began, he has managed his family responsibilities concurrently.

At the behest of the TBGKS, rallies are being held across the state to voice their disapproval and opposition to decisions made by the People in TBGKS.

CAREER IN INC –

Many political leaders, including Late Sri, influenced Gopal. Rajiv Gandhi and Late Sri YS. Rajasekhara Reddy is prominent. Among the politicians, Gopal is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajasekhara Reddy.

In 1992, Gopal commenced his Political career by joining the Indian National Congress Party (INC), which is ruling under the leadership of Sonia Gandhi.

He shows great enthusiasm for the Party and participates actively in all activities, fulfilling his obligations by a code of conduct and for the benefit of the party’s public perception.

With unprecedented confidence in him, he was in the position of Congress Youth President of Mancherial of Telangana from INC in 2002. He desperately carried out his duties without ignoring the party’s trust in him.

CAREER IN TRS-

In 2002, Gopal was enchanted by the services rendered to the people by Kalvakuntla Chandrashekhar Rao, founder of Bharat Rashtra Samithi (BRS)  and an Indian politician serving as the first and current Chief Minister of Telangana.

As a part of TRS, he expresses keen interest. He performs every activity as an Active Leader by discharging his duties with a code of conduct and for the respective party’s recognition.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Gopal was elected by the people as a State Secretary of Telangana in 2002, and he served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance till date 2004.

His steadfast dedication and genuine effort earned him the additional post of General Secretary in 2004. He has consistently worked for the people, thinking about their welfare, and winning tremendous public acclaim up to 2009.

Gopal has been a Dedicated Party Member since the party’s establishment. He has used every resource to advance its goals and improve society. In 2008, Gopal’s uncompromising focus and commitment devotion to service earned him a promotion to the JAC Convenor position, which he held until 214 to promote the proper focus on the need for an effective and comprehensive expansion of the population by doing his part to relieve the difficulties faced by the people.

From 2009-2022, he won the people’s admiration by using the responsibilities, duties, and powers assigned to him so that he was honored as the State Vice President from Telangana only for the good of the people without compromising on the trust placed in him by the people.

As he upholds the trust that the people have placed in him and maintains his service, Gopal was elected as BRS District Secretary in 2022. He served by concentrating on the welfare of the people at the moment and dealing with the activities that would encourage Party to advance.

From the party’s inception to the current day, he has worked conscientiously for the prosperity of the people, persistently aiming for the party’s and society’s growth and rendering desperate service to society and the common good of the people.

Engagement in  Community

Beginning at a young age, he had a passion for working in public service. Gopal has been accustomed to service since childhood. He also conducted many service programs while continuing his studies.

He expanded his service and excursions by joining the Nethakani Mahar Rights Protection Society, which was formally registered in 2001, and by increasing his duties to remain closer to the people and constantly monitor their well-being.

As a State President, he worked to exceed his capabilities for Society’s advancement and invested a lot of exertion in Society’s victory from the day he enrolled.

Family corporation in Politics-

Mrs Durgam Lakshmi-

Durgam Lakshmi is the Wife of Mr Durgam Gopal. Durgam Lakshmi and his family strongly desire to serve others, motivating them to enter politics through Bharat Rashtra Samithi (BRS) has been serving as the MPTC of Bellampally and engaging in social and welfare initiatives for the Bellampally Constituency.

Honors & Recognition
Durgam Gopal | District Secretary | Mancherial | BRS | the Leaders Page
In 2013, Mr Durgam Gopal was recognized with the Dalit Ratna Award for his exemplary service.

Party Activities-

  • A dharna was organized at the BRS Party Office Collectorate to protest the fee reimbursement.
  • Dharna was conducted outside the Collector’s office in Somagudem to support the building of double bedrooms, supply of electricity, and renovation of the roads in the town.
  • Gopal has been accused of 178 bindover charges, 14 bailable cases, and two railroad cases.
  • He is challenging the government to provide appropriate employment by allocating Job opportunities to the jobless, concerned about finding a respectable job even after graduation.
  • He stated that unemployment, not differences between faiths and castes, drives the growth of party ideology. He worked for the party because he was drawn to its tenets.
  • Gopal stayed in the event of difficulties with the villagers’ land, disputed the issues, and transferred the land to them.

Involvement in Social Activities-

  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pensions, Old age Pensions and also the problems of the Ration Card and Health card of the villagers.
  • Gopal fought over every issue raised in the town and persistently worked to solve the problems.
  • Gopal has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines for free to the needy.
  • The dignitaries honorably celebrated the birthday and death ceremonies of the National and Political Leaders and laid flowers at their statues by commemorating the services.
  • Gopal helped the old and poor people in the village by providing the bare essentials for survival and assisting them during financial crises.
  • He financially assisted the village’s poor people and helped them in all possible ways when needed.
  • Gopal is not limited to his services to the village but extends to the people of the entire district.

