Dr. Gaddam Ranjith Reddy | MP | TRS | Chevella | Telangana | the Leaders Page

Dr. Gaddam Ranjith Reddy

MP(Member of Parliament), Managing Director, TRS, Warangal, Chevella, Telangana.

Dr. Gaddam Ranjith Reddy is the MP(Member of Parliament in the Lok Sabha) of Telangana Rashtra Samithi in Chevella constituency, Telangana. He was born on 18-09-1964 to Gaddam Raji Reddy in Warangal. In 1990, He has completed his Post Graduation Master in Veterinary Science from Andhra Pradesh Agricultural University in Rajendra Nagar, Hyderabad. He was doing his own Business. He was the Veterinarian.

Ranjith Reddy started his career as a Technical Advisor at a poultry farm in Anantapur Village in Chevella. After working for six years, and gaining the necessary expertise in the technicalities of breeding, farming & marketing, his entrepreneurial spirit surfaced. Dr. Ranjith, in partnership with Dr. Tirupathi Reddy, launched SR Hatcheries Private Limited. Rapidly climbing the ladder of success, the company soon started a number of poultry farms in the Chevella area, branching and diversifying into different aspects of the business.

The SR Group of Companies, with Dr. Ranjith as Managing Director, is a major force to reckon with, in the Indian poultry industry. He has held many prestigious positions, including President of the Telangana Poultry Breeder’s Association, and has played a leading role in helping farmers by representing industry issues to the government to get relief, especially during crisis situations. Plus, his business ventures directly provided a livelihood to thousands of families, and to tens of thousands, directly and indirectly. Associated with the area for over 35 years, he has forged strong bonds with the people by adopting neighboring villages to offer employment opportunities as well as to make healthcare more accessible to the needy.

Proud to be known as “The People’s Man”, for Dr. Ranjith, corporate success was a means to fulfill his ambition to serve the people who had helped him get there. His humble roots give him a deep understanding of the problems faced by the common man and he has dedicated himself to working tirelessly for the betterment of poultry farmers and the upliftment of the poor and downtrodden sections of society.

In 2004, He joined the TRS party, as he believed in the vision of Sri K. Chandrasekhar Rao Garu, and threw himself wholeheartedly into the movement for Telangana. In 2019, Ranjith Reddy is the Present MP(Member of Parliament in the Lok Sabha) of Telangana Rashtra Samithi in Chevella constituency, Telangana. He was the Philanthropist

Social Services:

  • He distributed around 500 TVs in the villages of all manuals in Vikarabad Dt purchased with his own funds so that no kid misses education during the pandemic. Advised the Sarpanchs of the villages of Parigi, Kulkacherla to ensure efficient utilization of the TVs for online-education.
  • Distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the Villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to the Poor people in lockdown time.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

H.No.8-2-293/82/NL/137-138, MLA & MP Colony Jubilee Hills, Hyderabad-500033

E-Mail:[email protected]
Contact Number: +91-9866395845

Recent Activities

"ఉచిత త్రాగునీటి పథకం"

నగరానికి “ఉచిత త్రాగునీటి పథకం” ప్రారంబొత్సవం లో మంత్రి కేటీఆర్ గారితో కలిసి పాల్గొన్న చేవెళ్ల ఎం.పి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి.

జన్మదిన రోజున గిఫ్టుస్మైల్ అంబులెన్స్

చేవెళ్ల ఎం.పి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తన రూ.20 లక్షల 50 వేల సొంత నిధులతో రాజేంద్ర నగర్ అసెంబ్లీకి అంబులెన్స్ ను విరాళం చేశారు. ఇట్టి అంబులెన్స్ ను మంత్రి కేటీఆర్ గారి జన్మదినం రోజున గిఫ్టుస్మైల్ అంబులెన్స్ లను చేవెళ్ల పార్లమెంటుకు ఐదు అంబులెన్స్ లను ఇస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా రాజేంద్రగర్ ప్రజలకు అంబులెన్స్ ను నార్సింగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(P.H.C)లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గార్లతో కలిసి ప్రారంభించారు.

