Dr. Chennamaneni Ramesh | MLA | Vemulawada | Rajanna Sricilla | TRS | the Leaders Page

Dr. Chennamaneni Ramesh

MLA, Chairman of Committee on Subordinate Legislation, Telangana, Vemulawada, Rajanna Sircilla, TRS

Chennamaneni Ramesh is the MLA of Vemulawada Constituency, Rajanna Sircilla Dist. He was born on 03-02-1956 to Ch. Rajeshwara Rao in Vemulawada. He completed a Ph.D. from Humboldt University, Germany in 1987.

His father, Ch. Rajeshwar Rao was a freedom fighter and a six-time MLA who represented CPI and TDP. Rajeshwar Rao established The Chennamaneni Rajeshwara Rao and Lalita Devi Foundation (CRRLDF) it is a non-profit organization with the main objective to promote critical engagement with past and contemporary politics and socio-economic and cultural development particularly in Telangana, India. The foundation focuses on two main activities: it hosts an annual memorial lecture in the honor of Rajeshwara Rao and Lalita Devi and provides funding to an individual or collective study and research projects.

He started his Political Journey with the TDP party. From 2009-2014, he was served as a Member of the 13th Andhra Pradesh Legislative Assembly (MLA) of Vemulawada Constituency from TDP. Later on, He Joined the TRS Party. From 2014-2018, he elected as Member of 1st Telangana Legislative Assembly (MLA)  from Vemulawada Constituency of TRS.

From 2016-2018, He worked as Chairman of Committee on Subordinate Legislation, Telangana Legislature. In 2018, Ramesh served as a Member of the 2nd Telangana Legislative Assembly (MLA) from Vemulawada Constituency Rajanna Sircilla. In 2019, He was the Chairman of the Committee on Subordinate Legislation, Telangana Legislature.

H. No. 7-5-126, Sangitha Nilayam, Old Urban Colony, Vemulawada – 505302, Telangana State.

Email: [email protected]

Contact Number: +91-9440469763

Political Activities

Election Campaign

ఎన్నికల ప్రచారం లొ అప్పుడప్పుడు కొంత అలసి పొయినా, ఇలాంటి ఆప్యాయత వెయ్యి ఎనుగుల బలాన్నిస్తుంది నాకు…!అంటున్నా మన చెన్నమనేని రమేష్ గారు

ప్రారంభోత్సవ సందర్భంగా

ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి సారధ్యంలొ రంగనాయకసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా మెదక్ జిల్ల రైతన్నలందరికి హార్ధిక శుభాకాంక్షలు!
చెన్నమనేని రమేష్, శాసనసభ్యులు వేములవాడ

ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో

వేములవాడ లొ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు ఎర్రబెల్లి…

ప్రగతి నివేదన సభకు వేలాదిగా తరలి వచ్చిన వేములవాడ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు, శాసనసభ్యులు చెన్నమనేనికి అభినందనలు తెలుపుతున్న మంత్రివర్యులు కేటీఆర్!

పంపిణీ ప్రారంభం

మాట నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు! వారి ఆమోదం మేరకు ప్రత్యేక ప్యాకెజి కింద 18 సం.లు నిండిన 1,332 మంది మధ్య మానేరు ముంపు గ్రామాల యువకులకు 2 లక్షల చొప్పున రూ.26 కోట్ల పంపిణి ప్రారంభం

గౌ.సి.ఎం కెసీఅర్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్ల ప్రజల తరఫున ధన్యవాదాలు! కోనరావుపేట లో నిమ్మపల్లి, మర్రిమడ్ల, ఎల్లరెడ్డిపేట లోని మద్దిమల్ల, గర్జనపల్లి, అడవిపదిర తదితర గ్రామాల 10,000 ఎకరాలకు సాగునీటి తొపాటు వేములవాడ మూలవాగును జీవనదిగా మార్చే మల్కపేట ఎత్తిపోతలకు 166 కోట్ల పరిపాలనా అనుమతి!

గౌ.సి.ఎం కెసీఅర్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్ల ప్రజల తరఫున ధన్యవాదాలు! కోనరావుపేట లో నిమ్మపల్లి, మర్రిమడ్ల, ఎల్లరెడ్డిపేట లోని మద్దిమల్ల, గర్జనపల్లి, అడవిపదిర తదితర గ్రామాల 10,000 ఎకరాలకు సాగునీటి తొపాటు వేములవాడ మూలవాగును జీవనదిగా మార్చే మల్కపేట ఎత్తిపోతలకు 166 కోట్ల పరిపాలనా అనుమతి!

తెలంగాణ విమోచన దినం సందర్భంగా....

“ఎత్తి పోతల పధకాల ద్వారానే సిరిసిల్ల వేములవాడ మెట్ట ప్రాంతాల రైతులకు సంక్షొభం నుండి శాశ్వత విముక్తి!”…..కి.శే. చెన్నమనేని రాజేశ్వర రావు గారు, 1957 చొప్పదండి మొదటి శాసనసభ్యులు గా చెప్పిన మాటలు!
వేములవాడ నియోజకవర్గం లో 40 000 ఎకరాలకు గోదావరి జలాలు, గుడి చెరువు లోకి గంగమ్మ, వరద కాలువ, సురమ్మ చెరువుల ద్వారా కతలపుర్ మేడిపల్లి లొ 46 000 ఎకరాలకు, మల్కపేట రిజర్వయర్ ద్వారా కోనరావుపేట లో 22 000 ఎకరాలకు గోదావరి, కాళేశ్వరం నీళ్ళు!

"రైతు బంధు"

వేములవాడ నియోజకవర్గం లో 57,035 మంది రైతులకు ఎకరానికి 8000 వేల చొప్పున 108 కోట్ల 88 లక్షల “రైతు బంధు” సబ్సిడి పంపకానికి రంగం సిధ్ధం!!..భరతమాత ముద్దు బిడ్డలు, మనకు అన్నం పెట్టే రైతన్నలకు దెశంలోనే ప్రధమంగా అపన్న హస్తమయ్యిన తెలంగాణ రధసారథి సిఎం కెసీఆర్ గారికి మా పాదాభివందనాలు!

}
03-02-1956

Born in Vemulawada

}
1987

Ph.D.

From Humboldt University Germany

}

Joined in the TDP

}
2009-2014

MLA

Vemulawada

}

Joined in the TRS

}
2014-2018

MLA

Vemulawada

}
2016-2018

Chairman

of Committee on Subordinate Legislation

}
2018

MLA

Vemulawada, Rajanna Sircilla

}
2019

Chairman

of Committee on Subordinate Legislation