Dr Myforce Mahesh | State Finance Committee Member | the Leaders Page

Dr. Myforce Mahesh

State Finance Committee Member, Janasena Rayala East Cost Joint Parlimentary Committe Co-ordinator, Janasena, Myforce Organization Chairman & Founder, Andhra Pradesh.

Myforce Mahesh is a well-known Indian Politician and Social Activist who, rather than constrain his work to a specific area, has broadened his scope by dedicating himself to social service in a variety of disciplines, including politics as the Janasena Rayala East Cost Joint Parliamentary Committee Co-ordinator and through an organization such as the Myforce Organization.

CHILDHOOD AND EDUCATION-

On the 23rd of March, Mahesh was born to Mr Narayanaswamy and Mrs Lakshmi Devi and raised in Madanapalle Municipality of Annamayya District in the Indian state of Andhra Pradesh.

Mahesh obtained his Secondary Board of Education from SBVN High School, placed in Bangalore, Karnataka and completed his  Intermediate course from SBVN Junior College in Bangalore, Karnataka. Mahesh attained graduation with a degree from Chraist University at Bangalore in Karnataka.

OCCUPATIONAL CAREER-

Shortly after receiving his education qualification, Mahesh began his professional career on his own in 2013 underneath the name Mahesh Groups, which is a group of businesses that includes Mahesh Garments, an Garment Factory, and Mg Grand Event Planners, MG Construction Company. Mahesh is acting as the Chairman for the Mahesh Groups and on the other hand he is fulfilling his family responsibilities.

 A JOURNEY IN JANASENA-

Since he was a young child, he has been passionate about politics, and as a result, he has become a politician who wants others to prosper due to his services.

After the accomplishment of his education, in the year 2009, Mahesh commenced his political party by joining the Janasena Party, which Tollywood actor and politician Pawan Kalyan founded.

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of Janasena, Mahesh expressed a keen interest and performed every activity to recognize the respective party.

In recognition of his continued service in the year 2020, the party not only promoted him to the position of Janasena Rayala  East Cost Joint Parliamentary Committee Co-ordinator from Janasena of Annamayya district but also increased his responsibilities to discharge his duties.

Due to his dedication and commitment to the people of Madanapalle, Mahesh was appointed as the State Finance Committee Member of Andhra Pradesh from Janasena in 2021. He has been unceasingly representing the people, considering their welfare, and receiving widespread public appreciation.

CAREER IN SOCIAL LIFE-

He is a staunch believer that every individual should engage in social work that builds a sense of patriotism in their souls. One should constantly try to influence people around one by emphasizing that one is indebted to society.

With the sole idea of helping the poor in all possible ways, Mahesh built a voluntary organization to serve the people in all ways by leading himself when they were in difficulty, and his pure sense of humor turned him into a great man with humanity.

In 2013, Mahesh established an Organization with the name Myforce Organization which was registered at his native place Madanapalle Village of Andhra Pradesh State.

Dr Myforce Mahesh | State Finance Committee Member | the Leaders Page

Mahesh has been acting as the Chairman and Founder of the organization. He fulfils his responsibilities and always being available to the people and giving them the help they need.

Mahesh Groups is a conglomerate of restaurants, garment factories, event planners, and a construction firm.

Primary Objective: The organizations foremost mission is to support those in need and assist them in every way possible. The Organization is committed to making significant improvements in people’s lives. It aspires to “Promote humanity’s well-being” in all aspects.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

Vision: Currently, Mahesh wants to develop the village and serve the orphans, the elderly, and the homeless in the ashram so everyone can live in the same place.

The organization’s mission is to “provide service to the people who need blood aid and help them in what we can,” with the ultimate goal of making India self-sufficient in blood through voluntary blood donation. The Foundation’s ultimate goal is to make significant strides toward enhancing the health of entire populations.

Mahesh organized 17 blood Camps across Madanapalle, Thambalapalli, Piller and Punganur Constituencies in which 2300+ Units of blood were collected and donated to extreme people.

Awards & Recognition’s-

NTR Trust Bavan AwardMahesh has been honored for his selfless service to people. He had received an NTR Trust Bavan Award from the Madanapalle for organizing Blood Camps in the respective Constituencies.

