Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

Dr. NS Thulasi Nath

MLA Ticket Aspirant Candidate, Chittoor District General Secretary, Chittoor, Andhra Pradesh, BJP

 

Dr NS Thulasi Nath is an Indian Politician and Current District General Secretary from Chittoor from BJP in the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

On the 22nd of January 1979, Thulasi Nath was born in Kamathamur Village of Chittoor District in the Indian State of Andhra Pradesh to the couple Mr. & Mrs. NS Sankarappa. Thulasi Nath has a BA with a specialization in subjects in Management.

EARLY CAREER IN POLITICS-

He has been passionate about politics since a young age, and his commitment has led him to become a politician who expects people to prosper due to his services.

In the year 1996, Thulasi Nath commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Since the day he joined the Party, he served as an Active Member and did his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

In the same year, he was appointed Kuppam Mandal Secretary by the BJP and has been serving the post with appreciation and tirelessly fighting for the well-being of the people.

He has been desperately fulfilling his responsibilities in respectable designations. He was appointed as the Mandal President from Kuppam to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Thulasi Nath was designated as the Assembly Convenor of Kuppam in Chittoor District by BJP to serve the people in all ways by working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

In 2013, Thulasi Nath was elected by the people and was offered the post of the District General Secretary of Chittoor in 2010 by the BJP and simultaneously honoured with the designation of the Chittoor district vice-president of the BJP.

He extended his service and work by accepting the respectable position of District Vice President of Chittoor from BJP in 2014 to look after the people and the issues they are facing. He served with the assigned work by executing his tasks effectively.

For 25 years, he has been serving conscientiously for the prosperity of the people consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to the community and the goodness of the people.

His strong ideological convictions and unwavering integrity led to his appointment as the District General Secretary from BJP of Chittoor in 2023. In this role, he continued to contribute significantly to the betterment of society, adhering diligently to the party’s principles and regulations.

Thulasi Nath Campaigned against the TDP-

Thulasi Nath campaigned as the BJP’s Kuppam candidate against TDP chief Chandrababu in the 2009 elections.
Thulasi Nath competed as the BJP’s Kuppam candidate in the 2019 elections for the second time, against TDP chief and Andhra Pradesh former Chief Minister Chandrababu.

Developmental Activities-

On focusing on the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Thulasi Nath Conducted & participated in the Swachh Bharat Program on the saying One step towards cleanliness.

Protests & Rallies-

Thulasi Nath, the BJP District Vice-President, has taken a silent stand, urging the state government to revise the power slabs, reduce the inflated power lines, and cancel the government’s lands.
At Thulasi Nath’s residence, an initiation was held to initiate a judicial inquiry into the Antarvedi event.

Social & Welfare Activities-

  • Thulasi Nath distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Thulasi Nath has performed many developmental programs, Social activities, and Party activities for the welfare of the people.
  • He offered financial support and other kinds of relief to the village’s needy people and will be accessible to its residents during their tough times.
  • Thulasi Nath and BJP leaders organized a charity event for orphans and provided essential things to senior citizens.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During Corona’s first and second waves, Thulasi Nath offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the coronavirus outbreak.
  • Thulasi Nath acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • He distributed Blankets and fruits to the old people and donated dresses and food to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, meals to the underprivileged, and financial assistance.

    Village: Kamathamur, Mandal & Assembly: Kuppam, District: Chittoor, State: Andhra Pradesh

    Email: [email protected] 

    Mobile:9441000907

    Biography of Mr Dr. NS Thulasi Nath 

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

     Name                                  : Dr. NS Thulasi Nath

    Parents                                  :  Mr. & Mrs.NS Sankarappa

    Marital Status                    : Married

    Present Designation                 : District General Secretary, BJP, Chittoor, Andhra Pradesh 

    Religion & Nationality     : Hindu- Indian

    Occupation                         : Politician

    Education Qualification  : BA ( Bachelor of Arts)

    Permanent Address          : Kamathamur (V), Kuppam (M), Chittoor (D), Andhra Pradesh (S).

                                                                                                                                                         

                                                                                                                                      

    మరణించాక కూడా మనం బ్రతికుండాలి అంటే పదిమంది చదువుకునేల ఏదైనా రాసిపోవాలి లేదా పదిమంది మన గురుంచి

    రాసేలా చేసిపోవాలి.

    Dr. NS Thulasi Nath

    - General Secretary

    Activities are undertaken by Dr. NS Thulasi Nath

    జన్మదిన వేడుకలు

    కుప్పం నియోజకవర్గంలో మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు కుప్పంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

    సన్మానం

    రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని చిత్తూరులో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ గారు.

    హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

    జాతీయ పార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎన్ఎస్ తులసి నాథ్ గారు మరియు ఇతర నాయకులు.

