Dr Budda Srikanth Reddy | Nandyala District President | BJP | the Leaders Page

Dr Budda Srikanth Reddy

Nandyala District President, Andhra Pradesh, BJP.

 

Dr Budda Srikanth Reddy is an Indian Politician of BJP and District President of Nandyala, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 07th of March 1976, Budda Srikanth Reddy was born to the couple Mr Budda Ramohan Reddy and Mrs Budda Jayamma, brought up in Kurnool of Andhra Pradesh and raised in Nandyala in the state of Andhra Pradesh.

In 1991, Budda Srikanth Reddy obtained his Secondary School Certificate from Pendekanti Public School in Kurnool, Andhra Pradesh and completed his Intermediate Education at Ratnam Junior College at Nellore in 1993.

He attained his Graduation of MBBS from SV Medical College in Tirupati in 1995 and chose the course Orthopedic and moved to Kasturbha Medical College in Manipal, Karnataka, in 2003.

At Present, Srikanth Reddy is pursuing his LLB at Prasun LLB College in Kurnool, Andhra Pradesh.

PROFESSIONAL LIFE:

After finishing his education, Srikanth Reddy turned into a professional Orthopedic Doctor at Yashoda Hospital in Hyderabad from 2005 by serving the people with the best treatment and facilities.

He worked as an Orthopedic Surgeon in Multispeciality Hospitals for ten years by performing his duties and responsibilities.

CAREER IN POLITICS:-

Budda Srikanth Reddy debuted in Politics by joining the Bharatiya Janata Party(BJP) in 2018. He was highly inspired by the district-designated leader’s services and the party’s guideliness to the general public.

He exposed his leadership skills by serving as the BJP Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of the BJP, Satish expressed keen interest and performed every activity to recognise the respective party.

He keeps the confidence given in him by the people and sustains his service by focusing on the proximate welfare of the people and on initiatives that will make the Party prosper.

Budda Srikanth Reddy’s everlasting dedication and hard work gained him the role of District President of Nandyala from BJP in 2019 for his perseverance, dedication, and service. He has been in the assigned position and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration. 

CAREER IN ASSOCIATION:-

Indian Medical Association-

Dr Budda Srikanth Reddy extended his service by joining the Indian Medical Association (IMA) and working by accepting the respectable position of IMA Secretary to look after the people and the issues they are facing and serve with the assigned place. 

Reddy Sangham-

Recognising the work Srikanth Reddy was doing for the People, he joined the Reddy Sangham and served as a Member to provide more services by continuing his duties and helping people.

Budda Srikanth Reddy has performed many social and welfare activities for the people in the assigned positions. From the moment he began his social life till now, he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.

Party Activities:

  • At his own expense, he organised and participated in all Mandal- and village-level gatherings, delivering motivational speeches to the youth and emerging leaders.
  • Leaders of the Bharatiya Janata Party (BJP) conducted a Maha Dharna, demanding the federal government express its position on acquiring grains so that farmers may get adequate justice.
  • He worked tirelessly to bring several state and national programs to the public’s notice, assist them in collecting benefits, and maintain strong and friendly connections with people from all walks of life and leadership.
  • He declared that the growth of party beliefs depends on unemployment and not on differences between faiths and castes, and he is attracted to the party’s ideals and works for the party.

Social Involvement:

  • Dr Budda Srikanth Reddy and the BJP Party Leaders annually commemorate national leaders’ and liberation fighters’ birth and death anniversaries and express gratitude for their services to the nation.
  • He continues to fight to eradicate caste and religion inequalities in society and for human equality. He is battling with the government to offer proper employment to the unemployed who are concerned about finding a suitable position even after graduation.
  • His tireless attempts to alleviate the suffering of farmers were rewarded with a considerable payment in return for the commodities produced by farmers.
  • In addition to fulfilling his responsibilities, he looks out for the welfare of the village and zone’s residents by addressing water, sanitation, and any other minor issues that may occur.
  • He supported the elderly and poor community members by providing them with basic needs and aiding them in financial distress.
  • During the occasion, it was intended to provide blankets for beggars, clothes for the impoverished, and meals for orphaned children.
  • He advocates for the interests and welfare of the people; consequently, many of the colony’s growth initiatives have been tremendous successes.