Seva Ratna AwardMahesh received Seva Ratna Award, appreciated him with a garland and shawl, and praised the services of the Foundation.

Honorary Doctorate AwardFor his constant and tireless service to the people, Mahesh was honored with the Honorary Doctorate Award for Social Service from the Global Peace Mission and praised for his work serving the people.

Party Activities-

  • Mahesh is an Active Participant in the Madanapalle constituency segment of the “Janam kosame Jana Sena” Foot March. It has been 45 days currently.
  • During By-Elections, GHMC Elections, Mahesh actively participated in the Door-to-Door election campaign. He worked hard to bring more voters to win the party in Andhra Pradesh.
  • He was involved in the grand journey of the programs and played a vital role in the programs organized by Janasena Party.
  • Mahesh conveyed to the people the party’s greatness and the symbol and ideology of the Janasena Party to the party leaders.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Mahesh was actively involved in various social service activities and worked hard to take multiple schemes of the State and Central Government into public and assisted them in getting the benefit.

Social Activities-

  • Combining every service activity that benefits the poor and needy, He created an excellent platform for many orphans to begin their lives for their bright future by joining them in Schools.
  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Mahesh has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Mahesh primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • In 2013, Mahesh spearheaded a Plantation Drive in Madanapalle, Thambalapalli Constituency, and around 6000 plants were planted as a consequence.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • Mahesh built a positive platform for the children’s bright futures by hosting an awareness session to educate them about the value of education in school.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered During The Pandemic Covid-

  • Mahesh sneaked toward helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food to the impoverished, and financial assistance.
  • An awareness demonstration was held to raise awareness about social distance and the need to adopt prudent measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Mahesh assisted people by providing meals to them on following specific preventive measures.
  • For the village people’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.No: 3-145-11-5,  Colony: Prashanth Nagar, Land Mark: Near Sreenivasa College, Town: Madanapalle, Mandal: Madanapalle, Municipality: Madanapalle, District: Annamayya, Constituency: Madanapalle, State: Andhra Pradesh, Pincode:517325

Email: [email protected]

Mobile: 9640102579, 8500008221

His ambition to enter politics and serve the people in a humble way has been implanted in his thoughts since he was a child. He enters politics at such a young age and earns the people’s affection by fearlessly forging ahead in the face of any deception.

As a Social Worker, his objective is to raise awareness among the poor through creative livelihood activities, to work toward a corruption-free society, and to ensure order and accountability in all acts aimed at uplifting the poorer parts of society.

Dr Myforce Mahesh | State Finance Committee Member | the Leaders Page

OVERVIEW OF MR. MYFORCE MAHESH

Full Name Dr. Myforce Mahesh
Date of Birth  23rd of March
Birth Place Madanapalle
Qualification Graduation
Nationality Indian
Father Name Mr Myforce Narayanaswamy
Mother Name Mrs Myforce Lakshmi
Profession
Politician
Political Party Janasena Party (JSP)
Designation

1. Janasena Rayala East Cost Joint Parliamentary Committe Co-ordinator

 2. State Finance Committee Member

Permanent/ Residential Address Madanapalle Municipality, Annamayya District, Andhra Pradesh
Mobile Number

 9640102579, 8500008221

 

 

Recent Activities

ఆత్మీయ కలయిక

మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన కుటుంబ సభ్యులతో ఆత్మీయ కలయిక.

తెలుగు జన విజయకేతనం జెండా

“తెలుగు జన విజయకేతనం జెండా” భారీ బహిరంగ సభ వేదిక వద్ద

పార్టీలో చేరిక

 రాయలసీమలోని పీలేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి కామిశెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో భారీ చేరికలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీలేరు నియోజకవర్గంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో వైసిపి పార్టీ నుండి సుమారు 100 వందమందికి పైగా వైసిపి నాయకులు మరియు యువత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మైఫోర్స్ మహేష్ కామిశెట్టి సుధాకర్ ఆధ్వర్యంలోని నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇలాగే ముందు పార్టీ అభివృద్ధికి అందరూ కృషిచేసి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల విజయానికి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా సమావేశం కోరారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ పీలేరు మండల అధ్యక్షులు మోహన్ మరియు జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, మరియు కే ఎస్ ఎస్ అధ్యక్షులు సురేష్ శంకర చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అబ్జర్వర్

జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ తరపున డాక్టర్ మైఫోర్స్ మహేష్ గారిని నియమించిన చేసిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ విజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసి నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణ్ గౌడ్ వంగా విజయానికి కృషి చేస్తానని తెలియజేశారు.