    నిరసన కార్యక్రమం

    బిజెపి చిత్తూరు జిల్లాలో జరిగిన కలెక్టర్ ఆఫీస్ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారికి లేఖ రాయడం జరిగింది

    భారత వికసిత్ యాత్ర

    శాంతిపురం మండలం వెదురు గుట్టపల్లి గ్రామంలో భారత్ వికసిత యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి నాథ్ మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజేంద్ర అదే విధంగా శాంతిపురం మండలం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ పార్టీ తరఫున పాల్గొనడం జరిగినది అదేవిధంగా నోడల్ ఆఫీసర్ ఈ ఓ ఆర్ డి ఏపీఎం , ఏపీవో, ఐసిడిఎస్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు మరియు ఇతర ఆఫీసర్లు పాల్గొనడం జరిగినది.

    భారత వికసిత్ యాత్ర

    వెదురు గుట్టపల్లి గ్రామం,బడుగుమాకులపల్లి గ్రామాలలో భారత్ వికసిత యాత్ర కార్యక్రమము జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా శాంతీ పురం మండలంలోని నోడల్ ఆఫీసర్,ఈఓర్డి, ఏఒ,ఏపియెం,ఏపివో,మెడికల్ ఆఫీసర్,ఇంజినీరింగ్ ఆఫీసర్,మరియు వివిధ శాఖల ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి గ్రామస్తులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కా్యదర్శి తులసినాత్ గారు,మాజీ ప్రధాన కా్యదర్శి రాజశింహ గారు,మండల అధ్య్షుడు కాశీ నాథ్ గారు, రఘు గారు, మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

    భారత వికసిత్ యాత్ర

    శాంతిపురం మండలం జల్లిగానిపల్లి గ్రామంలో భారత వికసిత్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

    భారత్ సంకల్పయాత్ర

    కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కనుమనపల్లి గ్రామంలో పంచాయతీ లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన గురించి కేంద్ర పథకాలను ప్రజలలోకి తీసుకుపోవడానికి లబ్ధి పొందకుండా ఉండే వారికి లబ్ధి చేరాలని ఉద్దేశంతో కేంద్రం నుండి డిజిటల్ వ్యాన్ రావడంతో పర్యవేక్షించడం జరిగింది

    ధర్నా

    ఈమధ్య కురిసిన తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.

    మేర దేశ్ మేరీ మట్టి కార్యక్రమం

    డా. ఎన్. ఎస్ తులసి నాథ్ గారు ఇతర పార్టీ నాయకులతో కలిసి మేర దేశ్ మేరీ మట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

    ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

    ధర్నా

    సర్పంచ్ కు రావాల్సిన నిధులు వైసీపీ పథకాలకే వినియోగిస్తున్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్ నుంచి ధర్నా చేయడం జరిగింది.

    భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ తులసినాథ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ఓబిసి కార్యవర్గ సభ్యుడు తులసి నాథ్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలిని శాలువాతో సత్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. త్వరలో కుప్పం నియోజకవర్గ పర్యటనకు దగ్గుబాటి పురందేశ్వరి రానున్నట్లు ఆయన తెలిపారు.

    బ్రెడ్లు పాలు పండ్లు అందజేత

    కుప్పం బీజేపీ ఇంచార్జ్ తులసినాథ్ గారు, రిటైర్డ్ mro మునినారాయణ గారు, మాజీ స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ గజేంద్ర మండలఅధ్యక్షులు వడివేలు కాశీనాథ్ రామచంద్రుడు గారు, చంద్రారెడ్డి జై కుమార్ స్టేట్ కౌన్సిల్ నెంబర్ శివశంకర్ పవన్ కుమార్ గారు, జగదీష్ రాజు గారి ఆధ్వర్యంలో కుప్పం ఏరియా హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్లు పాలు పండ్లు అందించారు.

    ధన్యవాదాలు

    తలుపుల మండల కేంద్రంలోని అశోక్ నగర్ నందు ఆర్ డి టి స్కూలులో మండల అధ్యక్షులు ఆదినారాయణ గారి అధ్యక్షతన మండల శక్తి కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ రమణమూర్తి గారు, తలుపుల మండల ఇంచార్జ్ తలుపుల గంగాధర్ గారు పాల్గొన్నారు. రమణమూర్తి గారు మాట్లాడుతూ మండల శక్తికేంద్ర సభ్యులు 15 మందికి గాను 14 మంది పూర్తిగా రావడం చాలా ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తలుపుల మండలం ముందు అందులో ఉంటుందని తెలియజేశారు. ఎందుకు కృషి చేసిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు.

