Durgam Chinnaiah

Durgam Chinnaiah

MLA, Bellampalli, Mancherial, TRS, Telangana

 

Durgam Chinnaiah is the MLA of Bellampalli Constituency of Mancherial Dist from the TRS Party. He was Born on 01-06-1973 to Rajanna, Adilabad Dist.

He has completed ITI From Pragathi, ITI Peddapalli in 1994. He hails from an agricultural family. He has his own Business.

He started his Political Journey with the TDP Party and was Active Leader. Later on, he joined the Telangana Rashtra Samithi (TRS) Party. From 2014-2018, He was served as a Member of the Legislative Assembly (MLA) of Bellampalli, Mancherial Dist from the TRS Party.

He has done many social services like, laid CC-roads, help the poor people, and was Realise the Cheques like the Kalyanlakshmi scheme, Asara Pension Scheme, Rythu Bandhu scheme through the Telangana Government, He was Developing Bellampalli Constituency.

In 2018, He was elected as Member of Legislative Assembly (MLA) of Bellampalli, Mancherial Dist from the TRS Party. Durgam Chinnaiah is an Indian politician.

H.no. 1-165/b, Jandavenkatapur,  (M) Nennel, (Dist) Manecherial

 Email: chinnaiahdurgammla@gmail.com

Contact :+91- 9866242008

Recent Activities

పంట నష్టం

నెన్నెల మండల కేంద్రంలో ఇటీవల జరిగిన అకాల వర్షానికి పడిపోయిన వరి పంటను పరిశీలించిన *బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు* TRS పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

సెంట్రల్ లైట్

సింగరేణి ఏరియా ఆస్పత్రికి నుండి పాత మున్సిపల్ ఆఫీసు వరకు ఏర్పాటు చేసిన నూతన సెంట్రల్ లైట్ లను ప్రారంభించిన *బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు* … ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ గారు….

వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో

నెన్నెల్ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన గౌరవనీయులు *బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు* ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రమాదేవి ప్రతాప్ రెడ్డి గారు, జెడ్పిటిసి శ్యామల,

 

సీఎం రిలీఫ్ ఫండ్

కాసిపేట మండల కేంద్రానికి చెందిన రాంచందర్ గారికి 23,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందచేసిన *బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు* … ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ-బుగ్గరాజు గారు, మాజీ జడ్పీటీసీ సత్తయ్య గారు, TRS నాయకులు వంశీ గారు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదగా మున్సిపల్ ఎన్నికల ఏ ఫామ్స్ ను అందుకున్న బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు

నేతకాని సామాజిక వాక్యవేదిక ఆత్మీయ సమేళన

కటారం మండలం లోని గారేపెళ్లి BLM గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నేతకాని సామాజిక వాక్యవేదిక ఆత్మీయ సమేళన కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు,పెద్దపల్లి TRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ వెంకటేష్ నేత గారు, ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మమన రావు గారు,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారు,నేతకని సంగం నాయకులు…..

నెన్నెల్ మండలం కేంద్రంలో సర్వసభ్య సమావేశనికి హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు,ఎంపీపీ కల్యాణి గారు,జడ్పీటీసీ భారతి గారు,MPDO గారు,తదితర అధికారులు పాల్గొన్నారు

ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాకేష్ గారు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురయ్యారు విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పటల్ చికిత్స పొందుతున్న రాకేష్ గారిని పరామర్శించిన ఎమ్మెల్యే జోగు రామన్న గారు,బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు………

Election Campaign

గత నాలుగున్నరేండ్ల కాలంలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, వాటిని ప్రజలకు వివరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు రెట్టింపు కావాలంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ KCR గారిని, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించాలని తెలిపారు …

క్రిస్మస్ పండుగ సందర్భంగా

బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలోని పెంతేకొస్తల్ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్టల పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు …

బెల్లంపల్లి నియోజకవర్గం TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన శ్రీ KTR గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీ వేణుగోపాల్ చారి గారు …

 ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ గత సమైక్య ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను కేవలం ఓటు బ్యాంకు గా వాడుకున్నారని, కేవలం TRS పార్టీ మాత్రమే సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలు, ఇండ్లు మరియు స్థలాల శాశ్వత పట్టాలు, కార్మికుల ఇండ్లకు AC లు, కార్మికులకు లాభాల్లో వాటా పెంపు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, సింగరేణి కార్మికులు ఇంకా లాభపడాలంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ KCR గారిని, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ దుర్గం చిన్నయ్య గారిని అసిఫాబాద్ ఎమ్మెల్యే గా కోవ లక్ష్మీ గారిని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు …

}
01-06-1973

Born in Adilabad

}
1994

Completed ITI

From Pragathi ITI , Peddapalli  

}

Joined in the TDP

}

Joined in the TRS

}
2014-2018

MLA

of Bellampalli, Mancherial Dist.

}
2018

MLA

of Bellampalli, Mancherial Dist.