Dr.Sathi Suryanarayana Reddy | MLA | Anaparthy | East Godavari | the Leaders Page

Dr.Sathi Suryanarayana Reddy

MLA, Anaparthy, East Godavari, Andhra Pradesh, YSRCP

Dr.Suryanarayana Reddy is a Member of the Legislative Assembly (MLA) of Anaparthy Constituency, East Godavari Dist. He was born in 1962 in Anaparthy Mandal, EastGodavari District to Mr. and Mrs. Late Gangireddy.

He Completed M.B.B.S. From Nagarjuna University in 1987 and he attained ‬Post Graduate M.S. General Surgery From the University of Mysore In 1991. He Profession is Private Medical Surgeon.

He started his Political Journey with the Congress Party. In 2011, He joined the YSRCP. In the 2014 Andhra Pradesh Legislative Assembly election, He was Contested as MLA from the YSRCP of Anaparthy but he lost the MLA Post.

In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He elected as Member of the Legislative Assembly (MLA) of Anaparthy Constituency, East Godavari Dist from the YSRCP.

D.No.1-10-1A, Railway Station Road, Anaparthy Village, and Mandal, East Godavari District – 533342
Andhra Pradesh.

Email: [email protected]

Contact : +91-9866697335

Recent Activities

మాసోత్సవాలు కార్యక్రమంలో

పెదపూడి గ్రామంలో పౌష్టిక ఆహార మాసోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు

3K రన్ కార్యక్రమంలో

బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామం లో ఆంధ్ర శిరిడి సాయిబాబా గుడి వద్ద నుండి హైదరాబాద్ N.E.S.S.C.O ట్రస్ట్ వారిచే ఏర్పాటు చేసిన 3K రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం…పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ మీ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు 

 

మొక్కలు పంపిణీ కార్యక్రమంలో

బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద మొక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిగారు ఆయన సతీమణి సత్తి ఆదిలక్ష్మి గారు..

 

అనపర్తి మండలం రామవరం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు డిజిటల్ క్లాస్ రూమును ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు.

Honor Ceremony

అనపర్తి లో ఎస్ ఎస్ ఆయుర్వేదం వారిచే ఏర్పాటు చేయబడిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. అనంతరం ప్రజలకు ఉచితంగా ఆయుర్వేదం మందులు సరఫరా చేయడం జరిగింది.

గత 23 ఏళ్లుగా నిరంతరం ట్రస్ట్ ద్వారా వివిధ రకాల సేవలు అందజేయడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. 

 

రత్నాలతో నవరత్నాలు

రూపొందించిన హర్షితా రెడ్డి ..ఆవిష్కరించిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి 4 లక్షల 3000 రత్నాలు. తొమ్మిది రంగులరత్నాలు ఏడు రోజులు శ్రమించి వరల్డ్ రికార్డు సాధనే ధ్యేయంగా రూపొందించిన నవరత్నాలు లోగో.

ఓపెనింగ్ కార్యక్రమంలో

 బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో హై స్కూలు వద్ద PAL ల్యాబ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు

అన్నసమారాధన కార్యక్రమంలో

అనపర్తి పాత ఊరిలో బాపనమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ విజయ గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం భారీ అన్నసమారాధన జరిగింది.. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు ఆయన సతీమణి సత్తి ఆదిలక్ష్మి గారు పాల్గొన్నారు

Social Services

ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే

డ్వాక్రా మహిళల అభివృద్ది సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం అనపర్తిలో కల వేదిక నందు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలో 5,376 గ్రుపులకు 214 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తొలివిడతగా 53 కోట్ల 54 లక్షల రూపాయల నిధులను ద్వాక్రా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని ఎమ్మెల్యే వివరించారు. డ్వాక్రా మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వై.ఎస్.ఆర్ రైతుభరోసా కేంద్రం పనులకు శంకుస్థాపన

అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు రంగంపేట మండలం కొత్తవీరంపాలెం గ్రామంలో 14.95లక్షలతో నూతనంగా నిర్మించబోవు వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ మరియు 21.80లక్షలతో నూతనంగా నూతనంగా నిర్మించబోవు వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు.

దొడ్డిగుంట గ్రామంలో నాడు నేడు కార్యక్రమం

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఉన్న హైస్కూల్ లో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల వెంకటేశ్వరరావు గారు,తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో కవులూరి భాస్కరరావు పారిశుద్ధ్య కార్మికుడు గారి భార్య కవులూరి లక్ష్మి పెరాలసిస్ స్ట్రోక్ తో మరణించినందున వారి కుటుంబానికి గ్రామస్తులు,నాయకులు మరియు వాలంటీర్లు 12000 వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు 50 కేజీల బియ్యం అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందించడం జరిగింది.

ప్రథమ చికిత్స నిమిత్తం 10 పడకలు మంజూరు

అనపర్తి మరియు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ (CHC) నందు మొదటి అంతస్తులో పది పడకలతో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను ప్రధమ చికిత్స నిమిత్తం కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయవలసినదిగా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ మరియు DCHS డాక్టర్ రమేష్ కిషోర్ గారి దృష్టికి తీసుకువెళ్లిన మీదట వారు సానుకూలంగా స్పందిస్తూ అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా పాజిటివ్ పేషెంట్లకు ప్రథమ చికిత్స నిమిత్తం 10 పడకలు మంజూరు చేసి ఉన్నారు.

కోవిడ్ వారియర్స్ కు రక్షణ సామాగ్రి

లయన్స్ క్లబ్ గొల్లలమామిడాడ శ్రీసూర్య ఆధ్వర్యంలో కరోనా నివారణకు అత్యంత విలువైన సేవలు అందిస్తున్న కోవిడ్ వారియర్స్ కు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సౌజన్యం తో సుమారు ఒక లక్ష రూపాయల విలువైన రక్షణ సామాగ్రిని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేసారు, లయన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు పప్పు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు మరియు వారి బృందానికి పోలీసు సిబ్బందికి మాస్కులు, సానిటైజర్, ఫేస్ షీల్డ్, పిపిఈ కిట్స్ మరియు థెర్మల్ స్కానర్ లను శాసనసభ్యులు డాక్టర్ గారూ అందచేసారు.

}
1962

Born in Anaparthy

East Godavari

}
1987

Completed ‬ M.B.B.S.

 From Nagarjuna University 

}
1991

Completed ‬Post Graduate

General Surgery From University of Mysore

}

Private Medical Surgeon

His Profession

}

Joined in the Congress Party

}
2011

Joined in the YSRCP

}
2019

MLA

Anaparthy Constituency, East Godavari.