Dr. Velagapalli Varaprasada Rao | MLA | Gudur | Nellore | Andhra Pradesh | the Leaders Page

Dr. Velagapalli Varaprasada Rao

MLA, Gudur, Nellore, YSRCP, Andhra Pradesh

 

Dr. Velagapalli Varaprasada Rao is the MLA of Gudur Constituency, Nellore Dist. He was born on 15-05-1953 to Mr.V.Chiranjeevulu & Mariamma in Pasarlapudi Village. He completed After completing his undergraduate course B.Sc., in Botany/Zoology at Noble College Machilipatnam, He is pursued a post-graduate course in Bio-chemistry from Andhra Pradesh University, Vizag. He then went on to complete his Ph.D. in Biochemistry from the same university. Dr. Rao has also completed a one year program in administration in the UK.

Before joining the Indian Administrative Services he, worked in myriad roles, From 1978-1980, he worked as Bio-Chemist in General Hospital, Govt. of Pondicherry. From 1980-1982, he was the Branch Manager of National Insurance Company, and from 1982-1983, he worked as the Assistant Currency Officer Reserve Bank of India. From 1983 – 2007, He was an IAS officer of the Tamilnadu Cadre, During his tenure in the civil services, he held several top positions, including that of Principal Secretary to Government of Tamil Nadu, Chennai. Dr. Varaprasada Rao worked in various capacities and held several prominent posts in departments like Information and Tourism, Small Industries, Industries, and Education. After quitting the IAS, Dr. Varaprasada Rao was the CEO of 7 Hills Hospital in Andheri (E), Mumbai. Here, he played a major role in expanding the facilities to a 1500-bed hospital.

He started his political journey in 2009 with the Praja Rajyam Party (PRP).  He contested the 2009 general elections and lost. The Praja Rajyam Party (PRP) headed by Mr. Chiranjeevi offered him an M.P seat from Tirupati along with a position of Vice-President of the party.  He joined the Congress Party.

In 2012, Dr. Varaprasada Rao was always driven to work for the cause of humanity. After his voluntary retirement from the IAS, Dr. Varaprasada Rao dedicated his time to community and social service. He spearheaded and initiated several projects for the welfare of the economically underprivileged. Currently, he is supporting the education of three poor boys and one poor girl. He also adopted a minor boy who was condemned to life imprisonment. He reformed him completely and gave him a life of dignity.  A boy is now a young man of 30 years who has joined the mainstream of life- married with a family. He has helped hundreds of students from different communities coming from various socially and economically weak backgrounds to get a decent education and respectful jobs.

He joined the YSRCP. From 2014-2018, He was a Member of Parliament to the 16th Lok Sabha from Tirupati (Lok Sabha constituency), Andhra Pradesh. In the 2019 assembly election, Dr. Varaprasada Rao elected as an MLA for Gudur Constituency in Nellore.

16/629, Sir Ramanagar Colony, Panafal, Sri Kalahasti, Chittor Dist, Andhra Pradesh-517640

Email: [email protected]

Contact :9490567444

Recent Activities

అభివృద్ధి కోసం

వెంకటగిరి చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం – చేనేత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి సమాజసేవకులుగా ఖ్యాతి గడించిన – వెంకటగిరి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ *నక్కా వెంకట రమణయ్య* గారు నిన్న అనగా 03-12-2018న మరణించడంతో మన తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు *డా.వెలగపల్లి వరప్రసాద్ రావు* గారు వారి స్వగృహంలో చిత్ర పటానికి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ అధ్యక్షుడు గుమల్లపు ఢిల్లీబాబు ,సుంకర రాజేష్,చిట్టెటీ హరికృష్ణ, మన్నేపల్లి నాగేశ్వరరావు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ నిరంతరం సమస్యల సాధనకై పోతాడుతూ జగన్న బాటలోనే పాయనిస్తామంటున్న మాజీ ఎం.పి గారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గూడూరు పట్టణం చవటపాలెం లోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పిల్లలకు స్కూల్ యూనిఫారం పంపిణీ మరియు వీడియో ప్రొజెక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు బొమ్మిడి శ్రీనివాసులు గారు, నాసిన నాగులు గారు, మనోహర్ గౌడ్ గారు.మనుబోలు సతీష్ రెడ్డి గారు, గిరి గారు, అన్నం మురళి పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామ వైకాపా ఎంపీటీసీ మల్లుగుంట శీనయ్య ప్రమాదవశాత్తు గాయపడి ఎడమ చేయి విరగడంతో నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శీనయ్యను పరామర్శిస్తున్న మన తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు *డా.వెలగపల్లి వరప్రసాద్ రావు* గారు.ఈ కార్యక్రమంలో మన్నేపల్లి నాగేశ్వరరావు, కందుకూరు కిరణ్ కుమార్, మూగా బాలస్వామి మరియు కర్లపూడి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో

గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు చిల్లకూరు మండలం బుధనం లోని ,SC,ST,BC మిక్స్డ్ కాలనీలో సిమెంట్ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ గారు
మండల కన్వీనర్ పరంధామ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి అందరుకలిసి కృషి చేయాలని అందరితో కలిసి పార్టీని ముందుకునడిపించి విజయం చేకూర్చేలాగా కృషి చేయాలని సమావేశంలో మాట్లాడుతున్న మన మాజీ ఎం.పి గారు

సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి గూడూరు నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు మంజూరైన 11 లక్షల 61 వేల రూపాయల చెక్కులను అందచేసిన గూడూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ డా. వెలగపల్లి వరప్రసాద్ రావు గారు…..గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతాబి వందనాలు.

మానవహారం కార్యక్రమంలో

డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు మరియు బత్తిని విజయకుమార్ గారు , కోడూరు మీరా రెడ్డి గారు ,బొమ్మిడి శ్రీనివాసులు గారు, మనుబోలు సతీష్ రెడ్డి గారు, నాసిన నాగులు గారు, రాజారెడ్డి గారు, బాబు రెడ్డి గారు, గిరిబాబు గారు, సునీల్ రెడ్డి గారు, దీపురెడ్డి గారు, మనోహర్ గౌడ్ గారు, సురేష్ గారు, అన్నం మురళి గారు, తూపిలి లక్ష్మీ గారు మరియు షేక్ జీనత్ గారు వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భూమి పూజ

గూడూరు పట్టణ 2వ వార్డు నందు ప్రభుత్వం నుండి మంజూరైన15.45 లక్షల నిధులతో సిసి డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేస్తున్న మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు,గూడూరు పట్టణ మునిసిపల్ కమిషనర్ ఓబులేసు గారు,పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు గారు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

పంపిణీ కార్యక్రమంలో

గూడూరు సబ్ కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.

శంకుస్థాపన కార్యక్రమంలో

మల్లాం లో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

}
15-05-1953

Born in Pasarlapudi

}

Ph.D

in Biochemistry from Andhra Pradesh university

}
1980-1982

Branch Manager

of National Insurance Company 

}
1982-1983

Assistant Currency Officer

of Reserve Bank of India

}
1983 – 2007

IAS Officer

of the Tamilnadu

}

Principal

of Secretary to Government of Tamil Nadu, Chennai.

}

CEO

of 7 Hills Hospital in Andheri (E), Mumbai

}
2009

Joined in the Praja Rajyam Party

}
2009

Vice President

of PRP

}

Joined in the Congress Party.

}

Joined in the YSRCP party

}
2014-2018

Member of Parliament

to the 16th Lok Sabha from Tirupati

}
2019

MLA

for Gudur Constituency