నాగర్ కర్నూల్ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు శ్రీ మైఫోర్స్ మహేష్ గారు పాల్గొన్నారు.

జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి నాగర్ కర్నూల్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై నివేదిక అందించిన నాగర్ కర్నూల్ అబ్జర్వర్ డా మై ఫోర్స్ మహేష్ గారు.

సభ

తాండూరు లో జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభలో పాల్గొన్న డాక్టర్ మైఫోర్స్ మహేష్ గారు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన పార్టీ భూత్ ఏజెంట్స్ జనసేన పార్టీ వార్ రూమ్ లో సమీక్ష నిర్వహించిన జనసేన పార్టీ నాగర్ కర్నూల్ అబ్జర్వర్ మై ఫోర్స్ మహేష్ గారు బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు.

కలిసిన సందర్భంలో

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో “తెలంగాణ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎన్నికల సరళని” వివరించడం జరిగింది.

రాజకీయ పరిస్థితులపై నివేదిక

జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి నాగర్ కర్నూల్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై నివేదిక అందించిన నాగర్ కర్నూల్ అబ్జర్వర్ డా మై ఫోర్స్ మహేష్ గారు.

నామినేషన్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి “ వంగ లక్ష్మణ్ గౌడ్” గారి నామినేషన్ కార్యక్రమం జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరాగా అంగరంగ వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వంగ లక్ష్మణ గౌడ్ గారితో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిశీలకులుగా మహేష్ గారు , తనతో పాటుగా సాంబ శివుడు గారు, ముక్కుంద నాయుడు గారు, కొల్లు నరేష్ నాయుడు గారు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పూజ మహోత్సవం

మదనపల్లి నియోజకవర్గం గొల్లపల్లి లో దసరా ఉత్సవాలలో భాగంగా భాస్కర మరియు పవన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు శ్రీ డా మైఫోర్స్ మహేష్ గారు.

ఉపవాస దీక్ష

రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందు స్నేహం, పరస్పర సహాయకారం అనుబంధాన్ని సూచిస్తుందని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ గారు అన్నారు.‌ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లిం మైనారిటీలకు ఎం‌జీ గ్రాండ్ నందు మైఫోర్స్ మహేష్ గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

జన్మదిన శుభాకాంక్షలు

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు PAC సభ్యుడు ” డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మైఫోర్స్ మహేష్ గారు.

పార్టీ జెండా ఆవిష్కరణ

పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మదనపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ ప్రకటించారు. మదనపల్లె రూరల్ మండలం బోడుమల్లదిన్నె లో జనసేన పార్టీ నాయకులు సల్మాన్ గారు, షాబీర్ గారు, శంశీర్ గారు,అయ్యాజ్ గారు, జాఫర్ గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మైఫోర్స్ మహేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

శాంతియుత నిరసన

బికేపల్లి లో కనీసం మూలిక సదుపాయాలైనటువంటి తాగునీరు మురుగునీటి కాలువలు రోడ్లు 20 రోజుల్లోపు పనులు ప్రారంభించక పోతే నిరసన దీక్షలకు దిగుతాం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మై ఫోర్స్ మహేష్ గారు గత 75 రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మేము ప్రారంభించినటువంటి జనం కోసమే జనసేన పాదయాత్రలో భాగంగా గత తొమ్మిది రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని బికేపల్లి లో పర్యటిస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్లిన ప్రతి ఇంటి ముందు మురుగునీటి కాలువలు ఏ ఇంటికి తాగునీరు వ్యవస్థ లేదు రోడ్డు వ్యవస్థలు లేవు కనీసం వీధిదీపాలు లేని పరిస్థితి ప్రజలు కష్టాలు చూసి చెల్లించి డీకేపల్లి వాసులతో కలిసి ఉదయం సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి బీజేపల్లి సమస్యలపై వినతిపత్రం అందజేసి 20 రోజులు లోగా పనులు ప్రారంభించక పోతే మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపడతామని తెలియజేయడం జరిగింది. కావున దురద బీకేపల్లిలో ప్రతి ఇంటికి తాగునీరు వ్యవస్థ గాని మురుగునీటి కాలువలు గాని రోడ్లు గాని పనులు త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.

