Dr. Methuku Anand | MLA | TRS | Vikarabad | Telangana | theLeadersPage | the Leaders Page

Dr. Methuku Anand

MLA, TRS, Vikarabad, Telangana.

Dr. Methuku Anand is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Vikarabad.

He was born in 1976 to Pochaiah in Prathapgiri Bagh, Vikarabad. Anand has completed Post Graduation Master of surgery at Kakatiya Medical College, NTR University of Health Science, Vijayawada. He was working as a Doctor.

Anand started his political journey with the Telangana Rashtra Samithi(TRS). He was the Senior Leader of the TRS Party in Vikarabad.

In 2018, Dr. Methuku Anand was the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Vikarabad, Telangana.

Recent Activities:

  • MLA Anand extends his heartiest congratulations to TRS candidate Smt. Kalvakuntla Kavitha won a solid victory with a huge lead in the MLC by-election of local bodies.
  • Several days later the Shiva Sagar pond in Vikarabad was completely filled with water. It was the first time in almost six years that the entire pond was overflowing and on this occasion, MLA Anand gave a Harati to the pond.
  • Vikarabad MLA Dr. Methuku Anand paid tributes to Harishivashankar Reddy of Anand Darur Mandal, Haridaspalli village, and visited their family members.
  • Vikarabad MLA Sri Methuku Anand hoisted the National Flag at the MLA camp office on the occasion of September 17.
  • MLA Anand thanked Hon’ble Chief Minister Shri Kalwakuntla Chandrasekhar Rao for the implementation of the new Revenue Act.

4-2-879/6/1, Prathap Giri Bagh, Vikarabad

E-Mail:[email protected]
Contact Number: +91-9848445031

Party Activities

రైతు సమస్యలు

తెలంగాణ వ్యాప్తంగా రైతు సమస్యలు పర్యావరణం గురించి అవగాహన కోసం సైకిల్ ర్యాలీ చేస్తున్న అంతర్జాతీయ పర్వతారోహకుడు తిరుపతి రెడ్డి యాత్రను ప్రారంభించడం జరిగింది నీ యొక్క మంచి లక్ష్యం నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను

షాదీ ముబారక్ చెక్కులు

కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్, చెక్కులు లబ్దిదారులకు అందజేయడం జరిగింది

ఈ రోజు (02.03.2020) మధ్యాహ్నం కోటపల్లి మండలo లోని బర్వాద్ గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమము లో కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మొత్తం 23
కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు

వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించడం

వికారాబాద్ మున్సిపాలిటీ లోని MIG కాలనీ లో ఉన్న శిశుమందిర్ స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది

ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన కృష్ణరెడ్డి గారి కి మరియు ఇతరులను ప్రత్యేక అభినందనలు

ఈ కార్యక్రమంలో లో వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారు, PACS ఛైర్మెన్ ముత్యంరెడ్డి గారు, కౌన్సిలర్ లు కృష్ణారెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, గోపాల్ గారు, గాయత్రీ లక్ష్మణ్ గారు, సురేష్ గారు, R. నర్సింలు గారు, చందర్ నాయక్ గారు, నాయకులు చిగుల్లపల్లి రమేష్ గారు, విజయకుమార్ గారు, మల్లేష్ గారు, సుబాన్ రెడ్డి గారు, షఫీ గారు, గోపి గారు, పాండుగారు, గిరీష్ కొఠారి గారు, PET కృష్ణయ్య గారు మరియు ఇతరులు పాల్గొన్నారు.

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్

మర్పల్లి మండలం పట్లుర్ గ్రామానికి చెందిన S. పార్వతమ్మ (Rs. 28,000/-), K. ఖాజాపాశ (Rs. 20,000/-) లకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) కి సంబంధించిన చెక్కులను అందించడం జరిగింది

మహిళదినోత్సవం సందర్భంగా

వికారాబాద్ సివిల్ హాస్పిటల్ లో మహిళదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ *పౌసమి బసు* గారు, అడిషనల్ కలెక్టర్లు *మోతిలాల్* గారు, *చంద్రయ్య* గారు, మునిసిపల్ ఛైర్పర్సన్ *మంజుల రమేష్* గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరు జిల్లా స్థాయి అధికారులు, వైస్ చైర్మన్ శంషాద్ బేగం గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఇతరులు పాల్గొన్నారు

పరిస్థితులను సమీక్షించడం జరిగింది ప్రజలందరూ దయచేసి అందరూ సహకరించి మన ప్రణాలను మనం కాపాడుకుందాం ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం బాధ్యతగా భావించి స్వీయ నిర్బంధం పాటించి కరోనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని నిరుపిద్ధాము

