Dr. Chirra Raju Goud | Director of Kakatiya Urban Development Authority(KUDA) | the Leaders Page

Dr. Chirra Raju Goud

Director of Kakatiya Urban Development Authority(KUDA), TRS, Warangal Urban, Telangana

 

Dr. Chirra Raju Goud, leading as Director of Kakatiya Urban Development Authority (KUDA) in Warangal Urban, embodies visionary leadership and urban development expertise for a prosperous and sustainable future.

Early Life and Education

Dr. Chirra Raju Goud was born on September 8, 1976, to Sailu and Sammakka in Mucherla Village of Hasanparthy Mandal, Warangal District. He pursued his early education with dedication and determination.

Academic Journey

After completing his Secondary School Certificate (SSC) from Markazi High School in Hanamkonda in 1994, Dr. Chirra Raju Goud continued his academic pursuit at the Government Junior College in Hanamkonda, where he completed his intermediate education in 1996.

Driven by a thirst for knowledge, he earned his Bachelor’s degree in 2000 from Arts & Science College in Hanamkonda. Subsequently, he pursued his Master’s in Tourism Management (MTM) in 2002 from Kakatiya University (K.U).

In 2004, he achieved another academic milestone by completing his Post Graduation in Telugu literature (M.A Telugu) from Kakatiya University, further enriching his understanding of language and culture.

PhD Pursuit and Research

Demonstrating his commitment to academic excellence, Dr. Chirra Raju Goud embarked on a rigorous journey towards his Doctorate. His doctoral research focused on “Warangal Zilla Jatharalu Sahithya Nanalu” (Telugu), a testament to his dedication to preserving and promoting local heritage and literature. In 2011, he successfully defended his PhD thesis at Kakatiya University, solidifying his expertise in the field.

Professional Career

Currently serving as an Assistant Professor of Telugu at the University College of Arts and Science, Dr. Chirra Raju Goud continues to inspire and educate future generations. His academic achievements and passion for Telugu literature reflect his deep-rooted commitment to education and cultural preservation.

 

Dr. Chirra Raju Goud: A Journey of Leadership and Service:

Early Activism and Political Beginnings

Dr. Chirra Raju Goud embarked on his journey in public service and activism in 1996, aligning himself with the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP). His dedication and leadership skills quickly propelled him to the position of President of the Junior College Student Union in 1997. By 1998, he assumed the role of ABVP zonal Incharge for Warangal Urban, showcasing his organizational prowess and commitment to grassroots movements.

ABVP Leadership and Academic Advocacy

Transitioning into the new millennium, Dr. Chirra Raju Goud continued to make significant strides within ABVP. He served as the Warangal City Secretary in 2000, advocating for student rights and welfare. His involvement expanded as he became a Full Timer for ABVP, demonstrating his unwavering dedication to the cause. By 2003, he ascended to the presidency of the Kakatiya University Campus, solidifying his reputation as a respected leader within the academic community.

Transition to Political Engagement

In 2008, Dr. Chirra Raju Goud embraced a new chapter in his political journey by joining the Telangana Rashtra Samithi (TRS) Party under the guidance of KCR. His commitment to serving the people of Telangana was evident as he assumed various roles within the party, including President of the Telangana Unemployment Committee and President of the Kakatiya University Part-Time Teachers Association (KUPTO). He also played a pivotal role in establishing the Kakatiya University Joint Action Committee (JAC), further cementing his dedication to advocating for the rights of students and educators.

Key Role in Telangana Movement

Dr. Chirra Raju Goud’s involvement in the Telangana Movement underscored his passion for the cause. His participation in events such as Telangana Movement & Rasto Raka showcased his unwavering commitment, even in the face of adversity. His leadership during the Padayatra from Kakatiya University to Osmania University in 2013, alongside 5000 members, highlighted his ability to mobilize support for the Telangana movement.

Political Ascendancy

As his political career evolved, Dr. Chirra Raju Goud assumed various leadership roles within the TRS Party, including General Secretary of the TRS State Youth Wing and President of the BC-Cell in Waradhanapet Constituency. His contributions to the party’s electoral campaigns and his instrumental role in leveraging social media to promote KCR’s candidacy for Chief Minister solidified his status as a key player within the TRS Party.