కలిసిన సందర్భంలో

జనసేన పార్టీ PAC చైర్మన్ ” నాదెండ్ల మనోహర్ ” గారిని మర్యాపూర్వకంగా కలవడం జరిగింది.

క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

సమస్యలు పరిష్కారానికి చోరవ చూపని మున్సిపల్ అధికారులు నెల రోజులు క్రితం మున్సిపల్ స్పందనలో పిర్యాదు చేస్తే పట్టించుకోరా. మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ గారు నిర్వహించారు.

క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసైనికులనే కుటుంబంగా భావించే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమన్వయకర్త,రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్ గారు. చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్ నారాయణ గారు,సందీప్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, రమణ గారు,పవన్ అప్సర్ గారు, నికేష్ వీర మహిళలు మల్లికా గారు,శోభ గారు,రూప గారు,సునీత గారు తదితరులు పాల్గొన్నారు.

బైక్ ర్యాలీ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన మై ఫోర్స్ మహేష్ గారు.

హౌస్ అరెస్ట్

జనసేన పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో పాల్గొననివ్వకుండా జనసేన పార్టీ నాయకులు డా మైఫోర్స్ మహేష్ గారిని మదనపల్లి ఒకటో పట్టణ పోలీస్ సీఐ గారి ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.

పూజ మహత్సవం

వినాయక చవతి సందర్భంగా మాయాబజార్ జనసేన పార్టీ నాయకులు ‘ దేవంద్ర ‘ ఆహ్వానం మేరకు పూజ మహత్సవంలో పాల్గొనడం జరిగింది.

"జనం కోసమే జనసేన" పాదయాత్ర

“జనం కోసమే జనసేన” పాదయాత్ర 101వ రోజు అమ్మచెరువుమిట్ట లోని పెట్రోల్ బంక్ దగ్గర ఇంటింటి ప్రచారంలో మహేష్ గారు.

గాంధీ జయంతి

బి.కె.పల్లి కాలనీ సమస్యలు పరిష్కారంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అధ్వాన్నంగా రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటులో వైఫల్యం, నీటి కోసం నానాపాట్లు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

విశాఖ ఉక్కు సంఘీబావ దీక్ష

విశాఖ ఉక్కు సంఘీబావ దీక్షలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది.

బహుమతి

ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్పు సీజన్ -4 మొదటి బహుమతి కర్ణాటక నుండి గౌనిపల్లి నేతాజీ గారు, రెండవ బహుమతి  మదనపల్లె నుండి మైఫోర్స్ గారు, తృతీయ బహుమతి తంబళ్లపల్లి నుండి బాయ్స్ ఆఫ్ బాలు గారు .

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవం

మైఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ సీజన్-4, B.T కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రారంభించడం జరిగింది.

GoodMorningCMSir మదనపల్లి నియోజకవర్గం లోని నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ సర్కిల్ రోడ్డులో ఉన్న బావిని చూపుతున్న జనసేన నాయకులు Dr. మైఫోర్స్ మహేష్ గారు.

మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ మదనపల్లె-తిరుపతి ప్రధాన రహదారి వద్ద గుడ్ మార్నింగ్CMSir కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

మే నెల 25వ తేదీ నుండి చేపట్టిన పాదయాత్ర కి జనసేన పార్టీ నాయకులతో కలిసి మహేష్ గారు పాల్గొనడం జరిగింది. .

ధన్యవాదాలు

డివైన్ డిజిటల్ భగవద్గీత ని అందజేసిన గీతాంజలి గారికి మరియు ఎన్ భాసా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పాదయాత్ర

ప్రారంభోత్సవం

ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండవ శాఖ ప్రారంభోత్సవంలో మదనపల్లెలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనుజ గారు ముఖ్య అతిథిగా బృందానికి ఆహ్వానించారు.