Pandemic Services:

  • Dr Budda Srikanth Reddy stepped forward to help those impacted by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the established protocols.
  • In addition to monetary aid, he distributed supplies such as masks, hand sanitisers, and food to the underprivileged.
  • To prevent the Corona Epidemic from developing, a demonstration was held to raise awareness about the need for social distancing and the necessity of taking preventative measures.
  • When the coronavirus was eventually eradicated, the whole village was sprayed with sodium hypochlorite to protect the villagers from its negative consequences.
  • In response to Prime Minister Modi’s appeal, the Covid Immunization Drive was organised to raise public awareness about the need for free corona immunisation.

Special Services of Dr Budda Srikanth Reddy:-

  • During the worldwide lockdown, many doctors considered the period challenging and were ready to sacrifice their lives at the time of service. Dr Budda Srikanth Reddy is one of them. He came forward and treated many covid affected patients and provided free medical services to them in the government hospitals.
  • Dr Budda Srikanth Reddy personally distributed fruits, Necessities, Rice and medications to the virus-affected people in the Nandyala.
  • He assisted migrants of around 300 people by providing food and clothes.
  • During the Krishna Pushkaras in Srisailam, when it was forbidden for anybody to dive into the water without first doing some religious observance, Srikanth Reddy and other politicians from the BJP organised a protest and remained in a dharna. As the first step in this process, Srikanth Reddy was submerged in water.
  • On his birthday, a medical camp was held at ST Colony annually. At this camp, individuals received free medical tests, and medicines were given out to those who needed them.
  • A seminar on raising awareness was held in the village so that everyone in the community would be informed about human rights and people would be made aware.

H.No: 407, Street Name: Shashai Sai Bhrundavan, Landmark: Balaji Complex, Town: Nandyala, Mandal: Nandyala, District: Nandyala, Constituency: Nandyala, State: Andhra Pradesh, Pincode: 518501.

Email: [email protected]

Mobile: 98499 96602

BIODATA OF DR BUDDA SRIKANTH REDDY

Dr Budda Srikanth Reddy | Nandyala District President | BJP | the Leaders Page

Personal Information
Full Name Dr Budda Srikanth Reddy
Date of Birth 07-03-1976
Birth Place Nandyala
Qualification MBBS
Nationality Indian
Father Name Mr. Budda Ram Mohan Reddy
Mother Name Mrs. Budda Jayamma
Marital Status Married
Profession Doctor
Constituency Nandyala
 Political Party
 Bharatiya Janata Party(BJP)
Designation Nandyala District President
Permanent/ Residential Address Nandyala, Andhra Pradesh
Mobile Number 98499 96602

Recent Activities

పార్టీలో చేరిక

వై ఎస్ ఆర్ సి పి పార్టీ నుండి భారీఎత్తున కార్యకర్తలు శ్రీశైలం మండలంలో బీజేపీ లో చేరారు. శిల్పా చక్రపాణిరె డ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ముదిరాజ్ వర్గానికి చెందిన 120 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

కృతజ్ఞతలు

శ్రీశైలం మండలంలో బిజెపి పోరాట ఫలితంగా సున్నిపెట్ట గ్రామంలో వీధి దీపాలు అమర్చారు. ఆత్మకూర్ ఎంపీడీవో గారికి ఈ సందర్భంగా బిజెపి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

క్యారిడార్ ఓపెనింగ్

మహాకాళేశ్వర క్యారిడార్ ఓపెనింగ్ సందర్భంగా శ్రీశైలంలో పాల్గొనడం జరిగింది ఎల్ఈడి మీద మహాకాళేశ్వర క్యారిడార్ ఓపెనింగ్ సంబరాలను వీక్షించడానికి నేను జిల్లా ఇంచార్జ్ శ్రీనాథ్ రెడ్డి గారు మండల అధ్యక్షులు, మండల కార్యకర్తలు అలాగనే భక్తులు వేద పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

నియామకం

సోము వీర రాజు గారి ఆదేశాల మేరకు నంద్యాల కొత్త యువ మోర్చా అధ్యక్షుడిగా చైతన్య కుమార్ ని నియమించడం జరిగింది.

