Dudimetla Sathaiah Yadav | Ex-ZPTC | TRS | Narketpally | Nalgonda | Telangana | the Leaders Page

Dudimetla Sathaiah Yadav

Ex-ZPTC of Narketpally, President of BC Welfare Society, Nalgonda, Telangana, TRS.

 

Dudimetla Sathaiah Yadav was the Ex-ZPTC of Narketpally and President of BC Welfare Society, Nalgonda. He was born on 10-12-1965 to Narasimha in Narketpally Village& Mandal, Nalgonda District.

Personal Life & Education:

In 1981, He has completed SSC Standard from the ZPHS High School, Narketpally. In 1983, He completed Intermediate from the Govt Jr.College, Ramannapeta. In 2020, He attained a Degree(B.A) from Dr.B.R. Ambedkar Open University, Nalgonda. On 10th May 1984, Dudimetla Sathaiah Yadav was married to Andalu.

Positions Held:

  • In 1981, He joined the SFI and SFI Secretary of Ramannapet.
  • He worked as Class Representative and Cultural Secretary at Government Junior College Ramannapet during 1981-1983 on behalf of SFI.
  • In 1984, He Joined in Indian National Congress Party(INC). He Worked as Village Youth Congress President at Narketpally Village, Nalgonda Dist.
  • From 1985-1990, He Worked as INTUC Mandal President, Narketpally. During 1990 Sheep breeders Cooperative Society founder and Worked as President, Narketpally.
  • From 1990-1995, He worked as Vice Chairman of Sheep Breeders Cooperative Union, Nalgonda Dist.
  • From 1995-2004, He was served as Director of Neelagiri Super Bazar of Nalgonda and worked as Director of District Cooperative Central Bank, Nalgonda Dist.
  • 2004-2010, He worked as District General Secretary of Congress Committee, Nalgonda Dist.
  • From 2006-2016, He worked as President of Akhila Bhartha Yadava Maha Sabha, Nalgonda Dist.
  • 2006-2011, He worked as Sarpanch of Narketpally Mandal Head Quarter.
  • 2014-2019, He worked as ZPTC of Narketpally Mandal, Nalgonda Dist.
  • He was the Secretary of the Telangana Pradesh Committee from 2018 to 2019.
  • Ex-Floor Leader and Whip of Zilla Praja Parishad from the Congress Party, Nalgonda.
  • Ex-Working as Secretary of Telangana Akhila Bhartha Yadava Maha Sabha, Telangana, and in Incharge of Yadadri Bhuvanagiri, Nalgonda, and Suryapet Districts.
  • In 2019, He joined the TRS(Telangana Rastra Samiti) Party.
  • In 2020, He worked as President of BC Welfare Society, Nalgonda Dist.
  • In 2020, He was the President of TMU Narketpally Depo TSRTC, Nalgonda.
  • His Sister in Law(Dudimetla Sravanthi) Sarpanch of Major Gramapanchayat Narketpally.

Recent Activities

  • Attending Social Services like Sanction of Loans, Pensions, and Self Help Groups.
  • Providing Medical Camps in the Villages About all communities in the District.
  • Pursing Revenue, Police, Medical Problems of Peoples in the Nalgonda Combined District.
  • Available TRS Party Leaders in the Nalgonda District and Participated in All Agitations of the party.
  • Sathaiah Yadav distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi, Swachh Bharath Programs & helping poor people in his village, and development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.
  • Donated Safety kits to frontline workers in the village.
  • Street lights were set up.
  • Some roads were paved in the village.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to practice social distance.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.
  • The greening program has been successfully implemented

Village& Mandal: Narketpally, Dist: Nalgonda

Mobile: 9440167438,8652272556
Email:[email protected]

Recent Activities

గొర్రెల పంపిణీ

నల్గొండ పట్టణంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని నార్కెట్ పల్లి వివేర హోటల్ లో శాలువాతో సత్కరించి స్వాగతం పలికినా నార్కట్ పల్లి మాజీ జెడ్ పి టి సి దూదిమెట్ల సత్తయ్య యాదవ్

సంతాప సభ

నార్కట్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మండల యాదవ సంఘం తరఫున నల్లగొండ N G కాలేజీ ఆవరణలో జరగబోయే దివంగత నేత పేద ప్రజల పెన్నిది ప్రశ్నించే గొంతుక నోముల నర్సింహయ్య గారి సంతాప సభకు వేలాదిగా తరలిరావాలని నార్కట్ పల్లి లో పెట్టిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న యాదవ నాయకులు

భారత్ బంద్ కార్యక్రమంలో

భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ హైవేపై రాస్తారోకో నిర్వహించిన నకిరేకల్ ఎం ల్ ఏ శ్రీ చిరుమర్తి లింగయ్య గారు,నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ బండ నరేందర్ రెడ్డి గారు,ఎం పి పి సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు….