పార్టీ లీగల్ సెల్ మీటింగ్

జనసేన పార్టీ లీగల్ సెల్ మీటింగ్ లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నాథ్ గారు పాల్గొన్నారు.

జన్మదినోత్సవం సందర్భంగా

మహేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నీరుగట్టివారిపల్లెలో ఆంజనేయులు గారు మరియు రామమూర్తి గారు ఏర్పాటు చేసిన ఆనాధానం కార్యక్రమంలో పాల్గొని వారికిధన్యవాధాలు తెలియజేయడం జరిగింది. .

రక్తదానం

మహేష్ గారి జన్మదిన సందర్భంగా, మై ఫోర్స్ ఆర్గనైజషన్ లో రక్తదానం ఇవ్వడం జరిగింది.

పండ్లు, బ్రెడ్, ఆహారం అందజేత

మహేష్ గారి జన్మదిన సందర్భంగా, మై ఫోర్స్ ఆధ్వర్యంలో అనాధలకు, వృద్ధులకు మరియు చిన్నారులకు పండ్లు, బ్రెడ్ మరియు ఆహారం అందజేయడం జరిగింది.

నియమితులైన సందర్భంగా

నూతనంగా నియమితులైన మైఫోర్స్ టీమ్ మైఫోర్స్ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి వరలక్ష్మి గారు, కార్యదర్శులు షణ్ముకనాథ్ గారు, మురళి గుమ్మిట్టి గారు, మదనపల్లె నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయాజ్ గారు, మదనపల్లె నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు నరేంద్రకుమార్ గారు, ఉపాధ్యక్షులు దినేష్ ఎన్ విజయ్ గారు, ప్రధాన కార్యదర్శి రఫీ ఎన్ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజులు గారు, . అధ్యక్షుడు సదాం గారు తదితరులు.

పోరాటం

ప్లేకార్డ్‌ను పార్లమెంట్‌లో ప్రదర్శించాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి గారిని అభ్యర్ధించడం జరిగింది. వైజాగ్‌స్టీల్ కోసం పోరాడాలని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం పోరాడాలని “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం పోరాడాలని థీలియజేయడం జరిగింది..

మద్దతు

 తిరుపతిలో జనసేన పార్టీ అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలపడం జరిగింది.

మహా పాదయాత్ర

తిరుపతి నెల్లూరు ఒంగోలు n నెల్లూరులో జరిగిన సేవ్ అమరావతి మహా పాదయాత్రలో మహేష్ గారు పాల్గొనడం జరిగింది.

నిత్యావసరాలు, దుప్పట్ల పంపిణీ

కడప జిల్లా తోగూరుపేటలో జలప్రళయంతో దెబ్బ తిన్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసరాలు, దుప్పట్లు, పాత్రలను అందించిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఈ కార్యక్రమంలో మై ఫోర్స్ మహేష్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

తిరుపతి విమానాశ్రయంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది.

ట్రోఫీ అందజేత

మెట్రో క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలు మరియు రన్నర్స్ జట్టుకు మదనపల్లి ట్రోఫీని మహేష్ గారు అందజేయడం జరిగింది.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసం జనసేన పాదయాత్ర 56వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల ఎర్రగాఅనిమిత్త లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసం జనసేన పాదయాత్ర 57వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల 4 రోడ్లు జంక్షన్ తట్టివారిపల్లె లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసం జనసేన పాదయాత్ర 65వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గలకొందామారిపల్లె లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసం జనసేన పాదయాత్ర 68వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల బీ కే పల్లి లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసం జనసేన పాదయాత్ర 70 వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల బీ కే పల్లి లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 75వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీ లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 80వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీ లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 82వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీ లోనీ వాల్మీకి నగర్ లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 83వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీ లోనీ వాల్మీకి నగర్ లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 84వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 87వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

“ఎన్ టి రామారావు గారి తర్వాత డబ్బులు లేని రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి తోనే సాధ్యం” అని మదనపల్లి నియోజకవర్గంలోని మంజునాథ కాలనీలో 88వ రోజు జనం కోసమే జనసేన పాదయాత్ర లో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 89వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో అనపగుట్టలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 90వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో అనపగుట్టలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 91వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో అనపగుట్టలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