ఓటరు నమోదు కార్యక్రమం సమీక్ష

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ సంఘటన మంత్రి మధుకర్ జి నంద్యాల జిల్లా టూరు లో భాగంగా నంద్యాల బనగానపల్లె ఆళ్లగడ్డ అసెంబ్లీ లలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఓటరు నమోదు కార్యక్రమాన్ని నంద్యాల ఇన్చార్జి శ్రీనాథ్ రెడ్డి గారితో సమీక్షించడం జరిగింది.

బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షులు శ్రీ గుడిసె దేవానంద్ గారి సారధ్యంలో వివిధ ఎస్సీ కాలనీలలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ గారి పాలనాదక్షతకు ముగ్ధులై వందలాది మంది దళిత బంధువులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.

ఎస్సీ కాలనీలలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఎస్సీ కాలనీలలో బస్తీ సంపర్క్ అభియాన్ ని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ దళిత మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ గారు కార్యక్రమాన్ని నంద్యాల బయట పేటలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను దళితులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎలా పక్కదారి పట్టించింది, ఆ నిధులను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నవరత్నాలకు బదిలీ చేసింది, అలాగే కేంద్రం నుంచి వస్తున్న నిధులను పథకాలను దళితులకి వివరించడం జరిగింది.

ఆత్మీయ పలకరింపు

గుహ సంపర్క అభియాన్ భాగంలో ఝాన్సీ రాణి నంద్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఇన్చార్జి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ చెన్నమ్మ గారు మా ఇంటికి వచ్చారు ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. వైయస్సార్ ప్రభుత్వంలో హిందూ దళితులు పడుతున్న ఇబ్బందులను అలాగనే వాళ్లను బలోపేతం చేయడానికి తగిన సూచనలు ఝాన్సీ రాణి గారు ఇచ్చారు. ఎస్సీ బస్తీ సంపర్క్ అభియాన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది.

పదాధికారుల సమావేశం

నంద్యాల పదాధికారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జ్ సునీల్ దేవేందర్ గారి సూచనలు.

ప్రజాపోరు సమీక్షా సమావేశం

విజయవాడ లో ప్రజాపోరు సమీక్షా సమావేశం లో పాల్గొనడం జరిగింది.

"ఓకల్ ఫర్ లోకల్" కార్యక్రమం

శ్రీశైలంలో వ్యవసాయ ఆధారిత పనులు ఉండవు చాలామంది దేవస్థానం మీద ఆధారపడే జీవనం కొనసాగిస్తూ ఉంటారు . చాలామంది మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తూ యాత్రికులకు రుచికరమైన ఇడ్లీ, దోశలు చేస్తూ అమ్ముతా ఉంటారు, వీళ్లను పరిశుభ్రం పేరుమీద ఇక్కడ ఉన్న శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ విభాగము తమ వస్తువులు అమ్మకుండా నిరోధిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ “ఓకల్ ఫర్ లోకల్” కార్యక్రమం కింద ఇలాంటి కార్మికులకు అండగా నిలబడుతుంది.

కళ్యాణ కట్ట సందర్శన

శ్రీశైలంలో ఉన్న కళ్యాణ కట్టను సందర్శించడం జరిగింది. అక్కడికి వచ్చిన భక్తులను వాళ్లకు అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.

బ్రాహ్మణులను కలిసిన సందర్భంలో

శ్రీశైలంలో కళ్యాణకట్టలో ఉన్న నాయి బ్రాహ్మణులను కలవడం జరిగింది. 30 నుండి 40 సంవత్సరాల నుంచి శ్రీశైల కళ్యాణ కట్ట లో పనిచేస్తున్న ఇంతవరకు ఎవరు కూడా పెర్మనెంట్ ఉద్యోగస్తులు కాలేదు అందరూ కమిషన్ బేస్ మీద పనిచేస్తా ఉన్నారు 90% వరకు అక్కడ ఉన్న పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు ఇంతవరకు నివాసం ఉండడానికి కూడా ఎక్కడ కూడా స్థలము శ్రీశైల దేవస్థానం కేటాయించలేదు కానీ చాలామంది అన్యమ్మతస్తులకి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు భూములు కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తున్నారు.

