Dr. Penugond Arun Prasad Vudayar | President of Andhra Pradesh Kummara Shalivahana Sankshema Sangam | YSRCP | the Leaders Page

Dr. Penugond Arun Prasad Vudayar

President of Andhra Pradesh Kummara Shalivahana Sankshema Sangam, Andhra Pradesh, Penumantra, YSRCP, West Godavari

 

Dr. Arun Prasad Vudayar is the President of Andhra Pradesh Kummara Shalivahana Sankshema Sangam in Andhra Pradesh. He was born on 02- 06-1971 to Kesav Rao in Narsapur. He has Completed SSC Standard in Penumantra Village.

He has a Business as Sculptor Ak Arts. He received a Doctorate from West Books University in the USA. He Works at Digital sculpting. Former Owner at AK Arts.

In 2004, He started his Political Journey with the Congress Party and worked in the Congress party under the leadership of Great  Dr. Ys Rajashekar Reddy.  He was the Chairman of AK Arts.

Later on, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) in 2011 and Now followed the Footsteps of Ys Jagan Mohan Reddy.

He was the State BC Leader of Andhra Pradesh from the YSRCP. He was served as the President of Andhra Pradesh Kummara Shalivahana Sankshema Sangam in Andhra Pradesh

Social Activities:

  • He distributed Blankets, Fruits to the old aged people, donated dresses, food, to the orphans.
  • Participated in Haritha Haram, Swachh Bharath programs. He encouraged the students by conducting awareness programs for each student to study. He makes orphan children study and allotted teachers to them
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • He did so many Social Activities like he provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.

Natta Rameshwaram Village, Penumantra Mandal, West Godavari Dist.

Email[email protected]

Contact: +91-9885913556

మంచితనానికి మరో రూపం అరుణన్న,, మీ అకాల మరణానికి చింతిస్తూ ఈ పాడు కాలాన్ని నిందిస్తూ, శోకతప్తహృదయాలతో నివాళులు అర్పిస్తూ జోహార్లు అరుణన్న జోహార్లు… 

అరుణ్ ప్రసాద్ అభిమానులు

Recent Activities

పుట్టినరోజు సందర్భంగా

డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్ స్థపతి” గారి పుట్టినరోజు సందర్భంగా కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది….

కుమ్మర దీపం మాస పత్రిక ఆవిష్కరణ...💐

కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం, నవ్యాంధ్రప్రదేశ్ శాలివాహన యువసేన ఆధ్వర్యంలో స్థానిక SSV ఫంక్షన్ హాల్ నందు జరిగిన జిల్లా స్థాయి శాలివాహన కార్తీక వనసమరదనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు పాల్గొని సంగీయులని ఉదశించి ప్రసంగించారు.

పలు అభివృద్ధి పనులకై

గ్రామంలో మా మంత్రి శ్రీ రంగా నాధరాజు గారు అభివృద్ధి కార్యక్రమాలతో

Election Campaign

ప్రజా సంకల్ప యాత్ర లో

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో  శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

Honor Ceremony Program

నగరి ఎమ్మెల్యే రోజా గారితో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

పార్టీ కార్యకర్తలతో

కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం క్యాలండర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం క్యాలండర్ ఆవిష్కరణ. టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారి చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం క్యాలండర్ను శనివారం విజయవాడలో టిటిడి కార్యాలయంలో జరిగింది, ఈ క్యాలెండర్ కుమ్మర్ల ఆవిష్కరించడం చాలా సంతోషం, కుమ్మర్ల సంక్షేమానికి తవంతుగా కృషి చేస్తాను అని ఆయన చెప్పారు, ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.పి. అరుణ్ ప్రసాద్ వాడయర్, ప్రధానకార్యదర్శి. యాదవరపు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు. గొట్టం కోటేశ్వరరావు, యువసేన కార్యదర్శి. రామాపురం రామాంజనేయులు లు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

ముఖ్యమంత్రి జగనన్నగారి ఆదేశాలు ప్రకారం, ఉభయగోదావరి, క్రిష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలు చేపట్టిన,గురువర్యులు YV. సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తు. Dr p. అరుణ ప్రసాద్ వాడయర్

చైర్మన్ అఫ్ టీటీడీ వై .వి సుబ్బారావు గారిని కలిసిన అరుణ్ ప్రసాద్ గారు మరియు తదితరులు

Honor Ceremony Program

చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని గారితో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

ప్రజా సంకల్ప యాత్ర లో

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో  శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

ప్రజా సంకల్ప యాత్ర లో

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో  శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ శిల్పి DR.అరుణ్ ప్రసాద్ వడయార్ గారు

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారితో అరుణ్ ప్రసాద్ గారు మరియు తదితరులు

వైస్సార్సీపీ పార్టీ నేతలతో మన అరుణ్ ప్రసాద్ గారు

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారితో అరుణ్ ప్రసాద్ గారు మరియు తదితరులు

}
02-06-1971

Born in Narsapur

}

Completed SSC Standard

in Penumantra

}

Doctorate

from West Books University in USA

}

Worked at Digital sculpting

}

Former Owner at AK Arts

}
2004

Joined in the Congress Party

}

Chairman

of AK Arts

}
2011

Joined in the YSRCP

}

YSRCP State BC Leader

Andhrapradesh

}

President

 of Andhra Pradesh Kummara Shalivahana Sankshema Sangam

}
25-11-2020

Expired