జనం కోసమే జనసేన పాదయాత్ర 94వ రోజున అనపగుట్టలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

 జనం కోసమే జనసేన పాదయాత్ర 96వ రోజున అనపాగుట్ట లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

 జనం కోసమే జనసేన పాదయాత్ర 97వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైఫోర్స్ మహేష్ గారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

 జనం కోసమే జనసేన పాదయాత్ర 98వ రోజున మదనపల్లి నియోజకవర్గంలో గల చంద్ర కాలనీలో ఇంటింటికి ప్రచారంలో మహేష్ గారు పాల్గొన్నారు.

" జనం కోసమే జనసేన" పాదయాత్ర

” జనం కోసమే జనసేన” పాదయాత్ర 100వ రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నా ఆహ్వానం మేరకు విచ్చేసిన అతిథులు కేతంరెడ్డి వినోద రెడ్డి గారికి,ముకరం చాంద్ బాషా గారికి,హాసన్ బాషా గారికి,కొట్టే సాయి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి తన ఉద్యోగంతో పాటు నా కోసం మదనపల్లి రూరల్ మండలంలోని జనసేన నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి పల్లెకు నన్ను తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన నా తమ్ముడు మహేంద్ర కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్రలో మదనపల్లి పట్టణంలోని బికేపల్లి చంద్ర కాలనీ లోను ప్రతి ఇంటికి నన్ను తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన నా తమ్ముళ్లు సోదరులు అయినటువంటి అప్సర్ మరియు షమీ ప్రతిరోజు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయ పరుస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్ విజయం చేసిన మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన నితిన్ నాకోసం జనం కోసమే జనసేన పాదయాత్ర దిగ్విజయం చేయడం కోసం తనతో పాటు తన తల్లిదండ్రులైనటువంటి జలజమ్మ మరియు సునీల్ తో పాటు కుటుంబం మొత్తం నాకోసం మొదటి నుంచి నా కార్యక్రమాల్లో ముఖ్యంగా పాదయాత్ర ఘనవిజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన మీ ముగ్గురికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా ఎదుగుదల కోసం నా క్షేమం కోసం నా మంచి కోసం ఇంటిల్లిపాది కష్టపడే కుటుంబం శంకర్ రాయల్ సుప్రజా కోడిదల మరియు కుటుంబ సభ్యులు అందరికీ నా ధన్యవాదాలు ఉద్యోగం చేసుకుంటూ నా జనం కోసమే జనసేన పాదయాత్రలో పాల్గొన్న సుప్రజ మరియు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్ర వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీమతి మల్లిక మరియు సిద్దయ్య మీకు నా ధన్యవాదాలు నాకోసం మీరు పడిన కష్టం వెలకట్టలేనిది ఎప్పటికీ మరువలేనిది ఇలాగే ఈ పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు ఇదే కృషి పట్టుదలతో మరింత కష్టపడతారు అని ఆశిస్తూ మరొక్కసారి మల్లికా సిద్దు సిద్దయ్య చామంచులా గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసం జనసేన పాదయాత్ర వంద రోజుల్లో అత్యధిక రోజులు పాల్గొన్న జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు శ్రీమతి రూప వెంకటేష్ కుటుంబాన్ని ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ప్రతినిత్యం నాతోపాటు పాదయాత్రలో పాల్గొంటూ నా కష్టం పంచుకున్న మా రూప నీ కష్టం నువ్వు చూపించే అభిమానం ఎప్పటికీ మరవలేనిది రూప మరియు కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసం జనసేన పాదయాత్ర వంద రోజుల్లో అత్యధిక రోజులు పాల్గొని మరికొందరు వీర మహిళలను పార్టీకి దగ్గర చేస్తున్న జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు శ్రీమతి శోభా మరియు కుటుంబానికి నా ధన్యవాదాలు నాకోసం చేస్తున్న కష్టం కృషి మరువలేనివి ఇలాగే ముందు ఈ పాదయాత్ర మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేరేవరకు కొనసాగిస్తారని ఆశిస్తూ శ్రీమతి శోభా మరియు కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్రలో పాల్గొంటూ నాకు తన వంతు సహాయ సహకారాలు అందించిన శ్రీమతి సునీత మరియు కుటుంబానికి నా ధన్యవాదాలు ప్రైవేట్ స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు జనం కోసం జనసేన పాదయాత్రలో పాల్గొంటూ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది ఇలాగే ముందు ముందు జనం కోసం జనసేన పాదయాత్రను దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ సునీత మరియు కుటుంబానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