అంగన్వాడీ కేంద్రం సందర్శన

శ్రీశైలంలో అంగన్వాడి కేంద్రం నంబర్ 8న సందర్శించడం జరిగింది. అందులో ప్రాథమిక వస్తువులైన టాయిలెట్స్, మౌలిక వసతులు లేవు పిల్లలు కూర్చోవడానికి మంచి వాతావరణం అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ సమకూర్చలేకపోయింది. ఈ అంగన్వాడి కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీశైలం నియోజకవర్గం దత్తత తీసుకోవడం జరిగింది. ఈ కేంద్రానికి ఇన్చార్జిగా శీలం శ్రీనివాసులను నియమించడం జరిగింది.

శక్తికేంద్ర ప్రముఖ్ ల సమావేశం

విజయవాడలో శక్తికేంద్ర ప్రముఖ్ ల సమావేశంలో సత్యన్నతో బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

నిధులను పక్కదారి పట్టించడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందుంది

వేల్పనూరు గ్రామ సభలో పాల్గొనడం జరిగింది గ్రామాలకు కేంద్రం నుంచి వస్తున్నాను నిధులను పక్కదారి పట్టించడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి 2018 నుంచి 22 -23 ఫైనల్స్ సంవత్సరం వరకు నిధులను పక్కదారి పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంటింటికీ కొళాయి ఇవ్వాలని చెప్పేసి జల జీవన్ మిషన్ కింద 70 లక్షలు వేల్పులు గ్రామానికి శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఒక్క కొళాయి కూడా వేయలేదు ఈ ప్రభుత్వం.

శక్తికేంద్ర ప్రముఖ్ సమావేశం

కన్నా లక్మి నారాయణ గారితో విజయవాడ శక్తికేంద్ర ప్రముఖ్ సమావేశం లో పాల్గొన్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు.

హౌస్ అరెస్ట్

మహిళల మీద దాడులు కండిస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు వెళుతున్న బుడ్డా శ్రీకాంతరెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

 

జోనల్ సమావేశం

బీజేపీ రాయలసీమ జోనల్ సమావేశంలో పేరు నమోదు చేసుకున్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు

పదాధికారుల సమావేశం

భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారి అధ్వర్యంలో జిల్లా పరిధిలోని పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇంచార్జి యస్ విష్ణు వర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Party Activities

డిమాండ్

సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పై ముఖ్యమంత్రి ప్రకటన చెయ్యాలని డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు ,నంద్యాల జిల్లా రాయలసీమ రైతు ల కష్టాలను తీర్చే అలుగు “సిద్దేశ్వరం అలుగు” అని ఈ పాలకులు ఇంకెప్పుడు గుర్తిస్తారు రేపటి నంద్యాల పర్యటన లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్దేశ్వరం అలుగు పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రేనాటి గడ్డ రైతుల అడ్డా గా ఉన్న నంద్యాల జిల్లా రాబోయే రోజుల్లో రాయలసీమ కు అన్నదాత గా మారాలంటే కచ్చితంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం జరిగింది.

కార్మికులకు సమ్మెకు మద్దతు

వ్యవసాయ కార్మికులకు సమ్మెకు మద్దతుగా శ్రీశైలం నీయోజకవర్గం కన్వీనర్ డా.బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు .

భారీ వృక్షాల తొలగింపు

పిపి లైన్ కోసం భారీ వృక్షాల తొలగింపు పనులను అడ్డుకున్న బీజేపీ నాయకులు

సమస్యల పరిష్కారం

ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పార్టీ నాయకులు ఎప్పుడు ముందడుగు వేస్తారని మరో సరి నిరూపించిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు.

భూమి పూజ కార్యక్రమం

కడపలో బీజేపీ కొత్త పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

చర్చ

డాక్టర్ బుడ్డ శ్రీకాంత్ రెడ్డి గారు కన్నా లక్ష్మీనారాయణ గారితో గుంటూరు సిద్దేశ్వరం ఆనకట్ట గురించి చర్చించారు. 