Participation in Pandemic Services-

  • During Corona’s first and second waves, he provided financial and humanitarian assistance to people affected by the lockdown. During the crisis, and acted with compassion, assisting those in need and extending further support to those affected by the lockdown.
  • Throughout the crisis, he responded generously, rescuing those in need and offering special attention to those affected by the lockdown. Gopal offered the less fortunate face masks, hand sanitizers, lunches, and income support.
  • Gopal snuck forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the established protocols.
  • In 2014 he assisted the impoverished by providing 3000 kgs of Rice and financial support.
  • During the corona, clothes and food were distributed to the tribal near Mancherial, and medical medicines were distributed.
  • A gathering was organized to raise awareness about social distancing and the need to adopt preventative measures to prevent the Corona Epidemic from spreading.
  • When the coronavirus was successfully eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee they were not subjected to any negative consequences.
  • The Covid Immunization Drive was launched in response to Prime Minister Modi’s request to raise public awareness about the need for free corona immunization.
  • During the corona pandemic, free medications were supplied to raise awareness about the need to be cautious before getting the sickness.

HNO: 5-128, Street: Dispenser Line, Land Mark: Gram Panchayat Office, Village: Somagudem, Mandal: Bellampally, District: Mancherial, Constituency: Bellampally, State: Telangana, Pincode: 504251

Email: [email protected][email protected] 

Mobile No: 9966118118

Durgam Gopal | District Secretary | Mancherial | BRS | the Leaders Page

 

 Overview of Durgam Gopal
Full Name Durgam Gopal
Date of Birth 25th of May 1972
Birth Place Somagudem
Qualification SSC Standard
Nationality Indian
Father Name Mr. Durgam Rajaiah
Mother Name Mrs. Durgam Lakshmi
Designation
BRS District Secretary
Constituency Bellampally
Community
Nethakani Mahar Righits Protection Society State
Designation  State President
Permanent/ Residential Address Somagudem, Bellampally, Mancherial, Telangana
Mobile Number 9966118118

Recent Activities

వివాహం

సోమగుడెం గ్రామంలోని చొప్పరిపల్లిలో గోపాల్ గారి చిన్నకుమారుడు క్రాంతికుమార్ క్లాస్మెంట్ శ్రీకాంత్ గారి అక్క వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించడమైనది.

వివాహం

గోమాస శారదా వెంకటేష్ గార్ల ఏకైక కుమార్తె గోమాస దీప్తి, దీపక్, గార్ల వివాహానికి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించడ మైనది. ఈ కార్యక్రమంలో నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు, రాష్ట్ర నాయకులు బోర్లకుంట పోచలింగం గారు, దుర్గం నరేష్ గారు, జాడి శ్రీనివాస్ గారు, దాగం మల్లేష్ గారు, సోదరి తిరుపతి గారు, జమ్మిడి విశ్వనాథన్ గారు, జాడి పొశం గారు, దుర్గ ప్రభాకర్ గారు, దుర్గం సుధాకర్ గారు, దుర్గం రాంచందర్ గారు, కొయ్యడ శ్రీనివాస్ గారు, గోమాస వెంకటేశ్ గారు తదితరులు పాల్గొన్నారు.

వరపూజ కార్యక్రమం

తాండూర్ మండలం అచ్చలాపూర్ లో అడ్వాల శ్రావణ్ కుమార్ ఆర్మీ గారి వరపూజ కార్యక్రమంలో స్నేహితులతో కలిసి దుర్గం గోపాల్ గారు పాల్గొన్నారు.

ఆవిర్భావ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు సోమగూడెం టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ సందర్భంగా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సర్పంచ్ వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

బెల్లంపల్లి MLA గౌ,శ్రీ దుర్గం చిన్నయ్య గారికి వృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

TRS యువనాయకులు రంగు రవితేజ గారి కుమారుని జన్మదిన సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన దుర్గం చిన్నయ్య గారు MLA బెల్లంపల్లి గారు, ఆశీర్వదించారు.  ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ప్రమేళగౌడ్ గారు, దుర్గం గోపాల్ గారు, ఓడ్నల సత్యనారాయణ గారు, సాన శ్రావణ్ గారు, కరొబార్ గుంటి ప్రేమ్ కుమార్ గారు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వివాహం

నేతకాని మహార్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జువ్వాజి తిరుపతి గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించి బెల్లంపల్లి MLA గౌ,దుర్గం చిన్నయ్య గారితో తెలంగాణ ట్రైబల్ వెల్పర్ (CE) ముడిమడుగుల శంకర్ గారు, మరియు సంఘం మాజీ అద్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు, ఉపాద్యక్షులు జాడి రాంచదర్ గారు కోశాధికారి బోర్లకుంట ప్రభాకర్ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కామెర దుర్గయ్య గారు, జిల్లా అధికార ప్రతినిధి రామాటేంకి వాసుదేవ్ గారు, మదన్ గోగుల తదితరులు పాల్గొన్నారు

వివాహం

బొరే తిరుపతి కుమార్తె వివాహానికి హాజరైన కీ.శే శ్రీ దుర్గం రాజయ్య కుటుంబ సభ్యులు దుర్గం చంద్రయ్య గారు, దుర్గం గోపాల్ గారు, దుర్గం గంగారాం గారు, దుర్గం కలవతి గారు, దుర్గం కవిత గారు, గోమాస లక్ష్మీ గారు, గట్టు లక్ష్మీ గారు, తదితరులు.

