Dr. Yugandhar Ponna | Constituency Incharge | Gandhara Nellore | JSP | the Leaders Page

Dr. Yugandhar Ponna

Constituency Incharge, Padirikuppam, Karvetinagar, Chittoor, Gandhara Nellore, Andhra Pradesh, Janasena.

 

Dr. Yugandhar Ponna is an Indian Politician of Janasena and Constituency Incharge in Gandhara Nellore Constituency in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 05th of May 1976, Dr. Yugandhar Ponna was born to the couple Mr. Gangaiah and Mrs.Bujjamma resided in the village of Padirikuppam, Karvetinagar Mandal, Chittoor District, in the Indian State of Andhra Pradesh.

In the year 1991, Dr.Yugandhar Ponna acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Padirikuppam and completed his 2years course of Intermediate from Government Junior College located at Karvetinagar in the year 1994.

He finished his Graduation from SV Arts Degree College located at Thirupathi in the year 1997 and completed his Post Graduation From Sv University at Thirupathi in 1999.

He has done his Higher Diploma in Software Engineering at APP Tech in Thirupathi in the year 2000.

In the year 2001, Yugandhar Ponna Finished his Public Administration from Ambedkar University and acquired B.Ed from Sapthagiri College of Education at Kadapa in 2010.

Early Career In Politics:

Yugandhar Ponna was drawn into politics at a very young age through the Janasena Party(JSP) in 2014, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service and a passion for serving the people.

As a part of JSP, Yugandhar Ponna expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and recognizing the respective party.

Upon Joining, he was designated as the State Member of the Social Justice Wing at Padirikuppam in 2017 from JSP, to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

In the year 2019, Yugandhar Ponna was contested for the honorable position of MLA for Gandhara Nellore Constituency, but the position has been Vacated due to some unavoidable reasons and Circumstances.

Yugandhar Ponna was credited for having successfully carried out the responsibility of being Constituency Incharge of Gandhara Nellore in Andhra Pradesh in the year 2019. His continuous effort and hard work promoted him as Minority Leader and he currently serving in the position.

He has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Party Activities:

  • He briefed the youth on the development programs being carried out by the JanaSena Party and encouraged the youth to join the party by informing them that the JanaSena Party has decided to do zero-budget politics.
  • JanaSena Party campaigned for the party symbol Glass to be re-launched at the field level and to make the party symbol known to the people.
  • During elections, He played an active role in the Door-to-Door election campaign and worked very hard on being a helping hand for the party by proposing more votes to the JSP.
  • Unfortunately, people injured in an accident are assisted financially by the funds of JanaSena party workers to support them.
  • He Participated very enthusiastically during the election and briefly explained the rules of the party to every single voter, Pandu Thiragati worked hard for the victory of the party.
  • Yugandhar Ponna is actively involved in the programs organized by the JSP. He conveyed and explained to the people the greatness of the Party all over the constituency.

Social Activities:

  • Yugandhar Ponna is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • During the first and second waves of Corona, Yugander Ponna offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Yugandhar Ponna and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people as well by following certain precautions.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

Pandemic Activities:

  • During the reign of Covid, he oversaw the implementation of 111 programs designed to assist the less fortunate residents of the village. These included the distribution of sanitizers, masks, and food, among other things.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During the first and second waves of Corona, Yugandhar Ponna offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Yugandhar Ponna acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Yugandhar Ponna responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Yugandhar Ponna sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Yugander Panna assisted people by providing meals to them on following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.No: 2-87, Village: Padirikuppam, Mandal: Karvetinagar, District: Chittoor, Constituency: Gandhara Nellore, State: Andhra Pradesh, Post: Annuru, Zipcode: 517582.

Email: [email protected]

Mobile No: 9704674160, 8309693680

 

Dr. Yugandhar Ponna | Constituency Incharge | Gandhara Nellore | JSP | the Leaders Page

Biography of Dr. Yugandhar Ponna
Full Name Dr. Yugandhar Ponna
Date of Birth 05-05-1976
Birth Place Padirikuppam
Qualification B.Ed
Nationality Indian
Father Name Gangaiah
Mother Name Bujjamma
Sibbilings -Not Allowed-
Marital Status Married
Profession Politician
Constituency Gandhara Nellore
Political Party Janasena
Designation Constituency Incharge
Permanent/ Residential Address 2-87, Padirikuppam, Karvetinagar, Chittoor, Gandhara Nellore, Andhra Pradesh.
Mobile Number 9704674160, 8309693680.

