Dr. Y.S Abhishek Reddy | Secretary of the State Doctors Association | YSRCP | Pulivendula | the Leaders Page

Dr. YS. Abhishek Reddy

Secretary of the YSRCP State Doctors Association, YSRCP, Pulivendula, YSR District(Kadapa), Andhra Pradesh.

 

Dr. Y.S. Abhishek Reddy, affectionately known as Sunny, has risen as a prominent youth leader within the political landscape. His charismatic presence and dynamic leadership style played a pivotal role in spearheading the 2019 election campaign in the YSR District. Through his tireless efforts, Dr. Reddy not only secured a resounding victory for the party but also earned widespread admiration and support from the populace.

In addition to his political endeavors, Dr. Y.S. Abhishek Reddy holds the esteemed position of Secretary within the YSRCP State Doctors Association, showcasing his dedication to both healthcare advocacy and public service.

Early Life:

Early Life and Education Dr. Y.S. Abhishek Reddy, born on April 27, 1988, hails from Pulivendula, where he was raised in a nurturing environment by his parents, Y.S. Madan Mohan Reddy. His educational journey began with his schooling, which included stints at Bishop Cottons Boy’s School in Bangalore and Rishi Vidyanikethan High School in Pulivendula, laying a strong foundation for his future endeavors.

Medical Studies and Achievements In pursuit of his passion for medicine, Dr. Reddy embarked on his MBBS journey at Mamata Medical College, Khammam. His thirst for knowledge and dedication to his studies earned him commendation and recognition. Following his undergraduate studies, he continued to excel academically, undertaking post-graduation in Orthopaedics at the esteemed Vydehi Institute of Medical Sciences and Research Center in Bangalore, Karnataka.

Academic Excellence and Recognition Throughout his academic pursuits, Dr. Abhishek Reddy demonstrated exceptional aptitude and commitment, culminating in him graduating with honors and topping the Karnataka RGUHS University. His exemplary performance garnered admiration from both his peers and faculty, leading to accolades and recognition from the University and Institute for his dedication and excellence in academics.

Continued Commitment to Excellence Dr. Y.S. Abhishek Reddy’s educational journey exemplifies his unwavering commitment to excellence and passion for the medical field. His academic achievements not only reflect his personal dedication but also serve as a testament to his potential to contribute meaningfully to society, both in the medical profession and beyond.

Dr. Y.S. Abhishek Reddy: Bridging Medicine and Politics

Transition to Politics After establishing himself as a respected Orthopaedic Surgeon in his hometown of Pulivendula, Dr. Y.S. Abhishek Reddy’s noble qualities and charismatic persona naturally drew attention, leading to his foray into the realm of politics. Recognized for his integrity and leadership potential, he made the pivotal decision to embark on a new journey in service to his community and beyond.

Youthful Leadership in YSRCP In 2017, Dr. Abhishek Reddy made a significant stride in his political career by joining the ranks of the YSRCP Political Party. Embraced as a dynamic and youthful leader within the party, he swiftly became an integral part of its vision and mission. His passion for grassroots engagement was evident as he actively participated in Padayatra alongside Jagan during the Praja Sankalpa Yatra, further solidifying his commitment to serving the people.

Role in YSRCP State Doctors Association In recognition of his dedication to both the medical profession and political activism, Dr. Y.S. Abhishek Reddy was elected to the esteemed position of Secretary of the YSRCP State Doctors Association. In this role, he has diligently worked to bridge the gap between healthcare advocacy and political action, leveraging his expertise and passion to advocate for the well-being of both patients and healthcare professionals alike.

Dr. Y.S. Abhishek Reddy: Championing Community Welfare and Healthcare Initiatives

Dr. Y.S. Abhishek Reddy’s proactive engagement in civic affairs and healthcare initiatives demonstrates his unwavering commitment to serving the people of Pulivendula and beyond.

Participation in Candle Rally: Dr. Abhishek Reddy’s involvement in the Candle Rally advocating for the implementation of three capitals and the Ammavadi program underscores his dedication to advancing the region’s development and welfare initiatives. By actively participating in this rally, he amplifies the community’s voice and ensures their concerns are heard at higher levels of governance.

Inauguration of YSR Arogya Asara: The inauguration of the YSR Arogya Asara initiative at Pulivendula General Government Hospital marks a significant milestone in Dr. Abhishek Reddy’s efforts to enhance healthcare services in the area. This initiative aims to provide accessible and quality healthcare to all residents, reflecting Dr. Reddy’s commitment to prioritizing the well-being of his constituents.