గెలుపు కై

గడ్డి అన్నారం డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి భవాని ప్రవీణ్ కుమార్ గెలుపు కై నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి ఆదేశాల మేరకు నార్కెట్పల్లి మండల మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ మరియు సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

గొర్రెల పంపిణీ

నల్గొండ పట్టణంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని నార్కెట్ పల్లి వివేర హోటల్ లో శాలువాతో సత్కరించి స్వాగతం పలికినా నార్కట్ పల్లి మాజీ జెడ్ పి టి సి దూదిమెట్ల సత్తయ్య యాదవ్

శంకుస్థాపన కార్యక్రమంలో

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని 5వ వార్డులో గ్రామ పంచాయతీ నిధుల నుండి అయిదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం రోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

నార్కెట్ పల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సురభి ఉపేందర్ గారు కొత్తగా ఏర్పాటు చేసిన టీ మరియు టిఫిన్ సెంటర్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నార్కెట్ పల్లి మండల మాజీ జడ్పీటీసీ శ్రీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ గారు….

నార్కెట్ పల్లి పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ , 7వ& 8వ వార్డు లోని సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది,అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత హారంలో భాగంగా మొక్కలు నాటినరు

చౌట భావి గ్రామానికి చెందిన సోమ గోపాల్ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి చనిపోయినాడు వారికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన నార్కట్ పల్లి మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్…

Party Activities

గెలుపు కోసం

గడ్డి అన్నారం డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి భవాని ప్రవీణ్ కుమార్ గెలుపు కై నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి ఆదేశాల మేరకు నార్కెట్పల్లి మండల మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ మరియు సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దూదిమెట్ల సత్తయ్య యాదవ్ గారు …

వైకుంఠ దామము

నార్కెట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మించిన వైకుంఠ దామము ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దూదిమెట్ల సత్తయ్య యాదవ్ గారు మరియు తదితరులు..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

నార్కెట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మించిన వైకుంఠ దామము ప్రారంభోత్సవ కార్యక్రమంలో…..

జన్మదిన సందర్భంగా

నల్లగొండ శాసనసభ్యులు గౌ” శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శాలువా కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేసిన నార్కట్ పల్లి మండల మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ గారు

Independence Day Celebrations

నల్లగొండ చౌరస్తాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేసిన నార్కట్ పల్లి మండల మాజీ జెడ్ పి టి సి దూదిమెట్ల సత్తయ్య యాదవ్

}
10-12-1965

Born in Narketpally

Nalgonda Dist

}
1981

Completed SSC Standard

from the ZPHS High School, Narketpally.

}
1981

Joined in the SFI

}
1981

SFI Secretary

 of Ramannapet.

}
1981-1983

Class Representative and Cultural Secreatary

at Government Junior College Ramannapet, SFI

}
1983

Completed Intermediate

}
1984

Joined in Congress Party

}

President

of Village Youth Congress, at Narketpally Village, Nalgonda Dist

}
1985-1990

INTUC Mandal President

Narketpally.

}
1990

Founder&President

of Sheep Breeders Cooperative Society, Narketpally

}
1990-1995

Vice Chairman

 of Sheep Breeders Cooperative Union, Nalgonda Dist.

}
1995-2004

Director

of Neelagiri Super Bazar of Nalgonda

}
1995-2004

Director

 of District Cooperative Central Bank, Nalgonda Dist.

}
2004-2010

District General Secretary

 of Congress Committee, Nalgonda Dist.

}
2006-2011

Sarpanch

of Narketpally Mandal Head Quarter.

}
2006-2016

President

 of Akhila Bhartha Yadava Maha Sabha, Nalgonda Dist.

}
2014-2019

ZPTC

 of Narketpally Mandal, Nalgonda Dist.

}
2018-2019

Secretary

 of Telangana Pradesh Committee

}

Floor Leader

}

Whip

 of Zilla Praja Parishad from the Congress Party, Nalgonda

}

Secretary

of Telangana Akhila Bhartha Yadava Maha Sabha

}

In-charge

of Yadadri Bhuvanagiri, Nalgonda, and Suryapet Districts

}
2019

Joined in the TRS Party

}
2020

President

 of BC Welfare Society, Nalgonda Dist.

}
2020

President

of TMU Narketpally Depo TSRTC, Nalgonda

}
2020

Completed Graduation

a Degree(B.A)  from Dr.B.R. Ambedkar Open University, Nalgonda.

}
2020

Sarpanch

His Sister in Law(Dudimetla Sravanthi) of Major Gramapanchayat Narketpally.