“Successful leaders see the opportunities in every difficulty rather than the difficulty in every opportunity.”

Dr. Yugandhar Ponna

Constituency Incharge

Recent Activities

జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ,,నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కాపు యువసేన మండల అధ్యక్షులు వెంకటేష్, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, జన సైనికులు,వీర మహిళ మంజుల, ప్రభువు, శరత్, తిరుమల, బాల వరదయ్య, గోపాల్ పాల్గొన్నారు.

 

జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు మధు , స్వామి నాధన్, లవ, కార్వేటి నగర మండల అధ్యక్షులు శోభన్ బాబు, కాపు యువసేన కార్వేటినగరం మండల అధ్యక్షులు వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శిలు రాఘవ, నరేష్, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు వెంకటాద్రి, గంగాధర్ నెల్లూరు మండల ప్రధాన కార్యదర్శి చందు, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, ఎస్ఆర్ పురం మండల జనసేన పార్టీ నాయకులు విజయ్ కాంత్, శివ, మురళి, హరీష్, చిరంజీవి, జనసైనికులు పాల్గొన్నారు.

 

గంగాధర నెల్లూరు మండలంలో టిడిపి నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నగంగాధర నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటాద్రి, రషీద్,కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి,జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్. జనసైనికులు అల్తాఫ్ పాల్గొన్నారు.

 

కార్వేటి నగరం మండల కేంద్రంలో కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని వినూత్న రీతిలో ధర్నా నిర్వహించిన జనసేన బిజెపి ,అనంతరం కార్వేటి నగరం మండల ఆర్ ఎస్ డిటి కి విజ్ఞాపన పత్రం సమర్పణ.ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు శోభన్ బాబు, బిజెపి మండల అధ్యక్షులు రాజశేఖర్, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ నడింపల్లి యువరాజు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల కార్యదర్శి మీనా, ప్రతాప్, బిజెపి నాయకులు కుమార్, మధు, గురు పాల్గొన్నారు.

 

ఆర్ధిక సహాయం

 

సన్మానం

ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో కాపు సంక్షేమ సేన మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అతిథిగా హాజరై కాపు సంక్షేమ సేన నాయకులచే సన్మానింపబడిన జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నచిత్తూరు జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి.

బియ్యం, నిత్యావసర సరుకులు అందజేత

జనసేన వీర మహిళ కార్వేటి నగరం టౌన్ కమిటీ కార్యదర్శి శ్రీమతి మీనా కుటుంబానికి, జనసేన పార్టి ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన ఇంచార్జి యుగంధర్ గారు,టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్ గారు, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ గారు,నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్ గారు, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మణి గారు మరియు మహిళలు.

సొంత గ్రామాన్ని నిర్లక్ష్యం చేసిన ఉపముఖ్యమంత్రి వ్యర్థ జలానికి నిలయమైన జగనన్న కాలనీ జగనన్న కాలనీ ఎలావుందీ అనడానికిదే నిదర్శనం ముమ్మాటికీ నారాయణస్వామి అసమర్థుడే జనసేన ఇంచార్జి యుగంధర్ గారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కర్వేటి నగరం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాదిరికుప్పం గ్రామానికి కేటాయించిన జగనన్న కాలనీని నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్, జనసేన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత గ్రామమైన పాదిరికుప్పానికి ఒక యాక్సిడెంట్ జోన్లో జగనన్న కాలనీ కేటాయించి, గుట్టను చదును చేసి, లక్షలు వెచ్చించి, చివరికి ఆ ప్రాంతం ఆవాసయోగ్యానికి నోచుకోకపోవడం ఆయన అసమర్థత నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కర్వేటి నగరం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాదిరికుప్పం గ్రామానికి కేటాయించిన జగనన్న కాలనీని నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ గారు, జనసేన పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది.