    పరిశీలన

    తలుపుల సమీపంలోని గంజివారిపల్లి రోడ్డులో ఉన్న పోలేరమ్మ, జ్యోతి వారి పల్లి తండా పోలేరమ్మతల్లి ని సందర్శించి, ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరిన బీజేపీ, టీడీపీ, సీపీఐ. బీజేపీ తలుపుల గంగాధర్ గారు మాట్లాడుతూ తలుపుల మండలంలో వరుసగా జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, హిందూ దేవాలయాల దాడులపై దేవాదాయ శాఖ మరియు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత లేదా అని, ఉంటే ఎందుకు స్పందించలేదని వాపోయారు. పోలీస్ శాఖ పరిశీలించి దుండగులపై తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీస్ శాఖకు తెలియజేశారు.

    ఎంపీ గారితో

    ఎంపీ పురందేశ్వరి గారిని కలిసిన బీజేపీ నాయకులు

    గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ గారి సోదరులు గౌ శ్రీ ప్రహ్లాద్  మోదీజీ  గారికి  హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తులసి నాథ్ గారు

    సెంట్రల్  మినిస్టర్ రామ్ నాథ్ తేలి లేబర్ పెట్రోలియం మినిస్టర్ ని తులసి నాథ్, బీజేపీ నాయకులు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది

    భాజపా నేత శ్రీ డాక్టర్ కె.లక్ష్మణ్ గారిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు నామినేట్ చేసిన భాజపా పెద్దలందరికి ఓబీసీ మెర్చా హృదయపూర్వక ధన్యవాధములు తెలుపడం జరిగింది

    జన్మదిన శుభాకాంక్షలు

    బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న, జాతీయ బీసీ కమీషన్ సభ్యులు ఆత్మీయులు శ్రీ తల్లోజు ఆచారి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తులసి నాథ్ గారు

    జయంతి

    పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తులసి నాథ్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

    కలిసిన సందర్భం

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని చిత్తూరు పార్లమెంట్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కలవడం జరిగినది.

    నిధిసేకరణ కార్యక్రమం

    అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం కోసం బీజేపీ నాయకులతో కలిసి తులసి నాథ్ గారు నిధిసేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    హరితహారం

    ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, సేవా వారోత్సవాలలో భాగంగా, మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం లో బైపాస్ రోడ్డు నందు నాటడం జరిగింది. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిలు గా డాక్టర్ తులసి నాథ్ బీజేపీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ వడివేలు మండల అధ్యక్షుడు మరియు శివశంకర్ విగ్నేష్ రాఘవ ప్రకాష్ గార్లు హాజరు అవ్వడం జరిగింది.

    వర్ధంతి

    పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా చిత్తూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

    జయంతి

    జాతి పిత మహాత్మాగాంధీ గాంధీజీ, మరియు భారత దేశ రెండో ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జీ గార్ల జయంతి సందర్భంగా అందరికి వారి విగ్రహుని పూలమావేసి నమస్కరించుకోవడం జరిగింది.

    బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

    జిల్లా స్థాయి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురందేశ్వరి గారు చిత్తూరు జిల్లా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరయిన సందర్బంగా జిల్లా లోని నలుములనుండి వివిధ స్థాయిల్లో ని అనేక మంది పెద్దలు అతిరథమహారధులు బీజేపీ పార్టీ కండువాలు కప్పుకుని భాజపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం ప్రాంతం నుండి రిటైర్డ్ తహసీల్దార్ పెద్దలు శ్రీ మునినారాయణ గారు మాజీ సర్పంచ్ శివశంకర్ ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త మరియు న్యాయశాస్త్ర విద్యార్టీ నరేంద్ర ఆజాద్ ప్రముఖ ఆర్టిస్టు కిరణ్ కుమార్ జి కె కిరణ్ కుమార్ శాంతిపురం మండలం నుండి 20 మంది కుప్పం మండలం నుండి 20 మంది జిల్లా బీజేపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు తొలసి నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ సోమ్ వీర్రాజు చేతుల మీదుగా పార్టీ కండువాలు వేసుకోవడం జరిగింది.

    జయంతి

    జై జవాన్ – జై కిసాన్ నినాదంతో అందరికీ అన్నం పెట్టే రైతన్న ప్రాధాన్యతను, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడి గొప్పతనాన్ని చాటిన భారతదేశ మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్న తులసి నాథ్ గారు..

    గురుపూజోత్సవ శుభాకాంక్షలు

    మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబుద్ధులు పాటు నైతిక విలువలు నేర్పించైనా తులసి నాథ్ గురువు గారికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

    నివాళి

    దేశ రాజకీయాల్లో విలువలతో వెలిగిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్బంగా బీజేపీ నాయకులు ప్రైవేట్ బస్టాండ్లో వారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

    కలిసిన సందర్భంలో

    నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు కుప్పం పర్యటనకు విచ్చేసినా సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ తులసినాథ్ గారు

    Active Participation in Party Activities

    రాష్ట్ర కమిటీ కార్యక్రమం

    బీజేపీ నాయకులు నిర్వహించిన, రాష్ట్ర కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న తులసి నాథ్ గారు..