కరోనా వైరస్ నివారణకై

 కరోనా వైరస్ నివారణకై వికారాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం లాక్డౌన్ని విధించిన సంధర్బంగా వికారాబాద్ మునిసిపల్ లోని పలు పెట్రోల్ పంప్ లను, రైతుబజార్ ను, గివేర్నమెంట్ హాస్పిటల్ ను, మహావీర్ హాస్పిటల్ ను సందర్శిచడం జరిగింది . వికారాబాద్ లోని రైతు బజార్ లో పర్యటించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కూరగాయలు అమ్మేవారు, కొనేవారు తప్పకుండా మాస్క్ లు దరిచేలా చర్యలు తీసుకోవాలి అని సూచించడం జరిగింది. పెట్రోల్ పంపులలో పెట్రోల్ కోసం వచ్చేవారు సోషల్ డిస్టెన్స్ పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని యజమానులకు సూచన చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని వార్డులు తిరిగి వైరస్ రాకుండా రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

కూరగాయల పంపిణీ

కూరగాయల పంపిణీ కోసం మొబైల్ వ్యాన్ ప్రారంభించడానికి వెల్లిన క్రమంలో
మోమిన్ పేట్ మండలం లోని టేకులపల్లి గ్రామం లో ఉన్న 9 నెలల గర్భిని బచ్చoగారి సుధారాణి W/o నవరత్నం గౌడ్ గారు మెడికల్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఎమర్జెన్సీ ఉందని కాల్ చేయడంతో ఈ విషయం నా దృష్టి కి రావడం తో విషయం తెలుసుకుని,స్వయంగా సుధారాణికి వైద్యం అందించడం జరిగింది
బి. సుధారాణి W/o నవరత్నం గౌడ్ కు వైద్యం అందించి ఆమెయొక్క రిపోర్టులు అన్ని చూసారు. సుధారానణికి రక్తం తక్కువగా ఉందని పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి అన్నారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని పురిటి నొప్పులు వస్తే వెంటనే ఫోన్ చేయాలి అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. సుధారాణికి కావాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. 3 వ కాన్పు కోసం ఉన్న సుధారాణికి ఇంటికి వెళ్లి వైద్యం అందించాలి అని ఆశవర్కర్లు గోవిందమ్మ, మార్తమ్మలను ఆదేశించారు.

అనాధలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

అనాధలకు నిత్యావసర వస్తువులు అందించిన వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు.  వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారి కుమారుడు వైభవ్ ఆనంద్ జన్మదినం సందర్భంగా మరియు కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించిన సంధర్బంగా వికారాబాద్ లోని దన్నారం లో ఉన్న యజ్ఞ ఫౌండేషన్ అనాధాశ్రమం, ఇందిరానగర్ లోని ఫాతిమా అనాధాశ్రమం, కొత్తగాడి లోని మహిమ అనాధాశ్రమం లలో ఉన్న అనాధాల కోసం(మొత్తం 145 మంది అనాధలకు) నిత్యాసవర వస్తువులు అయిన బియ్యం, పప్పు, ఇతర సమాగ్రీ తో పాటు కూరగాయలు, ఆకుకూరలు అందించారు. వైభవ్ ఆనంద్ జన్మదినం సందర్భంగా MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు దన్నారం లోని యజ్ఞ ఫౌండేషన్ లో ఉన్న చిన్న పిల్లలకు చాక్కెట్ లు, బిస్కెట్లు అందించారు

గ్రామంలో ప్రజలకు మాస్క్ లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ

కరోన వైరస్ కట్టడికై ఇంట్లోనే ఉందాం ప్రభుత్వానికి సహకరిద్దాం – వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు. వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కరోన వైరస్ కట్టడికై ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించిన సంధర్బంగా గ్రామాల్లో తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పథకాల అమలును, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించడానికి వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్, మండలాల లోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. చీమలదరి గ్రామంలో ప్రజలకు మాస్క్ లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి వారికి నిత్యావసర వస్తువులు అందించారు. మోమిన్ పెట్ మండల కేంద్రం తో పాటు కేసారం, ఇజ్రాచిట్టంపల్లి తండా లలో MPP వసంత వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, PACS చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి లతో, స్థానిక సర్పంచ్ లతో కలిసి పర్యటించారు

}
1976

Born in Prathapgiri Bagh

Vikarabad

}

Completed Post Graduation

Master of surgery in, Kakatiya Medical College, NTR University of Health Science, Vijayawada. 

}

Doctor

}

Joined in the TRS

}

Leader

of TRS Party in Vikarabad.

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

of the TRS Party in Vikarabad, Telangana.