సమావేశం

సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గిరిరాజ్ గారితో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు మరియు బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. 

బిజెపిలో బండి ఆత్మకూరు ప్రజలు చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి, ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు, మోడీ గారి నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులై శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల ప్రజలు అధిక సంఖ్యలో శ్రీశైలం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోభారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.

వినతి పత్రం అందజేత

శ్రీశైలం దేవస్థానం లో అన్యమతస్తులకు షాపులకు సంబంధించిన టెండర్లలోను, దేవాలయ సెక్యూరిటీ టెండర్లలో ను మరియు దేవాలయానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలలో అన్యమతస్తుల యొక్క పాత్రపై డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు వ్యతిరేకించారు. తక్షణమే వాటిపై చర్య తీసుకొని హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని దేవాలయ ప్రతిష్ట అందించాలని ఆయన కోరారు.

బీజేపీలో చేరిక

శ్రీశైలం నియోజకవర్గ,బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు నుంచి టీడీపీ, వైస్సార్సీపీ కార్యకర్తలు బీజేపీలో చేరడం జరిగింది.

వినతి పత్రం అందజేత

 నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి శ్రీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ వెలుగోడు EE గారితో మాట్లాడటం జరిగింది.  మన 1R తుమ్ కు నీళ్ళు వదులుతామని EE గారు చెప్పారు. రైతులు అందరూ భయపడకుండా వరి నారుమళ్లు వేసుకోవచ్చని బుడ్డా శ్రీకాంతరెడ్డి చెప్పారు. వెలుగోడు మండలంలో గుంతకందాలా,అబ్దుల్లాపురం, బోయరేవుల, మోతుకురు మాధవరం దేవలపురం గ్రామాలు లాబ పడతాయని నిపుణుల తెలిపారు.

కార్యకర్తల సమావేశం

విస్తారక్ గా బండిఆత్మకూర్ మండలం సింగవరం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బుడ్డా శ్రీకాంతరెడ్డి గారు .

ర్యాలీ

డోన్ అసెంబ్లీ బేతంచర్ల మండల్ కార్యవర్గ సమావేశానికి వెళ్ళినప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పార్టీలో చేరిక

బండి ఆత్మకూర్ మండల్ పార్న పల్లి నుండి బీజేపీ లో వైస్సార్సీపీ కార్యకర్తలు చేరడం జరిగింది .

కార్యకర్తల సమావేశం

సున్నిపెంటలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. సాయిబాబా గుడి నుండి ర్యాలీ గా పోలీస్ స్టేషన్ వెళ్లి si నవీన్ బాబు గారిని కలసి గణేష్ మంటపాల గురుంచి మాట్లాడం జరిగింది.

ఓబీసీ జిల్లా కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ కి ఓబీసీ లను రాజ్యాధికారనికీ దగ్గర చేయడమే ప్రధాన లక్ష్యం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా వెంకట శివనారాయణ స్థానిక నంద్యాల లో వివేకానంద ఆడిటోరియంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివక్రిష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఓబీసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

మైనారిటీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

మైనారిటీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు రాజక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అధితిగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ భాజిగారు పాల్గొన్నారు.

Social Activities

సిద్ధపల్లె లో కబడి పోటీలు

ఆత్మకూరు మండలం సిద్ధపల్లె లో కబడి పోటీలు, పాల్గొన్న నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు బుడ్డా శ్రీకాంతరెడ్డి గారు.

బైక్ ర్యాలీ

131 వ అంబెడ్కర్ జయంతి రోజున ఆ మహానియుడిని గుర్తు చేసుకుంటూ సున్నిపెంటలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పరామర్శ

వేల్పనురు గ్రామానికి చెందిన అంకన్న, జయలక్మి వెలుగోడు జలాశయాన ప్రమాదశాత్తూ పుట్టి తిరగబడి మృతి చెందారు వారి కుటుంబానికి తీరని లోటు. e shram card(కేంద్రం జారీచేసింది) కలిగి ఉండడం వల్ల వారికి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 2లక్షలు మంజూరు చేస్తుందని అంకన్న తండ్రిని పరామర్శించిన బుడ్డా శ్రీకాంతరెడ్డి గారు చెప్పడం జరిగింది. 