మదనపల్లి రూరల్ మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు సమన్వయ పరుస్తూ ఎన్నో పల్లెలకు జనసేన పాదయాత్రని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన దేవ మహేష్ నా హృదయపూర్వక ధన్యవాదాలు మున్ముందు మరింత కృషి చేసి మన ఈ పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు దిగ్విజయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తావని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు దేవా మహేష్ గారికి  తెలియజేశారు. .

జనం కోసమే జనసేన పాదయాత్రలో సిటిఎం మరి చుట్టుపక్కల పల్లెలన్నీ నాతో పాటు తిరిగి జనం కోసమే జనసేన పాదయాత్ర దిగ్విజం అవడంలో కీలక పాత్ర పోషించిన గంగాధర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మన పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు మరింత ఉత్సాహంతో కృషి చేసే దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ మరొకసారి గంగాధర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్రలో ఎక్కువ రోజులు పాల్గొని వంద రోజులు దిగ్విజయం లో తన వంతు కృషిచేసిన మా నాగేంద్ర కు అభినందనలు జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకులను సమన్వయపరుస్తూ ఈ పాదయాత్ర దిగ్విజయాన్ని కృషి చేసిన విధానం అభినందనీయం ఇలాగే ఈ పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు ఇంతకంటే ఉత్సాహంతో కృషి చేస్తామని ఆశిస్తూ కలవపల్లి నాగేంద్ర నీకు మరొకసారి అభినందనలు తెలియజేశారు.

ఉద్యోగంతో పాటు జనసేన పార్టీ పనిచేయడమే బాధ్యతగా భావించి నా జనం కోసం జనసేన పాదయాత్రలో అత్యధిక రోజులు పాల్గొన్న మా పవన్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే ముందుంమరింత ఉత్సాహంతో మన ఈ పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తూ పవన్ నీకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

బెంగళూరు లో ఉద్యోగం చేసుకుంటూ జనసేన పాదయాత్రలో రెడ్డిగారిపల్లి పంచాయతీ మరియు పరిసర గ్రామ లో జనం కోసం జనసేన పాదయాత్ర దిగ్విజయం అవడంలో కీలకపాత్ర పోషించిన దామోదర్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు నువ్వు చేసిన కృషి కచ్చితంగా అభినందించదగినది ఇలాగే ముందు మన పాదయాత్రపతి ఇంటికి చేరేవరకు మీ కృషి కొనసాగిస్తావా ఆశిస్తూ దామోదర్ మరొక్కసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

కొత్త వారి పల్లి పంచాయతీలో జనసేన పార్టీ కార్యక్రమాలను మొదటినుంచి అత్యంత వైభవంగా నడిపిస్తున్న నా తమ్ముడు ముఖేష్ కి జనం కోసమే జనసేన పాదయాత్రలో దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖేష్ కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మున్ముందు మన పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు ఇదేవిధంగా కృషి చేస్తూ ఉండాలని ఆశిస్తూ ముఖేష్ కి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఐటీ ఉద్యోగంతో పాటు జనసేన పార్టీ కోసం పనిచేయడం నా బాధ్యత అని భావించి సిటిఎం కొత్తపేట ప్రాంతాల్లో జనం కోసమే జనసేన పాదయాత్ర దిగ్విజయవాడలో కీలక పాత్ర పోషించిన మన మిథున్ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే ముందు మన పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు నువ్వు కృషి చేస్తావని ఆశిస్తూ మిథున్ సాయికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసమే జనసేన పాదయాత్రలో అత్యధిక రోజులు పాల్గొని పోతబోలు గ్రామంలోని ప్రతి ఊరికి నన్ను తీసుకెళ్లి జనసేన కార్యకర్తలను సమన్వయ చేసుకుంటూ పాదయాత్ర దిగ్విజయడం అవ్వడానికి కారణమైన చిరంజీవి మరియు ఆశి మీ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు మీ కృషి కొనసాగిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ ఇరువురికి ధన్యవాదాలు తెలియజేశారు.