వివాహం

కసిపేట మండల TRS నాయకులు ఏనుగు తిరుపతిరెడ్డి గారి కుమార్తె చి,ల సౌ. శృతి విక్రంరెడ్డి వివాహనికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు తెలంగాణ నేతకాని మాహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం సంఘం అధ్యక్షులు శ్రీ దుర్గం గోపాల్ గారు మరియు సంఘం కోశాధికారి శ్రీ బోర్లకుంట ప్రభాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహం

కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి పెళ్లికి హాజరై నూతన వదు వారులను దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గం వెంకటయ్య గారు, తమ్ముడు దుర్గం గంగారాం గారు, గట్టు లక్ష్మీ గారు, మరియు పెద్దకొడలు నానజీ కొడళ్లు గారు, దుర్గం అనిత గారు, వనిత గారు.

వివాహం మహోత్సవం

 మందమర్రి హిందు గార్డెన్ లో శ్రీముక్కెర లింగయ్య గారి కుమార్తె మానస వివాహమునకు హాజరై ఆశీర్వదించిన దుర్గం గోపాల్ గారు మరియు ప్రమిళగౌడ్ సర్పంచ్ ఒడ్నాల సత్యనారాయణ గారు.

వర్థంతి సందర్బంగా

ఆదివాసుల హక్కుల కోసం జల్ జంగిల్ జమీను కోసం నైజాము రాజులను హడలెత్తించిన అమరజీవి కొమురం భీమ్ 78వ, వర్థంతి సందర్బంగా జోడేగట్ కెరీమేరి మండలంకు కొంరంభీం జిల్లా తెలంగాణ ఉద్యమ నౌక తెలంగాణ జన సమితి వెవస్థాపక అధ్యక్షులు ప్రో,కోదండరాం గారు విచేస్తున్నారు కావున జన సమితి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. ఆదివాసీ పరిసర గ్రామ పటేళ్లు, గ్రామ ప్రజలు మైహిళలు ఆదివాసీ నాయకులు రాయి సెంటర్ ప్రతినిధులు ఆదివాసీ ఉద్యోగులు నిరుద్యోగులు ఆదివాసీ యువతి యువకుకులు ఈ వర్థంతికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలనీ కోరడడం జరిగింది.

సమావేశం

తెలంగాణ జనసమితి పార్టీ మంచిర్యాల జిల్లా భీమిని మండలం మళ్ళీడి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో దుర్గం గోపాల్ గారు బెల్లంపల్లి నియోజకవర్గం నాయకులు అద్వరియంలో చేరికలు పగిగిరి కనకరాజు జిల్లా కో.కన్వీనర్ భీమిని మండల కన్వీనర్ పులగం సతీష్ గారు పులగం సమ్మయ్య జైని సాయి కోట మల్లేష్ బాపు శంకర్ పాల్గొన్నారు.

పార్టీలో చేరిక

తెలంగాణ జన సమితి పార్టీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం లో మల్లిడి గ్రామ పంచాయతీలో తెలంగాణ జన సమితి పార్టీలో పుల్గం సతీశ్ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజక వర్గం నాయకులు దుర్గం గోపాల్ గారు కండువ కప్పి ఆ పార్టీలో ఆహ్వానించారు.

సంబరాలు

తెలంగాణ జన సమితి పార్టీ ఆఫీస్ వద్ద రాష్ట్ర మహిళ నాయకురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపు కున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదండరాం గారు, బతుకమ్మనుఎత్తుకొని సంబరాలల్లో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సోమగుడెం MPTC దుర్గం లక్ష్మీ గారు, దుర్గం గోపాల్ గారు, పాల్గొన్నారు.

దూ౦దాం కార్యక్రమం

కోదండరాం గారి నాయకత్వం లో దూ౦దాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతడుపుల ఆట నేర్నల కిషోర్ పాట కు కదానరంగలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి 200 పైచిలుకు మంది వెళ్లాడ మైనది జిల్లా కన్వీనర్ శ్యామసుందర్ రెడ్డి గారు, దుర్గం గోపాల్ గారు, క్యాతం రవికుమార్ గారు, పెరుగు రవీందర్ గారు, పులగం సతీష్ గారు, నవీన్ గారు, పులగం సతీష్ కుమార్ గారు, మహేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు

పార్టీలో చేరిక

బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలం రాంపూర్ గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడానికి అభిమానంతో పార్టీలో సుహృతున్నాం అంటు 136 యువకులు మంచిర్యాల జిల్లా కన్వీనర్ మండల శ్యామసుందర్ రెడ్డి గారు పులగం సతీష్ గారి నాయకత్వం లో చేరాడడం జరిగింది.

వివరణ

తెలంగాణ రాష్ట్రం లో మూఢనమ్మకాలు, ఆత్మహత్యలు, దురాచారాలు పైన రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ కళాబృందం వారు చెడుశ్యాసనాల ద్వార చెడిపోతున్నారు సోమగుడెం బెల్లంపల్లి మండలం మంచిర్యాల జిల్లా దుర్గం గోపాల్ గారు సభాద్యక్షులుగా వహించినారు. దాగం మల్లేష్ గారు, దూడం మహేష్ గారు, దాసరి రాంచెందర్ గారు, భూక్య రామచందర్ గారు, బైరవేని సిద్దయ్య గారు, కల్వల లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.

చర్చ

తెలంగాణ నేతకాని మాహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర జిల్లా మండల గ్రామ అధ్యక్షులతో మంచిర్యాల్ జిల్లా టీఎన్జీవోస్ భవన్ లో రాబోయే ఎన్నికల్లో నేతకాని అభ్యర్థులను ఎలా గెలిపించు కోవాలి అంశంపై చర్చ.