వివాహానికి ముఖ్య అతిధిగా హాజరు

సిబ్బంది వివాహానికి హాజరై తన వద్ద పని చేసే సిబ్బంది మహబూబ్ బాషా వివాహానికి హాజరై నవ వధువు వరులను ఆశీర్వదించిన డా. శ్రీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు.

నిత్యవసరకుల పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన శ్రీకాంత్ రెడ్డి గారు.

పరామర్శ

ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన గ్రామంలో నివసిస్తున్న ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి ప్రభుత్వం సహాయ సహారకాలు అందిస్తారని మనోధైర్యాన్ని కల్పించిన శ్రీకాంత్ రెడ్డి గారు. 

పర్యవేక్షణ

వర్షాల కారణంగా నిండా నీట మునిగిన వడ్ల పర్యవేక్షిస్తున్న బుడ్డా శ్రీకంన్త రెడ్డి గారు. 

వివేకానంద జయంతి

నంద్యాలలో రన్ ఫర్ యువలో బుడ్డా శ్రీకాంతరెడ్డి మరియు సెట్ ఓబీసీ అధ్యక్షుడు వెంకటశివ నారాయణ పాల్గొనడం జరిగింది.చికాగోలో ప్రపంచా ప్రఖ్యాతం గాంచిన సర్వమత సమేళనంలో పగింన వివేకానందకు 128 సంవత్సరాలు అయిందని వేడుకలు నిర్వహించడం జరిగింది.

వివేకానంద జయంతి

నంద్యాలలో రన్ ఫర్ యువలో బుడ్డా శ్రీకాంతరెడ్డి మరియు సెట్ ఓబీసీ అధ్యక్షుడు వెంకటశివ నారాయణ పాల్గొనడం జరిగింది.చికాగోలో ప్రపంచా ప్రఖ్యాతం గాంచిన సర్వమత సమేళనంలో పగింన వివేకానందకు 128 సంవత్సరాలు అయిందని వేడుకలు నిర్వహించడం జరిగింది.

Party and Social Activities

రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

ఉచిత వైద్య శిబిరం

బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ

వినతి పత్రం అందజేత

రైతు సదస్సు కార్యక్రమం

పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి

వెలుగోడులో గణేష్ శోభయాత్ర

స్వచ్ఛతా హి సేవ-2018

శక్తి కేంద్ర ప్రముఖ్ సమావేశం

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

బీజేపీ నాయకులకు మజ్జిగ పంపిణీ

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం

హిందూ దేవాలయ దాడులను అరికట్టాలని నిరసన

డా . బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

స్వచ్ఛ భారత్ అభినయన్

మిషన్ సాహసి ఏ.బి.వి.పి

ప్రధాన మంత్రి జనరిక్ మందుల అంగడి

అన్నదాన కార్యక్రమం

రిలే నిరాహార దీక్ష

బీజేపీ పార్టీలో చేరిక

ఆసుపత్రి రోగులను పరామర్శ

Mr. Dr Budda Srikanth Reddy with Prominent Politicians

శ్రీ కే. బి.ఎన్. బి నర్శింగరావు గారు బీజేపీ రాష్ట్ర జోనల్ ప్రభారీగా నియమితులైన శుభాకాంక్షలు తెలియజేసారు.

భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి విశాఖపట్నం ఎంపీ “దగ్గుబాటి పురందేశ్వరి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది. 

Election Campaign

Party Meeting and Party Activities

News Paper Clippings

Pamphlets

}
07-03-1976

Born in Kurnool

of Andhra Pradesh

}
1990-1991

Studied SSC Standard

from Pendekanti Public School, Kurnool

}
1992-1993

Completed Intermediate

from Ratnam Junior College, Nellore

}
1995

Obtained MBBS

 from SV Medical College, Tirupati

}

Pursuing LLB

 from Prasun LLB College

}
Since 2005

Orthopedic Surgeon

}
2018

Joined in BJP

}
2018-2019

Party Activist

of BJP

}
Since 2019

District President

of Nandyala, BJP