నివాళి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్.పురం మండలం వేణుగోపాలపురం పంచాయితీ చిన్న బాపనపల్లి గ్రామం సంపగయ్య గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న ఎస్ఆర్ పురం మండలం ఉపాధ్యక్షులు చార్లెస్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ గారు జనసైనికులు.

నిత్యావసర సరుకులు పంపిణి

వర్షంలో దెబ్బతిన్న గురవయ్య కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేసి కుటుంబానికి భరోసా ఇచ్చిన జనసేన ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న గారు .

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించిన నాయకులు.

గురువర్యులు పూజ్యులు కీర్తి శేషులు శ్రీ నాగశయనం గారి భౌతిక గాయానికి నివాళులర్పించిన జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ గారు మండల సీనియర్ నాయకులు రూప శేఖర్ గారు

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల కేంద్రం నుండి జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ ప్రజల దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని, గంగాధర నెల్లూరు చెత్త పుత్రుడు నారాయణస్వామి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారాయణ స్వామి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని అది మంచి పద్ధతి కాదని, నీ వ్యక్తిగతం చాట భారతమని ద్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ప్రశ్నించే ప్రజలు ఉండాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని తెలిపారు. ప్రశ్నించే ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ప్రజాప్రతినిధికి ఉండాలని
అప్పుడే ప్రజాస్వామ్యం బ్రతికి ఉందని అర్థం అని తెలియజేసారు. ప్రజా స్వామ్యానికి అర్థం తెలియని ఉపముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడడం ఇక విశ్రాంతి తీసుకోవడం మేలనిపిస్తుందని తెలిపారు. ఎందుకు నీకు ఈ రాజకీయ ఆరాటం? ఒక నిరుపేద మహిళ డ్రైనేజీ సమస్యను, ఇంటి నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా? అని, మండల కేంద్రంలోని పూరిళ్లకు జగనన్న కాలనీ వర్తించదా? అని ప్రశ్నించారు.

భౌతిక ఖాయం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కొట్టర్వేడు గ్రామం రాఘవయ్య గారి భౌతిక ఖాయనికి నివాళులర్పించిన జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న గారు మరియు జన సైనికులు.

సభ్యత్వం నమోదు కార్యక్రమం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం వాలంటీర్లను కలిసి క్రియా శీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ కోరిన నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్నగారు. 

పరామర్శించిన సందర్భంగా

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పద్మ సరస్సు గ్రామం తుపాకుల వెంకటేష్ గారి సతీమణి లక్ష్మి గారు నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మనిచ్చిన పాపను పరామర్శించిన జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న గారు మరియు జనసేన సైనికులు.

ఆర్థిక సహాయం

మణికంఠ అనే జనసేన క్రియాశీలక కార్యకర్త అకస్మాత్తుగా మరణించడంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గారి ద్వారా ఆ కుటుంబ సభ్యులకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ గారు అందజేశారు.

కుటుంబాన్ని పరామర్శించి

అంకయ్య కు చెందిన రెండు పూరిళ్ళు విద్యుత్ సర్క్యూట్ వల్ల దగ్ధమవ్వగా.వారి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న.ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, మండల ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు.రెవిన్యూ అధికారులు బాధితులను పరామర్శించి నష్టపరిహారానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా, కుటుంబాన్ని ఆదుకోవాలని, జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేసిన Dr యుగంధర్ పొన్న.

స్ఆర్ పురం మండలం, చిన్న తయ్యూరు గ్రామంలో అంజలి భాస్కర్ కుమార్తె కౌసల్యకు గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంచార్జి Dr యుగంధర్ పొన్న ఇరవై రెండు వేల రూపాయలు ఇచ్చారు. కౌసల్య ఎస్ ఆర్ ఎస్. ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతూ నాలుగవ సెమిస్టర్ ఎగ్జామ్ రాయక, కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితిలో, జనసేన అండగా నిలబడి, తాను ఎక్కడ కూడా చదువులో వైఫల్యం చెంది కూడదని ఉద్దేశంతో, ఆదుకోవడం జరిగింది.