మహాసభ

హైదరాబాద్ లకడీకాపూల్ సెంట్రల్ కోర్టు హోటల్ 4వ అంతస్తులో మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆదివాసీ మైనారిటీ తెలంగాణ ప్రజా ఆగ్రహ మహాసభ సన్నాహక కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

నిరసన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా మంచిర్యాల జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ అఖిలపక్షం ఆధ్వరంలో జిల్లా కన్వీనర్ మాదాల శ్యాంసుందర్ రెడ్డి దుర్గం గోపాల్ గారు, దుర్గం నరేష్ గారు, వడ్డెపెల్లి మనోహర్ గారు, క్యాతం రవి గారు, విద్యార్థి విభాగం శ్రీనివాస్ గారు, సాయికుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Party & Social Activities

జయంతి

డబ్బా గ్రామంలో అంబేద్కర్131 జయంతి కార్యక్రమంలో భాగంగా దుర్గం గోపాల్ గారు, దుర్గం మోతిరాం బొదెంపల్లి MPTC గారు, జుమ్మిడి వసంతరావు వి.ఆర్.ఓ గారు, దేవాజి గారు, తదితరులు పాల్గొన్నారు.

గృహ ప్రవేశ కార్యక్రమం

జన్నారం మండలం ముత్యంపేట గ్రామంలో విద్యార్థి సంఘం అధ్యక్షులు సాయిని ప్రసాద్ గారి గృహ ప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు, రాష్ట్ర కార్యదర్శిలు గోమాస రాజం గారు, రామాటేంకి శేఖర్ గారు, కాసిపేట మండల నాయకులు జాడి రాజేశ్వర్ గారు, విద్యార్తి సంఘ నాయకులు బోర్లకుంట రాజేష్ గారు, రామాటేంకి కిరణ్ గారు, దుర్గం మల్లేశ్ గారు తదితరులు పాల్గొన్నారు.

ప్రేరణాత్మక సమావేశం

తాండూరులో పెర్ల్‌వైన్ ఇంటర్నేషనల్ (D.S.B) ప్రేరణాత్మక సమావేశంలో మాట్లాడుతున్న దుర్గం గోపాల్ గారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, మానవళి బాధ్యత, ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి గ్రామంలో చెట్లను నాటి గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందజేసిన దుర్గం గోపాల్ గారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్” ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలము పాతబెల్లంపల్లి గ్రామసభ ఇంకుడు గుంతలను ప్రారంభము లో దుర్గం గోపాల్ గారు పాల్గొనడం జరిగింది.

నివాళి

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 

అవార్డు

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పోలీసు శాఖలో దీర్ఘకాలికంగా సేవ చేస్తున్న ఉత్కస్ట జాతీయ పురస్కరం అవార్డు గ్రహీత శ్రీబోర్లకుంట పోచలింగం గారు. ASI గా పోలీసు సంఘం ఉమ్మడి జిల్లా అద్యక్షులు చాల రోజులగా పనిచేస్తున్నారు వీరిని ఘనంగా సన్మానించారు రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు.

రిజిస్టర్

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో దుర్గం చక్రవర్తి గారు MAN BANK పర్సపర సహకార సంఘాల చట్టం 1995 క్రింద రిజిస్టర్ కావాల్సిన చట్టబద్ధమైన సంస్థ MAN BANK ఓపెనింగ్ కోసం ముఖ్య ఆతిధిగా శ్రీ దుర్గం గోపాల్ గారు విచ్చేసారు. మరియు ఈ కార్యక్రమంలో మాజీ ZPTC బండి పొశం గారు, మాజీ ఎంపీటీసీ దూట శ్రీనివాస్ గారు, దూట స్వప్న గారు, మాజీ ఎంపీటీసీ జాడి పొశం దాగం స్వామి రత్నం గారు, రవిలు పాల్గొన్నారు.

జనవిజ్ఞాన నాస్తికత్వం

తెలంగాణ భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు టేకుమాట్ల సంజయ్ బౌద్ధ ధర్మం వివాహం చేసుకున్నారు వివహాని ముందుగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసివస్తున్న వదువారులతో పాటు జనవిజ్ఞాన నాస్తికత్వం వస్తున్న అన్నగారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరీ నరేష్ గారు తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు.జాడి రాంచందర్ గారు దాగం మల్లేష్ గారు.రామాటేంకి వాసుదేవ్ గారు దుర్గం పొశం గారు దుర్గం రవీందర్. బౌద్ధ బిక్షు కామెర లక్ష్మణ్ గారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు తెలువుతూ జెండాను ఎగరవెయ్యడం జరిగింది.

జన్మదినము సందర్బంగా

దుర్గం చిన్నయ్య గారు బెల్లంపల్లి శాసనసభ్యులు గారి జన్మదినము సందర్బంగా సోమగుడెంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సంఘీభావం

పెద్దపల్లి జిల్లా మంథిని నియోజాకవర్గం కానపూర్ విలేజిలో హత్యకు గురైన మంతెన మధూకర్ హత్యను నిరసిస్తు మంథినిలో MRPS నిరహర ధీక్షకు మద్దతుగా సిబిరంలో కూర్చుండి సంఘిభవము తెల్పిమరియువారి స్వస్థలము కానపూర్ కువెల్లి మంతెన మధుకర్ ఆత్మశాంతి చేకూరలని వారి కుటుంబ సబ్యులను పరమర్శించడం జరిగింది.