Directorship and Continued Advocacy

In 2019, Dr. Chirra Raju Goud assumed the position of Director of the Kakatiya Urban Development Authority (KUDA) in Warangal Urban, further extending his influence in shaping the development agenda of the region. Additionally, his involvement in movements such as the Jai Goud Movement and his role as State Secretary of Telangana BC Sangam exemplify his ongoing commitment to grassroots advocacy and community empowerment.

Mucherla Village, Hasanparthy Mandal, Warangal Dist.

Email: [email protected]

Contact:+91-9849217566

Party Activities

నూతన అభివృద్ది అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో

కాకతీయ యూనివర్సిటీ నూతన అభివృద్ది అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు గారిని, జై గౌడ్ ఉద్యమ కమటీ, గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా), కేయూ గౌడ సంఘం ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛము అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. 

పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

హైదరాబాద్ మంత్రుల నివాస స్థలం నందు జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డా,,వట్టికుటి రామారావు గౌడ్ ,రాష్ట వర్కింగ్ అధ్యక్షులు డా. చిర్ర రాజు గౌడ్,జై గౌడ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబొమ్మల కిషోర్ గౌడ్ గార్ల అధ్వర్యంలో పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించిన రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి డా.V.శ్రీనివాస్ గౌడ్ గారు

ఆత్మీయ సన్మాన కార్యక్రమం

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ కూడా చైర్మన్ గా నియమితులైన సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం హన్మకొండ ఫాతిమా నగర్ లోని వైష్ణవి హోటల్ నందు నిర్వహించడం జరిగింది.

పత్రిక సమావేశం

హంటర్ లోని గౌడ హాస్టల్ భవనం లో గోపా హన్మకొండ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం జరిగింది

Social Services

పరామర్శ

గుర్తురు గ్రామం, మండలం తొర్రూర్, జిల్లా మహాబాద్ గీత కార్మికుడు పంజాల యాకన్నా తాటి చెట్టు నుండి పడి కాలు విరిగి తీవ్ర గాయలతో. MGM హాస్పిటల్స్ చికిత్స పొందుతున్న గీత కార్మికులు ని పరామర్శించిన గోపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ గారు, సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ గారు, అంతరం వారు మాట్లాడుతూ గాయాలైన గీతా కార్మికుని కుటుంబానికి కి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ని డిమాండ్ చేశారు

చెక్కు అందజేత

హన్మకొండ జిల్లా నడికుడ మండలం ధర్మారం మరియు కౌకొండ గ్రామాలలో ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయలైన గట్టు తిరుపతి గౌడ్ గారు, ముక్కేర కుమారస్వామి గౌడ్ గార్లకు బీసీ సంక్షేమ శాఖ నుండి వచ్చిన రూ.15,000/- చెక్కులను హన్మకొండ జిల్లా బీసీ సంక్షేమ అధికారులు కందాల శంకర్, రజనీకాంత్ బాధితులకు అందజేయడం జరిగింది. 

డార్క్ వరల్డ్ స్వచ్ఛంద సంస్థ నాలుగో వార్షికోత్సవ సమవేశం

ఆచార్య జయశంకర్ సార్ పార్క్ లో డార్క్ వరల్డ్ స్వచ్ఛంద సంస్థ నాలుగో వార్షికోత్సవ సమవేశంలో మాట్లాడుతున్న చిర్ర రాజు గౌడ్ గారు.

గౌడ కుల వృత్తిలో భాగంగా

హాసన్ పర్తి మండలం నాగారం గ్రామంలో గౌడ కుల వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి మృతి చెందిన పచ్చిమట్ల సత్యం గౌడ్ కుటంబ సభ్యులకు బీసీ సంక్షేమ శాఖ నుండి రూ. 25,000 గోపా హన్మకొండ జిల్లా కమటి నుండి రూ. 25,000 మొత్తం 50,000 రూపాయలు ఈ రోజు హన్మకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, గోపా సభ్యులు కలసి అందజేయడం జరిగింది.