#జనం కోసం జనసేన

సర్వరంగ సమగ్రాభివృద్ధి సాధనే జనసేన లక్ష్యం :

పేదరిక నిర్ములనే పవన్ కళ్యాణ్ ఆశయం :

పవన్ ఆశయాలు, లక్ష్యాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం :

జనం కోసం జనసేన కార్యక్రమ లక్ష్యం ఇదే:

జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న గారు.

కార్వేటి నగరం మండలం, ఆళత్తూరు పంచాయతీ, టిటి కండ్రిగ గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా Dr యుగంధర్ పొన్న ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టో ను వివరించారు. కరపత్రాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వరంగ సమగ్రాభి వృద్దే జనసేన లక్ష్యమని ఉద్ఘాటించారు. పేదరిక నిర్ములనే పవన్ కళ్యాణ్ ఆశయమని, రాష్ట్రం సస్యశ్యామలం చేయగల ధీరోదాత్త హృదయం కలిగిన మహానేత ఆయనేనని తెలిపారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు దిక్సూచి, దిశ దశ, మార్గదర్శకులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలియజేసారు. పవన్ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం ఎంతటి ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధమని తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, గ్రామ ప్రజల జీవన స్థితిగతులు, వారు అనుభవిస్తున్న కష్టాలు, వారి సమస్యలు, అన్ని రంగాల్లో గ్రామం అభివృద్ధి చెందిందా? లేదా? సమస్యలు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత అధికారులకు చేరవేయడం వంటి విషయాలపై కూలంకుషంగా అధ్యయనం చేయడానికని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి, నరేష్, సంయుక్త కార్యదర్శులు యుగంధర్ రెడ్డి, సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు

క్షమాపణ

కార్వేటినగరం మండల కేంద్రం ముస్లిం కాలనీ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ గారు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. నాడు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేడు ఉత్తుత్తి హామీలు గా మారాయని దుయ్యబట్టారు. పేద మైనారిటీ మహిళలకు దుల్హన్ పథకం ద్వారా గత ప్రభుత్వం యాభై వేలు ఇచ్చేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం, వచ్చిన వెంటనే హామీ ఏమి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఐదు లక్షలు రుణం సదుపాయం కల్పిస్తానని దానిని కూడా తుంగలో తొక్కారని తెలియజేసారు.

నివాళులు అర్పించిన సందర్భంలో

 ఆకస్మిక మరణం, భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న , ఎస్ఆర్ పురం మండలం అధ్యక్షులు చిరంజీవి, యువత అధ్యక్షులు సుమన్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ, మురుగేష్ మరియు జనసైనికులు.

పాలాభిషేకం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, బొమ్మయ్య పల్లి గ్రామ పంచాయితీ, బొమ్మనపల్లి గ్రామం లో గంగ జాతర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసిన సందర్భంలో.

సభ్యత్వ కిట్లు పంపిణి

తంబళ్ళ పల్లి నియోజకవర్గం, క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణి కార్యక్రమానికి హాజరైన గా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న గారు.

పరామర్శ

సామూహిక భోజనం వికటించి 200 మందికి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని పద్మాపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో అస్వస్థతకు గురైన వారు మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య గ్రామంలో చికిత్సకు బారులు తీరారు. స్థానిక వివరాల మేరకు పద్మాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో నిన్న రాత్రి పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం గౌరవ అతిథిగా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500మందికి పైగా భోజన శాలలో ఆఖరులో భోజనం తిన్నారు. వీరికి మాత్రం అస్వస్థత జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వాంతులు-విరేచనాలు విపరీతంగా కావడంతో డాక్టర్ పల్లవి గారు తన సిబ్బంది అప్రమత్తం చేసి వైద్య సదుపాయాలు అందించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న గంగాధర్ నెల్లూరు జనసేన ఇన్చార్జి యుగంధర్ గారు మండల పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తదితర జనసేన సైనికులు ప్రాథమిక వైద్య కేంద్రానికి చేరుకొని అస్వస్థతకు గురైన వారిని పరామర్శించడం జరిగింది. 

వాళులర్పించిన సందర్భంలో

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, కార్వేటినగరం మండల కేంద్రంలో ఆకస్మిక మరణం చెందిన దాము రాయల్ భౌతిక కాయానికి నివాళులర్పించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ గారు.

