Dr. Gunthoti Venkata Subbaiah | MLA | Badvel | Kadapa | Andhra Pradesh | the Leaders Page

Dr. Gunthoti Venkata Subbaiah

MLA, Badvel, Kadapa, Andhra Pradesh, YSRCP.

Dr. Gunthoti Venkata Subbaiah is a Member of the Legislative Assembly (MLA) from the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) of Badvel Constituency, Kadapa Dist. He was born in 1960 to Gunthoti Venkata Subbaiah in Kadapa. 

He completed his Post Graduate Master of Surgery in Orthopedics, S.V.Medical College, Tirupathi, University of Health Sciences, Andhra Pradesh, 1996. He worked as a Doctor of Orthopedic Surgeon.

He joined the YSRCP. From 2016-2020, He Working as Co-ordinator from the YSRCP of Badvel. In the 2019 Andhra Pradesh Legislative Assembly election, He elected as Member of the Legislative Assembly (MLA) from the YSRCP of Badvel Constituency, Kadapa Dist.

H.No.C-08-203, Old H.No.3/130,Christian Line, Kadapa City and Corporation, Y.S.R District: Kadapa -516001, State: Andhra Pradesh.

Email: [email protected]

Contact: +91-9849417934; 9849417934

Social Activities

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందచేయుట

పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామం నరేంద్ర అనే అబ్బాయికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది

నిత్యావసర సరుకులు పంపిణీ

అట్లూరు మండలం రెడ్డిపల్లె గ్రామంలో రైస్ ప్యాకేట్స్, కందిపప్పు నిత్యావసర సరుకులు పెదలకు పంపిణీ చేయ్యడం జరిగింది

రుణామేళా కార్యక్రమంలో

పోరుమామిళ్లలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రుణా మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకటసుబ్బయ్య గారు మాజీ జెడ్పిటిసి శారదమ్మ గారు మాజీ ఎంపిపి చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గారు మరియు గ్రామీణ బ్యాంక్ సిబ్బంది మరియు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు

అభినందన సభలో

 విజయవాడ ilapuram hotel లో డాక్టర్ అంబేద్కర్ జాతీయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభలో పాల్గొనడం జరిగింది.

గోపవరం మండలం సూరిపల్లె బ్యాక్ వాటర్ ను పరిశీలించడం జరిగింది నాతో పాటు మండల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి గారు సాంబశివ రెడ్డి గారు వెంకటేశ్వర్ రెడ్డి గారు హరి కృష్ణా రెడ్డి గారు రాధా కృష్ణ రెడ్డి గారు పుల్లయ్య మరియు పార్టీ నాయకులు పోలీసు బృందం మరియు ఇరిగేషన్ బృందం పాల్గొన్నారు

పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు మండల అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు పార్టీ నాయకులు.

ప్రజల సమస్యకై

 బద్వేల్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో స్పందన కార్యక్రమాల్లో ప్రజల సమస్యలు వింటూ వారి సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించిడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

పోరుమామిళ్ల పట్టణంలోని సెయింట్ ఆంటోనీ స్కూల్ నందు ప్లే టేషన్ నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మరియు మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి రెడ్డి గారు ప్రిన్సిపల్ సునందా రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాశినాయన మండలంలోని గ్రామ వాలంటీర్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్లాలో గ్రామ వారంటీలకు తెలియజేయడం జరిగింది..వాలంటరీ లకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

ప్రజల సమస్యకై

ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బద్వేల్ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు తెలియజేరడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

పోరుమామిళ్ల లోని నూతన అగ్నిమాపక వాహనము ప్రారంభోత్సవ కార్యక్రమం నా చేతుల మీద ఓపేనింగ్ చేయ్యడం జరిగింది ముఖ్యఅధితులుగా మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో అధికారులు భూపాల్ రెడ్డి గారు, ఫైర్ సిబ్బంది ,పాల్గొన్నారు

నీటి సమస్యలకై

 ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు కుందూ నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బ్రహ్మంసాగర్ కు నీటిని నింపేందుకు స్థల పరిశీలన చేసిన మన MLC శ్రీ D C గోవింద రెడ్డి గారు, మన MLA శ్రీ G వెంకట సుబ్బయ్య గారు , మైదుకూరు MLA శ్రీ S రఘురామి రెడ్డి గారు, తెలుగు గంగా SE గారు, EE గారు, కాశినాయన మండల వైస్సార్సీపీ కన్వీనర్ శ్రీ N విశ్వనాధ రెడ్డి రెడ్డి గారు, కలసపాడు మండల సింగల్ విండో ప్రెసిడెంట్ శ్రీ A గురివి రెడ్డి గారు, బద్వేల్ మరియు మైదుకూరు నియోజవర్గ నాయకులు, ఇరిగేషన్ అధికారులు, మీడియా ప్రతినిధులు , తదితరులు పాల్గొనటం జరిగినది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలో గ్యాస్ గోడన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు ఎమ్మార్వో మధురవాణి గారు సింగల్ విండో అధ్యక్షులు ఓ ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు దుగ్గిరెడ్డి గారు ఎరుకలరెడ్డి గారు పోరుమామిళ్ల మాజీ జెడ్పిటిసి శారదమ్మ గారు మాజీ మండల అధ్యక్షులు చిత్త విజయ ప్రతాప్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తా రవి ప్రకాష్ రెడ్డి గారు యూత్ లీడర్ ప్రణీత్ రెడ్డి గారు మరియు మాజీ ఎంపిటిసిలు సర్పంచ్లు పాల్గొన్నారు

}
1960

Born in Kadapa

}
1996

Completed Post Graduate

Master of Surgery in Orthopedics, S.V.Medical College, Tirupathi, University of Health Sciences, Andhra Pradesh.

}

Doctor

of Orthopedic Surgeon

}

Joined in the YSRCP

}
2016-2020

Co-ordinator

 from the YSRCP of Badvel

}
2019

MLA

from the YSRCP of Badvel Constituency, Kadapa Dist