వర్ధంతి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ అండ్ సైన్స్ కళాశాలలో జయశంకర్ గారి వర్ధంతి జరిగింది

నివాళులు అర్పించిన సందర్భంలో

ఇటీవల డాక్టర్ తాళ్ల రవి గౌడ్ గారి తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రబాయి అమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారు మరియు చిర్ర రాజు గౌడ్ గారు. 

పరామర్శించిన సందర్భంలో

డాక్టర్ తాళ్ల రవి గౌడ్ గారి తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రబాయి అమ్మ దశదినకర్మ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, గోపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి కోలా రాజేశ్ గౌడ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గోపా జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

పరామర్శ

హాసన్ పర్తి మండలం ఆర్వపల్లి గ్రామంలో ఇటీవల జక్కుల బుచ్చయ్య గౌడ్ గారి కుమారుడు జుక్కుల గణేష్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం తెలుసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తో పరామర్శించిన గోపా జిల్లా కమిటీ అధ్యక్షులు డా. చిర్ర రాజు గౌడ్ గారు.

పరామర్శ

హాసన్ పర్తి మండలం ఆర్వపల్లి గ్రామంలో ఇటీవల జక్కుల బుచ్చయ్య గౌడ్ గారి కుమారుడు జుక్కుల గణేష్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం తెలుసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తో పరామర్శించిన గోపా జిల్లా కమిటీ అధ్యక్షులు డా. చిర్ర రాజు గౌడ్ గారు.

పదవి విరమణ సభ

డా. గంగు కిషన్ ప్రసాద్ గారి పదవి విరమణ సభలో మాట్లాడుతున్న డా. చిర్ర రాజు గౌడ్ గారు.

వివాహ వేడుక

తోటి తెలంగాణ ఉద్యమకారుడు కాకతీయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బొల్లికొండ వీరేందర్ గారి కూతురి నూతన వస్త్ర మరియు పుష్పఅలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంపీ పసునూరి దయాకర్ గారు, మాజీ డైరెక్టర్ డా చిర్ర రాజు గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ గారు, తెరాస డివిజన్ అధ్యక్షులు పోలపల్లి రామ్మూర్తి గారు మరియు ఇతర మిత్ర బృందం.

సంవత్సరిక సందర్భంగా

52వ డివిజన్ రాంనగర్ లో తాటిపెళ్లి శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్ గారి తల్లిగారు తాటిపెళ్లి కళావతి మొదటి సంవత్సరిక సందర్భంగా వారికి నివాళులర్పించిన డా చిర్ర రాజు గౌడ్ వారి బంధువులు.

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి. శ్రీ.కడియం శ్రీహరి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాకతీయ యూనివర్సిటీ TRSV విద్యార్ధి విభాగము నాయకులు.

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 372వ జయంతి

హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో శ్రీ సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ ( SPDPO) నేతృత్వంలో జై గౌడ్ ఉద్యమం – జాతీయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 372వ జయంతి ( 07.08.2022) జాతీయ వారోత్సవాల వాల్ పోస్టర్ల లను ఆవిష్కరించడం జరిగింది.

91 వ జయంతి కార్యక్రమం

డాక్టర్. సి .నారాయణ రెడ్డి గారి 91 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ‘గురువులు’ ఆచార్య బన్న అయిలయ్య గారు, వైస్ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక మిత్రులు.

సన్ లైఫ్ హాస్పిటల్ ను ప్రారంభించిన సందర్భంగా

వరంగల్ లక్ష్మి టాకీస్ (ఓల్డ్ ) ఎదురుగా, గౌడ ముద్దు బిడ్డ గోపా వరంగల్ జిల్లా కోశాధికారి ఆనంతుల రమేష్ గౌడ్ గారి కుమారుడు, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పోశాల స్వామి – పద్మ గౌడ్ అల్లుడు డా. అన్వేష్ గౌడ్ గారు, MD జనరల్ ఫిజీషియన్ గారు సన్ లైఫ్ హాస్పిటల్ ను ప్రారంభించిన సందర్భంగా వారికీ పుష్పగుచ్చము అందజేసి శాలువతో సత్కరిస్తున్న గోపా జిల్లా అధ్యక్షుడు డా. చిర్ర రాజు గౌడ్ గారు మరియు కార్యవర్గ సభ్యులు.