జనం కోసం జనసేన పాదయాత్రలో అత్యధిక రోజులు పాల్గొంటూ ఈ పాదయాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు ధర్నాలు నిరాహార దీక్ష లో ప్రతి కార్యక్రమంలో పబ్లిసిటీ మరియు అరేంజ్మెంట్స్ అన్నిట్లోనూ ఎక్కువ కష్టపడిన వ్యక్తి దేవేంద్ర నీకు నా ధన్యవాదాలు ఇలాగే ముందు ముఖ్యంగా నిరుగుటరుపల్లిలో జనసేన కోసం జనసేన పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు ఈ విధంగా కృషి చేసి జనం కోసం జనసేన పాదయాత్రను దిగ్విజయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తామని ఆశిస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దేవేంద్ర మరియు దాముకి కూడా దాము నువ్వు చేసిన కృషికి నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.

జనం కోసమే జనసేన పాదయాత్ర అత్యధిక రోజులు పాల్గొని నేను చేసే కార్యక్రమంలో అన్నిట్లోనూ పాల్గొంటున్న జనసేన పార్టీ నాయకులు శ్రీనాథ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మన పాదయాత్ర ప్రతి ఇంటికి చేరేవరకు మీ కృషి కొనసాగిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.

జనం కోసమే జనసేన పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి పాదయాత్ర దిగ్విజనికి ఎంతో కృషిచేసిన నేను తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో తన వంతు కృషి చేసి దిగ్విజయం చేయడంలో కీలకపాత్ర పోషించిన జనసేన పార్టీ నాయకుడు నంద్యాల హరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే ముందు మనం చేసే ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని ఆశిస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thanks Nandyala Harikrishna

జనం కోసమే జనసేన పాదయాత్ర కొండామరిపల్లి పంచాయతీలో దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ నాయకుడు సల్మాన్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చేసే ప్రతి కార్యక్రమంలో నీ వంతు కృషి చేసినందుకు అభినందిస్తూ మున్ముందు ఇలాగే కార్యక్రమంలో నీ వంతు కృషి ఉంటుందని ఆశిస్తూ సల్మాన్ నీకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు

జనసేన పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు నికేష్ నా జనం కోసమే జనసేన పాదయాత్రలో ప్రతినిత్యం పాల్గొంటూ జనసేన పార్టీ విద్యార్థి భవన్ విభాగం జన సైనికుల్ని సమన్వయపరుస్తూ నా మీద నువ్వు చూపిస్తున్నటువంటి అభిమానం ఎప్పటికీ మరువలేనిది నికేష్ నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మున్ముందు మనం పోయే చేయబోయే ప్రతి కార్యక్రమంలో నీ కృషి తప్పకుండా ఆశిస్తూ నీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Mr. Mahesh with Janasena Leaders

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు “కొణిదల పవన్ కళ్యాణ్” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

జనసేన పార్టీ  నాయకుడు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు ” కొణిదల నాగబాబు ” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్రాయల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్ గారు.

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు PAC సభ్యుడు ” డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ” గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మైఫోర్స్ మహేష్ గారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ  శాసనసభ స్పీకర్‌ “నాదెండ్ల మనోహర్” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

Awards & Honors

Election Campaign

Foot March- Janam Kosame Janasena

Party Activities

In the News

Pamphlets

Videos

}
23rd-March

Born in Madanapalle

Annamayya, Andhra Pradesh

}

Studied Schooling

From SBVN High School, Bangalore, Karnataka

}

Finished Undergraduation

From SBVN Junior School, Bangalore, Karnataka

}

Completed Graduation

From Chraist University, Bangalore, Karnataka

}
2009

Joined in the Janasena

}
2009

Party Activist

From Janasena

}
Since - 2021

Joint Parliamentary Committee Co-ordinator

From Janasena, Janasena Rayala East Cost

}
Since -2022

State Finance Committee Member

From Janasena, Andhra Pradesh