    నివాళి

    పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది వీర సైనికులకు నివాళులు అర్పిస్తున్న తులసి నాథ్ గారు..

    ధర్నా

    చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ వర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు సుమారు 20 సంవత్సరాలుగా న్యాయం చేయలేదని వర్సిటీ ఎదుట రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా ఉపాధ్యక్షులు తులసి నాథ్ గారు.

    బీజేపీ పార్టీ లో చేరిక

    గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పంచాయతీకి చెందిన టిడిపి, వైసిపి శ్రేణులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది . బిజెపి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ఎస్ తులసీనాథ్ సమక్షంలో ఓఎన్ కొత్తూరు పంచాయతీకి చెందిన టి.రామచంద్ర గారు , టి.పవన్ కుమార్ గారు , చంద్రప్ప నాయుడు గారు , వెంకటస్వామి గారు , సోమప్ప గారు ,నాగరాజు గారు , మహేంద్రన్ గారు , వడనావడి గారు , మురుగన్ గారు మరియు తదితరులు బిజెపిలో చేరడం జరిగింది.

    వేడుకలు

    బీహార్ రాష్ట్రంలో 4 వ సారి మరియు తెలంగాణలోని దుబ్బాక మరియు మధ్యప్రదేశ్ లో ఉపఎన్నికలలో బిజెపి గెలుపొందిన సందర్భంగా కుప్పంలో విజయోత్సవాలు జరుపుకుంటున్న బీజేపీ నాయకులు.

    పార్టీ చేరిక

    గుడుపల్లి మండలం,దాసమానపల్లి పంచాయతీ, బిసానత్తం గ్రామంలో భారతీయ జనతా పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ.గౌ.Dr.N.S. తులసినాథ్ గారి అధ్యక్షతన జరిగింది. బిసానత్తం గ్రామంలో మురుగేశ్ గారి ఆధ్వర్యంలో 25 మంది బిజెపి తీర్థం పుచ్చుకున్నారు నాయుడు,ప్రకాష్,శ్రీనివాస్, శ్యాం ప్రకాష్,రమేష్,హేమాద్రి, వరదరాజులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.

    నిరసన కార్యక్రమం

    కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు కేటాయించిన పది లక్షల ఇళ్ల నిర్మాణం పైన జరిగిన మరియు జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని , లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ బిజెపి జనసేన సంయుక్త నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం..

    ఉపవాస దీక్ష

    భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు ఉపవాస దీక్ష తిరుమల వెంకన్న భూములు విక్రయ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని, కుప్పం టీటీడీ కళ్యాణ మండపము నందు ఉపవాస దీక్ష చూపెట్టిన బీజేపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు తులసినాథ్ గారు.

    హామీ

    గార్మెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి, సెలవు దినాల పట్టించి వారికి వేతనం చెల్లించడం జరుగుతుందని తులసి నాథ్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

    Mr Dr. NS Thulasi Nath met Prominent Leaders

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    బీజేపీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ ఇంచార్జ్ & ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీYసత్యకుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భం.

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నుంచి విచ్చేసిన గౌరవ బొగ్గు గనుల భారీ పరిశ్రమలు శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజా శ్రీనివాస వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    బీజేపీ జాతీయ కార్యదర్శి, అండమాన్ నికోబార్ ఇంచార్జ్ & ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీYసత్యకుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భం.

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

     ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తులసినాథ్ గారు..

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    బీజేపీ పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయిన సీరియల్ నటి కవిత గారిని కలిసి మాట్లాడిన సందహ్ర్భం..

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    బీజేపీ పార్టీ సమావేశం లో సినీ నటుడు సుమన్ గారి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page
    Dr. NS Thulasi Nath | District General Secretary | Chittoor | BJP | | the Leaders Page

    ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్ రావు గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం.

    Political Events

    Services Rendered in Pandemic COVID -19

    Newspaper Clippings

    Party Pamphlets

    }
    22-01-1979

    Born in Kamathamur

    Kuppam, Andhra Pradesh

    }

    Accomplished BA

    }
    1996

    Joined in the BJP

    }
    1996

    Active Member

    From BJP

    }

    Mandal Secretary

    From BJP, Kuppam 

    }

    Mandal President

    From BJP, Kuppam

    }
    2007

    Assembly Convenor

    From BJP, Kuppam

    }
    2009

    Contested as MLA

    From BJP, Kuppam

    }

    District General Secretary

    From BJP, Chittoor

    }
    2014

    District Vice President

    From BJP, Chittoor

    }
    2019

    Contested as MLA

    of Kuppam

    }
    Since - 2023

    District General Secretary

    from BJP, Chittoor