సన్మానం

గోపా హన్మకొండ జిల్లా కమటి ఆధ్వర్యంలో హంటర్ రోడ్ లోగల గౌడ హాస్టల్ భవన్ నందు 2022సం.లో SSCలో (20), INTERలో (10) ఎక్కువ మార్కులు సాధించిన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పేద గౌడ విద్యార్థులకు మొత్తం 30 మందికి ఒక్కొక్కరికి రూ.5000/- రూపాయల నగదు పారితోషకంతో పాటు మెమంటో, సర్టిఫికెట్, శాలువాతో ముఖ్య అతిధి శ్రీ బుర్ర వెంకటేశం గౌడ్ (ఐఏఎస్) గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారిచే మరియు విశిష్ట అతిధులు గా గోపా రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గారు, గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ బండి సాయన్న గార్లని ఘనంగా సన్మానించిన గోపా జిల్లా అధ్యక్షులు డా. చిర్ర రాజు గౌడ్ గారు.

పాపన్న 372వ జయంతి ఉత్సవాలు

ఈ నెల ఆగస్టు 7వ తారీకున రవీంద్రభారతిలో జరగబోయే పాపన్న 372వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కే.యు లో సెండ్ గెట్ దగ్గర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వట్టికూటి రామారావు గౌడ్ గారు వచ్చి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. 

రూ.5000/- నగదు పారితోషకం

గోపా హన్మకొండ జిల్లా కమిటి అధ్యక్షులు డా. చిర్ర రాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో 2022సం.లో SSCలో (20) INTERలో (20) ఎక్కువ మార్కులు సాధించిన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పేద గౌడ విద్యార్థులకు మొత్తం 40 మందికి ఒక్కొక్కరికి రూ.5000/- నగదు పారితోషకంతో పాటు మెమంటో శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.

విద్యార్థులతో ర్యాలీ

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాలలో ఆజాద్ అమృత్ మహోత్సవ భాగంలో NCC విద్యార్థులతో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

విద్యార్థులతో ర్యాలీ

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాలలో ఆజాద్ అమృత్ మహోత్సవ భాగంలో NCC విద్యార్థులతో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం

హనుమకొండ గౌడ హాస్టల్ భవనంలో జరిగిన గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు, ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులకు… ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అన్ని విధాలుగా సహకరించిన గౌడ మిత్రులకు ప్రతి ఒక్కరికి హనుమకొండ గోపా జిల్లా కమిటీ తరఫున పేరుపేరునా అభినందనలు తెలపడం జరిగింది.

పరామర్శ

గోపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారి మామగారు చిర్ర బాబు గౌడ్ గారు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో గోపా జిల్లా కమటి అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ గారు ఆధ్వర్యంలో వారి స్వగ్రామం ముచ్చర్ల గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలో లో బాధిత కుటుంబ సభ్యులైన చిర్ర శరత్ గౌడ్ గారు, చిర్రా గణేష్ గౌడ్ గారు, వడ్లకొండ సుమలత గౌడ్ గార్లను హనుమకొండ జిల్లా గోపా కమిటీ పరామర్శించడం జరిగింది.

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి ని పురస్కరించుకుని జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన జయంతి వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది.

పుస్తక ఆవిష్కరణ సందర్భంలో

ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన Dr . చిర్ర రాజు గౌడ్ మరియు పార్టీ సభ్యులు

ఐటీ మంత్రి కె. టి. ర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన Dr . చిర్ర రాజు గౌడ్

రక్తదానం చేస్తాం ప్రాణదాతలు అవుదాం

ఒకరు చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది పెరుగుతున్న ప్రమాదాలు , తలసేమియా లాంటి వ్యాధులు కొందరికి రక్తహీనత వారు బతకాలంటే రక్త దాతలు మాత్రమే ప్రాణదాతలు అవుతారు అందుకే రక్తదానం చేస్తాం ప్రాణదాతలు అవుదాం KUDA డైరెక్టర్ డా౹౹ చిర్ర రాజు గౌడ్.

#GreenFriday#

స్పూర్తితో 6వ దశ #హరితహర కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది.ప్రతి ఒక్కరు మెుక్కలు నాటి వాటిని సంరక్షించాలనితెలిపారు.