జెండా ఆవరిష్కరణ

జనసేన జెండా ఆవరిష్కరణ గంగాధర నెల్లూరు అడ్డా జనసేనా గడ్డ, కార్వేటినగరం మండల కమిటీ సమావేశం ప్రజా సమస్యలే అజెండాగా ప్రశ్నించడం కోసం మాత్రమే కాదు పవర్ కోసం కూడా.

గంగ జాతర సందర్భంగా

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం పెద్ద దామర కుప్పం గ్రామంలో గంగ జాతర సందర్భంగా గంగమ్మ తల్లిని దర్శించుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ Dr యుగంధర్ పొన్న మరియు జనసేన నాయకులు.

సభ్యత్వ కిట్లు పంపిణీ

పెనుమూరు మండలం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం లో సందర్భంగా.

గంగమ్మ తల్లి ని దర్శించుకున్న సందర్భంలో

చిత్తూరు, ఇందిరా కాలనీ, RKVB పేట పంచాయతీ, కార్వేటి నగరం మండలం, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు Dr హరి ప్రసాద్ గారు గంగమ్మ తల్లి ని దర్శించుకున్న సందర్భంలో.

వెదురుకుప్పం మండలం లో విలేకరులతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యలో 3 వ స్థానంలో ఉన్న ఏపీని వైసీపీ పాలనలో 19 వ స్థానంలోకి దిగజార్చారు. రంగులు‌ వేయడంలో వున్న శ్రద్ధ, విద్యా ప్రమాణాలు పెంచడంలో‌ వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. 2 లక్షల మందికి పైగా ఒక విద్యా సంవత్సరం కోల్పేయే పరిస్థితి కు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని డిమాండ్ చేసారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

కార్వేటి నగరం మండలం, జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సెల్వి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సందర్భంలో.

సప్లమెంటరీ ఫీజు రద్దు చేయాలి. ఆ భారం ప్రభుత్వమే మోయాలి జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న గారు పదవ తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా :
జనసేన ప్రశ్నలు :

  • గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి :
  • బీసీ సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా ?
  • మత్స్యకారుల సమస్యలను తీర్చేశారా?
  • చేనేత కార్మికుల సమస్యలన్నీ తీరి పోయాయా?
  • కాపు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 2 వేల కోట్లు ఇస్తామన్నారు, ఇంతవరకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు.?
  • ఆర్య వైశ్యులు సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చేసారా?
  • హిందూ దేవాలయాలకు 10 వేల నుంచి 35 వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా?

కార్వేటి నగరం మండలం, ఆళత్తూరు పంచాయతీ, టిటి కండ్రిగ గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా Dr యుగంధర్ పొన్న ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టో ను వివరించారు. కరపత్రాలను అందించడం జరిగింది.

కార్వేటినగరం మండలం లో జనం కోసం జనసేన కార్యక్రమం లో భాగంగా, న్యూస్టుడే తో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మీద గానీ, ఆయన రాసిన రాజ్యాంగం మీద గాని ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అని, మూడేళ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగబద్దంగా ఈ ప్రభుత్వ పాలన సాగింది లేదని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ గారు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత ను రాజకీయాల్లోకి లాగే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాల సముద్రం మండలం, వనదుర్గ పురం పంచాయతీ సమస్యలు:-
1. చెలమ రాజు ఇండ్లు నీటి ట్యాంకు ను శుభ్రం చేయాలి..,
2. చెలమ రాజు ఇండ్లు ప్రాధమిక పాఠశాల ఆవరణలో ముళ్ళ పొదలు తో కూడిన విద్యుత్ స్తంభాలను వేరొక చోటికి మార్చాలి..,
3. చెలమ రాజు ఇండ్లు నుండి పాలసముద్రం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణం జరగాలి..,
4. సచివాలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయాలి.,
5. రైతు భరోసా కేంద్రం పక్కనే ఉన్న కమ్యూనిటీ టాయిలెట్ నిర్మాణాన్ని తనిఖీ చేయాలి.,
దీని నిర్మాణానికి మూడు లక్షలు వెచ్చించారు., సామాజిక తనిఖీ జరగాలి.
6. గొల్లఇండ్లు నుండి రాజుల ఇండ్లు వరకు రోడ్డు నిర్మాణం, మధ్యలో కాలువ వద్ద కల్వర్టు లేదా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
7. దిగువ వన దుర్గా పురం ఆది ఆంధ్ర వాడలో నీటి ట్యాంకు శుభ్రం చేయక.., ప్రతి నిత్యం నీళ్లు ప్రవహిస్తూ వృధాగా పోతున్నది.
8. ప్రక్కనే ఉన్న చిన్న గ్రామానికి మూడు విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయాలి..
9. సింగల్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయే ప్రమాదంలో ఉంది, దీనిని సరిచేయాలి..
10. పంచాయతీ లో సుమారు 30 నుండి 40 వీధి లైట్లు అవసరం ఉన్నది.

