Dulam Nageswara Rao | MLA | YSRCP | Kaikalur | Krishna | A.P | the Leaders Page

Dulam Nageswara Rao

MLA, YSRCP, Kaikalur, Krishna, Andhra Pradesh.

Dulam Nageswara Rao is a Member of the Legislative Assembly(MLA) of Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) in Kaikalur, Krishna. He was born in 1959 to DulamVeeranna in Kaikalur. Nageswara Rao Completed his SSC Standard in Kaikalur Village.

Nageswara Rao Started his political journey with the Indian National Congress(INC) Party. He was the Senior Leader in the Congress Party.

He joined the YSRCP Party. He was the Assembly Candidate. Nageswara Rao serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kaikalur, Krishna, Andhra Pradesh.

D.NO. 20-204, Brahmam Gari Temple Street, Kaikaluru, Krishna Dist, Andhra Pradesh-521333

Contact : +91-9866822231
E-Mail:[email protected]

Recent Activities

స్వాగతం-సుస్వాగతం !!!

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు, ఉండి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి పర్యటనలో పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు, అనంతరం ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా జగన్ గారితో కలసి ఉండి వెళ్లారు, ఈ కార్యక్రమంలో, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.

అభినందన సత్కార సభలో

ఆదివారం సాయంత్రం కలిదిండి మండలం చినతాడినాడ (విభారంపురం) గ్రామం లో జరిగినా కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు(DNR) గారి అభినందన సత్కార సభలో పాల్గొన్నారు..

యేసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలో

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు, మండవల్లి స్టేషన్ రోడ్డులో, యేసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు, ఈ సందర్బంగా MLA. DNR గారు మాట్లాడుతూ, మీరందరు జగనన్న ను, నన్ను, గెలవాలని ప్రార్ధనలు చేసి ఆశ్వీరదించి 151, స్థానాలు జగనన్న కు ఇచ్చారు, ఈ రాష్ర్టానికి మంచి నాయకుడు కావాలి అని కోరుకున్నారు, జగనన్న ఎన్నికల్లో ఏ వాగ్దానాలు ఇచ్చారో ఒకొక్కటి ప్రకటిస్తూన్నారు, పేదల బిడ్డలు ఉన్నత చదువు కోసం అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించారు, నియోజకవర్గంలో నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ, నియోజకవర్గoలో అందరికి అందుబాటులో వుంటాను, నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తాను అని అన్నారు, ఈ కార్యక్రమంలో పాస్టర్ సైమన్, గుమ్మడి వెంకటేశ్వరరావు, చేబోయిన వీరాజు, యార్లగడ్డ సత్యనారాయణ, గుడివాడ బాలాజీ, సజ్జా సూరిబాబు, శొంఠి వీరముసలయ్య, బొమ్మనబోయిన గోకర్ణ, పెరుమాళ్ళ కొండారెడ్డి, చందు శ్రీనివాసరావు, వెలగపల్లి బేబీసరోజినీ, పెద్దిరాజు, బూర్ల భోగేశ్వరరావు, సంఘస్తులు, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న బడి బాట కార్యక్రమంలో