Organization of Blood Donation Camps: Driven by a profound sense of social responsibility, Dr. Abhishek Reddy has organized numerous blood donation camps within his constituency. These camps not only address the critical need for blood in medical emergencies but also foster a culture of altruism and community engagement among the residents.

Role as Chief Guest at YSR Asara Celebrations: Dr. Y.S. Abhishek Reddy’s presence as the Chief Guest at the YSR Asara celebrations in Tandoor Zone highlights his stature as a respected leader within the YSRCP and the community at large. Alongside esteemed dignitaries, he reinforces his commitment to supporting initiatives that uplift the marginalized and promote inclusive development. As a prominent figure at such events, Dr. Reddy inspires others to actively contribute to the betterment of society.

Town: Pulivendula, State: Andhra Pradesh.

Mobile: 9381661771
Email: [email protected] 

Recent Activities

గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారితో

వై ఎస్ ఆర్ సి పి వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు “గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన అభిషేక్ గారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

మదర్ థెరిసా 110 జయంతి సందర్భంగా పులివెందులలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న Y.S. అభిషేక్ రెడ్డి గారు.

భూమి పూజ కార్యక్రమం

హౌసింగ్ కాలనీకి సంబంధించి 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా OSD అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ Y.S. అభిషేక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప, R&B సిద్ధారెడ్డి E.E, విశ్వనాథ్ రెడ్డి J.E పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొల్ల భాస్కర్, గుడ్ల రమణ, మరియు ఫణి కుమార్ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్న విద్యా కానుక

 💐💐💐💐రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనహృదయనేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక లో భాగంగా నగరిగుట్ట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ ను అందజేస్తున్న వై.ఎస్ అభిషేక్ రెడ్డి గారు కార్యక్రమంలో పులివెందుల మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గోటూరు చిన్నప్ప , మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వర ప్రసాద్ , పాల్గొన్నారు.

వర్ధంతి సందర్భంగా

దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేడుకలు పారిశుద్ధ్య కార్మికుల ఆఫీసులో, మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ ఇంఛార్జి వైయస్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ వైయస్ అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్మికులకు 200 మందికి బెడ్షీట్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగనాయక దేవస్థాన చైర్మన్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, అందరూ పాల్గొని ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

పేదలకు సహాయం చేయడం ఏంతో సంతోషకరం

మనందరి ప్రియతమ నాయకుడు నిరంతర శ్రామికుడు వైఎస్ఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ వైయస్ అభిషేక్ రెడ్డి గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. CM క్యాంపు కార్యాలయంలో నిరంజన్ శర్మ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది, పూల అంగళ్ల సర్కిల్లో మహేష్, జస్వంత్ రెడ్డి (నాని) ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగినది, నగరిగుట్ట నిరాశ్రయుల ఆశ్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ డేని ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది, గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు సౌదీ అరేబియా లో ఉన్న కరీముల్లా సహకారంతో బ్రెడ్ లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది, వ్యవసాయ మార్కెట్ కమిటీలో రఫీ, ఆటో యూనియన్ అధ్యక్షుడు గంగిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది.

పనిముట్ల పంపిణీ

డప్పు కళాకారులకు పనిముట్లను పంపిణీ చేసిన శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు.

💐YSR ఆసరా వారోత్సవాలు💐

YSR ఆసరా వారోత్సవాలలో భాగంగా  తొండూరు మండలం లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య విభాగ కార్యదర్శి డా. Y.S.అభిషేక్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప గారు,YSRCP ముఖ్య నాయకులు మరియు డ్వాక్రా మహిళలు,అధికారులు పాల్గొన్నారు.

YSR ఆసరా వారోత్సవాలు

YSR ఆసరా వారోత్సవాలలో భాగంగా ఈ రోజు తొండూరు మండలం లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య విభాగ కార్యదర్శి డా. Y.S.అభిషేక్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప గారు,YSRCP ముఖ్య నాయకులు మరియు డ్వాక్రా మహిళలు,అధికారులు పాల్గొన్నారు.