పరామర్శ

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం యం .యం. విలాసం పంచాయతీ కనకమ్మ కండ్రిగ గ్రామం కె. మునస్వామిమండది కుమారుడు కె. గోపి పురిల్లు దగ్ధం అయింది. షాట్ సర్కూట్ వల్ల పూర్తిగా పూరిళ్లు కాలియిన బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరామర్శించారు. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులైన ఈ కుటుంబానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జనసేన పార్టీ తరఫున కూడా ఈ కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం.,వెదురు కుప్పం మండల కేంద్రంలో స్పందన కార్యక్రమంలో కార్వేటి నగరం వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని జాయింట్ కలెక్టర్ గారికి రెండు మండలాల ప్రజల వద్ద సేకరించిన సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రమును సమర్పించిన.,జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నమండల యువజన అధ్యక్షులు సతీష్, మండల ప్రధాన కార్యదర్శి ముని, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగరం మండలం ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జిల్లా కార్యక్రమం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి. బెనర్జీ.

 Party Activities

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్ప మండల కేంద్రంలో జనసేన బిజెపి ఆధ్వర్యంలో రెండోరోజు ఆమరణ దీక్ష కొనసాగింది. పలువురు నాయకులు సంఘీభావం తెలిపి, జనసేన ఇన్చార్జి యుగంధర్ ను దుశాలలతో కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు కుప్పం మండలం తిరుపతి జిల్లాలో కలుపుటకు పనికిరాదా? ఈ మండలం తిరుపతికి దగ్గర్లో లేదా? ఈ మండలంలో ఉన్న ప్రజలు వ్యాపార నిమిత్తం తిరుపతికి వెళ్లడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతకు నిలయమైన కార్వేటి నగరం, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానమైన నగరాన్ని తిరుపతి జిల్లాలో ఎందుకు కలపవు? ప్రతిరోజు కార్వేటి నగరంలో ఉన్న ప్రజలు తిరుపతికి ప్రయాణం కడతారు, చిత్తూరు ప్రయాణాలు చాలా అరుదు. చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, వ్యాపారం నిమిత్తం తిరుపతికే ప్రాధాన్యమిస్తారు. అలాంటి కార్వేటి నగరాన్ని తిరుపతిలో కలపలేక స్వార్థంతో, అసమర్ధుడని నిరూపించుకుంటున్నావని ఎద్దేవా చేశారు. ఈ రెండు మండలాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెదురుకుప్పం కార్వేటి నగర్ మండలాలను తిరుపతి జిల్లాలో కలపకపోతే నువ్వు చరిత్ర హీనుడు అవుతావని హెచ్చరించారు. ఇప్పటికైనా రెండు మండలాల ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని, వారి అభ్యున్నతికి తోడ్పాటు నందించే విధంగా తిరుపతి జిల్లాలో కలపాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒకవేళ ఈ రెండు మండలాలను తిరుపతిలో కలపడానికి బలిదానం అత్యవసరమైతే నేనే మొదటి బలినవుతానని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, కాపు సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథ నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జీడీ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు వెంకటాద్రి, కార్వేటి నగరo మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, జీడీ నెల్లూరు మండల జనసేన నాయకులు రషీద్, బాబ్జాన్, నూర్ భాషా, అలీష, అజ్మీర్, ఖాదర్ బాషా, షబ్బీర్, వీర మహిళలు, జనసైనికులు, పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు.