KTR గారి జన్మ దిన సందర్భంగా

GiftASmile కార్యక్రమంలో తాటిచెట్టు పై నుండి ప్రమాదవశత్తు చనిపోయిన చీకటి రాజేందర్ గౌడ్ కుటుంబనికి 10,000 రూ౹౹ ఆర్ధిక సహాయం చేసిన చిర్ర రాజు గౌడ్* ఈ రోజు వరంగల్ రూరల్ సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన చీకటి రాజేందర్ కుటుంబనికి.

దీక్ష-దివస్

తెలంగాణకు చెందిన కెయులో 665 రోజుల నిరాహార దీక్ష నిర్వహించిన Dr. చిర్ర రాజు గౌడ్ మరియు అమర నిరాహార దీక్ష లో కుడా పాల్గొన్నారు 

KTR గారి జన్మ దిన సందర్భంగా

జన హృదయ నేత తెరాస రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు గారి జన్మదిన సందర్భంగా #GiftAsmile pack బాగంగా భీమరం లో గల లార్డ్ ఓల్డ్ ఏజ్ ఆశ్రమం లో సర్జికల్ ఎన్స్ట్యూమెంట్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ సహకారముతో KUDA డైరెక్టర్ డా౹౹చిర్ర రాజు గౌడ్ పంపిణీ చేసినారు.

జన్మ దిన సందర్భంగా

ఓరుగల్లు రాజకీయ బిష్ముడు,నికార్సైన వ్యక్తిత్వంనిజాయితీకి నిలువెత్తు నిదర్శనం…,
ప్రస్తుత Mlc మాజీ గౌరవ డిప్యూటీ సీఎం,నా రాజకీయ గురువు గారి జన్మదిన సందర్భంగా వారికి శాలువ తో సత్కరించి నా పీహెడ్ పుస్తకం ఇస్తూ కడియం శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మ దిన సందర్భంగా

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ది శాఖా మంత్రివర్యులు,జననేత అవార్డ్ గ్రహీత,నా రాజకీయ గాడ్ ఫాథర్ శ్రీ గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదినం సందర్బంగా కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు హాజరై మొక్కలు నాటి,అనంతరం కేక్ కట్ చేసిన.

నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

మా స్వగ్రామం ముచ్చర్ల లో నిత్యావసర సరుకుల, కూరగాయలు పంపిణీ ముఖ్య అతిథిగా చీఫ్ వీఎఫ్ వినయ్ భాస్కర్ గారు MLA అరూరి రమేష్ గారు, 250మంది నిరుపేద కుటుంబాలకు సరకులు పంపిణీ KUDA డైరెక్టర్ చిర్ర రాజు గౌడ్ నిర్వహించారు.

ఆర్థిక సాయం

డా౹౹చిర్ర రాజు గౌడ్ ఆధ్వర్యంలో 18 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది,నేను మాట్లాడుతూ గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు మీది నుండి ప్రమాదవశాత్తు మరణించిన కిరణ్ గౌడ్ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వం అదుకునేలా నా వంతు సహాయం చేస్తాను అని వారికి చెప్పడం జరిగింది.

హృదయ పూర్వక ధన్యవాదాలు

నా పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసిన వారికి,నా మాటను గౌరవించి ఈ లాక్ డౌన్ కాలంలో వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు,నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టిన నా కార్యకర్తలకు,నాయకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు .

Honor Ceremony

*సీపీని స‌త్క‌రించిన TRSV రాష్ట్ర అధ్యక్షులు గేల్లు శ్రీనివాస్,KUDA డైరెక్టర్ చిర్ర రాజు*
వ‌రంగ‌ల్,   నెలాఖ‌రున రేపు పద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్ గారిని trsv కె.యు అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ నిర్వహణలో

జయంతి సందర్భంగా

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్ అల్లుమిని పి.వి.నరసింహారావు గారి 99వ జయంతి సందర్భంగా* వారి విగ్రహానికి పులా మాల వేసిన Kuda డైరెక్టర్ డా౹౹చిర్ర రాజై గౌడ్,