సబ్యత్వం నమోదు కార్యక్రమం

కాసిపేట మండలం బెల్లంపల్లి నియోజాకవర్గంలొ సబ్యత్వం నమోదు కార్యక్రమమును పుర్కరించు బెల్లంపల్లి MLA శ్రీదుర్గం చిన్నయ్య గారు మండలానికి వచ్చిన సందర్బంలో గొండుగూడె పల్లంగూడ గ్రామపంచాయితి గత 60 సవత్సరాల నుండి ఆఊరికి రోడ్డు లేదు కాని ప్రజలు అడిగిన వెంటనే స్పందించిన MLA కోటి ఇరవై లక్షలతొ ఆ ఊరికి రోడ్డు వేయడానికి సంబందిత అదికారులతొ పోన్ ద్వార మాట్లాడి తన ACDP నిదులనుండి ఇస్పాను అని వారి అకాంక్ష తిర్చడం అబినందనీయం అంటు సంబర పడ్డ గ్రాస్తులు ఇదేగ్రామములో ఎన్నోరోజులనుండి ఎదురుచూస్తున్న ఇండ్లపట్టాలను కూడ 3 రోజులల్లో ఇచ్చేటట్లు చూస్తానని RDO&MRO లకు ఆదేశాలు జారిచేశారు విరివెంట జడ్పీటీసీ R సత్యయ్య గారు, ఎంపీపీ మోధం శంకరమ్మ గారు, వంశికృష్ణరావు ఎంపీటీసీలు సర్పంచ్ లు మండల పార్టీ అధ్యక్షులు రమనరెడ్డి గారు, నాయకులు పాలుగొన్నారు.

సహాయం

మానవతను చాటుకున్న బెల్లంపల్లి MLA శ్రీదుర్గం చిన్నయ్య గారు MLC పురాణం సతీస్ PA శ్రీకాంత్ గారి విహనికి హజరై తిరుగు ప్రయాణములో చెన్నూర్ భీమారం పోలంపల్లి జగ్దల్ పూర్ జాతియ రాహదారిలో కారు బైక్ను డికొని ఉండగా తనకాన్వాయిలోని కారులో హస్పటల్ పంపించడం జరిగింది. 

కృతజ్ఞతలు

బెల్లంపల్లి మండలం సోమగూడంలో త్రాగునీటి కోసం MPTC దుర్గం లక్ష్మిగోపాల్ గారు శ్రీదుర్గం చిన్నయ్య గారు ఆసిశులతో వేసినచేతి బోరుకు గ్రామపంచాయితి నుండినేడు 1HPపంపు RWS వారు ప్రజలదాహర్తి తీర్చడ కోసం సాహకరించిన ప్రతి ఓక్కరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

శుభాకాంక్షలు

ఆదిలాబాద్ జిల్లా పాతబెల్లంపల్లి సోమగూడెం TRS పార్టి ఆద్వర్యంలో MPTC దుర్గం లక్ష్మిగోపాల్ గారు, కుక్క రాంచందర్ ఉఫసర్పచ్ గారు, మరియు కార్యకర్తలు & నాయకులు 70వ, స్వాతంత్ర్య ధినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జోహార్లు

సోమగుడెం మం, బెల్లంపల్లి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెల్పుతు MPTC దుర్గం లక్ష్మిగోపాల్ గారు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది . తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులకు జోహార్లు తెలపడం జరిగింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

బెల్లంపల్లి ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య గారి పుట్టినరోజున సోమగుడెం క్రాస్ రోడ్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెల్పిన కార్యకర్తలు అభిమానులు యూత్ నాయకులు.

ప్రచారం

భన్సిలాల్ పేట్ డివిజన్ పద్మరావుపేట్ మన బెల్లంపల్లి ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య గారి అద్వార్యములో ప్రచారం చేయడం జరిగింది.

పెద్దఖర్మ

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రసిడెంట్ గారు శ్రీఅనపర్తి యువరాజ్ గారి మాతృమూర్తి గారి 11వ.రోజున పెద్దఖర్మ కావున వారి ఆత్మశాంతి కలగలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపం తెల్పడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీదుర్గం గోపాల్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీజాడి బానయ్య గారు, శ్రీదుర్గం ఎల్లయ్య గారు, మరియు రాష్ట్ర అధికారప్రతినిది శ్రీదాగం మల్లేష్ గారు, శ్రీపెరుగు రవీందర్ గారు, శ్రీగోమాస యేసయ్య గారు, శ్రీజాడి రాజేశ్వర్ గారు, శ్రీగట్టు రాము గారు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

జయంతి సందర్బంగా

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

డిమాండ్

ప్రియాంకరెడ్డిని,రేప్ చేసిన వాల్లని చంపడం హర్షణీయమే,మరీ మైనర్ అమ్మాయిని రేప్ చేసి చంపిన శ్రీనివాస్ రెడ్డిని ఏప్పుడు చంపుతారో చెప్పాలి దళిత మహిళ కొమురంభీం జిల్లా టేకు లక్ష్మి పై జరిగిన అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఎప్పుడు ఎంకౌంటర్ ఎందుకు చేస్తాలేరో చెప్పాలి ఎంకౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేయడం జరిగింది.