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు “శ్రీ దూలం నాగేశ్వరరావు గారు”, స్థానిక వెలమపేటలోని మండల ప్రాధమిక పాఠశాలలో, M. E. O.రామారావు గారి అధ్యక్షత,, రాజన్న బడి బాట కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస చేసి, చిన్నారులకు స్కూల్ యూనిఫామ్, బుక్స్ లను అందజేశారు,, ఈ కార్యక్రమంలో S, S, A, ప్రాజెక్టు అధికారి కేడీవీఎం ప్రసాద్ బాబు,పాల్గొని చిన్నారులతో కలసి సహబంతి భోజనాలు చేశారు, ఈ కార్యక్రమంలో MLA,, DNR గారు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం విద్య ప్రెవేట్ పాఠశాలకు దీటుగా, ప్రభుత్వం పాఠశాలలో అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇనస్పెక్టర్, రవికుమార్ గారు,జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, ఎంపీపీ, బండి సత్యవతి, వైస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు, బొడ్డు నోబుల్, మహ్మద్ జహీర్, తోట మహేష్, కైకలూరు మండల విద్యాశాఖఅధికారి, మాస్టర్లు తదితరులు పాల్గొన్నారుఅనంతరం పదవతరగతిలో 10/10సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కలిదిండి గ్రామంలో కనకాల సూర్యనారాయణ గారు మరణించారు, అయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు, ఈ కార్యక్రమంలో మేక భోగేశ్వరరావు, నున్న కృష్ణబాబు, పెటేటి వేవికానంద, తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ సందర్బంగా

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు “శ్రీ దూలం నాగేశ్వరరావు” గారు పవిత్ర రంజాన్ సందర్బంగా స్థానిక పెద్ద మసీద్ నుంచి మార్కెట్ వద్ద నున్న గోలి తోటలో జరిగే నమాజ్ కార్యక్రమానికి ముస్లిం సోదరులతో కలసి వెళ్లారు, అనంతరం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోల్ రాజ్ కేనాల్ వద్ద

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు “శ్రీ దూలం నాగేశ్వరరావు” గారు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో కలసి గుడ్లవల్లేరు పోల్ రాజ్ కేనాల్ వద్దకు వెళ్లి నీటి విడుదలను పరిశీలించారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, YS జగనన్న త్రాగునీరు, సాగునీరు ప్రజలకు పూర్తిగా అందించి, వారి సమస్యలు తీరుస్తాం అని అన్నారు అని అలాగే ఆక్వా రంగానికి కూడా సాగునీరు ఇచ్చి ఆక్వా రైతులను పూర్తిగా ఆదుకుంటాం అని జగన్ గారు అన్నారు అని తెలిపారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Election Campaign

మీ అన్నగా ఆశీర్వదించండి ,మీ బిడ్డగా చేయూతనివ్వండి…..
 ఫ్యాన్  గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. – మీ దూలం నాగేశ్వరరావు

రావాలి డి.ఎన్.ఆర్... కావాలి డి.ఎన్.ఆర్...

సమీక్షా సమావేశం

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు, స్థానిక క్యాంపు ఆఫీస్ వద్ద నియోజకవర్గ స్థాయి వెలుగు DRDA AC, నాలుగు మండలాల APM లతో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా MLA గారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలకు నేరుగా అవగాహన చేయాలి అని,మన నియోజకవర్గంలో 194 సంఘాలు వున్నాయి అని,నాలుగు మండలాల డ్వాక్రా అక్కచెల్లమ్మలకు ప్రతి సంవత్సరం 30కోట్లు పైబడి డ్వాక్రా రుణమాఫీ చొప్పున 4సంవత్సరాలు 120 కోట్లు మన నియోజకవర్గంలో డ్వాక్రా అక్కచెల్లమ్మలకు లబ్ది చేకూరుతుంది అని అన్నారు, అలాగే ప్రజలకు కావాల్సిన అన్ని ప్రభుత్వ పధకాలు అర్హులు అయిన ప్రతి ఒక్కరికి చేరాలి అని కోరారు, ఈ కార్యక్రమంలో డ్వాక్రా AC, విజేత గారు, APM లు, సుబ్బారావు, ఆదినారాయణ, విన్సేంట్, హెడ్వార్డ్, CC లు, సైదాబి, కల్పన, అమల, సుబ్బలక్ష్మి, నాగలక్ష్మి, మేరీ, తదితరులు పాల్గొన్నారు.

}
1959

Born in Kaikalur

Krishna

}

Completed SSC Standard

in Kaikalur

}

Joined in the Congress

}

Senior Leader

of Congress Party

}

Joined in the YSRCP

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kaikalur