హరితహార కార్యక్రమంలో

రాంపూర్లోని KUDA ఆక్సిజన్ పార్కులో 6వ విడత హరితహార కార్యక్రమంలో పాల్గొన్న MLA రాజయ్య మొక్కలు నాటిన KUDA చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు,KUDA వైస్ చైర్మన్ పమేలా సత్పతి,KUDA డైరెక్టర్ డా౹౹చిర్ర రాజు గౌడ్

నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

 TRS పార్టీ 19 సంవత్సరలు పూర్తీ చేసుకొని 20వ వసంతలకు అడుగేడుతున్న సందర్బంగాTRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి పిలుపు మేరకు భీమరం లోని రాజస్థాన్ వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో KUDA డైరెక్టర్ చిర్ర రాజు గౌడ్

ఆపదలో అక్షిత

Akchitaku ఖర్చులకు నిమిత్తం మొత్తం (రూ.17,700/- ) తో పాటు పండ్లు, వాటర్ బాటిల్లు అందివ్వడం జరిగింది. వరంగల్ గోపా జిల్లా నాయకులు వడ్ల కొండ వేణు గోపాల్ గౌడ్ కార్యనిర్వహణలో KUDA డైరెక్టర్ డా౹౹ చిర్ర రాజు గౌడ్ చేతుల మీదగా వారికి డబ్బులు అందించడం జరిగింది.

వ్యాధుల నివారణకై

సీజనల్ వ్యాధుల నివారణకై గౌరవ మంత్రివర్యులు
@KTRTRS గారి పిలుపు మేరకు ఈరోజు ఉదయం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని,చెత్తను తొలిగించడం జరిగింది.

కరోనా లాక్ డౌన్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పది,ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్,చిర్ర రాజు, ఈ రోజు వరంగల్ ఫాతిమా నగర్, వైష్ణవి గ్రాండ్ హోటల్ నందు వరంగల్ గౌడ సంఘం అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని 100 మంది గౌడ విలేకరులకు పంపిణీ

వృద్ధులకు అన్నదానం

ఆరూరి జన్మదిన సందర్భంగా వృద్ధులకు అన్నదానం* చేసిన -KUDA డైరెక్టర్ చిర్ర రాజు గౌడ్* మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈలాంటి వృద్ధ ఆశ్రమాలను ఆదుకోవాలని పిలుపు.

Photos

News Paper Clippings

 Pamphlets

Videos

}
08-09-1976

Born in Mucherla Village

 of Hasanparthy Mandal, Warangal Dist.

}
2004

Post Graduation (M.A Telugu)

from Kakatiya University.

}
2011

Ph.D

in Topic is Warangal Zilla Jatharalu Sahityanulanalu (Telugu) from Kakatiya University.

}

Working as an Assistant Professor

 of Telugu in the University College of Arts and Science

}
1996

Joined in the ABVP

}
1997

President

 of the Junior College Student Union from ABVP

}
1998

Zonal Incharge

to Warangal Urban from ABVP

}
2000

Secretary

of Warangal City from ABVP

}
2003

President

of the Kakatiya University Campus from the ABVP

}
2004

Incharge

of Kakatiya University from the ABVP.

}
2005

President

of Kakatiya University research scholar Associations.

}
2006

Telangana Research Scholar President

 to All Universities in Telangana.

}
2008

Joined in the TRS Party

Under the auspices of KCR

}
2009

President

 of the Telangana Unemployment Committee

}
2009

President

of Kakatiya University Part-Time Teachers Association(KUPTO)

}
2009

Coordinator of JAC

from the Kakatiya University(KU).

}
2009

Telangana Movement

Rasto Raka with 200 members at Warangal and KTR has also Attended this Program.

}
2010

KU Student JAC Convenor

of Kakatiya University.

}
2012

Contract Assistant Professor

at Kakatiya University(K.U).

}
2012

President

 of Contract Professor Associations.

}
2014

General Secretary

of TRS State Youth Wing.

}
2018

President of BC-Cell

in Waradhanapet Constituency from the TRS Party.

}
2018

Convener

in Wardhannapet Constituency from the TRS party

}
2019

Director

of Kakatiya Urban Development Authority (KUDA),  Warangal Urban.

}
2020

General Secretary

 of the National Committee in the Jai Goud Movement

}
2020

State Secretary

 of Telangana BC Sangam