బహిరంగ సభ

26 నవంబర్ 2019 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న బహుజనులను ఉత్తేజపరిచిన ప్రసంగించిన నేతలు నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు, మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, స్థాపించిన మాతృసంస్థ సమత సైనిక్ దల్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి గారు మరియు భీమ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టేకుమట్ల సంజయ్ గారు.

పార్టీ లో ఆహ్వానం

దేవపూర్ సిమెంటు లిమిటేడ్ కంపిణి యజమాన్యాయానికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ కంపెనీ యాజమాన్యానికి వినతి పత్రం ఇస్తు తెలంగాణ జన సమితి పార్టీ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ లో భారీ చేరికలు కూడ జరిగినవి బెల్లంపల్లి నియోజకవర్గం దేవపూర్ లో పెరుగు రవిందర్ దుర్గం గోపాల్ గార్ల అద్వరియంలో భారీ సంఖ్యలో యువకులను జిల్లా కన్వీనర్ మందాల శ్యామ్ సుందర్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీ లో ఆహ్వానించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పి భూ ప్రక్షాళన అంటే ఉన్న తప్పులను సరిచేయడం కానీ ఈ రైతు బంధు పథకం భూ ప్రక్షాళనలో ఇంకా రెట్టింపు తప్పులు దొర్లి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టిన అనేక భూములు కబ్జాకోరుల కబంధ హస్తాల కింద ఉన్న భూములకు కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ నెన్నెల మండలం ఎమ్మార్వో కు తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో రైతుల చేత వినతి పత్రం ఇప్పించడం మైనది.

శుభాకాంక్షలు

తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయం మంచిర్యాల. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు తెలియజేయడం జరిగింది.

నిరసన

ఢిల్లీ జంతర్మంతర్ గేటుముందు తెలంగాణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను నిర్వీర్యం చేసిన సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నిరసన చేయడం జరిగింది.

నిర్వీర్యం

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నిర్వీర్యం చేసిన సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దళిత గిరిజన సింహ గర్జన వేదికపై సంఘీభావం తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ మాజీ పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు గౌ,ప్రొఫెసర్ కోదండరాం గారు, దుర్గం గోపాల్ గారు, నేతకాని మహర్ సంఘం అధ్యక్షులు జేబి రాజు గారు.

నిరసన

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిర్వీర్యం చేసేనందుకు నిరసనగా రామ్లీల మైదాన్ ఢిల్లీ బహిరంగ సభకు బయల్దేరిన మంచిర్యాల జిల్లా దళిత సంఘ నాయకులు.

సన్మానం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీ నుండి సోమగూడెం గ్రామ పంచాయతీగా విడిపోతున్న సందర్భం ఐదు సంవత్సరాలు 30/07/2018 పూర్తిచేసుకొని వార్డు సభ్యులకు ఎంపిటిసిలకు సన్మానం చేసిన సర్పంచ్ కారుకూరి రామక్క గారు.

అఖిలపక్ష సమావేశం

బెల్లంపల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని SC కమ్యూనిటీ హాల్ లో అఖిలపక్ష సమావేశం సామాజిక కార్యకర్త ఒజ్జ సతీష్ ఐక్య పోరాటాల ద్వార సాధించుకోవడం జరిగింది. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ సాధన కోసం తెలంగాణ జనసమితి పార్టీ ఏకార్యచరణ తీసుకున్న పాల్గొంటాం వివిదా రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

భిక్షాటన

దళిత గిరిజన ఐక్యవేదిక నాయకులు కలిసి మరో సింహగర్జన ఢిల్లీలో ఆగస్టు 8వ తారీఖున రాంలీలా మైదానంలో కావున విరాళాలను భిక్షాటన చేసిన దళిత గిరిజన నాయకులు నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సునార్ కార్ రాంబాబు MRPS జిల్లా అధ్యక్షులు కల్వల శరత్ మాదిగ మందమర్రి పట్టణ అధ్యక్షులు సారంగం నేతకాని సంఘం పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాల మాహానాడు నాయకులు జే.వెంకటేశ్ దళిత గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతు దీక్ష

రైతుల ఉసురు ప్రభుత్వానికి ఎసరు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా భూప్రక్షాళన చేసి 90% అనగా సర్వేలో తేలిన తప్పులు 9.11.241 రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు 4వేల స్కీం రెవెన్యూ సిబ్బంది సరిపడ లేకుండ అదర భాదరగా 90% తప్పులు చేసినారు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్లు ఆఫీసులో ముందు నిరసన రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. 

పోస్టర్లు విడుదల

తెలంగాణ జన సమితి పార్టీ రైతు దీక్ష పోస్టర్లు విడుదల చేసిన కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో రైతులతో రైతు దీక్ష జూలై 23 తారీఖునా జిల్లా కలెక్టర్ మంచిర్యాల ఆఫీసు ముందు రైతు దీక్షను విజయవంతం చేయగలరని తెలంగాణ జన సమితి కార్యకర్తలకు రైతులకు మరియు అన్ని వర్గాల ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా కోరడడం జరిగింది.