నిత్యావసర సరుకుల & గుడ్లను పంపిణీ

చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల పట్టణం లో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో సుమారు 5వేల గ్రుడ్లు మరియు 1000 బిర్యానీ ప్యాకెట్లను నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారూ, స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, లక్ డౌన్ నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో భాధ పడకుడదని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు సహాయంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చికెన్ మరియు గుడ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తను మొదటి నుండి చెపుతున్నని, చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే విషయాన్ని తెలిపిందన్నారు. అందుకే తాను నిత్యావసర సరుకులతో పాటు గుడ్లను కూడ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

బియ్యం పంపిణీ

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని డైరీఫామ్ దగ్గర రాయల్ హయత్ ఫంక్షన్ హాల్ లో వలస కూలీలకు ప్రభుత్వం తరపున 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ గారితో కలసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఆర్డీవో చంద్రకళ గారు, ఎమ్మర్వో చంద్రశేఖర్ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోన వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో భాద పడకుడదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉచిత రేషన్ మరియు కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తున్నారని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలన కూలీలకు సైతం ప్రభుత్వం తరపున 12 కేజీల బియ్యం మరియు 500 రూపాయలు అందజేస్తున్నటు తెలిపారు. తెలంగాణలో కరొన కేసులు తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయం అని, అయినప్పటికీ ప్రజలందరు మే 7వ తేది వరకూ లక్ డౌన్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండలొ సుమారు 500 మందికి ఆహారం మరియు గుడ్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శైలజ గారు, స్థానిక నాయకులు దిలీప్ గారు, బషీర్ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బియ్యం & 500 రూపాయల పంపిణీ

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ డివిజన్ లో GHMC వారు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆహార ప్యాకెట్లను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గారితో కలసి పంపిణీ చేయడం జరిగింది. చందానగర్ డివిజన్ లో వలస కూలీలకు ప్రభుత్వం తరపున 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గారితో కలసి పంపిణీ చేయడం జరిగింది. హఫీజ్ పెట్ లో వలస కూలీలకు ప్రభుత్వం తరపున 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 23న లక్ డౌన్ ప్రారంభమైన నుండి అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చారని, వారందరికీ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

కూరగాయలు, గ్రుడ్లు, బిర్యానీ పాకెట్స్ ను పంపిణీ

వికారాబాద్ పట్టణంలోని వెంకటాపూర్ తండా, గరీబు నగర్ మరియు కోటపల్లి మండలం లోని నాగసానిపల్లి, కరీంపూర్, రాంపూర్, బార్వాద్ గ్రామాలలో 2000 కుటుంబాలకు అంకూరగాయలు, గ్రుడ్లు, బిర్యానీ పాకెట్స్ ను దజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ గారు, కోటపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయా గ్రామాల సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

Personal Protection Kits

రోన వైరస్ కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు సొంత నిధులతో సుమారు 100 Personal Protection Kits ను వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు అందించడం

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నేతాజి నగర్ లో సొంత ఖర్చులతో సుమారు 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధిక జనాభా కలిగిన మన దేశంలో ఇతర దేశాలతో పోల్చితే తక్కువ కరోన కేసులు నమోదు అయ్యాయి అంటే అది కేవలం ప్రజల గొప్పతనమేనని, యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని, ఇతర దేశాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నమని
తెలియజేయడం జరిగింది.

కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ

పరిగి నియోజకవర్గం లోని పూడూర్ మండల పరిధిలోని కెరవెల్లి గ్రామంలో ఇంటింటికి కూరగాయలు, నిత్యావసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే కె. మహేష్ రెడ్డి గారు, DCCB అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి పంపిణీ చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు.

అనంతరం గ్రామంలో వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటపొలాలను పరిశీలించిన, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జల్ పల్లి మరియు పహాడిషరీఫ్ లో సొంత ఖర్చులతో సుమారు 3000 కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత 26 రోజుల నుండి లాక్ డౌన్ ను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుందని, దీనికి ప్రజలంతా కలిసి కట్టుగా సహకరించారని, రానున్న 15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో లక్ డౌన్ కి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలసి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్లిష్టమైన పరిస్థితుల్లో పోలీసులు, వైద్యులు మరియు పారిశుధ్య కార్మికుల సేవలను కోనియాడారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రజలంతా మాస్క్ ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

}
18-09-1964

Born in Warangal

Telangana

}
1990

Completed Post Graduation

Master in Veterinary Science from Andhra Pradesh Agricultural University in Rajendra Nagar, Hyderabad.

}

Technical Advisor

Poultry farm in Antapur Village in Chevella

}

Managing Director

The SR Group of Companies

}

President

 of the Telangana Poultry Breeder’s Association

}
2004

Joined in the TRS

}

Leader

of TRS Party.

}
2019

MP(Member of Parliament in the Lok Sabha)

of Telangana Rashtra Samithi in Chevella constituency, Telangana.