💐💐💐💐💐YSR ఆసరా వారోత్సవాలు💐💐💐💐💐

YSR ఆసరా వారోత్సవాలలో భాగంగా ఈ రోజు E.కొత్తపల్లె జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య విభాగ కార్యదర్శి డా. Y.S.అభిషేక్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప గారు,వైస్ ఛైర్మన్ సర్వోత్తమ్ రెడ్డి గారు,పుష్పనాథ్ రెడ్డి గారు,బాలగంగిరెడ్డి గారు,కోళ్ల భాస్కర్ గారు మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

💐💐💐💐💐అభినందన💐💐💐💐💐💐

మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు మరియు ప్రజలకు నిర్ణీత సమయం లో ప్రతి పథకం అందించాలనే లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి సరిగ్గా ఏడాది అవుతున్న సందర్భంగా……….వారిని అభినందిస్తూ చప్పట్లు కొడుతున్న డా.Y.S. అభిషేక్ రెడ్డి గారు,Yమార్కెట్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప గారు,ex కౌన్సిలర్ కోళ్ల భాస్కర్.

Activities

కడప న్యూ కలెక్టర్ కార్యాలయము దగ్గర కరువు ఫై పోరు ధర్నా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది .

హాకీ టోర్నమెంట్‌కు

పులివేండుల సిఎస్‌ఐ మైదానంలో నిర్వహించిన హాకీ టోర్నమెంట్‌కు అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌ను దివంగత జి.శేఖర్ బాబు గొప్ప హాకీ ప్లేయర్ పేరుతో నివహించారు. టోర్నమెంట్‌లో గెలిచినా వాళ్ళకి Prizes ఇవ్వడం జరిగింది. 

Thanks to JNTU Students

My sincere thanks to JNTU, Pulivendula students for participating in the Blood Donation Camp held in Pulivendula. More than 150 Students participated in this Blood Donation Program.

Blood Donation Camp

Garment Shop Opening

Party Activities

SSA Program

సర్వశిక్షా అభియాన్‌ సమ్మిళిత విద్య విభాగ కార్యక్రమంలో పాల్గొన్నా డాక్టరు వైయస్ అభిషేక్ రెడ్డి గారు

Medical Store opening

Social Media Meeting...

మహా ధర్నాలో

వైస్సార్సీపీ ఆధ్వర్యంలో కడపలో జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల మహాధర్నా కార్యక్రమానికి మన కడప మాజీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గారు ఎర్పాటు చేసిన బస్ లో బయలు దేరిన అగ్రిగోల్డ్ బాధితులు జెండా ఊపి వైయస్ వివేకానంద రెడ్డి గారు & వైయస్అభిషేక్ రెడ్డి గారు మహా ధర్నా బస్సు ను ప్రారంభించారు.

రావాలి జగన్ - కావాలి జగన్

ప్రజలకు నవరత్నాలు గురుంచి తెలియజేస్తున్నా డాక్టరు వైయస్ అభిషేక్ రెడ్డి గారు

Party Activities

పాదయాత్ర లో భాగంగా

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర లో పాల్గొన్నా అభిషేక్ రెడ్డి గారు.

Election Campaign

ఎన్నికల ప్రచారం....

జగన్ అన్నాకి తోడుగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నా అవినాష్, అభిషేక్ రెడ్డి గారు. Event Description

రాష్ట్ర డాక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాబడ్డ మన యువ కెరటం డాక్టరు వైయస్ అభిషేక్ రెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక అభినధనలు అని తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సులు.

జయంతి వేడుకలలో

Former Parliament Member Mr. YS . Avinash Reddy గారి జయంతి వేడుకలలో పాల్గొన్నా మన YS. అభిషేక్ రెడ్డి గారు మరియు తదితరులు

Party Pamphlets

}
27-04-1988

Born in Pulivendula

Andhra Pradesh.

}

Completed Schooling

from Bishop Cottons Boy`s school Bangalore and Rishi Vidyanikethan High School, Pulivendula.

}
2011

Completed MBBS

from Mamata Medical College, Khammam.

}
2014

M.S in Orthopaedics

from Vydehi Institute of Medical Sciences and Research center, Bangalore, Karnataka.

}
2014

Gold Medalist

an Orthopaedic Surgeon, the topper of Karnataka RGUHS University

}

Doctor, Orthopaedician

}
2017

Joined in the YSRCP

}
2017

Young & Dynamic Leader

of YSRCP from Pulivendula.

}

Participated in Padayatra

along with the Jagan, Prajasankalpa Yatra.

}
2018

Secretary of the State Doctors Association

from YSRCP.