Dr. Charlakola Laxma Reddy | MLA | TRS | Jadcherla | Telangana | the Leaders Page

Dr. Charlakola Laxma Reddy

MLA, Homeopathic Doctor, TRS, Jadcherla, Mahabubnagar, Telangana.

Dr. Charlakola Laxma Reddy is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS party in the Jadcherla constituency. He was born on 03-02-1962 to Late Charlakola Narayan Reddy in Avancha, Thimmajipet Mandal. In 1978, He has completed his Completed SSC Standard from ZPHS School in Avancha.

In 1987, He received his graduation in Bachelor of Homoeopathic Medical Sciences from Hyderabad Karnataka Education Society, Gulbarga, Karnataka. He is a former Homeopathic Doctor in Jadcherla.

Laxma Reddy was a Student Leader President. Laxma Reddy was very active in politics and held many posts from quite a young age. He started his political career as a Sarpanch of his village, Avancha. Eventually, He did several services to Single Window System and Library Society at Thimmajipeta Mandal level.

Laxma Reddy joined the Telangana Rashtra Samithi(TRS) Party after K. Chandrashekhar Rao launched the party in 2001 and has been a Key Leader in the state movement.

From 2004-2008, Laxma Goud was served as an MLA in Jadcherla of the TRS Party. In 2008, He KCR’s call, Reddy was the first to resign his position when the Central government did not meet their demand for a separate state, but tragically lost the by-elections.

From 2014-2018, He was elected as an MLA of the TRS Party in Jadcherla Constituency. From 2014-2015, Assembly elections, he was a Minister of Energy in Telangana Legislative.

After the sacking of Deputy CM T. Rajaiah as Health Minister, Reddy replaced him and was handed over to the Medical and Health Department in 2015. from 2015-2018, Laxma Reddy served as a Minister of Medical and Health, Government of Telangana.

In 2018, Dr. C. Laxma Reddy was elected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Jadcherla constituency, Mahabubnagar, Telangana.

 H.No.13-122 of Badepally of Jadcherla Town, Mahabubnagar, Dist.Telangana State

Contact Number: +91-9441869699

Recent Activities

జయంతి సందర్బంగా

భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ 129 వ జయంతి సందర్బంగా జడ్చర్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన MLA లక్ష్మారెడ్డి గారు.
అంబేద్కర్ భారత రాజంగనిర్మాత మరియు అందరికి సమాన ఓటు హక్కును కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకు అంబేద్కర్ అందరివాడుగా ఎలుగొందుచున్నారు అని అన్నాడు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం

జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మా రెడ్డి గారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొనడం జరిగింది.

on the occasion of Doctors' day

Respected MLA Dr. C. Lakshma Reddy and respected M have inaugurated a new building of Jadcharla town doctors association and expressed greetings to them on the occasion of Doctors’ day. P Sri M. Srinivas Reddy.

మే డే కార్యక్రమంలో

జడ్చర్ల పట్టణ పరిధిలోని స్థానిక మార్కెట్ మరియు రైస్ మిల్ హమలి కార్మికుల సంఘల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే Dr. సి.లక్ష్మా రెడ్డి గారు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు,సిబ్బందికి అన్నదాన కార్యక్రమం..

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు,మున్సిపాలిటీ సిబ్బందికి రంజిత్ బాబు,దేవా,యెన్నం రమేష్,తోటారెడ్డి,కంచుకోట శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు…

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే డా”సి.లక్ష్మా రెడ్డి గారు..

గజ్వేల్లో సిఎం చేతుల మీదుగా ప్రారంభం

కంటి వైద్యశిబిరాల విజయవంతానికి ఏర్పాట్లు కంటికి రెప్పలా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గజ్వేల్ లో సిఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు.

Social Services

కార్మికులకు నిత్యవసర సరుకులు

కోవిడ్-19 లాక్ డౌన్ సందర్భంగా వాసవి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరపున  100 మంది వలస కార్మికులకు నిత్యవసర సరుకులు శాసనసభ్యులు శ్రీ లక్ష్మా రెడ్డి గారిచే అందజేయడం జరిగింది.

నిత్యావసర సరుకుల పంపిణీ

గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాదేపల్లి రంజిత్ బాబు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఆశ కార్యకర్తలకు, అరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

జడ్చర్ల గౌరవ MLA Dr .సి .లక్ష్మారెడ్డి గారు పెద్దామనుతో CNR ఫౌండేషన్ ద్వారా 250 మంది ఆటో కార్మికులకు కెసిఆర్ సేవదళం 100 మంది సబ్యులకు నాణ్యమైన ఆరాధ్య సూపర్ మర్కెట్ నుండి కొని నెలకు సరిపడ వంట సామాగ్రీని అందజేయడం జరిగింది

దుస్తులను పంపిణీ

జడ్చర్ల మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గారు.

Blood Donation Camp

 

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రక్త సేకరణకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో ఆసుపత్రుల్లో రక్త నిల్వలు తరిగిపోతున్న నేపద్యములో నవాబుపేట మండల ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు టి.ఆర్.ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ వారి సహకారంతో నవాబుపేట మండల పరిషత్ (MPP) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరని (Blood Donation Camp) ను గౌరవ ఎమ్మెల్యే Dr.C.లక్ష్మా రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

మాస్కులను పంపిణీ

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వార్డుల వారీగా మాస్కులను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్ నేపద్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే Dr.C.లక్ష్మా రెడ్డి గారు రాజాపూర్ మండల కేంద్రంలో పర్యటించారు. కరోనా వ్యాధి నివారణకు మండల ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిందిగా సూచించారు. రాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో TRS party ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి సహకారంతో ఆటో డ్రైవర్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కుచేరకల్ గ్రామంలో దొండ్లపల్లి MPTC శ్రీ అభిమన్యు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలను పేద ప్రజలకు అందచేశారు.

నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలోని చిరు ఉద్యోగులు కనీస అవసరాలకు ఇబ్బందులు పడకూడదనే సహృదయంతో మిడ్జిల్ మండల TRS Party ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక PHC లో పని చేస్తున్న ఆశ వర్కర్స్ కు, మిడ్జిల్ మండల విలేకరులకు మరియు మండలంలోని ఆటో డ్రైవర్లకు గౌరవ ఎమ్మెల్యే Dr.C.లక్ష్మా రెడ్డి గారు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు…

}
03-02-1962

Born in Avancha

Mahabubnagar

}
1978

Completed SSC Standard

from ZPHS School in Avancha

}
1987

Completed Graduation

 Bachelor of Homoeopathic Medical Sciences from Hyderabad Karnataka Education Society, Gulbarga, Karnataka.

}

Homeopathic Doctor

in jadcherla

}

Student Leader President

}
2001

Joined in the TRS

}
2004-2008

MLA

of TRS Party in Jadcherla

}
2014-2018

MLA

of TRS Party in Jadcherla

}
2014-2015

Minister

of Energy in Telangana Legislative. 

}
2015-2018

Minister

of Medical and Health, Government of Telangana.

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of the TRS party in Jadcherla constituency, Mahabubnagar, Telangana.