ఏటీఎం ప్రారంభోత్సవం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గ్రామం, సోమగూడెం భారత్ కాలనీ వాసులకు బరోడా బ్యాంకువారు మీసేవా కార్యాలయంలో సోమగూడెంలో రోజుకు పదివేల రూపాయలు లావాదేవీలు జరుపుకోవడానికి మినీ బ్రాంచిని తెరిచి ఎటిఎం సౌకర్యం కల్పించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

లంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరాకు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రైతు బందు పథకం కౌలు రైతులకు అందించాలి డిజిటల్ పాస్ భుక్స్ తప్పులను సరిచేసి రైతులకు అందరికి రైతుభందు పతకం వర్తింప చేయాలని డిమాండ్ ఛేసి వినతి పత్రం ఇస్తున్న జన సమితి నాయకులు.

విలేకరుల సమావేశం

కన్నెపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న దుర్గం గోపాల్ గారు మరియు నాయకులు .

ప్రచారం

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ఇప్పలగూడెం గోండుగూడెం కడప గడప తిరుగుతూ ప్రచారం చేసిన తెలంగాణ జన సమితి నాయకులు

ప్రారంభోస్చవ కార్యక్రమం

తెలంగాణ జనసమితి పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయం ప్రారంభోస్చవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు జిల్లా ఇంఛార్జ్ గురిజాల రవిందర్రావు గారు, మంచిర్యాల జిల్లా కన్వీనర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, కో.కన్వీనర్ క్యాతం రవికుమార్ గారు, దుర్గం నరేష్ గారు, మనోహర్ MPTC దుర్గం లక్ష్మీ గారు, రాధ గారు, గొలుసులు వినోద గారు, నీరటీ రాజన్నగారు, కె.వెంకటేష్ గారు, చిప్పకుర్తి రాజు గారు, పరందాం MD ఫయాజ్ గారు, ఇబ్రహీం గారు, CH మల్లేష్ గారు, మొదాం ప్రశాంత్ గారు, ఎర్రబేల్లి రాజేష్ గారు, పోడేటి సంజీవ్ బుచ్చన్నగారు పాల్గొన్నారు.

సత్కారం

పూలే అంబేద్కర్ కొమురంభీం జయశంకర్ ల విధానంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారు బెల్లంపల్లిలో మేడే చికాగో అమర వీరుల సంస్కరణ సభకు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా తొలిసారిగా బెల్లంపల్లి నియోజకవర్గంలో అడుగిడ్తున్న కోదండరాం గారికి దుర్గం గోపాల్ TJS నాయకులు సోమగుడెం MPTC దుర్గం లక్ష్మి గారు మరియు తదితరులు స్వాగతం పలికి శాల్వాతో సత్కారం చేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ఉద్యమ రథసారధి తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫేసర్ కోదండరాం గారు జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

హైదరాబాద్ సమావేశం

తెలంగాణ జనసమితి పార్టీ శిక్షణ తరగతులు హైదరాబాద్ సమావేశంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పాతబెల్లంపల్లి MPTC దుర్గం లక్ష్మి గారు కాసిపేట మండల MPP మొదాం శంకరమ్మ గారు, TRS పార్టీకి రాజీనామ చేసిన కోదండరాం గారి సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించారు గురిజాల రవీందర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా సమన్వయ కమిటీ చర్మన్ బాబన్నా సభ్యులు దుర్గం గోపాల్ గారు, పెరుగు రవీందర్ గారు, చింతకుంట్ల మల్లేష్ గారు, ప్రశాంత్ గారు, దుర్గం జీవన్ గారు, సంజయ్ గారు, తదియ తరులు పాల్గొన్నారు.

వినతి పత్రం అందజేత

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కమిటి అద్వరియంలో తెలంగాణ రాష్ట్రసాంఘీక సన్షేమ శ్యాఖ షెడ్యూలుకులాల గెజిట్ సవరణ చర్మన్ P కరుణాకర్ IAS తెలంగాణ రాష్ట్రం గారికి నేతకానికి బదులుగా నేతానిగా వస్తుంది ప్రభుత్వ నోటిఫికేషన్ లో నేతకాని కులస్తులకు రిజర్వేషన్లు ఉద్యోగాలు చదువుకునే విద్యార్థులకు నష్టంకల్గుతున్న సందర్భం లొనే రెండుసార్లు ఢిల్లీకి పోయి న్యాయ శ్యాఖ కేంద్రమంత్రి తవార్చందు గైలాట్ గారిని నేషనల్ SC కమిషన్ చర్మన్ PL పునియా గర్లను రెండుసార్లు ఇచ్చిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వర్ధంతి సందర్బంగా

మంచిర్యాల జిల్లా కాసిపేట మండల్ కాసిపేటలో ఈరోజు డాక్టర్ బీ.ర్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి సందర్బంగా పూలమాలవేసి నివాళులర్పించిన దళితబౌజన నాయకులు నేతకనిమహార్ సంఘం అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు.

జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర సంక్షేమా శాఖ మాత్యులు గౌరవ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి PA. మోహన్ బాబు గారికి వృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దుర్గం గోపాల్ గారు.

