Dulam Raju Goud | Village Youth President | Pidched | Gajwel-Pregnapur | the Leaders Page

Dulam Raju Goud

Village Youth President, TRS, Pidched, Gajwel-Pregnapur, Siddipet, Telangana.

 

Dulam Raju Goud is the Village Youth President from the TRS Party of Pidched Village of Gajwel Mandal, Siddipet Dist. He was born on 07-03-1992 to Nara Goud and Late Laxmi in Pidched Village of Gajwel Mandal, Siddipet Dist.

In 2010, He completed SSC Standard from ZPHS at Pidched Village. In 2012, He did Intermediate the Stream of CEC from Bharathi Junior College at Gajwel. From 2016-2019, He studied Graduation from Ambedkar Open University

In 2013, He Started his Political Journey with the Telangana Rashtra Samithi(TRS) and he was the Party Activist. In 2019, He was served as Village Youth President from the TRS Party of Pidched Village of Gajwel Mandal, Siddipet Dist.

Social Service:

  • Raju has donated many kits in most of the villages of the Gajwel-Pregnapur Mandal during the COVID-19 Pandemic lockdown period.
  • He involves in many of the social activities like Swachch Bharath Abhiyan, Harithaharam, and helping poor people in his village.
  •  He helped poor people in his village and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

H.no: H.no: 4-21/a Pidched (V), Gajwel-Pregnapur(M) Siddipet(D) Pin Code: 502278

Email: [email protected]

Contact:+91-8978087114

Recent Activities

స్వాత్రంత్ర దినోత్సవం

75 వ స్వాత్రంత్ర దినోత్సవం పిడిచెడ్ గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ శిల్ప అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధులు ఉప్ప సర్పంచ్, మరియు విలెజ్ ప్రెసిడెంట్, యాత్ ప్రెసిడెంట్ దూలం రాజు గౌడ్ పాల్గొనడం జరిగింది.

ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఆరోవిడత హరితహారంలో “ఈచ్ వన్.. ప్లాంట్ వన్..” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెలు హరిత శోభతో కళకళలాడాలని ఆకాంక్షించారు.

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరోనా వ్యాప్తిని నివారిద్దాం

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ  అందజేస్తున్నారాజు గౌడ్ గారు 

StayHome StaySafe SaveLives

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ  అందజేస్తున్నారాజు గౌడ్ గారు 

Telangana Formation Day

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గజ్వెల్ జడ్పీటీసీ పంగం మల్లేశం గారు రాజు గౌడ్ గారు మరియు పార్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈచ్ వన్.. ప్లాంట్ వన్ కార్యక్రమంలో

ఆరోవిడత హరితహారంలో భాగంగా  గజ్వెల్ జడ్పీటీసీ పంగం మల్లేశం గారు,పిడిచెడ్ సర్పంచ్ శిల్ప గారు , రాజు గౌడ్ గారు మరియు పార్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

StayHome StaySafe SaveLives

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ  అందజేస్తున్నారాజు గౌడ్ గారు 

}
07-03-1992

Born in Pidched

Siddipet

}
2010

Completed SSC Standard

from ZPHS at Pidched Village

}
2012

Completed Intermediate

in the Stream of CEC from Bharathi Junior College at Gajwel

}
2016-2019

Graduation

from  Ambedkar Open University

 

}
2013

Joined in the TRS

}

Party Activist

}
2019

Village Youth President

 from the TRS Party of Pidched Village of Gajwel Mandal, Siddipet Dist.

}

Social Activist