 

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎం ఎం విలాసం పంచాయితీ ఎం కృష్ణాపురం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరంగా తెలియజేయడం షణ్ముఖ వ్యూహాలను ప్రజలకు తెలియజేసి ప్రజా మద్దతు కోరడం జరిగింది

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

బైపీసీ రెండవ సంవత్సరం చదువుతు ఎంబీబీఎస్ చేయాలని తపన కలిగిన శాంతి కి జనసేన తరఫున అన్ని విధాలుగా సహాయపడతామని హామీ. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, టౌన్ కమిటీ కార్యదర్శ మణి, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి సూర్య నరసింహులు, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరం మండలం బూత్ కన్వీనర్ అన్నామలై, కార్వేటినగరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మహేందర్, మరియు జనసైనికులు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండల కేంద్రం, జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులు సమావేశం జరిగింది. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపై డాక్టర్ యుగంధర్ పొన్న స్పందిస్తూ పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేకపోవడం వల్లే జగన్ చెత్తచెత్తగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చెత్త ముఖ్యమంత్రి జగన్ అని, అసమర్ధ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు మా అధ్యక్షులు ప్రశ్నించినది ఏమిటి వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఎఫ్.ఓ.ఏ. అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? అని అడిగారు. వాలంటీర్లలో కొంతమంది, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం, వివాహితల కాపురాలు కూల్చడం నిజం కాదా? అని వీరి వేధింపులకు, అత్యాచారాలకు బాధ్యులు ఎవరు? అని అడిగారు. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి? ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంక్ వివరాల నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు, అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు యువతుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా? అని అడిగారు. మహిళలు, యువతుల వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకొంటున్నారు? వాలంటీర్లకు ఐడీ కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగునపెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.

కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుపతి ప్లీనరి సమావేశం లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన సందర్బంగా పత్రికా ప్రతినిధులల సమావేశం నిర్వహించడం జరిగింది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో మంగళ స్నాన మహోత్సవంలో జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్నగారు, పవన్ కళ్యాణ్ గారి వీర మహిళల ఆనందోత్సాహం లో సందర్భంగా.

కార్వేటినగరం మండల కేంద్రంలో ఇటీవల అకస్మాత్తుగా మరణించిన దాము రాయల్ కుటుంబాన్ని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. ఒక్కగానొక్క కుమారుడు దాము రాయల్ ఆకస్మికంగా మరణించడం కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఐదు వేలు రూపాయలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో జనసేన అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

కార్వేటినగరం మండల కేంద్రంలో ఇటీవల అకస్మాత్తుగా మరణించిన దాము రాయల్ కుటుంబాన్ని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. ఒక్కగానొక్క కుమారుడు దాము రాయల్ ఆకస్మికంగా మరణించడం కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఐదు వేలు రూపాయలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో జనసేన అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

నివాళులు అర్పించిన సందర్భంలో

సౌటూరు గ్రామ నివాసి రఘు ( ఆకస్మిక మరణం) భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న, మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షులు వెంకటేష్, శ్యాం ప్రసాద్, చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నరసింహులు,మండల కార్యదర్శి మండల నాయకులు శివ భాస్కర్, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

 కార్వేటినగరం మండలంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో ఈదువారి పల్లి ఏ.ఏ.డబ్ల్యూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెంగయ్య ను గుర్తించడం జరిగిందని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు.

పదవి ప్రమాణ స్వీకారోత్సవం

వైభవంగా జరిగిన పదవి ప్రమాణ స్వీకారోత్సవం మండల సమస్యలపై త్వరలో ప్రణాళిక సిద్ధం జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న గారు వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్నగారు హాజరవడం జరిగింది.

వెదురుకుప్పం మండలం మాoభేడు పంచాయతీ గెరిగదొన గ్రామంలో గ్రామకంఠం భూమిలో చింతచెట్టు(మహా వృక్షం) ను కొట్టి 70 వేల రూపాయల కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నాయకులు దోపిడీ నే లక్ష్యము గా పనిచేస్తున్నారు. అక్కడున్న 4 సెంట్ల భూ ఆక్రమణకు పాల్పడేoదుకు పధకం వేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతుంటే జనసేన పార్టీ సహించే ప్రసక్తే లేదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ గారు హెచ్చరించారు. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.

సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు సన్మానం చేయడం జరిగింది.

మహిళా దినోత్సవం సందర్భంగా

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్వేటినగరం మండలం జనసేన పార్టీ మండల కార్యదర్శి సెల్వి గారిని, మారే పల్లి లోని మహా తల్లిని, చెల్లిని సన్మానించిన నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న గారు.

క్రియా శీలక సభ్యత్వం తీసుకున్న వీర మహిళ, జనసేన పార్టి నాయకులు గంగాధర గారు నెల్లూరు నియోజకవర్గం.

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో

 పెనుమూరు మండలంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులే వెన్నుముక అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మార్పులు సంభవించభోతోందని కాబట్టి రాష్ట్రంలో క్రియాశీలక సభ్యులు ముఖ్య భూమిక పోషించిబోతున్నారని తెలియజేశారు. సమయం ఆసన్నమైంది, వైసీపీ ని గద్దె దించాలని ఉద్భోద చేశారు. మండలాల్లో ఉన్న జనసైనికులు అందరూ క్రియాశీలక సభ్యులు పార్టీ సంస్థాగత నిర్మాణం లో పాలి భాగస్తులు కావాలని తెలిపారు. రానున్నది జనసేన ప్రభుత్వమే అని తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 250 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు.

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం లో వీర మహిళలు, నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయిన వార్డ్ మెంబర్ కల్పనా కృష్ణయ్య గారు, గంగాధర్ గారు నెల్లూరు మండల ఉపాధ్యక్షులు గుణశేఖర్ గారు.

పరామర్శ

చంద్రన్ ను ఈశ్వర్ రెడ్డి తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తన మామిడి తోటలో అతని కుటుంబ సభ్యులను, మహిళలను అత్యంత దారుణంగా తిడుతూ నానావిధాలుగా దుర్భాషలాడుతూ, కులం పేరుతో దూషిస్తూ,విచక్షణ రహితంగా కొట్టి అతని కాలు, చేయి విరిచేయడం జరిగింది. బాదితుణ్ణి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ గారు.

నివాళులు అర్పించిన సందర్భంలో

ఆకస్మిక మరణం చెందిన మరకాల కుప్పం పూజ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్నగారు మండల గౌరవ అధ్యక్షులు మధు గారు, సీనియర్ నాయకులు యతేశ్వర్ రెడ్డి గారు జిల్లా సంయుక్త కార్యదర్శులు కోలార్ వెంకటేష్ గారు, రాఘవ గారు, పాలసముద్రం మండల అధ్యక్షులు రాజా రత్నం రాజు గారు, జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

ముస్లిం మైనారిటీ ప్రజల జీవన స్థితిగతులపై ఆరా.కార్వేటినగరం మండలం నెల్లూరు నియోజకవర్గం గంగాధర గారు.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

సమావేశం

నెల్లూరు నియోజకవర్గం గంగాధర గారు కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది.

Party Joining Program

Party Activities

Election Campaign

Social Activities

News Paper Clippings

Videos

Videos

}
05-05-1976

Born in Padirikuppam

Karvetinagar, Chittoor, Gandhara Nellore, Andhra Pradesh

}
1991

Studied SSC Standard

From Zilla Parishad High School at Padirikuppam

}
1994

Completed Intermediate

From Government Junior College at Karvetinagar

}
1997

Finished Graduation

From SV Arts Degree College at Thirupathi

}
1999

Finished Post Graduation

From Sv University at Tirupathi

}
2000

Higher Diploma in Software Engineering

APP Tech in Thirupathi

}
2001

Public Adminstration

Ambedkar University

}
2010

B.Ed

Sapthagiri College of Education at Kadapa

}
2014

Joined in Janasena

}
2014

Party Activist

of JSP

}
2017

State Member

 of Social Justice Wing at Padirikuppam

}
2019

Contested as MLA

 for Gandhara Nellore Constituency

}
Since-2019

Constituency Incharge

Gandhara Nellore at Andhra Pradesh