Pandemic Services

సరుకులు పంపిణి

కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం లాక్ డౌన్ విధించడంతో కూలీలేదు. కూడులేదు అని తెలిసి నేతకాని కులస్తులకు దినసరి కూలీలు వితంతువులు వికలాంగులకు చండ్రలపేట గొల్లవాడలో కాసిపేట మండలంలో నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిత్యా ఆవసర సరుకులు. బియ్యం కూరగాయలు నిరుపేద కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న సంకల్పంతో సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు దుర్గం గోపాల్ గారు. జాడి రామచందర్ గారు, దాగం మల్లేష్ గారు, బోర్లకుంట మధు (మహర్షి) గారు, బోర్లకుంట నవీన్ గారు, తదితరులు పాల్గొన్నారు.

సరుకులు పంపిణి

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ తో లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా నేతకాని కులస్తులు దినసరి కూలీలు. వితంతువులు. వికలాంగులకు. వీరికి నేతకాని సంఘం నిత్యాఆవసర సరుకుల పంపిని చేస్తున్నది పెద్దదర్మారం. బియ్యం కూరగాయలు పంచడ మైనది.

నిత్యవసర సరుకులు పంపిణి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగుడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రమీలగౌడ్ 50 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సర్కులు మరియు అంబలి పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతీదిగా బెల్లంపల్లి శాసనసభ సభ్యులు గౌ,శ్రీదుర్గం చిన్నయ్య గారు, ZP వైస్ చర్మన్ తొంగల సత్యనారాయణ గారు. శ్రీగడ్డం భీమగౌడ్ గారు. Trs నాయకులు మరియు నేతకాని సంఘం అధ్యక్షులు దుర్గం గోపాల్ గారు. మాజీ mptc & trs పట్టణ మహిళ విభాగం అధ్యక్షురాలు దుర్గం లక్ష్మి గారు. TRS పార్టీ పట్టణ అధ్యక్షులు ఒడ్నాల సత్యనారాయణ గారు. కుక్క రాంచందర్ గారు. ముత్తే నారాయణ. సీనియర్ నాయకులు రంగు రవితేజ గారు. సోమగుడెం యూత్ అధ్యక్షులు శ్రీపింగళి తిరుపతి గారు. తదితరులు పాల్గొన్నారు

సరుకులు పంపిణి

కరోనా వైరస్ మహమ్మారి నివారణ కొసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటించడంతో కూలీలేదు. కూడులేదు నేతకాని కులస్తులు దినసరి కూలీలు వితంతువులు వికలాంగులకు చండ్రలపేట కాసిపేట మండలం నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో
నిత్యా ఆవసర సరుకులు పంపిణి. బియ్యం కూరగాయలు పంచడ మైనది పేద కుటుంబానికి పిడికెడు మెతుకులు అందుతాయి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు దుర్గం గోపాల్ గారు, జాడి రామచందర్ గారు, దాగం మల్లేష్ గారు, రామాటేంకి వాసుదేవ్ గారు, గోమాస బుగ్గరాజు గోమాస గారు, లక్ష్మయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

సరుకులు పంపిణి

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసినదే కావున మన నేతకాని కులస్తులు చాలమంది దినసరి కూలీలు వితంతువులు వికలాంగులకు నేతకాని సంఘం ద్వార నిత్యాఆవసర సరుకుల పంపిని ఈరోజు కోమటిచెను బస్టాండ్ ఏరియాలో బియ్యం లకూరగాయలు పంచడ మైనది రాష్ట్ర అధ్యక్షు దుర్గం గోపాల్ గారు. జాడి రాంచెందర్ గారు. దాగం మల్లేష్ గారు రామాటేంకి వాసుదేవ్ గారు. దుర్గం పొశం గారు. దుర్గం సూర్య గారు. పేరుగు శరత్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

సరుకులు పంపిణి

తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా, నేతకాని కులస్తులు చాలమంది దినసరి కూలీలు వితంతువులు వికలాంగులకు నేతకాని సంఘం ద్వార నిత్యాఆవసర సరుకులను, కోమటిచెను బస్టాండ్ ఏరియాలో బియ్యం లకూరగాయలు పంచడ మైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు దుర్గం గోపాల్ గారు, జాడి రాంచెందర్ గారు, దాగం మల్లేష్ గారు రామాటేంకి వాసుదేవ్ గారు, దుర్గం పొశం గారు, దుర్గం సూర్య గారు, పేరుగు శరత్ కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

సరుకులు పంపిణి

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే కావున మన నేతకాని కులస్తులు చాలమంది దినసరి కూలీలు వితంతువులు వికలాంగులకు ఈరోజు 30.04.2020న తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిత్యా ఆవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

In the News

}
25-05-1972

Born in Somagudem

Mancherial, Telangana

}
1985

Studied Schooling

from Zilla Parishad High School, Tandur

}
1987-2011

Coal Filler

from Telangana Boggu Gani Karmika Sangham, Singareni

}
1992

Joined in the INC

}
1992

Party Activist

from INC

}
2002

Youth Congress President

from INC

}
2002

State President

For Nethakani Mahar Righits Protection Society

}
2002

joined in the BRS

}
2002

Party Activist

from BRS

}
2002-04

State Secretary

from BRS, Telangana

}
2004-09

General Secretary

from Mancherial, BRS

}
2008-14

JAC Convenor

from BRS , Telangana

}
2009-13

State Vice President

from BRS , Telangana

}
2013-2022

State President

from BRS , Telangana

}
Since - 2022

District Secretary

from Mancherial, BRS